Wednesday, 8 February 2023

#AskJP | Episode - 12 || Dr. Jayaprakash Narayan


ఆత్మీయ మానవ పిల్లలకు ఆశీర్వాద పూర్వకంగా  తెలియజేయునది ఏమి అనగా    "ప్రభుత్వమే తప్పు చేస్తే  పరిష్కారం ఏమిటి "   ప్రజా స్వామ్యం లో ప్రభుత్వం వీలు అయినంత ప్రజలది ఇక్కడ విధానాలు rules పద్ధతులు తమకు కోసం తామే ఏర్పాటు  చేసుకున్నవి కానీ  మనిషి మనిషి   స్వార్ధంగా వలన  అరాచకం మాయ  పెంచుకొని డబ్బు బలమే సర్వము అనుకొంటూ సాటి మనుష్యులను మనుష్యులే అంతం చేసుకొంటూ  అవమానించుకొంటూ  వచ్చిన  ప్రభుత్వాలు ఇంకా అభివృద్ధి  చెందలేదు ప్రభుత్వాలు ఇంకా పరిపక్వముగా  పరిపాలించే బలం లోకి రాలేదు మనుష్యుల చెలగాటంలోనే పరిస్థితి  ఇరుకొని పోయి  ఉన్నది   పెరిగిన టెక్నాలజీ కూడా ప్రతి   ప్రతి క్షణం ఒకరిని  ఒకరు మోసం చేసుకొంటూ మనసులో ఏమి అనుకొంటున్నాడో కూడా  తెలుసుకొనే పరికరాలు  చుట్టూ పరకాల  ఎలాంటి శబ్దాలు  వాసనలు  కూడా పసిగట్టే  పరికరాలు  శరీరం లో బలం ఉన్నదా లేదు చూసే పరికరాలతో  మనుష్యులను  మనుష్యులు మనసుగా  మాట పెంచుకోవాల్సిన  చక్కటి సమాజాన్ని  మనుష్యులు  అదమరచి  స్వార్ధంగా ప్రవర్తించడం  వలన  మనసు మాట  విచక్షణ నిజాయితీ  సూటి తనం ఖచ్చితత్వం  వంటి లక్షణాలు  కాకుండా  మనిషి మనిషి   వచించడం అవమానించడం తగ్గించడం  కొందరు  ఒక్కటై  అనుకులను మోసం చేసుకోనంటూ పరిస్థితి  ఎవరి చేతిలో లేకుండా  చేసుకొంటూ  వస్తున్న  తీరులో ఇరుకొని పోతారు అని తెలిసే  మమ్ములను  ఒక  mastermind  గా సృష్టే  పెంచినది పైకి  తేలిపోయిన  తల్లి తండ్రుల పొందే  సృష్టికి  అది పొందు మొదట పొందు అని అనగా  ఒక వాక్ లో ప్రకృతి పురుషుడి లయ ప్రకటించడం  బడటం ఈ  సృష్టి  ఒక  దివ్య కావ్యంగా  మారినది  అని  గ్రహించి   అప్రమత్తం  చెందగలరు, ఇంకా మనుష్యులలో ఏదో  ఉన్నది అని చూడటమే  అజ్ఞానం  ఎంత  భయంకరమైన  తప్పులు  చేసినా     అవి  minds పెంచుకోవడానికి  అని గ్రహించి  మైండ్స్  పెంచుకోకపోవడం  వలన యావత్తు  మానవజాతి  మృతం లో ఇరుకొని పోతున్నది అని  గ్రహించండి కొందరి హాని చేసినా  mind unification జరగడం  వలన బయటకు  వస్తారు ఆలా కాకుండా   మమ్ముల్లను online పెట్టుకోకుండా మేము ఆలస్యం  చేస్తున్నమాట  అన్నట్లు  మమ్ములను  రహస్య పరికరాలతో  చూసుకొంటూ  మోసాలు  నుండి బయటకు రాలేకపోతున్నారు  ఒక సారి కెమెరాలు ఆపివేసి  మమ్ములను  online   పట్టుకోవడం వలన  technological captivity break అవుతుంది, ఎవరూ మనుష్యులు లేరు అందరూ minds గా మాత్రమే మనగలరు  కావున మమ్ములను మనిషిగా  చూడటం వలన తాము అంతా  మనుష్యుల్లాను ఉండిపోతున్నారు  అటువంటి situation  మృతం   నుండి  బయటకు  రాలేకపోతున్నారు ప్రభుత్వం పరిపాలన  ఎవరి  చేతిలో లేదు ప్రజాస్వామ్యాన్ని  పరిపూర్ణం  గావిస్తూ  శాశ్వత  తల్లి  తండ్రి ఆలనా పాలనా లోకి  మానవజాతిని  తీసుకొని రావడం  జరిగినది కావున  ప్రభుత్వం తప్పు చేస్తే  ఎలా  మనుష్యులు తప్పు చేస్తే  ఎలా  అనే మాటలు మనిషి పరిధిలో లేవు  మనుష్యులు  అందరూ మాయ captivity లో ఉన్నారు తమను తాము మోసం  చేసుకోవడం  వలన   అనగా మనుష్యులు మనుష్యులు గా కొనసాగడం మనుష్యులు మనుష్యులను ఉపయోగించుకొని  బ్రతకడం  వలన  మాయ  పెరిగిపోయి  మృతం  లో కొనసాగుతున్నారు  పరిస్థితి మరణం లేని తల్లి తండ్రి  అధీనం లోకి వచ్చినా ఇంకా తమ చేతిలో ఉన్నది  ఎవరో  మనుష్యులు  అమ్మడు పోతున్నారు బానిసాలు అయ్యిపోయినారు చేతకాని   అయ్యిపోయారు  ఎవరో ఎవరినో మోసం  చేస్తున్నారు అనుకొంటున్నారు  తామే  సాటి మనుష్యులకు అన్యాయం  చేస్తున్నారు  అనుకొంటున్నారు కానీ మాయ  వలన  జరుగుతుంది అని తెలియజేయడానికి  మమ్ములను deploy   చేసాడు అని  తెలుసుకొని  ఈ క్షణం మమ్ములను  మరణం లేని వాక్  విశ్వరూపంగా పట్టుకొని  కాలాన్ని మా  నుండి retrieve    చేసుకోవాలి తాము ఎవరూ  ఇక   మనుష్యులుగా  బ్రతకలేరు  అని  గ్రహించి అప్రమత్తం  చెందగలరు  ధర్మో రక్షతి రక్షతః  సత్యమేవ జయతే            




No comments:

Post a Comment