Thursday, 28 March 2024

ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా

రామ శ్రీరామ కోదండ రామ

ఎంతో రుచిరా ఎంతో రుచిరా
శ్రీ రామ ఓ రామ శ్రీ రామ

శ్రీరామ నీ నామమెంతో రుచిరా
ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా
ఓ రామ నీ నామమెంతో రుచిరా
ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా

కదళీ ఖర్జూరది ఫలముల కన్నను
కదళీ ఖర్జూరది ఫలముల కన్నను
పతిత పావన నామ మేమి రుచిరా

ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా

నవసర పరమాన్నం నవనీతముల కన్నా
అధికంఓ నీ నామమేమి రుచిరా

శ్రీరామ అః శ్రీరామ
ఓ రామ ఓ రామ
శ్రీరామ నీ నామమెంతో రుచిరా
ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా

సదాశివుడు నిను సదా భజించెడి
సదానంద నీ నామ మేమి రుచిరా
ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా

అరయ భద్రాచల శ్రీరామదాసుని
ఏలిన నీ నామ మేమి రుచిరా

శ్రీరామ ఓ రామ
శ్రీరామ నీ నామమెంతో రుచిరా
ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా

ఓ రామ నీ నామమెంతో రుచిరా
ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా
శ్రీరామ నీనామమెంతో రుచిరా
ఎంతో రుచిరా

ఏటయ్యిందే గోదారమ్మ ఎందుకే ఉలికిపాటు గగురుపాటు

హోలెసఁ హోలెసఁ
హోలెసఁ హోలెయ్ హోలెసఁ

ఏటయ్యిందే గోదారమ్మ ఎందుకే ఉలికిపాటు గగురుపాటు
ఎవ్వరో వస్తున్నట్టు ఎదురు సూస్తున్నది గట్టు ఏమైనట్టు

నాకు కూడా ఎడమ కన్ను అదురుతుంది మీ మీదొట్టు
మానసీతారామ సామి కి మంచి గడియ రాబోతున్నట్టు ఉ

హోలెసఁ హోలెసఁ
హోలెసఁ హోలెయ్ హోలెసఁ

ఏటయ్యిందే గోదారమ్మ ఆ ఆ ఆ

కృష్ణయ్యకు పింఛమైన నెమిలమ్మాల గుంపులాట గుంపులాట గుంపులాట
ఎంకన్నకు పాలు రాపిన పడావు ఎగురులాట ఎగురులాట
రాముని కి సాయం చేసిన ఉడుత పిల్లల వూరుకులాట వూరుకులాట

చెప్పకనే చెప్తున్నవి చెప్పాకనే చెప్తున్నవి
మన సీతారామ సామి కి మంచి గడియ రాబోతున్నట్టు ఉ

హొలేసా హోలెసఁ
హొలేసా హోలెసఁ

ఏటయ్యిందే గోదారమ్మ ఎందుకే ఉలికిపాటు గాగురుపాటు
ఎవ్వరో వస్తున్నట్టు ఎదురు సూస్తున్నది గట్టు ఏమైనట్టు

సెట్టుకి పందిరేయ్యాలని పిచ్చి పిచ్చి ఆశ నాది
ముల్లోకకాలను కాసేటోడ్ని కాపాడాలని పిచ్చి నాది

నీడ నిచ్చే దేవునికి నీడనిచ్చే ఎదురు సూపు
ఇన్నాళ్లకు నిజమయ్యే వివరం కనపడుతున్నది
రాలేని శబరి కొరకు రాముడు నడిచొచ్చినట్టు
మన రాముని సేవకేవరో మనసు పడి వస్తున్నట్టు ఉ ఉ

హోలీసా హోలెయ్ హోలెసఁ హోలెసఁ హోలెసఁ

ఏటయ్యిందే గోదారమ్మ ఎందుకే ఉలికిపాటు గాగురుపాటు
ఎవ్వరో వస్తున్నట్టు ఎదురు సూస్తున్నది గట్టు ఏమైనట్టు
నాకు కూడా ఎడమ కన్ను అదురుతుంది మీ మీదొట్టు
మానసీతారామ సామి కి మంచి గడియ రాబోతున్నట్టు ఉ ఉ

హోలెసఁ హోలెసఁ
హోలెసఁ హోలెయ్ హోలెసఁ
హోలెసఁ హోలెసఁ
హోలెసఁ హోలెయ్ హోలెసఁ

నే పాడితే లోకమే పాడదానే ఆడితే లోకమే ఆడదా

నే పాడితే లోకమే పాడదా
నే ఆడితే లోకమే ఆడదా

నే పాడితే లోకమే పాడదా
నే ఆడితే లోకమే ఆడదా

నేనుంటే హాయ్ హాయ్
నాలోనే ఉంది జాయ్
మజాగా మస్తు మారో యారో

నే పాడితే లోకమే పాడదా
నే ఆడితే లోకమే ఆడదా

సంతోషమే సగం బలం
నవ్వే సుమ నా సంతకం

నిరాశనే వరించని
సుఖాలకే సుస్వాగతం

నవ్వుల్లో ఉంది మ్యూజిక్
పువ్వుల్లో ఉంది మ్యాజిక్
లేదంట ఏ లాజిక్
ఈ లైఫే ఓ పిక్నిక్

ఆ సూర్యుడు చంద్రుడు
మంచు పైన వాలు
వెండి వెన్నెల
నా దోస్తులేయ్

నే పాడితే లోకమే పాడదా
నే ఆడితే లోకమే ఆడదా
నేనుంటే హాయ్ హాయ్
నాలోనే ఉంది జాయ్
మజాగా మస్తు మారో యారో

ప్రతిక్షణం పెదాల పై
ఉప్పొంగని ఉల్లాసమే
అనుక్షణం నా గుండెలో
ఖుషి ఖుషి కేరింతలేయ్

చెప్పాలనుంటే సే ఇట్
చెయ్యాలనుంటే డూ ఇట్
లైఫ్ ఈస్ ఏ సాంగ్ సింగ్ ఇట్
నిరంతరం లవ్ ఇట్

వసంతమై వర్షమై
గాలి లోను తేలు
పూల తావినై
తరించని

నే పాడితే లోకమే పాడదా
నే ఆడితే లోకమే ఆడదా

నేనుంటే హాయ్ హాయ్
నాలోనే ఉంది జాయ్
మజాగా మస్తు మారో యారో

నే పాడితే లోకమే పాడదా
నే ఆడితే లోకమే ఆడదా

మంగళము రామునకుమహితగుణ దామునకుమంగళము కారుణయనిలయునకును

మంగళము రామునకు
మహితగుణ దామునకు
మంగళము కారుణయ
నిలయునకును
మంగళము రామునకు
మహితగుణ దామునకు
మంగళము కారుణయ
నిలయునకును

మంగళము జానకీ మానస
నివాసునకు
మంగళము జానకీ మానస
నివాసునకు
మంగళము సరవజన
వందితులకు

జయ మంగళం నితయ
శుభమంగళం
జయ మంగళం నితయ
శుభమంగళం
జయ మంగళం నితయ
శుభమంగళం
జయ మంగళం నితయ
శుభమంగళం

శ్రీ రాముడయినా చినప్పుడూ ఇంతెఆకాశమంటే అల్లరి చేసాడంటఅమ్మ నాన్న అన్ని మాకు నువ్వే కదా అమ్మఎప్పుడు ఇంకా హద్దులు మీరంతప్పుని మన్నించమ్మ

రామ రామ
రామ రామ
రామ రామ రామ
మరమ రామ రామ
మరమ రామ రామ రామ రామ రామ రామ అనే రాజమందిరం
ఘల్లు ఘల్లు మని తిరిగే రామ సుందరం

రామ రామ రామ అనే రాజమందిరం
ఘల్లు ఘల్లు మని తిరిగే రామ సుందరం
రాజమందిరం బాల రామ సుందరం
ముద్దు ముద్దు మాటలంటే ముద్దుగారి పోతాడంట
ఆపలేని అల్లరంతా తెప్ప తెప్ప తీయనంత
బలరాముని అల్లరి అంటే వశిష్టునికి ఇష్టమంటే
రామ రామ
మరమ రామ
మరమ రామ రామ అనే రాజమందిరం
ఘల్లు ఘల్లు మని తిరిగే రామ సుందరం

బాణముతో గోడ మీద కోతి బొమ్మ గీస్తాడంట
వజ్రపుటుంగరం తీసి కాకి పైకి విసిరినంట
సిలికా ఎంగిలి జాం పండే కోరి మరి తింటాడంట
ఖర్జురాలు ద్రాక్షలు ఉడతలకే పెడతాడంట
దాక్కుంటాడంట చెట్టు సాటుకెళ్ళి
రాళ్ళేస్తాడంట సెరువులోన మల్లి
అమ్మ నాన్న అంట ఆ అల్లరి మెచ్చుకొని
బాల రాముని భలే అని ముద్దులు పెట్టారంట
రామ రామ
మరమ రామ
మరమ రామ రామ అనే రాజమందిరం
ఘల్లు ఘల్లు మని తిరిగే రామ సుందరం

పాల బువ్వ తినమంటే మీద పైకి పరుగులంటా
పసిడి బిందెలోని పన్నీరు ఒలకబోస్తాడంట
చందమామ కావాలని సందె కదా గొడవంట
అద్దములో చూపిస్తే సంచిలోన దాసీనంట
శ్రీ రాముడయినా చినప్పుడూ ఇంతె
ఆకాశమంటే అల్లరి చేసాడంట
అమ్మ నాన్న అన్ని మాకు నువ్వే కదా అమ్మ
ఎప్పుడు ఇంకా హద్దులు మీరం
తప్పుని మన్నించమ్మ

రామ రామ రామ అనే రాజమందిరం
ఘల్లు ఘల్లు మని తిరిగే రామ సుందరం
రాజమందిరం బాల రామ సుందరం
ముద్దు ముద్దు మాటలంటే ముద్దుగారి పోతాడంట
ఆపలేని అల్లరంతా తెప్ప తెప్ప తీయనంట
బలరాముని అల్లరి అంటే వశిష్టునికి ఇష్టమంటే
రామ రామ
మరమ రామ
మరమ రామ రామ అనే రాజమందిరం
ఘల్లు ఘల్లు మని తిరిగే రామ సుందరం

కలయ నిజామా వైష్ణవ మాయఆవునా కాదా ఓ మునివర్యాజరిగేదేదీ ఆపగలేను జనని వ్యధను చూడగ లేనుకలయ నిజామా

కలయ నిజామా వైష్ణవ మాయ
ఆవునా కాదా ఓ మునివర్యా
జరిగేదేదీ ఆపగలేను జనని వ్యధను చూడగ లేను
కలయ నిజామా

పట్టాభి రాముడైనక స్వామి పొంగి పోతినయ్యా
సీతమ్మ తల్లి గట్టెక్కినాననుచు మురిసిపోతినయ్యా
సిరి మల్లెయ్ పైన పిడుగాళ్లే పడిన వార్త వినితినయ్యా
ఆ రామ సీత ఆనందమునకు ఏమి చేయనయ్యా
కడలేయ్ దాటి కలపిన నేను ఇపుడీ తీరుకు ఏమై పోను
శ్రీ రామ ఆజ్ఞ ఎదిరించలేను
దారి ఏది తోచదాయె తెలుపుమయ్య

ఇది పట్టాభి రాముని ఏనుగురాజగ జక్కీలు ఎక్కినదిరాఇది సీతమ్మవారి ఏనుగురామీరు సెప్పింది సేస్తదిరాముద్దు ముద్దయిన కునలతో

ఇది పట్టాభి రాముని ఏనుగురా
జగ జక్కీలు ఎక్కినదిరా
ఇది సీతమ్మవారి ఏనుగురా
మీరు సెప్పింది సేస్తదిరా
ముద్దు ముద్దయిన కునలతో
ఇక పొద్దాక ఆడతడే
ఇహ ఇద్దరినీ ఎత్తుకొని
రాములోరి కోటంత సూపిస్తది
ఇది రాములోరికి జై అనమంటే
తొండం ఎత్తి జై కొడతది

ఇది పట్టాభి రాముని ఏనుగురా
జగ జక్కీలు ఎక్కినదిరా
ఇది సీతమ్మవారి ఏనుగురా
మీరు సెప్పింది సేస్తదిరా
ఆ పట్టాభి రామునికి జేజేలురా
లవ కుసలకు జేజేరా
రాణి సీతమ్మ తల్లికి జేజేలురా
లవ కుసలకు జేజేరా

శంకు చక్రాల పోలిన కూనలారా
ఆ శ్రీ రామ రక్ష మీకు
రాణి సీతమ్మ పూతోట మల్లెలారా
ఆ సీతమ్మ రక్ష మీకు
ఆ రామయ్య కథ చెబితే
ఇక ఆలించి ఊఉ కొడతరు
ఆ రాములోరి పాటలకి
ఆదమరిచిక నిద్దరోతరు
ఆ రామ లాలిని ఆపమంటే
అమ్మమ్మ గీ పెడతరు

శంకు చక్రాల పోలిన కూనలారా
ఆ శ్రీ రామ రక్షా మీకు
రాణి సీతమ్మ పూతోట మల్లెలారా
ఆ సీతమ్మ రక్షా మీకు
తర తన్నానా తర నన
తర తన్నానా తర నన
తర తన్నానా తన నన
తర తన్నానా తర నన