Thursday, 28 March 2024

శ్రీరామ రామ రామేతిశ్రీరామ రామ రామేతి

ఓం
శ్రీరామ రామ రామేతి
శ్రీరామ రామ రామేతి

రమే రామే మనోరమే
రమే రామే మనోరమే

శాస్త్రనామా తత్తుల్యం
శాస్త్రనామా తత్తుల్యం

రామనామ వరాననే
రామనామ వరాననే

అదిగో అదిగో భద్రగిరి ఆంధ్రజాతికిది అయోధ్యాపురి

ఓం ఓం ఓం
శ్రీరామచంద్రపరబ్రహ్మనే నమః

అదిగో అదిగో భద్రగిరి ఆంధ్రజాతికిది అయోధ్యాపురి
ఏ వాల్మీకి రాయని కధగా సీతారాములు తనపై ఒదగా
రామదాసకృత రామపదామృత వాగ్గేయశ్వర సంపదగా
వెలసిన దక్షిణ సాంకేతపురి

అదిగో అదిగో భద్రగిరి ఆంధ్రజాతికిది అయోధ్యాపురి

రామ్ రామ్ రామ్ రామ్

రామనామ జీవన నిర్మిత్రుడు
పునఃదర్శనము కోరిన భద్రుఁడు
సీతారామముల దర్శనానికై ఘోరతపస్సును చేసినప్పుడు

తపమును మెచ్చి ధరణికి వచ్చి
దర్శనమిచ్ఛేను మహావిష్ణువు

సససనిదని సనిదమగమ ససారిదామప

త్రేతాయుగమున రామరూపమే
త్రికరణశుద్ధిగా కోరెను భద్రుఁడు
ఆదర్శాలకు అగ్రపీఠంఓ అ దర్శనమే కోరినప్పుడు

ధరణీపతియే ధరకు అల్లుడై
శంఖచక్రములు అటు ఇటు కాగా
ధనుర్బాణములు తనువై పొగ
సీతాలక్ష్మణ సహితుఁడై
కొలువు తీరే కొండంత దేవుడు

శిలగా మళ్ళీ మలచి
శిరమును నీవే నిలిచి
భద్రగిరిగా నను పిలిచే
భాగ్యము నిమ్మని కోరే భద్రుఁడు

వామాంకస్థితా జానకి పరిలస కోదండ దండం కరే
చక్రం చొర్భకారేన బహు యుగళే
శంఖం శ్రం దక్షిణే
విఘరణం జలజాత పత్ర నయనం
భద్రాద్రి మూర్తిస్థితం
కేయూరాది విభూషితం రఘుపతిం
సౌమిత్రి యుక్తం భజే

అదిగో అదిగో భద్రగిరి ఆంధ్రజాతికిది అయోధ్యాపురి

తండ్రిమాటను నిలుపగారాముండు అడవులకు పయనమయ్యేనేను మీ బాటలోనే వస్తాను అనుచుసీతమ్మ కదిలే

తండ్రిమాటను నిలుపగా
రాముండు అడవులకు పయనమయ్యే
నేను మీ బాటలోనే వస్తాను అనుచు
సీతమ్మ కదిలే

ఓ పడతి అ అడవిలో కష్టాలు
పడలేవు అనే రాముడు

నీడనే వదిలిపెట్టి మీరెలా
వెళ్లగలరనెను సీత

ఇదిగిదిగో న రాముడు ఈడనే కొలువుండినాడుముద్దుల సీతతో ఈడనే మురిపాలాడినాడు

ఇదిగిదిగో న రాముడు ఈడనే కొలువుండినాడు
ముద్దుల సీతతో ఈడనే మురిపాలాడినాడు

ఇది సీతమ్మ తల్లి ఆరేసుకున్న నారా చీరె
ఇదే రాముడు కట్టుకొనగా పులకించిన పంచె

ఏడేడు లోకాలను ఎలెడి పాదలివే
మాయల బంగారు లేడి మాయని గురుతులివే

పచ్చగా అయిదోతనమే పదికాలాలుండగా
సీతమ్మ వాడిన పసుపుకుంకుమ రాలివే

దాటొద్దని లక్ష్మణుడు గీతను గీసిన చోటిదే
అమ్మను రావణుడెత్తుకుపోయిన ఆనవల్లివే

ఇది అ రాముడు నడయాడిన పుణ్యభూమి
మరి న రామునికీడా నిలువనీడ లేడిదేమి
నిలువ నీడ లేడిదేమి

శుభకరుడు సురుచిరుడు భవహరుడు భగవంతుడెవడుకళ్యాణగుణగనుడు కరుణఘణఘనుడు ఎవడుఅల్లా తత్వమున్న అల్లారు ముద్దుగా అలరారు అందాల చంద్రుడెవడుఆనందనందనుడు అమృతారాసచందానుడురామచంద్రుడు కాక ఇంకెవ్వడు

అల్లా అ అ అ
శ్రీరామ అ అ అ

శుభకరుడు సురుచిరుడు భవహరుడు భగవంతుడెవడు
కళ్యాణగుణగనుడు కరుణఘణఘనుడు ఎవడు
అల్లా తత్వమున్న అల్లారు ముద్దుగా అలరారు అందాల చంద్రుడెవడు
ఆనందనందనుడు అమృతారాసచందానుడు
రామచంద్రుడు కాక ఇంకెవ్వడు

తాగారా శ్రీరామా నామామృతం
అ నామమే దాటించు భవసాగరం
తాగారా శ్రీరామా నామామృతం
అ నామమే దాటించు భవసాగరం

ఏ మూర్తి మూడు మూర్తులుగా వెలసిన మూర్తి
ఏ మూర్తి ముజ్జెగంబుల మూలంఓ మూర్తి
ఏ మూర్తి శక్తి చైతన్య మూర్తి

ఏ మూర్తి నిఖిలాండా నిత్యా సత్యన్ఫ్యూర్తి
ఏ మూర్తి నిర్వాణ నిజధర్మ సమవర్తి
ఏ మూర్తి జగదేక చక్రవర్తి

ఏ మూర్తి ఘనమూర్తి
ఏ మూర్తి గుణకీర్తి
ఏ మూర్తి అడగించు జన్మజన్మల ఆర్తి
అ మూర్తి యెమూర్తి యునుగాని రసమూర్తి
అ మూర్తి శ్రీరామచంద్రమూర్తి

తాగారా అ అ అ తాగారా శ్రీరామనామామృతం
అ నామమే దాటించు భవసాగరం

మాపాప మాపనీపా మాపనీపా మపాసానిప మాపమా శ్రీరామ
మాపాప మాపనేని పనిసస రీరిసానిప మాపనిమాపామ కోదండరామా
మాపరిసనిసని పనిపమ సీతారామ
మాపనిసరిసారి సరిమరిసనిపమ ఆనందరామ
మా మా రిమరిమ రిసమా
రామ జయరామ
సారిమా రామ స పమా రామ పావనరామ

ఏ వేల్పు ఏళ్ళ వేల్పులని గొల్చెడి వేల్పు
ఏ వేల్పు ఏడేడు లోకాలకె వేల్పు
ఏ వేల్పు నిట్టూర్పు ఇలని నిల్పు

ఏ వేల్పు నిఖిల కళ్యాణముల కలగలుపు
ఏ వేల్పు నిగమ నిగమాలన్నిటిని తెల్పు
ఏ వేల్పు నింగినేలలను కల్పు

ఏ వేల్పు ద్యుతిగొల్పు
ఏ వేల్పు మరుగొల్పు

ఏ వేల్పు దేమల్పు లేని గెలుపు
ఏ వేల్పు సీతమ్మ వలపు తలపుల నేర్పు
అ వేల్పు దాసాను దాసులా కైమోద్పుఁ

తాగారా అ అ అ తాగారా శ్రీరామనామామృతం
అ నామమే దాటించు భవసాగరం

రామచంద్ర నను రక్షింపకున్ననురక్షకులు ఎవరింకా రామచంద్ర

ఇక్ష్వాకుకుల తిలక ఇకనైనా పలుకవే

రామచంద్ర నను రక్షింపకున్నను
రక్షకులు ఎవరింకా రామచంద్ర

చుట్టూ ప్రాకారములు సొంపుతో గట్టిస్తి రామచంద్ర
అ ప్రాకారమును బట్టే పదివేల వరహాలు రామచంద్ర
లక్ష్మణుకు చేయిస్తి ముత్యాల పతకము రామచంద్ర
అ పథకానికి బట్టే పదివేల మొహరీలు రామచంద్ర

సీతమ్మకు చేయిస్తిని చింతాకు పతకము రామచంద్ర
అ పతాకానికి బట్టే పదివేల వరహాలు రామచంద్ర
కలికి తురాయి నీకు కొలుపుగా జేయిస్తిని రామచంద్ర

నీ తండ్రి దశరధ మహారాజు పంమ్పేన
లేక మీ మామ జనక మహారాజు పెట్టేనా

ఎవడబ్బ సొమ్మని కులుకుతూ తిరిగేవు రామచంద్ర
ఎవడబ్బ సొమ్మని కులుకుతూ తిరిగేవు రామచంద్ర

దాశరధి కరుణా పయోనిధీనువ్వే దిక్కని నమ్మడమానీ ఆలయమును నిర్మించడమానిరతము నిను భజియించడమారామ కోటి రచి ఇంచడమా

దాశరధి కరుణా పయోనిధీ
నువ్వే దిక్కని నమ్మడమా
నీ ఆలయమును నిర్మించడమా
నిరతము నిను భజియించడమా
రామ కోటి రచి ఇంచడమా

సీత రామస్వామి నే చేసిన నేరమదేమి
ని దయ చూపావా దేమి ని దర్శన మీయవిదేమి
దాశరధి కరుణాపయోనిధీ

గుహుడు నీకు చుట్టమా గుండెలకు హత్తుకున్నావు
శెబారి నీకు తోబుట్టువా ఎంగిలి పళ్ళను తిన్నావు

ని రాజ్యము రాసిమ్మంటిన
నీ దర్శనమే ఇమ్మంటిని కానీ

ఏళ్ళ రావు నన్నెలరావు నన్నెలా ఎలా రావు
సీత రామస్వామి

సీత రామస్వామి నే చేసిన నేరమదేని
ని దయ చూపావా దేమి ని దర్శన మీయవిదేమి

రామ రసరమ్య దమ రమణీయ
నామ రఘువంశ సోమా రణరంగ
భీమా రాక్షస విరామ కమనీయ
ధమ్మా సౌందర్య సీమ
నీరాజశ్యామ నిరాకులోదామా
భోజనాల రామ భువన జయ రామ
పాహి భద్రాద్రి రామ పాహీ

తక్షణ రక్షణ విశ్వవిలక్షణ ధర్మ విచక్షణ
గోదారికలిసేనేమి రా
డాన్ డా డా దందా దందా నినాదముల
జాండమునిండ మాత వేదండము
నిక్కీనే పొగడు ని అభయవ్రతమేతిరావు

ప్రేమ రసానతరంగా హృదయంగామా
సుంగాశుభంగా రంగ బహిరంగదా
భంగ తుంగ సుగునికా తరణగా
సుసంగా సత్య సారంగా సుశ్రుతివిహంగా
పాప మృదు సాంగ విభంగా

భూతాల పతంగా
మధు మంగళ రోపము చూపవేమి రా
గరుడగమనా రా రా గరుడగమనా రా రా