చేరనంటే ఎట్టా
పారిపోకే పిట్టా
చేరనంటే ఎట్టా
అంత మారం ఏంటంటే మాటవినకుండా
సరదాగా అడిగాక మజిలీ చేర్చవ
తీసుకుపో నీ వెంట
వస్తా తీసుకుపో నీ వెంట
నా సంతోషాన్నంతా పంపించా
తనవెంట
భద్రంగానే ఉందా ఏ బెంగపడకుండా
తన అందెలుగా తొడిగా న చిందరవందర సరద
ఆడిస్తుందా
లేదా సందడిగా రోజంతా
చిన్నబోయిందో ఏమో చెలి కొమ్మ
ఆ గుండెల గూటికి ముందే కబురియవే చిలకమ్మా
నివాడు వస్తాడే ప్రేమ అని త్వరగా వెళ్లి
నువ్విన్న కథలన్నీ చెప్పమ్మా కాకమ్మ
తీసుకుపో నీ వెంట
వస్తా తీసుకుపో నీ వెంట
ఆకలి కలిగించింది నన్నెంతో నిందించింది
అన్నం పెట్టాను పోవే అని కసిరేసావంధీ
నిద్దుర ఎదురయ్యింది తెగ చిరాగ్గా ఉన్నట్టుంధీ
తన వద్దకు రావద్దంటూ తరిమేసావంటుంది
ఎం గారం చేస్తావే ప్రేమ
నువ్వడిగిందివ్వని వాళ్లంటు ఎవరున్నారమ్మా
ఆ సంగతి నీకు తెలుసమ్మా నీ పంతం ముందు
ఏనాడూ ఏ ఘనుడు గెలిచాడో చెప్పమ్మా
తీసుకుపో నీ వెంట
ఓ ప్రేమ తీసుకుపో నీ వెంట
తీసుకుపో నీ వెంట
అరె తీసుకుపో నీ వెంట
తీసుకుపో నీ వెంట