Tuesday, 9 January 2024

అందమైన మనసులో ఇంత అలజడెందుకోఎందుకో ఎందుకో ఎందుకోతేలికైన మాటలే పెదవి దాటవెందుకోఎందుకో ఎందుకో ఎందుకోఎందుకో అసలెందుకో అడుగెందుకోమొదటిసారి ప్రేమ కలిగినందుకాఅందమైన మనసులో ఇంత అలజడెందుకోఎందుకో ఎందుకో ఎందుకో

అందమైన మనసులో ఇంత అలజడెందుకో
ఎందుకో ఎందుకో ఎందుకో
తేలికైన మాటలే పెదవి దాటవెందుకో
ఎందుకో ఎందుకో ఎందుకో
ఎందుకో అసలెందుకో అడుగెందుకో
మొదటిసారి ప్రేమ కలిగినందుకా
అందమైన మనసులో ఇంత అలజడెందుకో
ఎందుకో ఎందుకో ఎందుకో

అక్షరాలు రెండే లక్షణాలు ఎన్నో
ఏమని చెప్పాలి నీతో
ఒక్క మాట అయినా తక్కువేమీ కాదే
ప్రేమకు సాటేదీ లేదే
రైలు బండి కూతే సన్నాయి పాట కాగా
రెండు మనసులొకటయ్యేనా
కోయిలమ్మ పాటే మది మీటుతున్న వేళ
కాలి మువ్వ గొంతు కలిపేనా
అందమైన మనసులో ఇంత అలజడెందుకో
ఎందుకో ఎందుకో ఎందుకో

ఓర నవ్వుతోనే ఓనమాలు నేర్పి
ఒడిలో చేరిందా ప్రేమా
కంటి చూపుతోనే కొంటె సైగ చేసి
కలవర పెడుతుందా ప్రేమ
గాలిలాగ వచ్చి ఎద చేరెనేమో ప్రేమా
గాలి వాటు కాదే మైనా
ఆలయాన దైవం కరుణించి పంపెనమ్మా
అందుకోవే ప్రేమ దీవెన

అందమైన మనసులో ఇంత అలజడెందుకో
ఎందుకో ఎందుకో ఎందుకో
తేలికైన మాటలే పెదవి దాటవెందుకో
ఎందుకో ఎందుకో ఎందుకో
ఎందుకో అసలెందుకో అడుగెందుకో
మొదటిసారి ప్రేమ కలిగినందుకా
అందమైన మనసులో ఇంత అలజడెందుకో
ఎందుకో ఎందుకో ఎందుకో
తేలికైన మాటలే పెదవి దాటవెందుకో

ప్రియతమా తెలుసునా నా మనసు నీదేననిహృదయమా తెలుపనా నీ కోసమే నేననీకనుపాపలో రూపమే నీవనికనిపించని భావమే ప్రేమనీప్రియతమా తెలుసునా నా మనసు నీదేననిప్రియతమా తెలుసునా

ప్రియతమా తెలుసునా నా మనసు నీదేనని
హృదయమా తెలుపనా నీ కోసమే నేననీ
కనుపాపలో రూపమే నీవని
కనిపించని భావమే ప్రేమనీ
ప్రియతమా తెలుసునా నా మనసు నీదేనని
ప్రియతమా తెలుసునా

చిలిపి వలపు బహుశా మన కథకు మొదలు తెలుసా
దుడుకు వయసు వరస అరె ఎగిరిపడకే మనసా
మనసులో మాట చెవినెయ్యాలి సరసకే చేరవా
వయసులో చూసి అడుగెయ్యాలి సరసమే ఆపవా
నీకు సందేహమా

ప్రియతమా తెలుసునా నా మనసు నీదేనని
ప్రియతమా తెలుసునా

తకిట తదిమి తకిట తదిమి తందాన
హృదయ లయల జతుల గతుల తిల్లాన
తకిట తదిమి తకిట తదిమి తందాన
హృదయ లయల జతుల గతుల తిల్లాన

మనసు కనులు తెరిచా మన కలల జడిలో అలిసా
చిగురు పెదవినడిగా ప్రతి అణువు అణువు వెతికా
మాటలే నాకు కరువయ్యాయి కళ్ళలో చూడవా
మనసులో భాష మనసుకి తెలుసు నన్నిలా నమ్మవా
ప్రేమ సందేశమా

ప్రియతమా తెలుసునా నా మనసు నీదేనని
హృదయమా తెలుపనా నీ కోసమే నేననీ
కనుపాపలో రూపమే నీవని
కనిపించని భావమే ప్రేమనీ

ప్రేమా ప్రేమా నీకు ఇది న్యాయమాప్రేమా ప్రేమా ప్రేమించడం నేరమాకళ్ళలో నీరు నీవే గుండెలో కోత నీవేమౌనగానాలు నీవే పంచప్రాణాలు నీవేకాలం ముళ్ళ ఒడిలో బ్రతుకే పతనమాదైవం కరుణిస్తే మాదే విజయమా




Search Here
 
 రాను రాను
Ranu ranu అందమైన మనసు...
Andamaina manas... ప్రేమా ప్రేమా ప్రేమా
ప్రేమా ప్రేమా నీకు ఇది న్యాయమా
ప్రేమా ప్రేమా ప్రేమించడం నేరమా
కళ్ళలో నీరు నీవే గుండెలో కోత నీవే
మౌనగానాలు నీవే పంచప్రాణాలు నీవే
కాలం ముళ్ళ ఒడిలో బ్రతుకే పతనమా
దైవం కరుణిస్తే మాదే విజయమా

ప్రేమా ప్రేమా ప్రేమా
ప్రేమా ప్రేమా నీకు ఇది న్యాయమా
ప్రేమా ప్రేమా ప్రేమించడం నేరమా

కనులే కరువైతే అందమెందుకు
వనమే ముళ్ళైతే కంచె ఎందుకు
కలలే కథలై బ్రతుకే చితులై
సాగే పయనం నీదా ప్రేమా

ప్రేమా ప్రేమా ప్రేమా
ప్రేమా ప్రేమా నీకు ఇది న్యాయమా
ప్రేమా ప్రేమా ప్రేమించడం నేరమా
కళ్ళలో నీరు నీవే గుండెలో కోత నీవే
మౌనగానాలు నీవే పంచప్రాణాలు నీవే
కాలం ముళ్ళ ఒడిలో బ్రతుకే పతనమా
దైవం కరుణిస్తే మాదే విజయమా

చెలియ శిల లేక కోవెలెందుకు
జతగా నువు లేక నేను ఎందుకు
మమతే కరువై మనసే బరువై
లోకం నరకం కాదా ప్రేమా

నేస్తమా నేస్తమా

నేస్తమా నేస్తమా
ఆ గుడి గంటలు మోగితే నువ్వొచ్చావనుకున్నా
ఏ జడ గంటలు ఊగినా నువ్వేలే అనుకున్నా
నీ ఊహల్లో రేయి పగలు నే విహరిస్తున్నా
నీ జ్ఞాపకమే ఊపిరి కాగా ఇంకా బ్రతికున్నా
ఇంకా బ్రతికున్నా
ఎప్పుడు చూస్తానో నీ నవ్వుల పువ్వులని
ఎప్పుడు వింటానో నీ మవ్వుల సవ్వడిని

ఇది మనుషులు అడే ఆట అనుకుంటారే అంతాఅ దేవుడు అడే ఆట అని తెలిసేదెపుడంటా

వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి
దాగుడు ముతల దండాకోరు వీరి పేరేమి
ఇది మనుషులు అడే ఆట అనుకుంటారే అంతా
అ దేవుడు అడే ఆట అని తెలిసేదెపుడంటా
అయ్యో ఈ ఆటకి అంతే లేదుగా
అయినా లోకానికి అలుపే రాదుగా
వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి
దాగుడు ముతల దండాకోరు వీరి పేరేమి

వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి
దాగుడు ముతల దండాకోరు వీరి పేరేమి

ఎవరికి వారోక తీరు చివరికి ఏమౌతారు
పైనున్న దేవుడు గారు మీ తేలివికి జోహారు
బంధం అనుకున్నది బండగా మారునా
దూరం అనుకున్నది చెంతకు చేరునా

వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి
దాగుడు ముతల దండాకోరు వీరి పేరేమి

గోరంత ప్రేమ కొండంత బలమిస్తుంది

గోరంత ప్రేమ కొండంత బలమిస్తుంది
నీ కంట నీరు చిటికేసి తుడిచేస్తుంది
గాయాలను మాన్పే మందే కదా ప్రేమ
ప్రాణాలను పోసే సంజీవని ప్రేమ

నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విల విలనువ్విక్కడుంటే నేనక్కడుంటే మౌనం గల గల

నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విల విల
నువ్విక్కడుంటే నేనక్కడుంటే మౌనం గల గల

ఎందుకో ఏకాంత వేళా చెంతకే రానంది ఈవేళ
గాలిలో రాగాల మాల జంటగా తోడుంది నీల

నీ ఊహలో కలా ఊగింది ఊయల
ఆకాశవాణిల పాడింది కోకిల

నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విల విల
నువ్విక్కడుంటే నేనక్కడుంటే మౌనం గల గల

సరిగమలే వర్ణాలుగా కలగలిసేనా
కంటిపారద నీ బొమ్మగా కలలొలికేనా

వర్ణమై వచ్చానా వర్ణమే పాడాన
జానా తెలుగులా జానా వెలుగుల
వెన్నెలై గిచ్చానా వేకువే తెచ్చానా
పాల మడుగుల పూల జిలుగుల

అన్ని పోలికలు విన్నా వేడుకలో వున్నా
నువ్వేమన్న నీమాటలో నన్నే చూస్తున్న

నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విల విల
నువ్విక్కడుంటే నేనక్కడుంటే మౌనం గల గల

ప్రతి ఉదయం నీలా నవ్వే సొగసుల జోల
ప్రతి కిరణం నీలా వాలే వెలుగుల మాల

అంతగా నచ్చానా ఆశలే పెంచానా
గొంతు కలపన గుండె తడపన
నిన్నలా వచ్చానా రేపుగా మారాన
ప్రేమ తరఫున గీత చెరపనా

ఎంత దూరాన నీ వున్నా నీతోనే నే లేనా
నా ఊపిరే నీ వూసుగా మారిందంటున్న

నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విల విల
నువ్విక్కడుంటే నేనక్కడుంటే మౌనం గల గల

ఎందుకో ఏకాంత వేళా చెంతకే రానంది ఈవేళ
గాలిలో రాగాల మాల జంటగా తోడుంది నీల

నీ ఊహలో కల ఊగింది ఊయల
ఆకాశవాణిల పాడింది కోకిల

నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విల విల
నువ్విక్కడుంటే నేనక్కడుంటే మౌనం గల గల