Monday, 8 January 2024

ఒక్కడై రావడం ఒక్కడై పోవడంనడుమ ఈ నాటకం విధి యెలావెంటఏ బంధము రక్త సంబంధముతోడుగా రాదుగా తుది వేళా

ఒక్కడై రావడం ఒక్కడై పోవడం
నడుమ ఈ నాటకం విధి యెలా
వెంటఏ బంధము రక్త సంబంధము
తోడుగా రాదుగా తుది వేళా

మరణమనేది ఖాయమని
మిగిలెను కీర్తి ఖాయమనీ
నీ బరువూ నీ పరువూ మోసేదీ

ఆ నలుగురు
ఆ నలుగురు
ఆ నలుగురు
ఆ నలుగురు

రాజనీ పేదనీ మంచనీ చెడ్డనీ
భేదమే యెరుగదీ ఏమపాశం
కోట్ల ఐశ్వర్యము కటిక దారిద్య్రమూ
హద్దులే చెరిపెలే మరు భూమి

మూటలలోని మూలధనం
చెయ్యదు నేడు సహగమనం
మనవెంటా తడికంట నడిచేదీ

ఆ నలుగురు
ఆ నలుగురు
ఆ నలుగురు
ఆ నలుగురు

అడుగేస్తే కడాలయిన దారి ఇస్తుందిపిలిస్తే పొడి ఇసుకయినా నీరు ఇస్తుందిమానసిస్తే సిల అయినా ప్రేమిస్తుంది

అడుగేస్తే కడాలయిన దారి ఇస్తుంది
పిలిస్తే పొడి ఇసుకయినా నీరు ఇస్తుంది
మానసిస్తే సిల అయినా ప్రేమిస్తుంది

జంటను విడదేసే జగమెప్పుడు నిలిచింది

జంటను విడదేసే జగమెప్పుడు నిలిచింది
జన్మలు ముడి వేసే కథ ఎప్పుడు ముగిసింది
ప్రేమ బలం చెదరినిధి ప్రేమ రధం నిలవనిది

కత్తులు తీర్చనిది కారు చిచ్చులు మార్చనిది
గాలులు తుంచనిది జడి వానను ముంచనిది

ఆత్మ కి వున్న అన్ని లక్షణాల వున్న ప్రేమ
కృష్ణుడు అన్న గీతలో భావమే ప్రేమ

జంటను విడదేసే జగమెప్పుడు నిలిచింది
జన్మలు ముడి వేసే కథ ఎప్పుడు ముగిసింది
ప్రేమ బలం చెదరినిధి ప్రేమ రధం నిలవనిది

చితినయినా బతికించే అమృతమే కదా
ప్రేమించే మనసంటే ఓఓఓ
విధినాయిన ఎదిరించే నమ్మకమే రాధా
ఆ మనసే నీదయితే ఓ

అందుకే పద పద తెగించి ముందుకే సాగ ఎద తానుంచి
ఎందుకే కదా ఇదంతా సాగించి ఎందుకే వృధా వ్యధ భరించి

చూస్తూ కూర్చుంటే బతుకంతా బరువు కదా
బాధే బలమయితే ఎడబాటే బాట అవదా

కొండను ఎత్తు సత్తు వున్న అంత గనులు అయినా
జంట చిచ్చు అంటుకున్న మంట ఆపగలరా

జంటను విడదేసే జగమెప్పుడు నిలిచింది
జన్మలు ముడి వేసే కథ ఎప్పుడు ముగిసింది
ప్రేమ బలం చెదరినిధి ప్రేమ రధం నిలవనిది

నీకోసం జీవించే చెలిమి వెలుగవదా
నువ్వు సాగె దారుల్లో ఓఓఓ
నీ పేరే ధ్యానించే పిలుపే వినలేదా
నిను తాకే గాలులలో ఓఓఓ

ప్రాణమ నువ్వే ఎలా వేయిల్సి పోకుమా ఏటో ఆలా
జత అయినా పదమా నువ్వే ఎలా అసలయితే న్యాయ క్షణ క్షణం వినతి

ప్రేమ నావంటే కడ దాకా నీవుంటే
నిప్పే నీరవధ నిట్టూర్పే తూర్పవధ

అష్ట దిక్కులంటూ వోచి నిను ఆపగలవా
సప్త సాగరాలు ధాటి నన్ను చేరలేవా

జంటను విడదేసే జగమెప్పుడు నిలిచింది
జన్మలు ముడి వేసే కథ ఎప్పుడు ముగిసింది

ప్రేమ బలం చెదరినిధి ప్రేమ రధం ఆగనిది
ప్రేమ బలం చెదరినిధి ప్రేమ రధం నిలవనిది

బోలో రామ భక్త హనుమానికి జైయ్ఓమ్ మన్మన్మన్ మారుతవేద ఓం తత్సత్స్ట్ తాపసయోగాఓం ఓం వానరనేత ఓం నమో నమ భావివిధాతా

బోలో రామ భక్త హనుమానికి జైయ్

ఓమ్ మన్మన్మన్ మారుతవేద ఓం తత్సత్స్ట్ తాపసయోగా
ఓం ఓం వానరనేత ఓం నమో నమ భావివిధాతా

రామ లక్ష్మణ జానకి జయము జయము హనుమానకి
భయము భయమురా లంకకి జయ జయం మనరా హనుమానకి
చింత తీర్చేరా సీతకి జయ జయ జయ హనుమానికి

ఊరేగి రావయ్యా హనుమా జై హనుమ ఊరేగి చూపించు మహిమ
హే మా తోడు నీవయ్యా హనుమంత్ హనుమ మా గోడు గోరంత వినుమా

వాయుపుత్ర హనుమ మా వాడవయ్యా హనుమ
రామభద్ర హనుమ మా రక్షా నీవే వినుమ
మమ్మ ఆదుకు రావయ్యా ఆంజనేయ ఆపదకాయ చూపించారర దయ
మమ్ము ఏలుకో రావయ్యా రాక్షసమయ హతముచేయ ని నీడ చాలునయ్య

వాయుపుత్ర హనుమ మా వాడకొచ్చే హనుమ
రామభద్ర హనుమ మా రక్షా నీవే హనుమ
మమ్మ ఆదుకు రావయ్యా ఆంజనేయ ఆపదకాయ చూపించారర దయ
మమ్ము ఏలుకో రావయ్యా రాక్షసమయ హతముచేయ ని నీడ చాలునయ్య

జై భజరంగబలి
ఓమ్ మన్మన్మన్ మారుతవేద ఓం తత్సత్స్ట్ తాపసయోగా
ఓం ఓం వానరనేత ఓం నమో నమ భావివిధాతా
ఓం ఓం రామమూడంత ఓం కపిలిత్యాయ రాక్షసదంతా
తకిటతధిమిత జయ హనుమంత ఆకాక్షణకార భగవంతా

బంటువైన నువ్వేలే బంధువైన నువ్వేలే
బాధలన్నీ తీర్చే దిక్కు దైవం నీవేలే
చూసిరార అంటేనే కాల్చివచ్చ్చావ్ మంటల్లే
జానకమ్మ కంటవెలిగే హారతి నీవే

యదలోనే శ్రీరాముడంట కనులార కణమంటా
బ్రహ్మచారి మా బ్రహ్మవంటా సరి సాటి ఎవరంట

సాహో మా సామి నువ్వే హామీ ఇస్తుంటే రామ బాణాలు కాపాడెనంట
ఓహో మా జండాపైన అండయి నువ్వుంటే రామ రాజ్యాలు మావెలెమ్మంటా

మమ్మాదుకో రావయ్యా ఆంజనేయ ఆపదకే చూపించారర దయ
మమ్ము ఏలుకో రావయ్యా రాక్షసమయ హతమే చేయ నీ నీడ చాలునయ్య

మండుతున్న సూర్యుణ్ణి పండులాగా మింగావు
లక్ష్మణుణ్ణి కాచేచెయ్యు సంజీవి మాకు
తోక చిచ్చూ వెలిగించి లన్కగుట్టే రగిలించి
రావునుణ్ణి శిక్షించావు నువ్వే మా తోడు

శివతేజం నీ రూపమంటా పవమాన సుతుడంటా
అంజనం మా ఆనందమంటా హనుమా నీ చరితంటా

పాహి శ్రీ రామ పల్లకి నువ్వంట నీకు బోయీలు మేమేనంటా
సాహూ ఆకాశాలైన చాలని ఎత్తంటా కోటి చుక్కలు తల్లో పూలంట

మమ్ము ఆదుకో రావయ్యా ఆంజనేయ ఆపదకాయ చూపించారర దయ
మమ్ము ఏలుకో రావయ్యా రాక్షసమయ హతముచేయ నీ నీడ చాలునయ్య

వాయుపుత్ర హనుమ మా వాడవయ్యా హనుమ
రామభద్ర హనుమ మా రక్షా నీవే వినుమ
మమ్మ ఆదుకు రావయ్యా ఆంజనేయ ఆపదకాయ చూపించారర దయ
మమ్ము ఏలుకో రావయ్యా రాక్షసమయ హతముచేయ ని నీడ చాలునయ్య

రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమఅంత భక్తి పరవశమా ఓ కంట మమ్ము గనుమా


రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమ
అంత భక్తి పరవశమా ఓ కంట మమ్ము గనుమా

సరదాగా నా గాలి పాట వినుమా
విన్నాక బదులిచ్చి ఆదుకోనుమా

గాలికి పుట్ట గాలికి పెరిగ అచ్చం నీలాగా
నిత్యం నీతో ఉన్నాగా ఇద్దరి లక్షణమొకటే గా

రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమ
అంత భక్తి పరవశమా ఓ కంట మమ్ము గనుమా

అమ్మల్లే నను పెంచింది ఈ పల్లె సీమ
నానల్లే నడిపించింది ఊరంతా ప్రేమ

అమ్మల్లే నను పెంచింది ఈ పల్లె సీమ
నానల్లే నడిపించింది ఊరంతా ప్రేమ

ఎలా పెంచుకున్నా ఎలా పిలుచుకున్నా
ఈ మట్టి సొంతం నా చిట్టి జన్మం
అన్ని సొంత ఇల్లే అంత అయినవాళ్లే
ఈ స్నేహ బంధం నా పూర్వ పుణ్యం

బ్రతుకంతా ఇది తీరే రుణమా

రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమ
అంత భక్తి పరవశమా ఓ కంట మమ్ము గనుమా

ఏ ఆటలాడిస్తావో ఓ కోతి బొమ్మ
ఏ బాట చూపిస్తావో కానున్న బ్రహ్మ

ప్రసన్నఆంజనేయం అదే నామధేయం
ప్రతి మంచి కార్యం జరిపించు దైవం
ప్రభాదివ్య కాయం ప్రకీర్తిప్రదాయం
నాలోని ధైర్యం శ్రీ ఆంజనేయం
నా వెంటే నువ్వుంటే భయమా

రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమ
అంత భక్తి పరవశమా ఓ కంట మమ్ము గనుమా

సరదాగా నా గాలి పాట వినుమా
విన్నాక బదులిచ్చి ఆదుకోనుమా

గాలికి పుట్ట గాలికి పెరిగ అచ్చం నీలాగా
నిత్యం నీతో ఉన్నాగా ఇద్దరి లక్షణమొకటే గా

శ్రీ ఆంజనేయం ప్రసన్నఆంజనేయంశ్రీ ఆంజనేయం ప్రసన్నఆంజనేయం



శ్రీ ఆంజనేయం ప్రసన్నఆంజనేయం
శ్రీ ఆంజనేయం ప్రసన్నఆంజనేయం

ప్రభా దివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం
ప్రభా దివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం

భజే వాయుపుత్రం భజే వాలగాత్రం
భజే వాయుపుత్రం భజే వాలగాత్రం

భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం
భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం

భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం
భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం
భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం

భజే బ్రహ్మతేజం
భజే బ్రహ్మతేజం

భజేహం భజేహం
భజేహం భజేహం
భజేహం భజేహం
భజేహం భజేహం
భజేహం భజేహం
భజేహం భజేహం
భజేహం భజేహం
భజేహం భజేహం
భజేహం భజేహం
భజేహం భజేహం భజేహం

తికమక మకతిక పరుగులు ఎటుకేసినడవరా నరవరా నలుగురితో కలిసి

తికమక మకతిక పరుగులు ఎటుకేసి
నడవరా నరవరా నలుగురితో కలిసి

శ్రీ రామ చందురుని కోవెల్లో ఖైదు చేసి
రాకాసి రావణుణ్ణి గుండెల్లో కొలువు చేసి
తల తిక్కల భక్తితో తైతక్కలా మనిషి

తై దిదితై దిదితై దిదితై దిదితై దిదితై దిదితై దిదితై
దిదితై దిదితై దిదితై దిదితై దిదితై

తికమక మకతిక పరుగులు ఎటుకేసి
నడవరా నరవరా నలుగురితో కలిసి

వెతికే మజిలీ దొరికేదాకా
కష్టాలు నష్టాలు యెన్నొచ్చిన క్షణమైనా నిన్నపునా
కట్టాలి నీలోని అన్వేషణ కన్నీటిపై వంతెన

బెదురంటూ లేని మది ఎదురుతిరిగి అడిగేనా
బదులంటూ లేని ప్రశ్న లేదు లోకానా

నీ శోకమే శ్లోకమై పలికించార మనిషి

తై దిదితై దిదితై దిదితై దిది
తికమక మకతిక పరుగులు ఎటుకేసి
నడవరా నరవరా నలుగురితో కలిసి

అడివె అయినా కడలే అయినా
ధర్మాన్ని నడిపించు పాదాలకి శిరసొంచి దారియ్యాదా
అటువంటి పాదాల పాదుకలకు పట్టాభిషేకమే కదా

ఆ రామ గాధను రాసుకున్నదే కాదా
అది నేడు నీకు తగుదారి చూపానందా
ఆ అడుగుల జాడలు చేరేపొద్దురా మనిషి

తికమక మకతిక పరుగులు ఎటుకేసి
నడవరా నరవరా నలుగురితో కలిసి

సంపూర్ణమైన పాతి వ్రతం పురుషోత్తమతత్వం ఏ ఆడ మనిషికి ఏ మగాళ్ళకి భూమ్మీద కుదరదు.....

సంపూర్ణమైన పాతి వ్రతం పురుషోత్తమతత్వం ఏ ఆడ మనిషికి ఏ మగాళ్ళకి భూమ్మీద కుదరదు..... మనుషులు ఎవరు ఇప్పటికి  ఏమి సాధించినా  అది సంపూర్ణం కాదు ఏది పూర్తిగా తప్పుగా అని ఒప్పుగాని మానవుల చేతిలో ఉండదు మానవులందరూ నిమిత్తమాత్రులు మరి ఈ పరిణామాలలో అనుభవం సాధించిన ఒక దివ్య జంటగా మారిన వారిని పట్టుకుని వారి ప్రకారం సర్వం నడిచిన తీరును ప్రకృతి పురుషుడిగా లయగా మీరు వారి పిల్లలగా ప్రకటించుకుని సూక్ష్మంగా తపస్సుగా వ్యవహరించడం వల్ల ఈ మాయ కరిగి.... ఏటువంటి వ్యమోహాలు మాయలు కోరికలు అన్నీ కూడా మాట వరవిడిగా  నెరవేరే దివ్య పరిణామములో ఉన్నారని తెలుసుకోండి.