బోలో రామ భక్త హనుమానికి జైయ్
ఓమ్ మన్మన్మన్ మారుతవేద ఓం తత్సత్స్ట్ తాపసయోగా
ఓం ఓం వానరనేత ఓం నమో నమ భావివిధాతా
రామ లక్ష్మణ జానకి జయము జయము హనుమానకి
భయము భయమురా లంకకి జయ జయం మనరా హనుమానకి
చింత తీర్చేరా సీతకి జయ జయ జయ హనుమానికి
ఊరేగి రావయ్యా హనుమా జై హనుమ ఊరేగి చూపించు మహిమ
హే మా తోడు నీవయ్యా హనుమంత్ హనుమ మా గోడు గోరంత వినుమా
వాయుపుత్ర హనుమ మా వాడవయ్యా హనుమ
రామభద్ర హనుమ మా రక్షా నీవే వినుమ
మమ్మ ఆదుకు రావయ్యా ఆంజనేయ ఆపదకాయ చూపించారర దయ
మమ్ము ఏలుకో రావయ్యా రాక్షసమయ హతముచేయ ని నీడ చాలునయ్య
వాయుపుత్ర హనుమ మా వాడకొచ్చే హనుమ
రామభద్ర హనుమ మా రక్షా నీవే హనుమ
మమ్మ ఆదుకు రావయ్యా ఆంజనేయ ఆపదకాయ చూపించారర దయ
మమ్ము ఏలుకో రావయ్యా రాక్షసమయ హతముచేయ ని నీడ చాలునయ్య
జై భజరంగబలి
ఓమ్ మన్మన్మన్ మారుతవేద ఓం తత్సత్స్ట్ తాపసయోగా
ఓం ఓం వానరనేత ఓం నమో నమ భావివిధాతా
ఓం ఓం రామమూడంత ఓం కపిలిత్యాయ రాక్షసదంతా
తకిటతధిమిత జయ హనుమంత ఆకాక్షణకార భగవంతా
బంటువైన నువ్వేలే బంధువైన నువ్వేలే
బాధలన్నీ తీర్చే దిక్కు దైవం నీవేలే
చూసిరార అంటేనే కాల్చివచ్చ్చావ్ మంటల్లే
జానకమ్మ కంటవెలిగే హారతి నీవే
యదలోనే శ్రీరాముడంట కనులార కణమంటా
బ్రహ్మచారి మా బ్రహ్మవంటా సరి సాటి ఎవరంట
సాహో మా సామి నువ్వే హామీ ఇస్తుంటే రామ బాణాలు కాపాడెనంట
ఓహో మా జండాపైన అండయి నువ్వుంటే రామ రాజ్యాలు మావెలెమ్మంటా
మమ్మాదుకో రావయ్యా ఆంజనేయ ఆపదకే చూపించారర దయ
మమ్ము ఏలుకో రావయ్యా రాక్షసమయ హతమే చేయ నీ నీడ చాలునయ్య
మండుతున్న సూర్యుణ్ణి పండులాగా మింగావు
లక్ష్మణుణ్ణి కాచేచెయ్యు సంజీవి మాకు
తోక చిచ్చూ వెలిగించి లన్కగుట్టే రగిలించి
రావునుణ్ణి శిక్షించావు నువ్వే మా తోడు
శివతేజం నీ రూపమంటా పవమాన సుతుడంటా
అంజనం మా ఆనందమంటా హనుమా నీ చరితంటా
పాహి శ్రీ రామ పల్లకి నువ్వంట నీకు బోయీలు మేమేనంటా
సాహూ ఆకాశాలైన చాలని ఎత్తంటా కోటి చుక్కలు తల్లో పూలంట
మమ్ము ఆదుకో రావయ్యా ఆంజనేయ ఆపదకాయ చూపించారర దయ
మమ్ము ఏలుకో రావయ్యా రాక్షసమయ హతముచేయ నీ నీడ చాలునయ్య
వాయుపుత్ర హనుమ మా వాడవయ్యా హనుమ
రామభద్ర హనుమ మా రక్షా నీవే వినుమ
మమ్మ ఆదుకు రావయ్యా ఆంజనేయ ఆపదకాయ చూపించారర దయ
మమ్ము ఏలుకో రావయ్యా రాక్షసమయ హతముచేయ ని నీడ చాలునయ్య