Sunday, 3 December 2023

ఆడ జన్మకు ఎన్ని శోకాలోచిన్ని నాన్నకు ఎన్ని శాపాలో

ఆడ జన్మకు ఎన్ని శోకాలో చిన్ని నాన్నకు ఎన్ని శాపాలో ఆడ జన్మకు ఎన్ని శోకాలో చిన్ని నాన్నకు ఎన్ని శాపాలో సాగనీ నా పాట ఎటు సాగునో నీ బాట ఇది కాదా దేవుని ఆట ఆడ జన్మకు ఎన్ని శోకాలో చిన్ని నాన్నకు ఎన్ని శాపాలో నీ కన్నీరే నాదిరా, నా కన్నీరే నీవురా నీకై కుమిలే నీ తల్లీ, నీవే తరగని జాబిల్లీ నీవు నా కథ ప్రేమ సంపద జోలపాటకు జాలిపాటకు పవలించలీ ఆడ జన్మకు ఎన్ని శోకాలో చిన్ని నాన్నకు ఎన్ని శాపాలో౹౹2౹౹ ఆడ జన్మకు ఎన్ని శోకాలో చిన్ని నాన్నకు ఎన్ని శాపాలో సాగనీ నా పాట ఎటు సాగునో నీ బాట ఇది కాదా దేవుని ఆట ఆడ జన్మకు ఎన్ని శోకాలో చిన్ని నాన్నకు ఎన్ని శాపాలో మాటాడే నీ కన్నులే నాకవి పున్నమి వెన్నెలే నీ చిరుబోసి నవ్వురా నాకది జాజి పువ్వురా వీధినే పడి వాడిపోవునో దైవ సన్నిధినే చేరునో ఇక ఏమౌనో ఆడ జన్మకు ఎన్ని శోకాలో చిన్ని నాన్నకు ఎన్ని శాపాలో ఆడ జన్మకు ఎన్ని శోకాలో చిన్ని నాన్నకు ఎన్ని శాపాలో సాగనీ నా పాట ఎటు సాగునో నీ బాట ఇది కాదా దేవుని ఆట ఆడ జన్మకు ఎన్ని శోకాలో చిన్ని నాన్నకు ఎన్ని శాపాలో

ఈ విశాల ప్రశాంత ఏకాంత సౌధంలో...నిదురించు జహాపనా ...నిదురించు జహాపనా...

ఈ విశాల ప్రశాంత ఏకాంత సౌధంలో...
నిదురించు జహాపనా ...నిదురించు జహాపనా...
ఈ విశాల ప్రశాంత ఏకాంత సౌధంలో
నిదురించు జహాపనా . నిదురించు జహాపనా...
పండువెన్నెల్లో వెండి కొండల్లే
తాజ్ మాహల్ ధవళకాంతుల్లో
పండువెన్నెల్లో వెండి కొండల్లే
తాజ్ మహల్ ధవళకాంతుల్లో
నిదురించు జహాపనా. నిదురించు జహాపనా...
ఈ విశాల ప్రశాంత ఏకాంత సౌధంలో
నిదురించు జహాపనా ... నిదురించు జహపనా.
నీ జీవిత జ్యోతి నీ మధురమూర్తి
నీ జీవిత జ్యోతి నీ మధురమూర్తి
ముంతాజ్ సతి సమాధి సమీపాన
నిదురించు
ముంతాజ్ సతి సమాధి సమీపాన
నిదురించు జహాపనా...
ఈ విశాల ప్రశాంత ఏకాంత సౌధంలో
నిదురించు జహాపనా . నిదురించు జహాపనా

రాజ రాజాధి రాజాధి రాజపూజ చెయ్యాలి కుర్రకారు పూజనిన్న కాదు నేడు కాదు ఎప్పుడూ నే రాజకోట లేదు పేట లేదు అప్పుడూ నే రాజరాజ రాజాధి రాజాధి రాజపూజ చెయ్యాలి కుర్రకారు పూజ

రాజ రాజాధి రాజాధి రాజ
పూజ చెయ్యాలి కుర్రకారు పూజ
నిన్న కాదు నేడు కాదు ఎప్పుడూ నే రాజ
కోట లేదు పేట లేదు అప్పుడూ నే రాజ
రాజ రాజాధి రాజాధి రాజ
పూజ చెయ్యాలి కుర్రకారు పూజ

ఎదురు లేదు బెదురు లేదు లేదు నాకు పోటి
లోకంలోన లోకుల్లోన నేనే నాకు సాటి
ఆడి పాడేనులే అంతు చూసేనులే
చెయ్యి కలిపేనులే చిందులేసేనులే
చీకు చింత లేదు ఇరుగు పొరుగు లేదు
ఉన్నది ఒకటే ఉల్లాసమే
నింగి నేల నీరు నిప్పు గాలి ధూళి
నాకే తోడు..........
రాజ రాజాధి రాజాధి రాజ
పూజ చెయ్యాలి కుర్రకారు పూజ

రైక కోక రెండు లేవు అయినా అందం ఉంది
మనసు మంచి రెండు లేవు అయినా మర్మం ఉంది
కళలూగించెలే కధలూరించెలే
కళ్ళు వల వేసెనే ఒళ్ళు మరిచేనులే
వన్నెల పొంగులు కలవి మత్తుగ చూపులు రువ్వి
రచ్చకు ఎక్కే రాచిలకలే
నింగి నేల నీరు నిప్పు గాలి ధూళి
నాకే తోడు......
రాజ రాజాధి రాజాధి రాజ
పూజ చెయ్యాలి కుర్రకారు పూజ

రాజ రాజాధి రాజాధి రాజ
పూజ చెయ్యాలి కుర్రకారు పూజ
నిన్న కాదు నేడు కాదు ఎప్పుడూ నే రాజ
కోట లేదు పేట లేదు అప్పుడూ నే రాజ
రాజ రాజాధి రాజాధి రాజ
పూజ చెయ్యాలి కుర్రకారు పూ

ఒకడే ఒక్కడు మొనగాడుఊరే మెచ్చిన పనివాడుఎత్తిన తల వంచడు ఏనాడుతల ఎత్తుకు తిరిగే మొనగాడు....2భూమిని చీల్చే ఆయుధమేల గుంపుల కోసం గోడవల్లేలమొసం ద్రోహం మరచిన నాడు ఆ

ఒకడే ఒక్కడు మొనగాడు
ఊరే మెచ్చిన పనివాడు
ఎత్తిన తల వంచడు ఏనాడు
తల ఎత్తుకు తిరిగే మొనగాడు....2
భూమిని చీల్చే ఆయుధమేల 
గుంపుల కోసం గోడవల్లేల
మొసం ద్రోహం మరచిన నాడు ఆనందాలే విరియును చూడు

ఒకడే ఒక్కడు మొనగాడు
ఊరే మెచ్చిన పనివాడు
ఎత్తిన తల వంచడు ఏనాడు
తల ఎత్తుకు తిరిగే మొనగాడు.

శయ్య శయ్యర శయ్యారే శయ్యా
శయ్య శయ్యర శయ్యారే శయ్యా
శయ్య శయ్యర శయ్యారే శయ్యా

మట్టి మీద మనిషికి ఆశ
మనిషి మీద మట్టికి ఆశ

మట్టి మీద మనిషికి ఆశ
మనిషి మీద మట్టికి ఆశ
మన్నే చివరికి గెలిచేది..
అది మరణం తోనే, తెలిసేది.
కష్టం చేసి కాసు గడిస్తే ,నీవే దానికి యజమాని
కోట్లు తిరిగి కుమ్మరిస్తే, డబ్బే నీ కు యజమాని 
జీవిత సత్యం మరవకురా జీవితమే ఒక స్వప్నంరా.

ఒకడే ఒక్కడు మొనగాడు
ఊరే మెచ్చిన పనివాడు
ఎత్తిన తల వంచడు ఏనాడు
తల ఎత్తుకు తిరిగే మొనగాడు..

వాన మనది ప్రకృతి మనది
తన పర భేదం ఎందుకు వినరా

వాన మనది ప్రకృతి మనది
తన పర భేదం ఎందుకు వినరా 
కాలచక్రం నిలవదురా 
అది నేల స్వార్ధం ఎరగదురా
పచ్చని చెట్లూ, పాడే పక్షి విరులు ఝరులు కోందరివి
మంచిని మెచ్చే గుణమే ఉంటే
ముల్లోకాలు అందరివి.
జీవితమంటే పోరాటం 
అది మనసున ఉంటేనే ఆరాటం.

ఒకడే ఒక్కడు మొనగాడు
ఊరే మెచ్చిన పనివాడు
ఎత్తిన తల వంచడు ఏనాడు
తల ఎత్తుకు తిరిగే మొనగాడు....
భూమిని చీల్చే ఆయుధమేల 
గుంపుల కోసం గోడవల్లేల
మొసం ద్రోహం మరచిన నాడు 
ఆనందాలే విరియును చూడు.

నీవు లేక వీణా పలుకలేనన్నదీనీవు రాక రాధా నిలువలేనన్నదిఆఆఆ.....ఆఆ....ఆఆ..నీవు లేక వీణా...

నీవు లేక వీణా పలుకలేనన్నదీ
నీవు రాక రాధా నిలువలేనన్నది
ఆఆఆ.....ఆఆ....ఆఆ..
నీవు లేక వీణా...

జాజి పూలు నీకై రోజు రోజు పూచె
చూసి చూసి పాపం సొమ్మసిల్లి పోయె
చందమామ నీకై తొంగి తొంగి చూసి …. 2
సరసను లేవని అలుకలుబోయె

నీవు లేక వీణా...

కలలనైన నిన్ను కనుల చూతమన్నా
నిదుర రాని నాకు కలలు కూడ రావె
కదలలేని కాలం విరహ గీతి రీతి …. 2
పరువము వృదగా బరువుగ సాగె

నీవు లేక వీణా..

తలుపులన్ని నీకై తెరచి వుంచి నాను
తలపులెన్నొ మదిలో దాచి వేచి నాను
తాపమింక నేను ఓపలెను స్వామి …. 2
తరుణిని కరుణను యేలగ రావా

నీవు లేక వీణా పలుకలేనన్నది
నీవు రాక రాధా నిలువలేనన్నది
నీవు లేక వీణా.....

పాహి రామప్రభో వరదా శుభదాపాహి దీన పాలా ఆ....వెలుగు చూపవయ్యా మదిలో కలత బాపవయ్యా రామా...వెలుగు చూపవయ్యాఆ....

పల్లవి:

పాహి రామప్రభో వరదా శుభదా
పాహి దీన పాలా ఆ....
వెలుగు చూపవయ్యా మదిలో కలత బాపవయ్యా రామా...
వెలుగు చూపవయ్యా
ఆ....


చరణం 1:

మాహాత్ములైనా దురాత్ములైనా
మనుజులపేరనే మసలేరయ్యా
మాహాత్ములైనా దురాత్ములైనా
మనుజులపేరనే మసలేరయ్యా
అందరికీ నీ అభయం కలదని
అనుకోమందువ దేవా... ఆ...
అనుకోమందువ దేవా ఆ...
వెలుగు చూపవయ్యా మదిలో కలత బాపవయ్యా..


చరణం 2:

ఆ...ఆ...ఆ...
నేరక చేసిన కారణమున
మా నేరము నేరము కాకపోవునా
నేరక చేసిన కారణమున
మా నేరము నేరము కాకపోవునా
కన్నీరే ఆ కలుషమునంతా కడిగివేయునా రామా...ఆ...
కడిగివేయునా రామా...ఆ..
వెలుగు చూపవయ్యా మదిలో కలత బాపవయ్యా...


చరణం 3:

ఆ...ఆ...ఆ...
కలరూపేదో కలవో లేవో
ఆ...ఆ...ఆ..
కలరూపేదో కలవో లేవో
ఎద ఉన్నది ఈ వేదనకేనో
ఏది అన్నెమో ఏది పున్నెమో ఎరుగలేము శ్రీరామా...ఆ..
ఎరుగలేము శ్రీరామా...ఆ..ఆ..
వెలుగు చూపవయ్యా మదిలో కలత బాపవయ్యా

ఏ కులము నీదంటే గోకులము నవ్విందిమాధవుడు యాదవుడు మా కులమే లెమ్మంది !! ఏ కులము నీదంటే గోకులము నవ్విందిమాధవుడు యాదవుడు మా కులమే లెమ్మంది

ఏ కులము నీదంటే గోకులము నవ్వింది
మాధవుడు యాదవుడు మా కులమే లెమ్మంది !! 

ఏ కులము నీదంటే గోకులము నవ్వింది
మాధవుడు యాదవుడు మా కులమే లెమ్మంది



ఏడు వర్ణాలు కలిసీ ఇంద్రధనసౌతాది
ఆన్ని వర్ణాలకు ఒకటే ఇహమూ పరముంటాది

ఏడు వర్ణాలు కలిసీ ఇంద్రధనసౌతాది
ఆన్ని వర్ణాలకు ఒకటే ఇహమూ పరముంటాది



ఆదినుంచి ఆకాశం మూగది
అనాదిగా తల్లి ధరణి మూగది 

ఆదినుంచి ఆకాశం మూగది
అనాదిగా తల్లి ధరణి మూగది 
నడుమ వచ్చి ఉరుముతాయి మబ్బులు 

నడుమ వచ్చి ఉరుముతాయి మబ్బులు
ఈ నడమంత్రపు మనుషులకే మాటలు
ఇన్ని మాటలు



ఏ కులము నీదంటే గోకులము నవ్వింది
మాధవుడు యాదవుడు మా కులమే లెమ్మంది !! 

ఏ కులము నీదంటే గోకులము నవ్వింది
మాధవుడు యాదవుడు మా కులమే లెమ్మంది