Sunday, 3 December 2023

ఓంకార నాదానుసంధానమౌ గానమే. శంకరాభరణమూ

ఓం... ఓం...
ఓంకార నాదానుసంధానమౌ గానమే. శంకరాభరణమూ
ఓంకార నాదానుసంధానమౌ గానమే. శంకరాభరణమూ
శంకరా భరణమూ.
శంకర గళ నిగళమూ... శ్రీహరి పద కమలమూ
శంకర గళ నిగళమూ... శ్రీహరి పద కమలమూ
రాగరత్న మాలికా తరళము. శంకరాభరణమూ
శారద వీణా... ఆ... ఆ... ఆ... ఆ.
శారద వీణా రాగ చంద్రికా. పులకిత శారద రాత్రమూ
శారద వీణా రాగ చంద్రికా. పులకిత శారద రాత్రమూ
నారద నీరద మహతీనినాద గమకిత శ్రావణ గీతమూ
నారద నీరద మహతీనినాద గమకిత శ్రావణ గీతమూ
రసికులకనురాగమై. రసగంగలో తానమై.యీ
రసికులకనురాగమై. రసగంగలో తానమై.యీ
పల్లవించు సామవేద మంత్రము
శంకరాభరణమూ శంకరా భరణమూ...
అద్వైత సిద్ధికి. అమరత్వ లబ్ధికి. గానమె సొపానమూ
అద్వైత సిద్ధికి. అమరత్వ లబ్ధికి. గానమె సొపానమూ
సత్వ సాధనకు. సత్య శోధనకు. సంగీతమే ప్రాణమూ
సత్వ సాధనకు. సత్య శోధనకు. సంగీతమే ప్రాణమూ
త్యాగరాజ హృదయమై. రాగరాజ నిలయమై.
త్యాగరాజ హృదయమై. రాగరాజ నిలయమై.
ముక్తినొసగు భక్తి యోగ మార్గము
మృతియెలేని సుధాలాప స్వర్గము
శంకరాభరణమూ...
ఓంకార నాదానుసంధానమౌగానమే శంకరాభరణమూ
పా... దాని... శంకరాభరణము
పమగరి గమపదని. శంకరాభరణము
సరిసా నిదప నిసరి దపమ గరిగ పమగ
పమద పనిద సనిగరి శంకరాభరణమూ
ఆహా
దపా దమా మాపాదపా... మాపాదపా
దపా దమా మదపామగా... మదపామగా
గమమదదనినిరి మదదనినిరిరిగ
నిరిరిగగమమద సరిరిససనినిదదప.
శంకరాభరణమూ
రీససాస రిరిసాస రీసాస సరిసరీస రిసరీస రీసనిద నీ నీ నీ
దాదనీని దదనీని దానీని దరిస
దనిస దని దగరిసానిదప దా దా ద
గరిగా మమగా
గరిగా మమగా
గరి గమపగా మపద మదపమ గరిసరి సరిగసరీ
గరి మగపమదప
మగపమదప నిదపమదప నిదసనిదప నిదసనిరిస
గరీసా గరిసనిదరీసా రిసనిదపసా గరిసనిద నిసనిదప
సనిదపమ నీసాని
నిసనిదపనీదా సనిదపమపా
రిసనిదప సరిదపమ గమమగరిగమదా
నిసనిపద మపా నిసనిదప నీ దపమగరి రిసనిదప
మగరిసరిసని...
శంకరాభరణము శంకరాభరణమూ

రఘుపతి రాఘవ రాజరాం పతిత పావన సీతారాం

రఘుపతి రాఘవ రాజరాం పతిత పావన సీతారాం
ఈశ్వర్ అల్లా తేరో నాం సబ్కో సన్మతి దే భగవాన్
కొంతమంది సొంత(ఇందిరమ్మ ఇంటి)పేరు కాదుర గాంధీ
ఊరికొక్క వీధి పేరు కాదుర గాంధీ
కొంతమంది సొంత(ఇందిరమ్మ ఇంటి)పేరు కాదుర గాంధీ
ఊరికొక్క వీధి పేరు కాదుర గాంధీ
కరెన్సీ నోటు మీద ఇలా నడి రోడ్డు మీద
మనం చూస్తున్న బొమ్మ కాదుర గాంధీ
భరతమాత తలరాతను మార్చిన విధాతరా గాంధీ
తరతరాల యమ యాతన తీర్చిన వరదాతర గాంధీ
కొంతమంది సొంత(ఇందిరమ్మ ఇంటి)పేరు కాదుర గాంధీ
ఊరికొక్క వీధి పేరు కాదుర గాంధీ

రామనామమే తలపంతా ప్రేమ ధామమే మనసంతా
ఆశ్రమ దీక్ష స్వతంత్ర కాంక్ష ఆకృతి దాల్చిన అవధూత
అపురూపం ఆ చరిత...
కర్మయోగమే జన్మంతా ధర్మక్షేత్రమే బ్రతుకంతా
సంభవామి యని ప్రకటించిన అలనాటి కృష్ణ భగవద్గీత
ఈ బోసి నోటి తాతా...
మనలాగే ఓ తల్లి కన్న మామూలు మనిషి కదరా గాంధీ...
మహాత్ముడంటూ మన్నన పొందే స్థాయికి పెంచద ఆయన స్పూర్తి...
సత్యాహింసల మార్గజ్యోతి.. నవశకానికే నాంది..
రఘుపతి రాఘవ రాజరాం పతిత పావన సీతారాం
ఈశ్వర్ అల్లా తేరో నాం సబ్కో సన్మతి దే భగవాన్
రఘుపతి రాఘవ రాజరాం పతిత పావన సీతారాం
ఈశ్వర్ అల్లా తేరో నాం సబ్కో సన్మతి దే భగవాన్

గుప్పెడు ఉప్పును పోగేసి నిప్పుల ఉప్పెనగా చేసి
దండియాత్రనే దండయాత్రగా ముందుకు నడిపిన అధినేత.. సిసలైన జగజ్జేత...
చరకాయంత్రం చూపించి స్వదేశి సూత్రం నేర్పించి..
నూలుపోగుతో మదపుటేనుగుల బంధించాడుర జాతిపిత... సంకల్ప బలం చేత...
సూర్యుడస్తమించని రాజ్యానికి పడమర దారిని చుపిన క్రాంతి
తూరుపు తెల్లారని నడిరాత్రికి స్వేచ్ఛాభానుడి ప్రభాత కాంతి
పదవులు కోరని పావన మూర్తి.. హృదయాలేలిన చక్రవర్తి..
ఇలాంటి నరుడొకడిలాతలంపై నడియాడిన ఈనాటి సంగతి
నమ్మరానిదని నమ్మకముందే ముందుతరాలకి చెప్పండి

కొమ్మ కొమ్మకో సన్నాయి

కొమ్మ కొమ్మకో సన్నాయి
కోటి రాగాలు వున్నాయి
ఏమిటీ మౌనం ఎందుకీ ధ్యానం
కొమ్మ కొమ్మకో సన్నాయి
కోటి రాగాలు వున్నాయి
ఏమిటీ మౌనం ఎందుకీ ధ్యానం
కొమ్మ కొమ్మకో సన్నాయి
కోటి రాగాలు వున్నాయి
మనసులో ధ్యానం మాటలో మౌనం
మనసులో ధ్యానం మాటలో మౌనం

మనసు మాటకందని నాడు
మధురమైన పాటవుతుంది
మధురమైన వేదనలోనే
పాటకు పల్లవి పుడుతుంది
మనసు మాటకందని నాడు
మధురమైన పాటవుతుంది
మధురమైన వేదనలోనే
పాటకు పల్లవి పుడుతుంది
పల్లవించు పడుచుదనం
పరుచుకున్న మమతను చూడు
పరుచుకున్న మమతను చూడు
పసితనాల తొలి వేకువలో
ముసురుకున్న మబ్బును చూడు
అందుకే ధ్యానం అందుకే మౌనం
కొమ్మ కొమ్మకో సన్నాయి.......

కొంటె వయసు కోరికలాగ
గోదారి ఉరకలు చూడు
ఉరకలేక ఊగిసలాడే
పడవకున్న బంధం చూడు
కొంటె వయసు కోరికలాగ
గోదారి ఉరకలు చూడు
ఉరకలేక ఊగిసలాడే
పడవకున్న బంధం చూడు
ఒడ్డుతోనూ...నీటితోనూ
పడవ ముడి పడి వుండాలి
ఎప్పుడే ముడి ఎవరితో పడి
పడవ పయనం సాగునో మరి
అందుకే ధ్యానం అందుకే మౌనం
అందుకే ధ్యానం అందుకే మౌనం

కొమ్మ కొమ్మకో సన్నాయి
కోటి రాగాలు వున్నాయి
ఏమిటీ మౌనం ఎందుకీ ధ్యానం
కొమ్మ కొమ్మకో సన్నాయి
కోటి రాగాలు వున్నాయి
మనసులో ధ్యానం మాటలో మౌనం
మనసులో ధ్యానం మాటలో మౌనం

అణువు అణువున వెలసిన దేవాకనువెలుగై మము నడిపించరావాఅణువును అణువున వెలసిన దేవా

అణువు అణువున వెలసిన దేవా
కనువెలుగై మము నడిపించరావా
అణువును అణువున వెలసిన దేవా

చరణం 1:

మనిషిని మనిషే కరిచే వేళ
ద్వేషం విషమై కురిసే వేళ
నిప్పుని మింగి నిజమును తెలిపి
చల్లని మమతల సుధలను చిలికి
అమరజీవులై వెలిగిన మూర్తుల
ఆ....ఆ....ఆ....ఆ....ఆ...ఆ...
ఆ.....ఆ.....ఆ.....ఆ....ఆ...
అమరజీవులై వెలిగిన మూర్తుల
అమృతగుణం మాకందించ రావా
అమృతగుణం మాకందించ రావా

అణువును అణువున వెలసిన దేవా
కనువెలుగై మము నడిపించ రావా
అణువును అణువున వెలసిన దేవా

చరణం 2:

జాతికి గ్రహణం పట్టిన వేళ
మాతృ భూమి మొరపెట్టిన వేళ
స్వరాజ్య సమరం సాగించి
స్వాతంత్ర్య ఫలమును సాధించి
ధన్య చరితులై వెలిగిన మూర్తుల
ఆ....ఆ....ఆ...ఆ...ఆ...
ఆ.....ఆ.....ఆ....ఆ...ఆ...
ధన్య చరితులై వెలిగిన మూర్తుల
త్యాగ నిరతి మా కందించ రావా
త్యాగ నిరతి మా కందించ రావా

అణువు అణువున వెలసిన దేవా
కను వెలుగై నడిపించ రావా
అణువు అణువున వెలసిన దేవా

చరణం 3:

వ్యాధులు బాధలు ముసిరే వేళ
మృత్యువు కోరలు చాచే వేళ
గుండెకు బదులుగ గుండెను పొదిగీ
కొన ఊపిరులకు ఊపిరిలూదీ
జీవన దాతలై వెలిగిన మూర్తుల
ఆ....ఆ....ఆ....ఆ....ఆ...ఆ...
ఆ....ఆ....ఆ....ఆ....ఆ.....ఆ...
జీవన దాతలై వెలిగిన మూర్తుల
సేవాగుణం మాకందించ రావా
సేవా గుణం మాకందించ రావా

అణువు అణువున వెలసిన దేవా
కనువెలుగై మము నడిపించరావా
అణువు అణువున వెలసిన దేవా

రఘుపతి రాఘవ రాజరాం పతిత పావన సీతారాంఈశ్వర్ అల్లా తేరో నాం సబ్కో సన్మతి దే భగవాన్

రఘుపతి రాఘవ రాజరాం పతిత పావన సీతారాం
ఈశ్వర్ అల్లా తేరో నాం సబ్కో సన్మతి దే భగవాన్
కొంతమంది సొంత(ఇందిరమ్మ ఇంటి)పేరు కాదుర గాంధీ
ఊరికొక్క వీధి పేరు కాదుర గాంధీ
కొంతమంది సొంత(ఇందిరమ్మ ఇంటి)పేరు కాదుర గాంధీ
ఊరికొక్క వీధి పేరు కాదుర గాంధీ
కరెన్సీ నోటు మీద ఇలా నడి రోడ్డు మీద
మనం చూస్తున్న బొమ్మ కాదుర గాంధీ
భరతమాత తలరాతను మార్చిన విధాతరా గాంధీ
తరతరాల యమ యాతన తీర్చిన వరదాతర గాంధీ
కొంతమంది సొంత(ఇందిరమ్మ ఇంటి)పేరు కాదుర గాంధీ
ఊరికొక్క వీధి పేరు కాదుర గాంధీ

రామనామమే తలపంతా ప్రేమ ధామమే మనసంతా
ఆశ్రమ దీక్ష స్వతంత్ర కాంక్ష ఆకృతి దాల్చిన అవధూత
అపురూపం ఆ చరిత...
కర్మయోగమే జన్మంతా ధర్మక్షేత్రమే బ్రతుకంతా
సంభవామి యని ప్రకటించిన అలనాటి కృష్ణ భగవద్గీత
ఈ బోసి నోటి తాతా...
మనలాగే ఓ తల్లి కన్న మామూలు మనిషి కదరా గాంధీ...
మహాత్ముడంటూ మన్నన పొందే స్థాయికి పెంచద ఆయన స్పూర్తి...
సత్యాహింసల మార్గజ్యోతి.. నవశకానికే నాంది..
రఘుపతి రాఘవ రాజరాం పతిత పావన సీతారాం
ఈశ్వర్ అల్లా తేరో నాం సబ్కో సన్మతి దే భగవాన్
రఘుపతి రాఘవ రాజరాం పతిత పావన సీతారాం
ఈశ్వర్ అల్లా తేరో నాం సబ్కో సన్మతి దే భగవాన్

గుప్పెడు ఉప్పును పోగేసి నిప్పుల ఉప్పెనగా చేసి
దండియాత్రనే దండయాత్రగా ముందుకు నడిపిన అధినేత.. సిసలైన జగజ్జేత...
చరకాయంత్రం చూపించి స్వదేశి సూత్రం నేర్పించి..
నూలుపోగుతో మదపుటేనుగుల బంధించాడుర జాతిపిత... సంకల్ప బలం చేత...
సూర్యుడస్తమించని రాజ్యానికి పడమర దారిని చుపిన క్రాంతి
తూరుపు తెల్లారని నడిరాత్రికి స్వేచ్ఛాభానుడి ప్రభాత కాంతి
పదవులు కోరని పావన మూర్తి.. హృదయాలేలిన చక్రవర్తి..
ఇలాంటి నరుడొకడిలాతలంపై నడియాడిన ఈనాటి సంగతి
నమ్మరానిదని నమ్మకముందే ముందుతరాలకి చెప్పండి

గాలి నింగి నీరు

గాలి నింగి నీరు
భూమి నిప్పు మీరు
రామా వద్దనలేర ఒకరూ
నేరం చేసిందెవరూ
దూరం అవుతుందెవరూ
ఘోరం ఆపేదెవరు ఎవరూ

రారే మునులు ఋషులు
ఏమైరి వేదాంతులు
సాగే ఈ మౌనం సరేనా
కొండ కోన అడవి
సెలయేరు సరయూ నది
అడగండి న్యాయం ఇదేనా

గాలి నింగి నీరు
భూమి నిప్పు మీరు
రామా వద్దనలేర ఒకరూ

ముక్కోటి దేవతలంత దీవించిన ఈ బంధం
ఇక్కడ ఇప్పుడు విడుతుంటే ఏ ఒక్కడు కూడా దిగిరార
అందరికీ ఆదర్శం అని కీర్తించే ఈ లోకం
రాముని కోరగ పోలేద ఈ రథముని ఆపగలేద
విధినైనా కానీ ఎదిరించేవాడే
విధి లేక నేడు విలపించినాడే
ఏడేడు లోకాలకి సోకేను ఈ శోకం

గాలి నింగి నీరు
భూమి నిప్పు మీరు
రామా వద్దనలేర ఒకరూ
అక్కడితో అయిపోకుండ
ఇక్కడ ఆ ఇల్లాలే రక్కసివిధి కి చిక్కిందా
ఈ లెక్కన దైవం ఉందా
సుగునంతో సూర్యుని వంశం
వెలిగించే కులసతిని ఆ వెలుగే వెలిసిందా
ఈ జగమే చీకటి అయ్యిందా
ఏ తప్పు లేని ఈ ముప్పు ఏమి కాపాడలేరా ఎవరైనా కానీ
నీ మాట నీదా వేరే దారేదీ లేదా