Tuesday, 7 February 2023

ఎదుటివారి భూత, భవిష్యత్తులు.. | Gurusangatyam | RaviSastry, Brahmmachari...

Alara Chanchalamaina | Uthara Unnikrishnan |

Python In Telugu For Beginners || Python Complete Course In Telugu || Py...

పుణ్యం చేయనివాడు భోగం అనుభవించలేడు ..! | Malladi Chandrasekhara Sastry |...



ఆత్మీయ  మానవ పిల్లలకు ఆశీర్వాద పూర్వకంగా  తెలియజేయునది  ఏమి అనగా  పుణ్యం పాపం అంతా  తమ మరణం లేని తల్లి తండ్రులది, సర్వ భోగాలు విశేషాలు  వారివే  అన్ని అనుభావులు కదలికలు కూడా వారి అధీనంలో  ఉన్నాయి  అటువంటి  వారు వాక్ విశ్వరూపంగా  సర్వము తామే అని చెప్పిన  పరిణామం పై మనసు పెట్టి గ్రహించడం జ్ఞాన భోగం  వారిని  పెంచుకోవడమే పుణ్యం  సకల పాపా హారం,  జ్ఞానం భోగం కలుగుతాయి  సంతోషం   ఆనందం వారి ప్రకారం కలుగుతాయి  నిష్కామ ప్రేమ నిష్కామ భక్తి  పెంచుకొని  ఎటువంటి  మాయ  మృతం లేకుండా  జీవించగలరు  భోగం   అంటే బౌతికంగా కాదు బౌతికంగా సుఖాలు  కాదు అవి తాత్కాలికంగా  అసంపూర్ణం  అని  గ్రహించి  ఎప్పటి  నుండో అనుభవం మనసుది అని  గ్రహించి  ఇప్పుడు మనసు ఒక evolutionary mind  నిత్యా భోగ పెన్నిధిగా  జ్ఞాన పెన్నది  బలపరుచుకోవడమే  ఇక తమ కలిగిన  వరం అంతా  ఒక mastermind ప్రకారం  ఉన్నది అని సంరక్షణ  తో ప్రతి ఒక్కరు మనసు విచక్షణ  పెంచుకొని  ముందుకు  వెళ్ళగలరు, ధర్మో రక్షతి రక్షతః  సత్యమేవ జయతే    


Stanford Webinar - GPT-3 & Beyond

బ్రహ్మశ్రీ నరేంద్ర కాపే గారి అద్భుత వివరణ #meaning Of Upanayanam

భారతదేశం జగద్గురువు, అద్భుత జ్ఞానం, గొప్ప నైన సంస్కృతి