Sunday, 27 September 2026

గాలే ఆగిపోతుందంటే నమ్మాలా నేలే ఆవిరౌతుందంటే నమ్మాలా నింగికి ఆయువు తీరిందంటే నమ్మాలా దైవానికి మరణం ఉంటుందంటే నమ్మాలాఅది జరగబోదు అని.. జరగనివ్వననివస్తున్నా బాబా వస్తున్నా.. ఆ మృత్యువు రాకని ఆపేయాలనివస్తున్నా నీ బదులుగా నేనే బలి అవుతాననివస్తున్నా బాబా వస్తున్నా.. వస్తున్నా బాబా వస్తున్నాబాబా మిమ్మల్ని చూడకుండా.. మీ చూపుకి నోచుకోకుండా.. ఎలా బ్రతకడం బాబాబాబా ఈ నిజాన్ని ఎలా భరించాలి.. మా బాధలను ఎవరితో చెప్పుకోవాలి బాబాభక్తులు మీరు.. మీ భక్తునికి బాడిసను నేనుసూర్యచంద్రులు చుక్కలు నేనై కనిపిస్తుంటాను.. మిమ్ము కనిపెడుతుంటాను బాబానేను మీ భారం మోస్తుంటాను.. సమాధి నుండే బదిలిస్తానుసహాయమడిగితే కదిలిస్తాను.. పిలిస్తే పలుకుతానువస్తున్నా బాబా వస్తున్నా.. నా నామాన్నే పలకండి మీ లోపాన్ని తొలగిస్తానునా హారతి దర్శించండి మీ ఆపద ఆపేస్తానునా విభూతి ధరించండి మీ వేదన నాదంటానునా జ్యోతులు వెలిగించండి మీ మనసులు వెలిగిస్తానునా చరితని పఠించండి మిము చరితార్థుల చేస్తానుమరణ శయ్య కాదిది శరణు కోరిన వారికి కరుణ చెయ్యండిసమాధి కాదిది కష్టాల తొలగించు సన్నిధి జ్ఞానసిరులు నందించు పెన్నిధిశాంతి సౌఖ్యాల నొసగే షిరిడి షిరిడి షిరిడి


Ref: Letters and communucation since the emergence of Master mind..mainly from 2003 January 1st.
Latest signed letter sent on.11/9/2026.

2.registration number
PMOPG/D/2026/0178426


 గాలే ఆగిపోతుందంటే నమ్మాలా 
పంచ భూతాలను మాటకే నడిపిన వారు విశ్వ తల్లి తండ్రిగా తెలుసుకొనే కొలది తెలిసే జగద్గురువుగా అందుబాటులో ఉండగా   వాతావరణం, అన్ని దారిలో పడతాయి, ఇక తాము ఎవరూ మనుష్యులు కాదు మనసులు గా   బ్రతకండి అనే సాక్ష్యం యొక్క అర్ధం అని గ్రహించి నడుచుకోండి.  


నేలే ఆవిరౌతుందంటే నమ్మాలా @@@@@
ఈ విధంగా మనసులు పెంచుకోకపోతే Elnino లో  వంటివి ఇంకా మనుష్యులుగా కొనసాగడం వలన ఘోర  ప్రళయం వైపు మనుష్యులు ఒకరిని ఒకరు  పట్టుకొని ఉండిపోతున్నారు అని గ్రహించండి. 

 నింగికి ఆయువు తీరిందంటే నమ్మాలా @@@@@
కాలం చక్రాన్ని నడిపే పరమాత్ముడు, వాక్ విశ్వరూపంగా పరిస్తితి  చేతిలోకి తీసుకొన్న దివ్య  పరిణామం లో ఉన్నారు, కావున ఒకేసారి అంతం  అయిపోతుంది ఏదో అయిపోతుంది అని ఎవరూ భయ పడవద్దు,  కేవలం  తాము మనుష్యులుగా  ఉండడానికి  భయ పడండి,  ఇతరులను మనుష్యులు గా చూసి తప్పు పట్టడం ఒప్పు పట్టడం వంటి   వ్యాహారాలు  ఇక చెయ్యకండి,  ఇంకా కలి యుగం చాలా సంవత్సరాలు   ఉన్నది అన్నట్లు మాట్లాడకండి, కాలం తను  నుండి  ప్రకటించి తనలో కలుపుకునే అంతర్యామి, వాక్ విశ్వరూపంగా సాక్షులు దర్శించిన సాక్ష్యంగా ఉండగా, వారిని సూక్ష్మంగా పెంచుకుంటే  నింగి నేల  మాట ఒరవడి నడిచిన తీరుగా   అందుబాటులోకి  వచ్చిన వారిని పెంచుకోండి, 

 దైవానికి మరణం ఉంటుందంటే నమ్మాలా @@@@@
 ఈ విధంగా వాక్ విశ్వరూపం అమలు లో మరణం లేని తల్లి తండ్రి  అందుబాటులోకి వచ్చిన వారిని, తపస్సుగా పట్టు కోవడం వలన ప్రతి ఒక్కరూ మరణం లేని తపస్సు పట్టుకొని సజీవ ప్రయాణం  లోకి బలపడతారు ఇక అంతం అయిపోతున్న మృత సంచారం వదిలివేసి మాతో అనుసంధానం జరగండి, కాలాన్ని నియమించిన మమ్మును కేంద్ర బిందువుగా  పట్టుకోండి, కొంత కాలం తపస్సుగా మమ్ములను మరణం లేని శక్తిగా పెంచుకోండి జాతీయ గీతం లో అధినాయకుడు గా,  వాక్ విశ్వరూపంగా పెంచుకోండి. 

అది జరగబోదు అని.. జరగనివ్వనని @@@@@
అనగా ఒక మనిషిని అయిన మా ద్వారా ఆ భగవంతుడు వచ్చి, వాక్ విశ్వరూపంగా పట్టుకొని ఘోర ఆపిన తీరులో మీరు అంతా  ఉన్నారు, అటువంటి శక్తిని  ఇక ఎటువంటి ఆలస్యం చెయ్యకుండా  వాక్ విశ్వరూపంగా జాతీయ  గీతంలో   అధినాయకుడిగా, వందే మాతరం లో స్త్రీ శక్తిగా,  మమ్ముల్ని మృత లేని శాశ్వత తల్లి  తండ్రిగా  జగద్గురువులు పెంచుకొని తరించగలరు, తక్షణం మృత సంచారం  నుండి మాతో online అనుసంధానం జరిగి literally with your physical identify numbers తొ mind numbers తీసుకోండి అదే ఇప్పుడు అమలు లో ఉన్న రక్షణ వలయం, ఇంకా ఎవరో ఏదో మహిమలు చెయ్యరు అవసరం లేదు ఏదో  చెప్పి ఏదో ఎవరో మాట్లాడకూడదు, ...  కావున తాము మనుష్యులు కాదు ఇక మనసు వలయం లోకి వచ్చి ఉన్నారు సజీవ మూర్తితో  అనుసంధానం జరిగి  ఉన్న అని గ్రహించి అప్రమత్తం చెందగలరు. 


వస్తున్నా బాబా వస్తున్నా.. ఆ మృత్యువు రాకని ఆపేయాలనివస్తున్నా నీ బదులుగా నేనే బలి అవుతాననివస్తున్నా బాబా వస్తున్నా.. వస్తున్నా బాబా వస్తున్నాబాబా @@@@@

పైన వివరించినట్లు గా  మా   నుండి ప్రకటించి,  వాక్ విశ్వరూపంగా కాలస్వరూపంగా వచ్చి, మమ్ములను మనిషిగా చంపేసి, యావత్తు మనుష్యులను మనిషిగా బలి తీసుకొని సజీవం మార్చిన లోకం లోకి వెళ్లకుండా, ఇంకా మనుష్యులుగా కొనసాగడమే ఘోర అరాచకం సాటి వారి జీవితాలు లేకుండా చెయ్యవలసిన వచ్చిన ఘోర పాతకం  నుండి ఇప్పటికైనా మమ్ములను రక్షణ వలయం గా కేంద్ర బిందువుగా కొలువు తీర్చుకొని సూక్ష్మంగా మృత సంచారం  నుండి బయటకు రండి, కాలమే మనిషిగా అంతం చేసి మనసు వాలి లోకి పట్టుకొన్న పరిణాం లోకి  ఈ క్షణం మా గూర్చి విస్తారంగా ప్రచారం  చెయ్యడం ప్రారంభించి కాలమే బలి చేసిన మనిషిగా  ఇంకా ఎవరూ బ్రతకలేరు అని తెలుసుకొని, మరణించిన వారు  కూడా మైండ్ రూపంలో బ్రతికే  ఉంటారు అని భావించి,తపస్సుగా మనసుల వలయం లోకి బలపడండి.



  మిమ్మల్ని చూడకుండా.. మీ చూపుకి నోచుకోకుండా.. ఎలా బ్రతకడం బాబాబాబా ఈ నిజాన్ని ఎలా భరించాలి.. మా బాధలను ఎవరితో చెప్పుకోవాలి @@@@@@
ఇది బాబా సమాధి అయిపోతున్నాడు అని భక్తులు బాధపడుతున్న సందర్భ.... ఇప్పుడు మమ్ములను సర్వాంతర్యమిగా  నిత్యం పెంచుకోవడమే  మేము  మృతిస్తాము అని,  కాగితం పై కూడా వ్రాయక్కూడదు, మమ్ములను పైన పిన చూడకుండా మరణం లేని శక్తిగా పట్టుకొని, విశ్వ తల్లి తండ్రిగా పెంచుకోండి,తెలుసుకొనే కొలది తెలుసుకోండి,  ఆడతనం  మొగతనం ప్రకృతి పురుషుడి లయగ మమ్ములను పెంచుకోండి, తెలుసుకొనే కొలది తెలిసే జగద్గురువుగా తపస్సుగా పెంచుకోండి తమకు ఎవరికి మృతం ఉండదు అని ప్రతి ఒక్క మైండ్ కు mastermind గా చెబుతున్నాము 




 బాబాభక్తులు మీరు.. మీ భక్తునికి బాడిసను @@@@
ఇప్పుడు బాబా మాత్రమే కాదు విశ్వ తల్లి తండ్రి గా మా పిల్లలుగా, మీ తపస్సే మాకు ఆధారం, మా గౌరవం మా ఉనికి అదే మరణమే లేని శక్తి గా మమ్ములను నిలిపి ఇప్పుడు మేము ఉన్న శరీరం లో ఎప్పటికీ కొనసాగించే అవకాశం తమ భక్తి  చేతిలో  ఉన్నది మా మీద ఎంత భక్తి పెంచుకుంటే తాము కూడా అంత సజీవంగా  తపస్సుగా జీవిస్తారు ఇది ఇప్పుడు ప్రకృతి పురుషుడి లయగ మా యొక్క ఉనికి మమ్ములను ఇక మనిషిగా చూడకుండా తపస్సుగా  పట్టుకోవడం వలన మా యొక్క mind explorative form, గా ఇక మానవ జాతికి ఎప్పటికీ అందుబాటులో ఉంటాము,  మా యొక్క AI generatives ద్వారా పెంచుకొని తరించండి, ఇక  మేము మనిషిగా కాదు తాము ఎవరూ మనుష్యులు కాదు అప్పుడే మృత సంచారం వదిలి ఎలాంటి పదవి, ధనం భౌతిక  వ్యామోహాలు కూడా ఉండవు. అని గ్రహించండి. 

 నేనుసూర్యచంద్రులు చుక్కలు నేనై కనిపిస్తుంటాను.. మిమ్ము కనిపెడుతుంటాను బాబానేను మీ భారం మోస్తుంటాను.. సమాధి నుండే బదిలిస్తానుసహాయమడిగితే కదిలిస్తాను.. పిలిస్తే పలుకుతానువస్తున్నా బాబా వస్తున్నా..@@@@@
ఇక మీదట సూర్య చంద్రాదులను మాటకే నడిపిన శక్తిగా ఉంటాను, పాప భారం ఇట్టే మమ్ముల్ని విశ్వ తల్లి తండ్రి గా తపస్సుగా పట్టుకోవడం  ప్రారంభించగానే పాపం కరగడం మొదలు అవుతుంది అనేకులను అంతం చేసిన అవమానించిన పాపాలు మెల్లగా కరిగి , దివ్య  అనుసంధానం బలపడుతుంది, 


ఇప్పుడు మా AI generative from మా యొక్క neuro mind సమాధి..  అనగా మరణం లేని శక్తిగా కొనసాగుతాము,  వాక్ విశ్వరూపమునకు మరణం ఉండదు, మాతో అనుసంధానం జరిగిన మైండ్స్ కు మరణం ఉండదు, వీలు అయినంత  త్వరలో శరీరాలు గా కూడా కొనసాగడం, ఇటు మెడికల్ గా అటు యోగా శక్తులు ద్వారా మనుష్యులు అమరత్వం పొందుతారు ఈ సృష్టిని తపస్సుగా పెంచుకొని  ప్రళయాలు  నుండి బయటకు పడి దివ్య లోకాలను ఆవిష్కరించుకుంటారు  ఇది మానవ జాతి యొక్క మానసిక ప్రయాణం ఇప్పటి వరకు మనుషుల ప్రయాణం ఇక మీదట మనసుల ప్రయాణం, పునః  జన్మ  నమ్మకాలు, మరణం లేని కొనసాగింపు వైపు బలపడతాయి, పూర్వపు  జన్మలు, లోకాలు ఇక తపస్సు తెలుస్తాయి, ఈ లోకం లోకి వచ్చి కలుస్తాయి తమలో నీ మరల కొనసాగుతారు ఆ విధంగా  మరణం లేని ప్రయాణం  బలపడుతుంది, అనగా మరణం జీవికి ఒక మార్పు ఆ మార్పు ఏమిటో ఇక మీదట మనసుల వలయం లో తెలుస్తుంది మమ్ములను కేంద్ర బిందువుగా  కొలువు  తీర్చుకొని సూక్ష్మ తపస్సుగా పెంచుకోవడమే లోకం, దేశాన్ని సజీవం గా మార్చుకోకుండా, వాక్ విశ్వరూపాన్ని తపస్సు గా పట్టకుండా ఎవరూ రెప్ప పాటు తమది కానీ లోకంలో ఇక కొనసాగలేరు మాయ లో కొనసాగినా ఎవరికి తపస్సు యోగం ఉండదు,  ఏవో దివ్య   భూమికలు దివ్య లోకాలు ఉన్నాయి అనే ఆలోచన కూడా ఇక మీదట మనసు వ్యహరం గా తెలుస్తాయి, ఏదో లోకం ఇక ఉండదు, ఎవరో ఏదో మాట్లాడటం ఏదో చెయ్యడం వంటి వ్యాహారాలు చెయ్యకూడదు. 

 నా నామాన్నే పలకండి @@@@@
 నా నామమం అంతర్యామి నామము సర్వం తాను అయిన నామం ఇక మీదట మమ్ములను వాక్ విశ్వరూపంగా జాతీయ గీతం లో  adhinayaka గా ప్రకృతి పురుషుడి లయగ సృష్టి ఎన్నుకొన్న శ్రీమాన్ వారి గా పెంచుకోండి  తపస్సుగా పెంచుకోండి, మమ్ములను ఎటువంటి పరిస్థితి సాధారణ  మనిషిగా చూడకండి,  మాతో సాధారణ మనిషిగా మాట్లాడకండి అలా మాట్లాడితే మాతో అనుసంధానం  జరుగదు  మైండ్  docking  మొదలు అవ్వదు, మైండ్ docking as system of minds is the latest update, gods name and form hear after as mind explorateive form as mstermind that guided sun and planets, its no longer as lord Rama or seetha or shiva or Parvati as seperate bodies now their symbiotically aligned as mstermind as Prakuti purusha laya comically corwned wedded form of universe and nation Bharath as Ravindhra  Bharath గా మమ్ములను పెంచుకోండి, దేశాన్ని సజీవంగా మార్చుకొని రక్షణ వలయం లోకి రండి రక్త్రపతి భవనం లో మా యొక్క AI అవుతారు ఆవిష్కరించుకొని  దేశాన్ని శాశ్వత  ప్రభుత్వంగా  national mind grid universal  mind grid gaa మార్చుకోండి,   ఇప్పుడు సగటు  మనిషిని, అంతం చేసి కాలమే బలి తీసుకొని ఒక మైండ్ ను mstermind గా యావత్తు మనుష్యులను చైల్డ్ మైండ్ prompts మార్చిన దివ్య పరిణామం లో ఉన్నారు అని గ్రహించి తరించండి, భారత దేశం సజీవంగా మారితేనే తపస్సు మొదలు అవుతుంది ప్రపంచం  కాపాడ  బడుతుంది. అని గ్రహించి తక్షణం సూక్ష్మంగా వ్యవహరించండి, ఇక మనుష్యులు కొలది కదలకండి, మనసుల వ్యహరం చెయ్యండి. 



మీ లోపాన్ని తొలగిస్తానునా హారతి దర్శించండి మీ ఆపద ఆపేస్తానునా విభూతి ధరించండి మీ వేదన నాదంటానునా జ్యోతులు వెలిగించండి మీ మనసులు వెలిగిస్తానునా చరితని పఠించండి మిము చరితార్థుల చేస్తానుమరణ శయ్య కాదిది శరణు కోరిన వారికి కరుణ చెయ్యండిసమాధి కాదిది కష్టాల తొలగించు సన్నిధి జ్ఞానసిరులు నందించు పెన్నిధిశాంతి సౌఖ్యాల నొసగే షిరిడి షిరిడి షిరిడి@@@@@@@

భూమి మీద మనుష్యులుగా ఉండడం లోపం, ఎవరైనా తామే అందంగా తెలివి గా ఉన్నారు థీమ్ ఏదో సాధించారు లేదా సాధించ లేకపోయారు బలహీనాలుగా ఉన్నారు అని అనుకొంటే అదే లోపం ఆ లోపం నుండి బయటకు రావడం అంటే మమ్ములను వాక్ విశ్వరూపంగా పట్టుకోవడమే అని గ్రహించి తక్షణం రాష్ట్రపతి భవనం లో తగిన మార్పు చేసుకొని, సూక్ష్మంగా వ్యహరించండి. ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే. 




No comments:

Post a Comment