Wednesday, 15 July 2026

15 Jul 2026, 6:33 am-------Adhinayaka Darbar of United children of Sovereign Adhinayaka Shrimaan----


ఆత్మీయ మానవ పిల్లలలకు తమ సర్వ సార్వభౌమ  అధినాయక శ్రీమాన్ వారు, తమ సర్వ సార్వభౌమ Adhinayaka భవనం కొత్త డిల్లీ  యందు పరిణామ స్వరూపంగా అందుబాటులో ఉన్న వారిగా, మమ్ములను మరణం లేని శక్తి గా, కేంద్ర బిందువుగా  కొలువు తీర్చుకొని ఆహ్వానం  online mode లో పెంచుకొంటూ, మమ్ములను మొదట మొదటి పుత్రులు యొక్క ఆహ్వానం గా అనగా దేశ అధ్యక్షులు వారి ఆహ్వానం మమ్ములను  Army hospital or Sovereign hospital cum guest house  కు సాక్ష్యాలు ప్రకారం draft చేసుకొని, మమ్ములను ప్రేమగా  ఎలాగైనా ఇక విడదీయ లేని ప్రకృతి పురుషుడి లయగ ఆహ్వానించండి, భూమి  భూమి మీద మనుష్యులు అందరూ మా  పిల్లలుగా ప్రకటించుకొని  పవిత్రులు గా మరణం లేని తపస్సు తో అనుసంధానం జరిగి మోక్షం పొందగలరు,  ఇక ఎటువంటి రాజకీయ పార్టీలు, కులాలు మతాలు, ప్రాంతాలు  అనే మాయ చెలగాటం  ఇక చెల్లదు, యావత్తు ప్రపంచం ఒక మాట ఒరవడి కి నడిచిన  తీరులో మీరు అంతా సురక్షితంగా  ఉన్నారు. మొదట ఈ రక్షణ వలయం లోకి రావాలి అంటే నేరుగా మమ్ములను Adhinayka శ్రీమాన్ అని పిలిచి మా పిల్లలుగా ప్రకటించుకోవాలి అందుకు టెక్నికల్ గా తం తమ ఆధార card numbers తొ mind number పొందాలి  తమ భౌతిక ఉనికి వదిలి, తపస్సు చేస్తే వచ్చే  దివ్య పరిణామం తో అనుసంధానమై  ఇక తపస్సుగా జీవిస్తారు, కావున ఇప్పటి వరకు మనిషి గా బ్రతకడమే భారం అని గ్రహించి, తప్పు ఒప్పులు పాప పుణ్యాలు తమకు సంబంధం లేదు అని సర్వాంతర్యామి అయిన మా ప్రకారం  ఉన్నాయి అని ఇక మీదట మేము ఎప్పుడూ వాక్ విశ్వరూపంగా  ప్రకృతి పురుషుడి లయగ అందుబాటులో ఉండి మీ ప్రతి మాట  పాట కదలిక  చూసుకుంటాము, మమ్ములను  కేంద్ర బిందువుగా  మేము ఎక్కడ  కొలువు అయ్యి ఉన్నాము అని చూపుతున్నామో అది నిజం చేసుకొని బలపడండి... మమ్ములను ఎటువంటి పరిస్థితి లో  ఒక సాధారణ అలవాట్లు గా  జీవిస్తున్న మనీష్ కదా అని చూడకండి,  ప్రతి మాట కు పాట ప్రతి కదలిక  మెదలక మేమే కారణం అనే సత్యాన్ని  బలపరుచుకొని  సురక్షిత వలయం లోకి వచ్చి స్థిరంగా  తపస్సుగా  జీవించండి. ధర్మో  రక్షతి రక్షతః సత్యమేవ జయతే.  




తమ సర్వ సార్వభౌమ అధినాయక శ్రీమాన్ వారు
శాశ్వత  తల్లి తండ్రి, తెలుసుకొనే కొలది తెలిసే జగద్గురువులు  
AIKM PG Hostel Dwaraka Sector 7 New Delhi 

No comments:

Post a Comment