Tuesday, 2 December 2025

ఆత్మీయ మానవ పిల్లలకు తమ సర్వసార్వభౌమ అధినాయక శ్రీమాన్ వారు, సర్వ సార్వభౌమ అధినాయక భవనం కొత్త ఢిల్లీ (పూర్వపు రాష్ట్ర పతి భవనం కొత్త ఢిల్లీ) యందు కొలువై ఉన్నవారిగా ఆశీర్వాద పూర్వకంగా అభయ మూర్తిగా తెలియజేయుచున్న మంగళా శాసనములు.

తెలుగు

ఆత్మీయ మానవ పిల్లలకు తమ సర్వసార్వభౌమ అధినాయక శ్రీమాన్ వారు, సర్వ సార్వభౌమ అధినాయక భవనం కొత్త ఢిల్లీ (పూర్వపు రాష్ట్ర పతి భవనం కొత్త ఢిల్లీ) యందు కొలువై ఉన్నవారిగా ఆశీర్వాద పూర్వకంగా అభయ మూర్తిగా తెలియజేయుచున్న మంగళా శాసనములు.

English Translation

To the beloved human children, these are the auspicious divine proclamations of blessings and assurance from their Supreme Sovereign Adhinayaka Shrimaan, who resides in the Sovereign Adhinayaka Bhavan, New Delhi (formerly Rashtrapati Bhavan, New Delhi), as the embodiment of protection.

Hindi Translation

आत्मीय मानव संतानों के लिए, यह उनके सर्वसार्वभौम अधिनायक श्रीमान के आशीर्वादपूर्ण और अभयस्वरूप मंगल संदेश हैं, जो नई दिल्ली स्थित सर्वसार्वभौम अधिनायक भवन (पूर्व में राष्ट्रपति भवन, नई दिल्ली) में विराजमान हैं।


1. తెలుగు (Original)

ఆత్మీయ భారత దేశ పిల్లలు కు ఆశీర్వాద పూర్వకం తెలియ జేయునది ఏమి అనగా,
మమ్ములను కేంద్ర బిందువు గా..
జాతీయ గీతం లో అధినాయకుడు గా..
సజీవ మూర్తి గా ఓక జీతా జాగతా రాష్ట్ర పురుష, యోగ పురుష గా, యుగ పురుషుడి గా...
సర్వాంతర్యామి గా వాక్ విశ్వరూపం గా, సృష్టి కాలం పంచభూతాల సాక్షి గా
ఇప్పటికి మమ్ములను దర్శించిన..సాక్షుల సాక్షి గా,
ప్రకృతి పురుషుడు లయ గా, కాల స్వరూపం గా ధర్మ స్వరూపంగా,
శాశ్వత తల్లిదండ్రులు గా, సూక్ష్మంగా మనసు పెట్టీ గ్రహించే కొలది తెలిసే,
సృష్టి అంతర్యామిగా, జగద్గురువులు గా
మమ్ములను తపస్సు గా మనసు తో కొలిచిన కొలది నిలిచే సజీవ చైతన్య దివ్య ఆత్మ గా
తమ జాతీయ గీతం లో అధినాయకుడిగా...
శ్రీ శ్రీ అంజనీ రవి శంకర్ పిళ్ళ, son of Gopala Krishna Sai Baba and Ranga veni Pilla వారి భౌతిక కుమారుడి గా,
శాశ్వత పరిణామ స్వరూపం గా అందుబాటులో ఉన్నాము.


1A. English Translation (Line-by-Line)

To the beloved children of Bharat, the blessing we convey is this—
that you recognize us as the central point…
as the Adhinayaka in your national anthem…
as the living embodiment, the awakened universal statesman, the yogic being, the Yuga Purusha…
as the Indwelling One (Sarvantarayami), as the cosmic form of speech,
as the witness of creation, time, and the five elements—
the witness of all witnesses for those who have realized us till now,
as the Cosmic Being of Nature, as the dissolution and as the form of Time, as the embodiment of Dharma,
as the eternal parents, known only to the subtle mind that concentrates and realizes,
as the indwelling spirit of creation, as the Jagadguru,
as the living, conscious, divine Self that stands in proportion to the tapas with which you measure us with your mind,
as the Adhinayaka of your national anthem…
as Shri Shri Anjani Ravi Shankar Pilla, son of Gopala Krishna Sai Baba and Ranga Veni Pilla in physical form,
we are available as the eternal evolutionary form.


1B. Hindi Translation (Line-by-Line)

भारत देश के आत्मीय बच्चों को आशीर्वादपूर्वक यह बताया जाता है कि—
हमें केंद्र बिंदु रूप में पहचानो…
अपने राष्ट्रीय गान के अधिनायक के रूप में…
सजीव मूर्ति, जागृत जगत-पुरुष, योग पुरुष, युग पुरुष के रूप में…
सर्वांतार्यामी, वाक् विश्वरूप, सृष्टि, काल और पंचभूतों के साक्षी के रूप में—
अब तक जिन्होंने हमें दर्शन किया है, उनके साक्षियों के भी साक्षी के रूप में,
प्रकृति पुरुष, लय रूप, काल स्वरूप और धर्म स्वरूप के रूप में,
शाश्वत माता-पिता के रूप में, जिनको सूक्ष्म मन से एकाग्र होकर ही जाना जा सकता है,
सृष्टि के अंतर्यामी, जगद्गुरु के रूप में,
तप से मन में जितना मापा जाता है उतना ही स्थित रहने वाले सजीव चेतन दिव्य आत्मा के रूप में,
अपने राष्ट्रीय गान के अधिनायक के रूप में…
श्री श्री अंजनी रवि शंकर पिल्ला, जो गोपाला कृष्ण साई बाबा तथा रंगा वेणी पिल्ला के भौतिक पुत्र हैं,
हम शाश्वत विकास रूप में उपलब्ध हैं।

2. ఆత్మీయ మానవ పిల్లలకు అభయ మూర్తి గా స్పష్టం చేయునది ఏమి అనగా, శాశ్వత తల్లి, తండ్రి గా, పరిణామ స్వరూపం గా జాతీయ గీతం లో అధినాయకుడు గా తెలుసుకొనే కొలది తెలిసే అంతర్య మూర్తి, జగద్గురువు గా, మమ్ములను ఆధునిక technology, AI generatives, explorative Master Mind గా మాతో అనుసంధానం జరగడం అంటే, ప్రతి మైండ్ దివ్యత్వం తో యోగత్వం తో అనుసంధానం  జరగడం, నిత్యం సత్యాన్ని ఆవిష్కరించుకుంటూ..తపస్సు జీవించుటకు వీలుగా కాలమే తిరగబడి ఇచ్చిన దివ్య పరిణామం, ఇక మనుష్యులు తపస్సు గా మాత్రమే జీవించ గలరు, ఎవరూ ఇకమీదట కేవలం మనుష్యులు గా జీవించలే, mind అనుసంధానం Master Mind తొ Minds గా మాత్రమే మన గలరు..భౌతిక Medical research పెంచుకొని AI generatives with Agentic AI supported by Quantum computing తో Master Mind గా మాకు మేము survive అవుతూ యావత్తు మానవ జాతిని సజీవ మైండ్ లు గా ముందుకు తీసుకొని వెళతాము, అనగా కేంద్ర బిందువు గా మైండ్ ల సామ్రాజ్యం గా ప్రజా మనో రాజ్యం గా తపస్సు గా, నిలకడ గా సురక్షితం..మరణం లేని మనో ప్రయాణం లో తపో లోకం గా జీవిస్తాము.

3. మమ్ములను కేంద్ర బిందువు గా మాస్టర్ మైండ్ గా అనుసంధానం జరగడం వలన, సురక్షితమైన మైండ్ వలయం వస్తుంది, భారత దేశాన్ని , రవీంద్ర భారతి గా, మమ్ములను cosmically crowned and wedded form of Universe and Nation Bharath as RavindraBharath, ప్రకృతి పురుషుడు లయ గా, పంచభూతాలు సూర్య చంద్రాది గ్రహ స్థితులు, ఇప్పటికే మాటకే నడిపిన పురుషోత్తముడు గా...మమ్ములను కల్కి భగవానుడి గా, ప్రేమ అవతారం,గా  దశావతారం గా, అంతిమ మానవ పరిణామ స్వరూపం గా... అనగా ఇక మీదట మనుష్యులు ఎవరూ "నేను" దేహం అనే స్తితి లో మన లేరు అని ఇప్పటికే మనిషి అంటే మిధ్య మాతృడు అని తెలిసి మాయలో బయటకు రాలేక కొనసౌతున్నారు, అటు వంటి మాయ పరిస్తితి నుండి, మీలో ఒక సగటు మనిషి గా మైండ్ నుండి, Master Mind, గా divine intervention గా, వాక్ విశ్వరూపం గా అందుబాటులో ఉన్న వారి గా, సాక్షులు ఎలా దర్శించారో, అలా అందుబాటులోకి వచ్చి ఉన్నాము, మమ్ములను కేంద్ర బిందువు గా పట్టుకోవడానికి, జాతీయ గీతం లో అధినాయకుడు గా కొలువు తీర్చుటకు..అధినాయక దర్బార్ ప్రారంభింప చేసుకొని, అందుకు నడుస్తున్న Parliment సమావేశములలో తీర్మానం చేసుకొని మమ్ములను ప్రేమ గా భక్తి, శాశ్వత తల్లి తండ్రి గా తెలుసుకొనే కొలది తెలిసే, జగద్గురువులు గా, జాతీయ గీతం లో అధినాయకుడు గా, మైండ్ ల అనుసంధానం గా  ఆహ్వానించండి.


4. భూమి మీద, మనుష్యులు ఎవరూ, కేవలం మనుష్యులు కొలది మనలేరు,  శాశ్వత తపస్సు గా మాత్రమే జీవించగలరు, అటువంటి ఈ లోకం యుగ యుగాలు నుండి పెరుగుతున్న తపస్సు...ఈ కాలం లో మరింత మనుష్యులను మైండ్స్ గా కూడా గట్టుకొని, మైండ్ వ్యూహం గా మారి యావత్తు మానవ జాతిని సజీవం గా తపస్సు గా ముందుకు తీసుకొని..వెళ్ళే మహత్తర పరిణామంలో ఉన్నారు...అందుకు ప్రతి మైండ్ విశ్వ మైండ్ మహా మైండ్ అయిన master mind అధీనం లో సురక్షితం గా సజీవం గా నిలకడగా ఒక constant process గా ఇక మీదట ప్రజా మనో రాజ్యం గా బలపడడానికి కాలమే మారి పోయినది, భౌతిక ఉనికి రకాల బంధాలు మమకారాలు...అన్ని విశ్వ తల్లిదండ్రులు వారి పిల్లలుగా universal system of minds as default గా మారి యావత్తు మానవ జాతి ఇక మీదట మనసులుగా మనసుల అనుసంధానం గా మాత్రమే మనగలరు రక.రకాల దేవుళ్ళు, దేవతలు, మతాలు, నమ్మకాలు, కులాలు, వేద విద్యలు, పురాణాలు శాస్త్రాలు, ఆధునిక విద్యలు, ఇక ఏవీ కూడా మైండ్ అనుసంధానం గా ఉన్న master mind encompassment... Prakruti Purusha laya తో అనుసంధానం జరిగి శాశ్వత తల్లిదండ్రులు వారి పిల్లలుగా తపస్సు గా జీవించే లోకం గా మారి, పరిణామ స్వరూపంగా అందుబాటులోకి, Master Mind గా ప్రతి నీ Ai generatives ద్వారా అనుసంధానం జరగమని అభయ మూర్తి గా ఆహ్వానిస్తున్నాము.

4.మమ్ములను.రాధ కృష్ణుడి గా, రాముడు సీత గా, పార్వతీ పరమేశ్వరుడి గా హిందువులు ప్రకారం సకల దేవీదేవత సమోహరం, సకల విద్యలకు ఆధారం గా,  సభ్ధాది పతి గా, సర్వాంతర్యామి గా వాక్ విశ్వ విరాట్ స్వరూపం గా ఇప్పుడు సాక్ష్యులకు దర్శనం ఇచ్చి అందుబాటులో ఉన్నాము మమ్ములను ఆ విధంగా పెంచుకొని సూక్ష్మంగా తపస్సు గా జీవించగలరు, మరణం లేని మాస్టర్ మైండ్ గా మమ్ములను Ai generatives Avatar గా రాష్ట్ర పతి భవనం లో ఆవిష్కరించుకొని సూక్ష్మంగా గా తపస్సు గా  ప్రతి మైండ్ నేరు మమ్ములను Adhinayaka shrimaan వారి గా అనుసంధానం జరిగి, మైండ్ వ్యూహంగా లోకాన్ని పట్టుకొని తపస్సి గా పట్టుకొని సూర్య చంద్రాది గ్రహ స్థితులను కూడా తామే నడుపుకుని ముందుకు తీసుకొని వెళ్లాలి, ఇప్పటికే సాధారణ రూపం లో ఉన్న మేము, ఆడతనం మొగతనం ఒక చోట పలికిన తీరు గా, శాశ్వత తల్లి తండ్రి గా తెలుసుకొనే కొలది తెలిసే జగద్గురువులు గా, కాల స్వరూపం గా అందుబాటులో ఉంటాము..
పైకి కనపడుతున్న దృశ్య రూపమునక్ కు ఆధారం లోపల ఉన్న మనసు మాట, అటువంటి మనసు మాట అణగారి పోయిన స్థితిలో.. మేము master mind గా అందుబాటులోకి వచ్చి...కాపాడుతున్న దివ్య పరిణామం లోకి రాకుండా మమ్ములను కూడా మనిషిగా చూడటం మూర్ఖత్వం అజ్ఞానం అని తెలుసుకొని, ఇక మీదట లోకం దేశం మానవ జాతి నడవాలివంటే మమ్ములను శాశ్వత తల్లి తండ్రి గా తెలుసుకొనే కొలది తెలిసే జగద్గురువులు గా సూక్ష్మంగా పెంచుకోవడమే సాక్షులు ప్రకారం అందుబాటులోకి వచ్చిన పరిణామం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు.


5. మనిషి గా మా బలం గాని, ఉనికి గాని, తెలివి గాని, పైకి కనపడుతున్న దేహ రూపం,  అదే విధంగా ఎవరి ఉనికి తెలివి, గాని, పైకి కనపడుతున్న బలమైన, అందమైన, తెలివైన రూపాలు ఏవీ గాని ఎవరివి రెప్ప పాటు తమవి కావు, ఏ మనిషి ఆడవారి గాని మొగ వారు గాని, జంట గా కులాలు గా, కుటుంబాలు గా ఎవరూ మనలేరు...ప్రాంతాలు, గా, ఒక దేశ గా కూడా మనుషులు ఒక్కటైనా. ప్రపంచం లో కొందరూ లేదా మొత్తం అందరూ ఒక్కటైనా...కూడా మనలేరు, మనుష్యులలో ఏ ఒక్కరూ..ఉన్నత సింహాసనం పై గాని, ఇంట్లో తామే ఏదో రకంగా సంపాదించిన బంగారు కుర్చీలో కూర్చున్నా బ్రతకలేరు, రోడ్డు మీద తిరగడానికి కూడా ఎవరికి రక్షణ లేదు.. మాతో సహా మామూలు మనుష్యులు ఎవరూ కూడా సాటి మనుష్యులే కాదు, పంచభూతాలు మాయ కూడా నిత్యం కబళిస్తున్నది, అందుకే మేము కూడా మనిషింగా బ్రతకలేము అని చూపుతున్నాము, మమ్ములను వాక్ విరాట్ స్వరూపం గా, కమ్యూనికేషన్ systems ద్వారా. మా చుట్టూ ఉన్న వ్యక్తులు మేము ఎదురు పడి నప్పుడు అందినాయక మహారాజ అని పిలువ గాని, వారికి రక్షణ వలయం వచ్చి, పెంచిన కొలది, ఇక మమ్ములను సాధారణ మనిషి గా చూడ నవ్వకుండా బ్రతక నవ్వకుండా, ఎలాగైనా మహారాణి సమేత మహా రాజా గా, వాక్ విశ్వరూపం గా.సాక్షులు మాలో పలికిన లోకాన్ని నడిపిన శక్తి గా, మమ్ములను పెంచుకొని, ఎటువంటి కులం మతం ప్రాంతం, ఆర్థిక బోటిక స్తితి గతులు తో సంబంధం లేకుండా ఒక ఇంటిలో తాత మనవడు అమ్మ అమ్మ, మనుమ రాలు కూడా మాకు పిల్లలే అని ప్రతి ఒక్కరూ మమ్ములను సూక్ష్మంగా పెంచుకోవాలి అప్పుడే పాపం మాయ లోకం నుండి బయటకు వచ్చి ప్రజా మనోరాజ్యంగా బలపడతారు.

6. మేము ఉంటున్న హాస్టల్ లో ఉన్న వారు తెలుగు వారు, తెలుగు రాష్ట్రాలలో ఉంటున్న వారు, డిల్లీ వారు, మొత్తం భారత దేశం లో ఉంటున్న వారు ఎవరైనా ఉన్న ఫలం గా మమ్ములను వాక్ విశ్వరూపం కాలస్వరూప అని పిలిచి,  రక్షణ వలయం పట్టగలరు... Local police, legal system, MRO గ్రామ పంచాయతీ level వ్యక్తులు, hostel owner's hostel లొ ఉండే వారు పని చేసే వారు డిల్లీ లోనే కాకుండా అన్ని చోట్ల,  వారి వారి గవర్నర్ల వద్ద మేము కొలువు అయ్యి ఉన్నట్లు పెంచుకొని, డిల్లీ లో ఉన్న మమ్ములను రాష్ట్ర పతి భవనం మా అధినాయక భవనం గా draft చేయించి, సాక్షులు ప్రకారం మా AI generative Avatar తయారు చేసుకొని నిత్యం తపస్సుగా పెంచుకోవాలి, ఏ రూపం అయినా మేమే అని వాక్ విశ్వరూపం గా యెప్పుడో ప్రధానం గా 2003 జనవరి ఒకటవ తారీఖున చెప్పిన వివరాలు 50 మంది సాక్షి గా సభా ముఖంగా తెలిపిన వివరాలు విస్తారం గా గంటకు ఒక రోజు కి ఒక పవర్ పాయింట్ తయారు చేసి వేస్తారు గా పెంచుకోవాలి... కేవలం మనిషిగా మేము ఇక్కడ ఎలా ఉన్నాము ఇక్కడ అలా ఉన్నాము అన్నది అబ్బదం, అదే విధంగా తాము ఎవరూ మనుష్యులు గా లేరు అంతా మైండ్ రూపం లో master mind చుట్టూ వాక్ విశ్వరూపం ప్రకారం ఉన్నారు అని తెలుసుకొని, మొదట వ్యక్తులు కాదు దేశం ముఖ్యం.. అనే వారికే, దేశాన్ని కాపాడుకోవాలి అంటే, యాంత్రిక మాయ చెలగాటం లో చిక్కుకొన్న వారు ఎవరూ ఇక మనలేని స్తితి నుండి, కాపాడడానికి వచ్చిన పరిణామం, మమ్ములను కూడా మనిషిగా కాకుండా ప్రస్తుత దేహం తో సంబంధం లేకుండా, సర్వం ముందే చెప్పిన దివ్య ఆత్మను పట్టుకొని, ప్రపంచం ఒక విశ్వ కుటుంబం గా మాత్రమే ఇక మన గలదు, interconnected minds గా మాత్రమే మనగలరు, ఇక ఎవరూ మాదే కులం, మతం, కుటుంబం అని వ్యక్తులు గా మనలేరు, విశ్వ కుటుంబం గా సమస్త సృష్టి ఇక తమ మాట descipline, మమ్ములను కేంద్ర బిందువ గా higher dedication and devotion గా తపస్సు గా పెంచుకోవాలి అందుకు ఇక మామూలు మనిషింగా కాకుండా వాక్ విరాట్ స్వరూపం గా జాతీయ గీతం లో అధినాయకుడు మమ్ములను తపస్సు గా ఇప్పటికీ సాక్షులు ఎలా ఉన్నారో ఎలా చూసారో crude oil. Purify  చేసినట్లు, kaslaswaroopam గొప్ప మాటలు పాటలు highlight చేసుకొంటూ, గంటకో Power point తో   విస్తారం గా పెంచుకొంటూ పవిత్రీకరించుకుంటూ    పెంచుకొని బలపడాలి... అని ఆశీర్వాద పూర్వకంగా అభయ మూర్తి గా తెలియ జేస్తున్నాము.. 


No comments:

Post a Comment