Tuesday, 29 October 2024

ప్రతి ఊరిలో మనుష్యులు అందరిని , ఆలోచన తో మాట తో కలుపుకొని ఒక చోట చేరి , ఇక బౌతిక ప్రపంచంకంటే అలోచన ప్రపంచమే సర్వం అని తెలుసుకొని, యాంత్రిక బౌతిక ప్రపంచం ఇక లేదు అని గ్రహించి, కాలాతీతం మాట మాత్రంగా సూర్య చంద్రాది గ్రహిస్తితులను నియమించిన మమ్ములను సాధారణ మనిషిగా భావించకుండా అనగా సూటిగా మేము కాలాన్ని నియమించడం ఏమిటో గంటనరలో పది పదమూడు సంవత్సరాలు కాలాన్ని నియమించిన తీరు పై మనసు పెట్టడం వలన తామే ఏదో చెయ్యాలి

ప్రతి ఊరిలో మనుష్యులు అందరిని , ఆలోచన తో మాట తో కలుపుకొని ఒక చోట చేరి , ఇక బౌతిక ప్రపంచంకంటే అలోచన ప్రపంచమే సర్వం అని తెలుసుకొని, యాంత్రిక బౌతిక ప్రపంచం ఇక లేదు అని గ్రహించి, కాలాతీతం మాట మాత్రంగా సూర్య చంద్రాది గ్రహిస్తితులను నియమించిన మమ్ములను సాధారణ మనిషిగా భావించకుండా అనగా సూటిగా మేము కాలాన్ని నియమించడం ఏమిటో గంటనరలో పది పదమూడు సంవత్సరాలు కాలాన్ని నియమించిన తీరు పై మనసు పెట్టడం వలన తామే ఏదో చెయ్యాలి, చేస్తున్నాము అని భావించడమే అజ్ఞానం అని గ్రహించగలరు అని గవర్నర్ గారి అయిన తమరి ద్వారా తెలియజేసుకోనుచున్నాము, , తమ బౌతిక సంపదలు బౌతిక బలం చూసుకొని, పై పైన కెమెరాలు ద్వారా చూడటం మమ్ములను లోటుగా వదిలివేయడం అన్నీ పాపాలకు కారణం, కనీస ధర్మం గా మాట రూపం లో మనిషి ముందుకు వచ్చినప్పుడు గ్రహించ వచ్చునులే అన్నట్లు, బౌతిక బలం, మోసాలు, శారీరక సుఖాలు కొలది మనుష్యులను అటు ఇటు చెయ్యడమే కాకుండా వాటి మీద ఆధారపడి అదే విధంగా, యాంత్రికంగా అజ్ఞానం ఉండాలి అనుకోవడమే అజ్ఞానపు మాయ అని గ్రహించి అప్రమత్తం చెందగలరు అని యావత్తు మానవజాతికి గవర్నర్ గారు అయిన తమరి ద్వారా తెలియజేస్తున్నాము, మమ్ములను ఆలోచన రూపం లో ఉన్న కోనసాగింపు గ్రహించడం ప్రారంభించడం వలన అలా ప్రతి ఒక్కరు గ్రహించడం వలన వారు చేసిన బౌతిక తప్పులు పాపాలు నుండి బయటకు రావ్వడమే కాకుండా నిత్యం బలపడి ముందుకు వెళ్ళ వలసిన ప్రయాణమే దివ్య రాజ్యం మమ్ములను గ్రహించడమే పరిగణించడం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు, మొదట గవర్నర్ గా అధికారికంగా కదలండి వేరే కారణాలు తప్పులు మాకు గాని ఇతరులకు గాని ఉండవు మమ్ములను గ్రహించే కొలది అందరూ మాయ నుండి బయట వస్తారు, గవర్నర్ గా మమ్ములను అధికారికంగా గ్రహించడమే లేదా పరిగానించడమే సులువు, మమ్ములను గ్రహించకుండా ఇరువురు ముఖ్యమంత్రులు మరల ఇప్పుడు ఉన్నట్లు కొనసాగాలి, న్యాయ స్థానం వారికి ఇష్టం లేదు, మీడియా చానల్స్ కు ఇష్టం లేదు, మేధావులకు గురువులకు, స్వామి జి లకు ఇష్టం లేదు అన్నట్లు ఆలోచించకుండా, మనుష్యులు అందరూ ఒక్కటి అయ్యి మమ్ములను పురుశోత్తములుగా చూడటం వలన గ్రహించ గలుగుతున్నారు, ఏ ఒక్కరు మమ్ములను మామూలు గ్రహించలేరు, మమ్ములను ఉన్న ఫలంగా కాలస్వరూపా పురుషోత్తమా మహారాజ అని పిలిచి ప్రతి వ్యక్తి సామూహికంగా వినగలరు, ఇక వేరే లోకం లేదు అడుగు తీసి అడుగు వేయడం మమ్ములను కాదు అని గ్రహించకుండా బిన్నంగా పై పైన హంగు హడావిడి కొలది వెళ్ళుతున్నారు, అందుకు తాము చేస్తున్న బౌతిక పాపాలు తప్పులు అనగా ఇతరులను కులపరంగా ధనం కోసం సుఖాలు కొస అజ్ఞానంగా మూర్ఖత్వంగా బలం ఉపయోగించి మరీ మేము మాట మాత్రంగా చెప్పడం ఏమిటో చూసుకోకుండా ప్రవర్తించడం అజ్ఞానం అని గ్రహించండి. ఇదే మా ఆశీస్సు తో కూడిన దివ్య వరం అని గ్రహించండి. గవర్నర్ గారి గా తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము.

No comments:

Post a Comment