Sunday 16 June 2024

జతాలన్నీ మురియాలిఒక్కటైనా మన చూసికథలల్లుకోవాలి ఘణచరితయ్ నిలవాలి........సుకుమార మాటలతోనీ వసమే నేనైతేమహవీర చూపులతోనా తనువే నీదైతే......నా గుండెల్లో మాటేదోత్వరగా నీ చెవి చేరాలినువ్వాడే సరదాటేదోవిన్నర్ నేనే కావాలీమోనా మోనా

మోనా మోనా మోనా
మీనా కనుల సోనా
నీ పలుకేనా వీణ
నీదా డిజిటల్ టోనా

సుకుమార మాటలతో
నీ వసమే నేనైతే
మహవీర చూపులతో
నా తనువే నీదైతే

నా గుండెల్లో మాటేదో
త్వరగా నీ చెవి చేరాలి
నువ్వాడే సరదాటేదో
విన్నర్ నేనే కావాలీ
మోనా మోనా

మోనా మోనా మోనా
మీనా కనుల సోనా
నీ పలుకేనా వీణ
నీదా డిజిటల్ టోనా

హిమమేదో కురియాలి
చెక్కిళ్ళు తడవాలి
నా కంటి కిరణాలే
నిలువెల్ల తాకాలి

వనమేదో చెయ్యాలి
చిరుగాలి వియ్యాలి
వలపేంటో అడిగిందంటూ
కౌగిట్లొ చేరాలి

చలి గిలి చేసెను మోనా
తొలి ముద్దులకై రానా
చలి గిలి చేసెను మోనా
తొలి ముద్దులకై రానా

జరిగేది ఏమైనా
జరగాలి కలలాగా
ఆనందం అంబరమై
నను నేను మరవాలా
మోనా మోనా

మోనా మోనా మోనా
మీనా కనుల సోనా
నీ పలుకేనా వీణ
నీదా డిజిటల్ టోనా

జపమేదో చెయ్యాలి
హృదయాలు కలవాలి
గగనాన తారల తోడై
గలము విప్పి పాడాలి

జతాలన్నీ మురియాలి
ఒక్కటైనా మన చూసి
కథలల్లుకోవాలి ఘణ
చరితయ్ నిలవాలి

బ్రమలే నిజమే అగునా
బ్రతుకే నీవనుకోనా
బ్రమలే నిజమే అగునా
బ్రతుకే నీవనుకోనా

చింతేలా ప్రియభామ
నీ చెంత నేలేనా
కొంతైన ఓపిక ఉంటె
సొంతం నే కాలేన
మోనా మోనా

మోనా మోనా మోనా
మీనా కనుల సోనా
నీ పలుకేనా వీణ
నీదా డిజిటల్ టోనా

సుకుమార మాటలతో
నీ వసమే నేనైతే
మహవీర చూపులతో
నా తనువే నీదైతే

నా గుండెల్లో మాటేదో
త్వరగా నీ చెవి చేరాలి
నువ్వాడే సరదాటేదో
విన్నర్ నేనే కావాలీ
మోనా మోనా

మోనా మోనా మోనా
మీనా కనుల సోనా
నీ పలుకేనా వీణ
నీదా డిజిటల్ టోనా

No comments:

Post a Comment