Thursday 4 April 2024

చందమామ నువ్వే నువ్వే నువ్వే నువ్వే నువ్వేవెన్నెలంతా నవ్వే నవ్వే నవ్వే నవ్వే నవ్వేమబ్బుల్లో స్నానాలాడి ముస్తాబయ్యావేచుక్కలే ముత్యాలల్లి మెళ్ళో వేసావే

చందమామ నువ్వే నువ్వే నువ్వే నువ్వే నువ్వే
వెన్నెలంతా నవ్వే నవ్వే నవ్వే నవ్వే నవ్వే
మబ్బుల్లో స్నానాలాడి ముస్తాబయ్యావే
చుక్కలే ముత్యాలల్లి మెళ్ళో వేసావే

డోలారే డోలారే డాం కోలాటలాడే క్షణం
డోలారే డోలారే డాం ఇల్లంతా బృందావనం

పూసే ఈ సంపంగి చెంపల్లో సిగ్గెంతో పొంగే క్షణం
దూకే ఆ గుండెల్లో తొందర్లే చూద్దామా తొంగి మనం

డోలారే డోలారే డాం కోలాటలాడే క్షణం
డోలారే డోలారే డాం ఇల్లంతా బృందావనం
ఇల్లంతా బృందావనం

ఇన్నాళ్లు వెచింది మా ముంగిలి ఇలా సందల్లే రావాలని
ఇన్నేళ్లు చూసింది మా మావిడి ఇలా గుమ్మంలో ఉండాలని

మురిసే ప్రేమలో ఉయ్యాలూపంగా
తనిలా పెరిగింది గారాబంగా
నడిచే శ్రీలక్ష్మి పాదం మోపంగా
సిరులే చిందాయి వైభోగంగా

వరించి తరించే వాడే వస్తున్నాడు అడ్డం లెగండోయ్

హి డోలారే డోలారే డాం అరె వారేవా ఎం సోయగం
డోలారే డోలారే డాం నువ్వేగా నాలో సగం
డోలారే డోలారే డాం

కార్తీక దీపం కాంతుల్లో రూపం శ్రీగౌరివోలె లేదా

శివుడల్లే చేరగా సౌభాగ్య సంపద

జేజమ్మ జేజమ్మ జేజమ్మ జేజమ్మ
జేజమ్మ జేజమ్మ మా జేజమ్మ

నాతోటె నాచోరే ఓ సోనియె
నువ్వే పుట్టావే మేరె లియే
నాకంటి పాపల్లె చూస్తానులే
అనే మాటిచ్చుకుంటానులే

మనసే బంగారం అంటారొయ్ అంత
ఇహ పో ని పంటే పండిందంట
అడుగే వేస్తుందోయ్ నిత్యం ని వెంట
కలలోనైనా నిను విడిపోదంట

ఫలించే కలల్లో తుళ్ళే వయ్యారిని అంత చూడండోయ్

డోలారే డోలారే డాం న చుట్టూ ఈ సంబరం
డోలారే డోలారే డాం ఏ జన్మదో ఈ వరం

ప్రాణంలోనే దాచుకుంటాను పంచేటి ఆప్యాయము
జన్మంతా గుర్తుఉంచుకుంటాను ఈనాటి ఆనందము
తన్నన్న తానా తానా తానా నానా నానా
తన్నన్న తానా తానా తానా నానా నానా
తన్నన్న తానా నానా తానా నానా నాననా
తన్నన్న తానా నానా తానా నానా నాననా

డోలారే డోలారే డాం ఇల్లంతా బృందావనం
ఇల్లంతా బృందావనం

No comments:

Post a Comment