జయ పాండు రంగ విట్టలా
జయ పండరీ పుర విహార
భక్త జన హృదయ చోర ||2
జయ రంగ రంగ విట్టలా
జయ పాండు రంగ విట్టలా ||2
అంతరంగ రంగ రారా రంగ వైభవంగా ||4
శుభములు కూర్చర శుభంగా
మంగళ కర బృందావన విహంగా
రంగ రంగ పాండురంగ ||3
రంగ రంగ భక్తవిశంకర
రంగ రంగ మోహన రంగా
రంగ రంగ దయాతరంగ
రంగ రంగ పాండురంగ
పండరినాధ పాండురంగ ||8
No comments:
Post a Comment