Thursday, 28 March 2024

గోకులాన ఆడినావు నాడే రాసలీలఇప్పుడీ గోల ఇలా ఇలా ఎలా గోపాల బాల రంగరంగ రంగ రంగ రంగ నువ్వు ఒక దొంగకృష్ణుడల్లే దొచుకున్న దొంగ

గోవింద కృష్ణ జై
గోవింద కృష్ణ జై
గోపాల కృష్ణ జై
గోపాల బాల బాల రాజ కృష్ణ జై ||2
కృష్ణ జై కృష్ణ జై
కృష్ణ జై బాల కృష్ణ జై
రంగ రంగ నువ్వు ఒక దొంగ
ఇంటి దొంగ చిలిపి చంటి దొంగ
చిన్ని కృష్ణుడల్లే దొచుకున్న దొంగ
వేతికి వెన్నెల్లేనో మింగినావు అవలీలగా
రంగ రంగ ఆ ఆ ఆ
రంగ రంగ నువ్వు ఒక దొంగ
రంగ రంగ ఆ ఆ ఆ

వుట్టిపాల సత్తి
పట్టి తూటు కొట్టి
నోట పెట్టినట్టి చంటి దొంగ
రంగ రంగ
చీర కొంగు పట్టి
సిగ్గు కొల్లకొట్టి గుట్టు బయట పెట్టి సుబ్బరంగ
రంగ రంగ
గోకులాన ఆడినావు నాడే రాసలీల
ఇప్పుడీ గోల ఇలా ఇలా ఎలా గోపాల బాల రంగ
రంగ రంగ రంగ రంగ నువ్వు ఒక దొంగ
కృష్ణుడల్లే దొచుకున్న దొంగ

పల్లే భామ తెచ్చే చల్ల కుండల్లని
చిల్లు కొట్టి తాగు దారి దొంగ
రంగ రంగ
కాల నాగు పడగ కలు కింద నలగ
పదము తొక్కి నావు తండవంగ
రంగ రంగ
వేణు వూడి కాచినావు ఆవుమందలెన్నో
అల్లరే ఇంట వంట నీతోటి జంట చేసేను తంటా
రంగ రంగ రంగా || గోవింద.....

No comments:

Post a Comment