మీ ప్రేమ కోరే చిన్నారులం.....
మీ ఓడీని ఆడే చందమామలం....
మీ ప్రేమ కోరే చిన్నారులం ......
మీ ఒడిని ఆడే చందమామలం.....
గోరు ముద్ద ఎరుగని బాలకృష్ణులం
బాధ పైకి చెప్పలేని బాధ ఏశులం.....
ఆలోచించండి ఓ అమ్మానాన్న.....
ఏమి చెప్పగలం మీకు ఇంతకన్నా.....
మీ ప్రేమ కోరే చిన్నారులం....
మీ ఒడిని ఆడే చందమామలం.....
కమ్మగా...... మా అమ్మ చేతితో..... ఏ పూట తింటామో..... ఏడాదిలో.. ..
చక్కగా...... మా నాన్న పక్కగా..... సరదాగా తిరిగేది ఏనాటికో.. ...
పొద్దున్నే పరుగులు పెడతారు....... రాత్రికి ఎప్పుడో వస్తారు...... మరి మరి అడిగినా కథలు చెప్పరు.....
మేమే చెప్పినా మనసు పెట్టరు...... అమ్మ నాన్న తీరు మాకు అర్థం అవ్వదు..... ఏమి చెయ్యాలో మాకు దిక్కు తోచదు..... ఆలోచించండి ఓ అమ్మానాన్న...... ఏమి చెప్పగలం మీకు ఇంతకన్నా......... మీ ప్రేమ కోరే చిన్నారులం...... మీ ఒడిని ఆడే చందమామలం.....
లాల లాల లాల లాల.....
పిల్లలం మీ చేతి ప్రమిదలం.......
మీ ప్రేమ చమురుతో వెలుగు దివ్వెలం.....
పువ్వులం .....మీ ఇంటి నవ్వులం......
మీ గుండెపై వాలు చిన్ని గువ్వలం.....
కనిపించే మీరే దేవుళ్ళు.......
కనిపించే శివుడు పార్వతులు......
లోకం గూటికి మా గుండె ఉనికికి.....
మాకు దీవేన ఇచ్చేది మీ లాలింపే.....
అమ్మ నాన్న ఇద్దరు వేరు వేరు అని అనాధలను చేయకండి..పసిపాపలను.....
ఆలోచించండి ఓ అమ్మానాన్న ఏమి చెప్పగలం మీకు ఇంతకన్నా.....
నీ ప్రేమ కోరే చిన్నారులం .......మీ ఒడిని ఆడే చందమామలం.........
శాశ్వత తల్లిదండ్రులు భూమ్మీదకి ఇక వాక్కు స్వరూపలై వచ్చి వారి కేంద్ర బిందువుగా కొలువై యావత్ మానవజాతిని పిల్లలగా ఆదరించి ముందుకు తీసుకెళ్తారు ఏ ప్రేమ అయితే ఇప్పుడు వరకు మనుషులు పొందలేదో ఆ ప్రేమని మనిషి ఇకమీదట మనసుతో పొందుతాడు ఇది దీని అర్థం...... కావున మమ్ములను సాక్షులు దర్శించినట్లు కొలువు తీర్చుకొని ఇక తరించండి ధర్మో రక్షతి రక్షితః సత్యమేవ జయతే
No comments:
Post a Comment