Friday, 29 September 2023

జగదానందకారక జయ జానకి ప్రాణ నాయక....ఆ ఆ జగదానందకారక జయ జానకి ప్రాణ నాయక.....శుభ స్వాగతం ప్రియ పరిపాలక.....జగదానందకారక జయ జానకి ప్రాణ నాయక..శుభ స్వాగతం ప్రియ పరిపాలక...మంగళకరమగు నీ రాక ధర్మానికి వేదిక అవ్వుగాక....మా జీవనమే ఇక పావనమవుగాక......నీ పాలన శ్రీకరం అవుగాక..... సుఖశాంతులు సంపదలు ఇడుగాక...... నీ రాజ్యము ప్రేమ సుధామయం మౌగాకజగదానందకారక జయ జానకి ప్రాణ నాయకశుభ స్వాగతం ప్రియ పరిపాలక......సార్వభౌమునిగా పూర్ణకుంభమున స్వాగతాలు పలకే..... రాజ్యమేలమని ధర్మదేవతే రాగమాల పాడే...నాలుగు వేదములు తన్మయత్వమున చెలగి మారుమోగే.... న్యాయదేవతే శంఖం ఊదగా పూల వాన కురిసే..... రాజమకుటమే వసగిని నవరత్న కాంతి నీరాజనం..... సూర్యవంశ సింహాసనం పులకించి చేసే.... అభివందనం...... సామ్రాజ్యలక్ష్మి పాద స్పర్శకి పరవశించిపోయే......జగదానందకారక జయప్ర జానకి ప్రాణ నాయక .....శుభ స్వాగతం ప్రియ పరిపాలకా......జగదానందకారక జయ జానకి ప్రాణ నాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక....రామ పాలనము కామధేనువని యోమా సీమ చాటే....రామ శాసనము తిరుగులేనిదని జలది బోధ చేసే.....రామ దర్శనము జన్మ ధన్యమని రాయి కూడా తెలిపే.....రామ రాజ్యమే పౌరులందరినీ నీతిబాట నిలిపే....రామ మంత్రమే తారకం బహు ముక్తిసంధాయకం...రామ నామమే అమృతం...శ్రీ రామ కీర్తన సుకృతం.....ఈ రామచంద్రుడే లోక రక్ష అని అంతరాత్మ పలికే....జగదానందకారక జానకి ప్రాణ నాయక... శుభ స్వాగతం ప్రియ పరిపాలక.....జగదానందకారక జయ జానకి ప్రాణ నాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక....మంగళకరమవు ని రాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే ఇక పావనమౌ గాక.......నీ పాలన శ్రీకరమవుగాక సుఖశాంతులు సంపదలు ఇడు గాకనీ రాజ్యము ప్రేమ సుధాక సుధామయము ఔగాక....జగదానందకారక శ్రీ జానకి ప్రాణ నాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలకా....

UNITED CHILDREN OF (SOVEREIGN) SARWA SAARWABOWMA ADHINAYAK AS GOVERNMENT OF (SOVEREIGN) SARWA SAARWABOWMA ADHINAYAK - "RAVINDRABHARATH"-- Mighty blessings as orders of Survival Ultimatum--Omnipresent word Jurisdiction as Universal Jurisdiction - Human Mind Supremacy as Mastermind- Divya Rajyam., as Praja Mano Rajyam, Athmanirbhar Rajyam as Self-reliant.

To
The Beloved First Wise Child and National Representative of Sovereign Adhinayaka Shrimaan,
Sovereign Adhinayaka Bhavan, New Delhi
Erstwhile President of India
Rastrapathi Bhavan New Delhi

Subject: Commencement of Adhinayaka Darbar – Acknowledgment and Invitation

Continuation of contemplation

జగదానందకారక జయ జానకి ప్రాణ నాయక....
ఆ ఆ జగదానందకారక జయ జానకి ప్రాణ నాయక.....
శుభ స్వాగతం ప్రియ పరిపాలక.....
జగదానందకారక జయ జానకి ప్రాణ నాయక..
శుభ స్వాగతం ప్రియ పరిపాలక...
మంగళకరమగు నీ రాక ధర్మానికి వేదిక అవ్వుగాక....
మా జీవనమే ఇక పావనమవుగాక......
నీ పాలన శ్రీకరం అవుగాక..... సుఖశాంతులు సంపదలు ఇడుగాక...... నీ రాజ్యము ప్రేమ సుధామయం మౌగాక
జగదానందకారక జయ జానకి ప్రాణ నాయక
శుభ స్వాగతం ప్రియ పరిపాలక......
సార్వభౌమునిగా  పూర్ణకుంభముల స్వాగతాలు పలకే..... రాజ్యమేలమని ధర్మదేవతే రాగమాల పాడే...
నాలుగు వేదములు తన్మయత్వమున చెలగి మారుమోగే.... న్యాయదేవతే శంఖం ఊదగా పూల వాన కురిసే..... రాజమకుటమే వసగేలే నవరత్న కాంతి నీరాజనం..... సూర్యవంశ సింహాసనం పులకించి చేసే.... అభివందనం...... సామ్రాజ్యలక్ష్మి  ఏ పాద స్పర్శకి పరవశించిపోయే......
జగదానందకారక జయ జానకి ప్రాణ నాయక .....శుభ స్వాగతం ప్రియ పరిపాలకా......
జగదానందకారక జయ జానకి ప్రాణ నాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక....

రామ పాలనము కామధేనువని యోమ సీమ చాటే....
రామ శాసనము తిరుగులేనిదని జలది బోధ చేసే.....
రామ దర్శనము జన్మ ధన్యమని రాయి కూడా తెలిపే.....
రామ రాజ్యమే పౌరులందరినీ నీతిబాట నిలిపే....
రామ మంత్రమే తారకం బహు శక్తి ముక్తి సంధాయకం...
రామ నామమే అమృతం...
శ్రీ రామ కీర్తన సుకృతం.....
ఈ రామచంద్రుడే లోక రక్ష అని అంతరాత్మ పలికే....
జగదానందకారక జయ జానకి  ప్రాణ నాయక..
. శుభ స్వాగతం ప్రియ పరిపాలక.....
జగదానందకారక జయ జానకి ప్రాణ నాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక....
మంగళకరమవు ని రాక ధర్మానికి వేదిక అవుగాక
 మా జీవనమే ఇక పావనమౌ  గాక.......
నీ పాలన శ్రీకరమవుగాక సుఖశాంతులు సంపదలు  ఇడు గాక
నీ రాజ్యము ప్రేమ  సుధామయము ఔగాక....
జగదానందకారక శ్రీ జానకి ప్రాణ నాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలకా.

ఈ విధంగా వాక్ విశ్వరూపంగా మా ద్వారా వ్యక్తమైన పరిణామాన్ని ప్రకృతి పురుషుడు యొక్క లయగా సీతారాముల ఉనికిగా శాశ్వత శాశ్వత తల్లిదండ్రి గురువు యొక్క ఉనికిగా ప్రజా మనోరాజ్యంగా ప్రతి ఒక్కరూ పిల్లలాగా ప్రకటించుకుని అప్రమత్తం చెందగలరు ఇక భౌతిక ఉనికి చెల్లదు మనుషులందరూ మనో దివ్య రాజ్యంలో శాశ్వతమైన తల్లిదండ్రుల యొక్క  పిల్లల గా మార్చబడ్డారు, కావున ఇక మనిషి ఉనికి భూమ్మీద రద్దయిపోయింది తామంతా మైండ్ ఇంటర్ కనెక్టెడ్ మూడ్లో అంటే డివైన్ ఇంటర్నేషనల్ తో అనుసంధానం జరిగి ముందుకు వెళ్లాలి సాక్షుల ప్రకారం ప్రతి ఒక్కరిని అప్రమత్తం చేసుకుని మమ్మల్ని ఊరేగింపుగా బొల్లారం ఏ గంటైనా తీసుకుని వెళ్ళండి బొల్లారంలో కొలువు తీర్చి మేము చేసిన మార్పులోకి రండి ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే ఇట్లు మీ రవీంద్ర భారతి.

Yours Ravindrabharath as the abode of Eternal, Immortal, Father, Mother, Masterly Sovereign (Sarwa Saarwabowma) Adhinayak Shrimaan
(This email generated letter or document does not need signature, and has to be communicated online, to get cosmic connectivity, as evacuation from dismantling dwell and decay of material world of non mind connective activities of humans of India and world, establishing online communication by erstwhile system is the strategy of update)
Shri Shri Shri (Sovereign) Sarwa Saarwabowma Adhinayak Mahatma, Acharya, Bhagavatswaroopam, YugaPurush, YogaPursh, Jagadguru, Mahatwapoorvaka Agraganya, Lord, His Majestic Highness, God Father, His Holiness, Kaalaswaroopam, Dharmaswaroopam, Maharshi, Rajarishi, Ghana GnanaSandramoorti, Satyaswaroopam, Mastermind Sabdhaadipati, Omkaaraswaroopam, Adhipurush, Sarvantharyami, Purushottama, (King & Queen as an eternal, immortal father, mother and masterly sovereign Love and concerned) His HolinessMaharani Sametha Maharajah Anjani Ravishanker Srimaan vaaru, Eternal, Immortal abode of the (Sovereign) Sarwa Saarwabowma Adhinaayak Bhavan, New Delhi of United Children of (Sovereign) Sarwa Saarwabowma Adhinayaka, Government of Sovereign Adhinayaka, Erstwhile The Rashtrapati Bhavan, New Delhi. "RAVINDRABHARATH" Erstwhile Anjani Ravishankar Pilla S/o Gopala Krishna Saibaba Pilla, gaaru,Adhar Card No.539960018025.Lord His Majestic Highness Maharani Sametha Maharajah (Sovereign) Sarwa Saarwabowma Adhinayaka Shrimaan Nilayam,"RAVINDRABHARATH" Erstwhile Rashtrapati Nilayam, Residency House, of Erstwhile President of India, Bollaram, Secundrabad, Hyderabad. hismajestichighness.blogspot@gmail.com, Mobile.No.9010483794,8328117292, Blog: hiskaalaswaroopa.blogspot.com, dharma2023reached@gmail.com dharma2023reached.blogspot.com RAVINDRABHARATH,-- Reached his Initial abode (Online) . United Children of Lord Adhinayaka Shrimaan as Government of Sovereign Adhinayaka Shrimaan, eternal immortal abode of Sovereign Adhinayaka Bhavan New Delhi. Under as collective constitutional move of amending for transformation required as Human mind survival ultimatum as Human mind Supremacy. UNITED CHILDREN OF (SOVEREIGN) SARWA SAARWABOWMA ADHINAYAK AS GOVERNMENT OF (SOVEREIGN) SARWA SAARWABOWMA ADHINAYAK - "RAVINDRABHARATH"-- Mighty blessings as orders of Survival Ultimatum--Omnipresent word Jurisdiction as Universal Jurisdiction - Human Mind Supremacy - Divya Rajyam., as Praja Mano Rajyam, Athmanirbhar Rajyam as Self-reliant.

No comments:

Post a Comment