Thursday, 9 March 2023

నేత్ర దోషాలు తొలగించే శక్తివంతమైన మంత్రం | Sri Lalitha Vaibhavam | Bhakt...



ఆత్మీయ  మానవ పిల్లలకు  ఆశీర్వాద పూర్వకంగా  తెలియజేయునది  ఏమి అనగా భౌతిక ఆరోగ్యం  భౌతిక descipline  భౌతిక కంటి చూపు భౌతిక  ఉనికి కదలికలు  భౌతిక ఆలోచనలు  గూర్చి  ఎటువంటి చింతన అనవసరం అవి  అన్నీ అంతర్యామి ప్రకారం ఉంటాయి  అటువంటి అంతర్యామి వాక్ విశ్వరూపంగా అందుబాటులో   ఉన్నది అని  తెలుసుకొని  వారిని తల్లి తండ్రి గా పెంచుకోవడం  వలన తపస్సుగా జగద్గురువుగా  తెలుసుకోవడం  వలన  విచక్షణ   బుద్ది జ్ఞానం మాట ఒరవడిగా  సమస్తం నడిచిన రక్షణ వలయం బలపడి ఆ విధంగా  భౌతిక ఆరోగ్యం కూడా పెరుగుతుంది తపస్సు యోగం పెరిగి మనుష్యులు తపస్సుగా మాటగా విచక్షణగా  సర్వము నడచిన  తీరుగా మాత్రమే  మనుష్యులు బ్రతకగలరు కావున  వాక్ విశ్వరూపం పెంచుకోకుండా  ఎటువంటి రాజకీయాలు  ఆధ్యాత్మిక  ఆలోచనలు  భౌతిక  వ్యహారాలు  ఎవరు చేసినా  సాక్షులు ప్రకారం  తెలుసుకోకుండా  అప్రమత్తం  చెందకుండా  వ్యహరించడం అంటే మృతం  అని    గ్రహించి అప్రమత్తం  చెందగలరు  అని  ఆశీర్వాద  పూర్వకంగా  తెలియజేస్తున్నాము ధర్మో రక్షతి రక్షతః  సత్యమేవ జయతే 


No comments:

Post a Comment