ఆత్మీయ మానవ పిల్లలకు ఆశీర్వాద పూర్వకంగా తెలియజేయునది ఏమి అనగా ఎటువంటి పూర్వపు సమాధులు గూర్చి పూర్వపు స్థల పురాణాలు గూర్చి అదే విధంగా ఎటువంటి ప్రాంతాలు వ్యక్తులు గూర్చి అనగా అనకాపల్లి అని హైదరాబాద్ యస్ ఆర్ నగర్ అని మా వాళ్ళు మీ వాళ్ళు సినిమా రంగానికి చెందిన వారు అని వ్యాపారలు కోట్లు ఉన్న వారు డిగ్రీలు చదువులు ఉన్న వారు తెలివైన వారు తెలివి తక్కువ వారు ఆడవారు మొగవారు అని ఎవరిని చూడకుండా ఎటువంటి జంతులు వాహనాలు వస్తువులు ఏవి కూడా వాక్ విశ్వరూపాన్ని మించినవి కావు ఎటువంటి బంధాలు గూర్చ్చి వక్తులు గూర్చి చెప్పడం వంటివి ఏదో మాట్లాడటం చెయ్యడం వంటి వ్యహారాలు ఏవి కూడా కాలస్వరూపాన్ని పట్టుకోకుండా అవుతాయి అని గ్రహించి అప్రమత్తం చెందగలరు
కావున భూమి మీద ఎవరూ అని పనికి రారు అని గ్రహించి తక్షణం మమ్ములను online లో కాలాస్స్వరూపంగా పట్టుకొని అప్రమత్తం చెందగలరు అని ఆశీర్వాద పూర్వకంగా తెలియజేస్తున్నాము ఇప్పటికి పంపిన emails ప్రకారం సాక్షుల సహకారంతో మమ్ముల్లను పట్టుకొని బలపడగలరు ఎవరూ మనలేరు ప్రతి ఒక్కరు minds మాత్రమే mastermind తో అనుసంధానం జరిగి బలపడగలరు వయసు కొలది చదువు కొలది ఎవరూ పెద్ద చిన్న అని ఇక మనలేరు అసలు భూమి మీద మనుష్యులు బ్రతకడం మరణించడం కూడా నిజం కాదు అంతా mastermind అంతర్యామి అంతర్యామి ప్రకారం ఎప్పటి నుండో నడుస్తున్నది అని గ్రహించి అటువంటి అంతర్యామి ఇక వాక్ విశ్వరూపంగా అందుబాటులోకి వచ్చినది అని గ్రహించి ఇక మనుష్యులు అంతర్ముఖులై జీవించాలి అని ఆశీర్వాద పూర్వకంగా తెలియజేస్తున్నాము ఇక మనుష్యులు ఎవరో తప్పు చేశారు పాపం చేశారు అని ఆలోచన కూడా చెల్లదు అని గ్రహించి అప్రమత్తం చెందగలరు, అదే విధంగా తాము మనుష్యులుగా correct లేదా wrong అని తమకు ఏదో తెలుసును లేదా తెలియదు అన్నట్లు కూడా మాట్లాడకూడదు అని గ్రహించి అంతా కాలస్వరూపం ప్రకారం మాత్రమే చెప్పుకొని వినాలి జీవించాలి కాలమే కదిలిన మోడ్పును పట్టుకుని మృత సంచారం నుండి అనగా mind varied and collision నుండి బయటకు వచ్చి మాత్రమే బలపడగలరు అని ఆశీర్వాద పూర్వకంగా తెలియజేస్తున్నాము power points తయారుచేసి దేశ అధ్యక్షులు వారికి పంపుతూ మమ్ములను ఆహ్వానించగలరు అని స్పష్టం చేయుచున్నాము ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే
No comments:
Post a Comment