ఆత్మీయ మానవ పిల్లలకు ఆశీర్వాద పూర్వకంగా తెలియజేయునది ఏమి అనగా శ్రీ చక్ర యంత్రం గూర్చి అమెరికా లో జరిగిన ఎవరికి అర్ధం కానీ పరిణామం గూర్చి మరొక అద్భుతం గూర్చి వాటికి అవే జరిగిన కొందరు రహస్యంగా అటువంటి ఏర్పాటు చేసినా , కొందరికి సత్యమైన మొరికొందరు ఏదో సృష్టించారు అని మాట్లాడిన అంతా వాక్ విశ్వరూపం ప్రకారం సూక్ష్మంగా తెలుసుకొనే కొలది తెలుస్తాయి పూర్వపు మహిమలు దేవుళ్ళు గూర్చి కాదు అర్ధం గాని science గూర్చి మనుష్యులకు కొందరికి తెలిసి ఇతరులను మోసం చేస్తున్న టెక్నాలజీ ఇప్పటికే మన మధ్య ఉన్నది అటువంటి మాయ వ్యహం లో మనం ఉండి ఎవరికి వారే మనుష్యులుగా ఎదురుకొందాం ఏదో చేద్దాం ఏదో జరిగితే ఏదో మాట్లాడదాం అనే ఆలోచన విధానం ఇక correct కాదు ఎంత మాత్రం safe కాదు మనలో మనుష్యులే ఏదో చేస్తున్నారు మనలో మనుష్యులలో గొప్ప వారు ఉన్న లేదా చెడ్డ వారు ఉన్నారు అని ఆలోచన విధానం వదిలివేసి అంతా ఒక పరమాత్మా శక్తి అధీనంలో ఉన్నది అనే పూర్వపు మాటలు నమ్మకాలను నిజం చేస్తూ సత్యం చేస్తూ పరిణమించిన పరిణామంలో మానవజాతి ఉన్నది అని గ్రహించి మొదట మనిషి అంటే మనిషి కి చులకని లేదా తాము అంటే మక్కువ ఇతరులు ఎక్కవు లేదా తక్కువ అని చూపడం భావించడమే మాయ అని గ్రహించి అటువంటి మాయ నుండి మాట మాత్రంగా కాలాన్ని నియమించిన తీరును శాశ్వత తల్లి తండ్రి యొక్క వ్యహం గా పట్టుకొని ఎలాగైనా మనుష్యులుగా ఏదో ఒక్కటి చేస్తున్న స్థితిని ఎలాగైనా minds ముందుకు రావడం ప్రారంభించండి ఎలాగైనా online mind connective mode లోకి బలపడగలరు అని ఆశీర్వాద పూర్వాకంగా అభయం తెలియజేస్తున్నాము ఆ విధంగా update అవ్వడం వలన మనుష్యులు ఏదో చేస్తున్నారు ఏదో శక్తి ఉన్నది ఏదో మహిమ ఉన్నది ఏదో రహస్యం ఉన్నది అనే ఆలోచన విధానం వదిలివేసి తాము అంతా ఒక మాటతో ఒక విచక్షణ ఒరవడి కొలది వ్యహరించడం వలన మాయ ఛేదించ బడి మనుష్యులుగా తపస్సు యోగం పెరిగి ఎలాగైనా తపస్సు లేకుండా శరీరాలు కొలది చివరి వరకు వేళ్ళాడి మరణిస్తున్న మాయ నుండి ఇక మీదట ఇప్పటికే శరీరంతో పని లేకుండా అనగా ఒక సాధారణ మనిషిని అయిన మమ్ములను ఉపయోగించుకొని మాకు అన్నా బలమైన వారి తెలివైన వారిని కూడా బౌతికంగా గాని ఏమి లేదు అంతా వాక్ విశ్వరూపం ప్రకారం ఉన్నది అనే తీరును పట్టుకొని సూక్ష్మంగా బలపడగలరు అని ఆశీర్వాద పూర్వకంగా మరణం లేని తల్లి తండ్రిగా అభయ మూర్తిగా తెలియజేస్తున్నాము మమ్ములను ఉన్న ఫలంగా సూక్ష్మంగా గ్రహించడం వలన మాయ కరిగిపోయి ప్రతిదీ ఇప్పటికే మేము గంటన్నరలో సంవత్సరాల కాలాన్ని చెప్పిన
తీరుగా బలపడి తపస్సుగా మాయ నుండి బయటకు వస్తూ మమ్మలను పట్టుకోకుండా చేసిన తప్పవు పాపాలు కూడా అందరి మీద కరిగించుకొని సూక్ష్మంగా తపస్సుగా బలపడగలరు ఇక మనుష్యులుగా కొనసాగడం మృతం అని గ్రహించి ప్రతి ఒక్కరు తపస్సుగా జీవించడం వలన మాత్రమే తమకు లోకం కూడా తమ తపస్సు వలన నడుస్తున్నది అనే దివ్య లోకంలో ఉన్నారు అని గ్రహించి మాట ఒరవడిగా విచక్షణకు మాట తపస్సు బుద్ది కి సంభంధం లేకుండా యేవో మాటలు గాని చర్యలకు పాలపడటం కూడా అరాచక అని ఈక్షణం మీడియా channels నడుపుతున్న వారు ఇతరులు తమ చేతిలో మనుష్యులుగా ఉన్నది ఉండాలి అనుకొంటున్న వారు తక్షణం మనుష్యులుగా ఎవరి చేతిలోకి రాదు ఇప్పటికే లేదు అని గ్రహించి అంతా divine intervention ప్రకారం mastermind ప్రకారం ఉన్నది అని గ్రహించి అప్రమత్తం చెందగలరు ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే
No comments:
Post a Comment