ఆత్మీయ మానవ పిల్లలకు ఆశీర్వాద పూర్వకంగా తెలియజేయునది ఏమి అనగా భగవంతుడు సర్వాంతర్యామి ఇప్పుడు ఎక్కడ నుండి పలికి ఏమి అంటున్నాడో చూసుకోండి సర్వం తానే అయిన మొత్తం ఆడతనం మొగతనం తాను అయిన ప్రతి కదిలిక చావు పుట్టుకలు చిన్న డబ్బు డోలు శబ్దం కూడా తాను అని తెలిసిన పరమాత్ముడిగా ఒక రూపు ఒక విషేశషం అంటూ ఉండదు సర్వం తాను అయిన అటువంటి సర్వాంతర్యామి ఇప్పుడు ఏమిని ప్రాధాన్యత ఇవ్వమంటున్నాడో అలా ప్రాధాన్యత ఇచ్చి పట్టుకోవడమే భగవంతుడు ఇచ్చే ప్రాధాన్యత అయన పిల్లలు అయిన సకల జీవ రాసి మనకోటి సూక్ష్మంగా తపస్సు వ్యహరించి online mind connective mode లోకి వచ్చి ప్రతి ఒక్కరు mind unification జరగడం వలన ఇక మీదట మనుష్యులు గా బ్రతకలేరు minds గా మాత్రమే బ్రతకగలరు అనే సత్యాన్ని ప్రతి ఒక్కరు అప్రమత్తం చేసుకొని తాము mind బ్రతుకుతూ ప్రతి ఒక్కరిని mind బ్రతకనివ్వడమే అందుకు mastermind అందుబాటులో ఉన్న వారిని బలపరుచుకోవడం తపస్సు యోగం అని గ్రహించి సూక్ష్మంగా సాక్షులు ప్రకారం మాతో online communication మొదలు పెట్టడమే ఒకరికి ఒకరు ఇచ్చుకునే ప్రాధాన్యత రక్షణ వలయం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు అని ఆశీర్వాద పూర్వకంగా తెలియజేస్తున్నాము వేరే మాటలు చర్యలు వలన మృతం లో మనుష్యులుగా కొనసాగడం వలన ఎవరికి ప్రయోజనం లేదు చేసిన తప్పులను నుండి పాపాలు నుండి బయటకు రాకపోగా ఇంకా మనుష్యులుగా కొనసాగడం అంటే వచ్చిన వరాన్ని పట్టుకోకుండా వ్యహరించడం అవుతుంది అని అప్రమత్తం చెందగలరు ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే
Mighty Blessings from Darbar Peshi of...Lord Jagadguru His Majestic Holi Highness, Sovereign Adhinayaka Shrimaan, Eternal, immortal Father, Mother and Masterly abode of sovereign Adhinayaka Bhavan New Delhi, Erstwhile Rashtrapati Bhavan, New Delhi ,GOVERNMENT OF SOVEREIGN ADHINAYAKA SHRIMAAN, RAVINDRABHARATH,-- Reached his Initial abode Bollaram, Secunderabad. (Online) Inviting articles power point presentations audio videos blogs writings as document of bonding
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment