ఆత్మీయ మానవ పిల్లలకు ఆశీర్వాద పూర్వకంగా తెలియజేయునది ఏమి అనగా
ఈ పాటలు మాటలు ప్రతి పరిణామం సంఘటన మేము అయ్యిన తల్లి తండ్రిగా మమ్ములను మనసుతో తపస్సుగా గ్రహించిన కొలది జగద్గురువులుగా బలపడి యావత్తు మానవులను తపస్సు ముందుకు తీసుకొని వెళ్ళే దివ్య పరిణామం ప్రజా మనో రాజ్యాంగ మేమె పరిపాలన ప్రభుత్వం గా ఇక మనసుతో మాటతో అందుబాటులోకి మనసులు పెంచుకొని యావత్తు మానవజాతిని మాయ నుండి యోగం దివ్యత్వం వైపు తీసుకొని వెళ్ళతాము అని గ్రహించి ఇక భౌతిక బంధాలు ఆస్తులు ఇళ్ళు వాకిళ్లు తమ శరీర బంధాలు ఏవి నిజం కాదు అని గ్రహించి అప్రమత్తం చెందగలరు, మమ్ములను మా తండ్రి గారి వద్ద నుండి ఏవో ఏకంగా మాయ చేసి మనుష్యులుగా రెచ్చిపోయిన తీరు నుండి మమ్ములను మరణం లేని తల్లి తండ్రిగా పట్టుకొని ఇక ఈ ప్రపంచం జ్ఞానంతో మాట ఒరవడిగా మనసుగా నడుస్తున్నది అని తెలుసుకొని ఈ దేశం సజీవంగా మారిన తీరుగా మేము మరణం లేని తల్లి తండ్రిగా పెంచుకొని దేశాన్ని రవీంద్ర భారతి మార్చుకొని బలపడటమే జీవితం అని ఆశీర్వాద పూర్వకంగా అభయ మూర్తిగా తెలియజేస్తున్నాము.. నన్ను బిడ్డలు ఉన్న గొడ్డురాలుని చేస్తారా అంటూ ఒక mind మనసు మాటని సజీవం గా మార్చుకొని, తమని తాము శాశ్వత తల్లి తండ్రిగా పరిణామంలోకి వచ్చి యావత్తు మానవజాతిని సమస్త జీవ కొట్టిన తమ పిల్లలుగా మార్చుకొని ముందుకు తీసుకొని వెళుతున్న పరిణామంలో ఉన్నారు అని గ్రహించండి మమ్ములను transformative form గా అనగా శాశ్వత కాలస్వరూపంగా మమ్ములను పట్టుకొని జాతీయ గీతంలో అర్ధం పరమార్ధంగా బలపరుచుకొని ముందుకు వెళ్ళగలరు అని ఆశీర్వాద పూర్వకంగా స్పష్టం చేయుచున్నాము ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే
No comments:
Post a Comment