ఆత్మీయ మానవ పిల్లలకు ఆశీర్వాద పూర్వకంగా తెలియజేయునది ఏమి అనగా జగత్తు యొక్క జగన్నాటకం అంతా వాక్ విశ్వరూపం అయిన మా ప్రకారం నడిచిన తీరులో సురక్షితంగా అని అప్రమత్తం చెందగలరు సాక్షులు ప్రకారం గ్రహించడం మానివేయడం జరిగిన నష్టం వారి ప్రకారం వాక్ విశ్వరూపంగా ప్రకారం లోకాన్ని బలపరుచుకొని ప్రతి ఒక్కరు తపస్సుగా జీవించడం వలన మాత్రమే మాయ నుండి బయటకు రాగలరు అని ఆశీర్వాద పూర్వకంగా తెలియజేస్తున్నాము ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే
No comments:
Post a Comment