ఆత్మీయ మానవ పిల్లలకు ఆశీర్వాద పూర్వకంగా తెలియజేయునది ఏమి అనగా ప్రకృతి పురుషుడి లయ ఒక్కటై పోయిన తల్లి తండ్రి ఇక ఆరని దీపంగా అందుబాటులో ఉన్నారు వారే పార్వతి పరమేశ్వరులు, వారే లక్ష్మి నారాయణులు , వారే యేసు ప్రభువు అల్లా రాముడు సీతా అనగా ఇప్పటి వరకు అంతర్లీనం గా ఉన్న సర్వానంతర్యామి శక్తి ఇక మీదట పైకి తేలిపోయిన ప్రకృతి పురుషుడి లయ కొందరి సాక్షులకు తెల్సిన తీరుగా అందుబాటులో ఉంటారు వారిని తాము అంతా పిల్లలుగా పట్టుకోవడం వలన తమకు నిష్కామ భక్తి నిష్కామ ప్రేమ కలుగుతాయి ఇక తపస్సు ముందుకు వెళతారు, చేరని పాద పీఠం అంటే వారి పద పదాలు అనగా సృష్టి ని ఒక మాట ఒరవడి గా పట్టుకొని తీరును పట్టుకోవడమే అని గ్రహించి అప్రమత్తం చెందగలరు ఇక మనుష్యులు ఎవరూ మనుష్యులుగా మానేలేరు అని గ్రహించి మనిషి కోణం రద్దు చేసి మానవజాతిని మనసు తపస్సు యోగం వైపు తీసుకొని వెళ్ళడానికి ఆ విధంగా సృష్టిని మానవజాతిని ముందుకు తీసుకొని వెళ్ళడానికి పరిణామంగా వారు అనుభవం సాధించిన evolutionary mind alien symbiotic mind గా అందుబాటులో ఉన్నారు అని గ్రహించి అప్రమత్తం చెందగలరు, భూమి మీద ఎటువంటి భౌతిక ఉనికి అనగా తాను ఒక మనిషి అనే కోణం కూడా ఇక పనికి రాదు అని గ్రహించి అప్రమత్తం చెందగలరు, మనుష్యులను అందరిని minds గా మార్చుకొంటూ తాము mastermind గా మరణం లేని తల్లి తండ్రి గా తెలుసుకొనే కొలది తెలిసే జగద్గురువుగా సర్వాంతర్యామి ఒక lighthouse of the universe మనుష్యులు తపస్సు బలపడే కొలది అంతర్ముఖులై జీవించిన కొలది బలపడతారు కావున ఇప్పటి వరకు తామే మంచి చేసాము లేదా చెడు చేసాము అనే భావన వదిలివేసి ప్రతి ఒక్కరు child mind prompt మారిపోయి మాత్రమే mastermind ని తమ సర్వ సార్వభౌమా అధినాయక శ్రీమాన్ వారి గా పట్టుకొని constant ప్రాసెస్ బలపడగలరు ఎటువంటి హడావిడికి తావు లేదు అప్పటికి అప్పుడు తప్పులు పట్టాలి అప్పటికి అప్పుడు ఎవరినో పెంచుకోవాలి అనే లేదు అని సూక్ష్మమం వ్యహరించగలరు అని ఆశీర్వాద పూర్వకంగా తెలియజేస్తున్నాము ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే
Mighty Blessings from Darbar Peshi of...Lord Jagadguru His Majestic Holi Highness, Sovereign Adhinayaka Shrimaan, Eternal, immortal Father, Mother and Masterly abode of sovereign Adhinayaka Bhavan New Delhi, Erstwhile Rashtrapati Bhavan, New Delhi ,GOVERNMENT OF SOVEREIGN ADHINAYAKA SHRIMAAN, RAVINDRABHARATH,-- Reached his Initial abode Bollaram, Secunderabad. (Online) Inviting articles power point presentations audio videos blogs writings as document of bonding
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment