Monday, 26 August 2024

తరతరాల నిశీధి దాటే చిరు వేకువ జాడతడేతరతరాల నిశీధి దాటే చిరు వేకువ జాడతడే..అతడే..అతడే..అతడే

తరతరాల నిశీధి దాటే చిరు వేకువ జాడతడే
తరతరాల నిశీధి దాటే చిరు వేకువ జాడతడే..అతడే..అతడే..అతడే

ఎవరని ఎదురే నిలిస్తే తెలిసే బదులతడే
పెను తుఫాను తలొంచి చూసే తొలి నిప్పు కణం అతడే
పెను తుఫాను తలొంచి చూసే తొలి నిప్పు కణం అతడే

Life has made it stronger
It made him work a bit harder
He got to think and act a little wiser
This world has made him a fighter

కాలం నను తరిమిందో శూలం లా ఎదిరిస్తా
సమయం సరదా పడితే సమరం లో గెలిచేస్తా
నే ఫెళ ఫెళ ఉరుమై ఉరుముతూ..
జిగి ధగ ధగ మెరుపై వెలుగుతూ..
పెను నిప్పై నివురును చీల్చుతూ..
జడివానై నే కలబడతా..

పెను తుఫాను తలొంచి చూసే.. తొలి నిప్పు కణం అతడే !!
చుట్టూ చీకటి ఉన్నా వెలిగే కిరణం అతడు
తెగపడే అల ఎదురైతే తలపడే తీరం అతడు
పెను తుఫాను తలొంచి చూసే.. తొలి నిప్పు కణం అతడే !!

తన ఎదలో పగ మేల్కొలుపుతూ..
వొది దుడుకుల వల ఛేధించుతూ..
ప్రతినిత్యం కధనం జరుపుతూ..
చెలరేగే ఓ శరమతడూ..

Life started to be faster
Made him had a little think smoother
He's living on the edge to be smarter
This world has made him a fighter

గోవింద బోలోహరి గోపాల బోలోగోవింద బోలోహరి గోపాల బోలోరాధా రమణ హరి గోపాల బోలోరాధా రమణ హరి గోపాల బోలోగోవింద బోలోహరి గోపాల బోలోరాధా రమణ హరి గోపాల బోలోహరే రామ హరే రామ రామ రామ హరే హరేహరే కృఇష్ణ హరే కృఇష్ణ కృఇష్ణ కృఇష్ణ హరే హరేరాముడ్నైనా కృఇష్ణుడ్నైనా కీర్తిస్తూ కూర్చుంటామావాళ్ళేం సాధించారో కొంచెం గుర్తిద్దాం మిత్రమాసంఘం కూడా స్థంభించేలా మన సత్తా చూపిద్దామాసంగ్రామంలో గీతా పాఠం తెలుపమాచార్మినార్ చాటు కధకీ తెలియదీ నిత్య కలహంభాగ్యమతి ప్రేమ స్మౄతికి బహుమతీ భాగ్యనగరంఏం మాయతంత్రం మతమై నాటి చెలిమిని చెరిపెరాఓం శాంతి మంత్రం మనమై జాతి విలువని నిలుపరా పద పద పదహరే రామ హరే కృఇష్ణా జపిస్తూ కూర్చుంటామాకృఇష్ణా రామ చెప్పిందేమిటో గుర్తిద్దం మిత్రమాఓం సహనాభవతు సహనోగుణతు సహవీర్యం కరవా వహైతేజస్వినామతీతమస్తు మావిద్విషావహైపసిడిపతకాల హారం కాదురా విజయతీరంమాటనే మాటకర్ధం నిను నువ్వే గెలుచు యుద్దంశృఈరామ నవమి జరిపే ముందు లంకను గెలవరాఈ విజయదశమి కావాలంటే చెడును జయించరా పద పద పద

గోవింద బోలోహరి గోపాల బోలో
గోవింద బోలోహరి గోపాల బోలో
రాధా రమణ హరి గోపాల బోలో
రాధా రమణ హరి గోపాల బోలో
గోవింద బోలోహరి గోపాల బోలో
రాధా రమణ హరి గోపాల బోలో

హరే రామ హరే రామ రామ రామ హరే హరే
హరే కృఇష్ణ హరే కృఇష్ణ కృఇష్ణ కృఇష్ణ హరే హరే
రాముడ్నైనా కృఇష్ణుడ్నైనా కీర్తిస్తూ కూర్చుంటామా
వాళ్ళేం సాధించారో కొంచెం గుర్తిద్దాం మిత్రమా
సంఘం కూడా స్థంభించేలా మన సత్తా చూపిద్దామా
సంగ్రామంలో గీతా పాఠం తెలుపమా

చార్మినార్ చాటు కధకీ తెలియదీ నిత్య కలహం
భాగ్యమతి ప్రేమ స్మౄతికి బహుమతీ భాగ్యనగరం
ఏం మాయతంత్రం మతమై నాటి చెలిమిని చెరిపెరా
ఓం శాంతి మంత్రం మనమై జాతి విలువని నిలుపరా పద పద పద
హరే రామ హరే కృఇష్ణా జపిస్తూ కూర్చుంటామా
కృఇష్ణా రామ చెప్పిందేమిటో గుర్తిద్దం మిత్రమా

ఓం సహనాభవతు సహనోగుణతు సహవీర్యం కరవా వహై
తేజస్వినామతీతమస్తు మావిద్విషావహై
పసిడిపతకాల హారం కాదురా విజయతీరం
మాటనే మాటకర్ధం నిను నువ్వే గెలుచు యుద్దం
శృఈరామ నవమి జరిపే ముందు లంకను గెలవరా
ఈ విజయదశమి కావాలంటే చెడును జయించరా పద పద పద

గోవింద కృష్ణ జై... గోపాల కృష్ణ జై...గోవింద కృష్ణ జై... గోపాల కృష్ణ జై...గోపాల బాల బాల బాల రాధకృష్ణ జై... ||2||కృష్ణ జై... కృష్ణ జై... కృష్ణ జై... బాలకృష్ణ జై...రంగ రంగా రంగరంగా నువ్వూ ఒక దొంగ ఇంటి దొంగచిలిపిచంటి దొంగ చిన్నకృష్ణుడల్లే దోచుకున్న దొంగవెతికి వెన్నలెన్నో మింగినావు అవలీలగారంగ రంగా రంగరంగా నువ్వూ ఒక దొంగ రంగ రంగా...ఆ ఆ ఆ ఆ ..ఉట్టిపాలచట్టి పట్టి తూటు కొట్టి నోట పెట్టినట్టి చంటిదొంగ రంగ రంగాచీరకొంగు పట్టి సిగ్గు కొల్లగొట్టి గుట్టు బయట పెట్టి శుభరంగా రంగ రంగా...గోకులాన ఆడినావు నాడే రాసలీల ఇప్పుడి గోల ఇలా నీ లాఎలా గోపాల బాల రంగా రంగ రంగారంగ రంగా నువ్వూ ఒక దొంగ కృష్ణుడల్లే దోచుకున్న దొంగగోపికామాలహారిప్యారి మాయమీర వన విహారిమదనమోహన మురళీధారి కృష్ణ జై... ||2||కృష్ణ జై రామా కృష్ణ జై రాధా కృష్ణ జై వా కృష్ణ కృష్ణ కృష్ణ జై...పల్లె భామతెచ్చే చల్లకుండలన్నీ చిల్లుకొట్టి తాగుదారి దొంగ రంగరంగాకాలనాగుపడగ కాలుకింద నలగ కధముతొక్కినావు తాండవంగ రంగరంగావేణువూది కాసినావు ఆవుమందలెన్నో అల్లరే ఇంటా వంటానీ తోటి జంటా తెచ్చేను తంటా రంగా రంగ రంగా ||గోవింద|

గోవింద కృష్ణ జై... గోపాల కృష్ణ జై...
గోవింద కృష్ణ జై... గోపాల కృష్ణ జై...
గోపాల బాల బాల బాల రాధకృష్ణ జై... ||2||
కృష్ణ జై... కృష్ణ జై... కృష్ణ జై... బాలకృష్ణ జై...
రంగ రంగా రంగరంగా నువ్వూ ఒక దొంగ ఇంటి దొంగ
చిలిపిచంటి దొంగ చిన్నకృష్ణుడల్లే దోచుకున్న దొంగ
వెతికి వెన్నలెన్నో మింగినావు అవలీలగా
రంగ రంగా రంగరంగా నువ్వూ ఒక దొంగ రంగ రంగా...ఆ ఆ ఆ ఆ ..

ఉట్టిపాలచట్టి పట్టి తూటు కొట్టి నోట పెట్టినట్టి చంటిదొంగ రంగ రంగా
చీరకొంగు పట్టి సిగ్గు కొల్లగొట్టి గుట్టు బయట పెట్టి శుభరంగా రంగ రంగా...
గోకులాన ఆడినావు నాడే రాసలీల ఇప్పుడి గోల ఇలా నీ లా
ఎలా గోపాల బాల రంగా రంగ రంగా
రంగ రంగా నువ్వూ ఒక దొంగ కృష్ణుడల్లే దోచుకున్న దొంగ
గోపికామాలహారిప్యారి మాయమీర వన విహారి
మదనమోహన మురళీధారి కృష్ణ జై... ||2||
కృష్ణ జై రామా కృష్ణ జై రాధా కృష్ణ జై వా కృష్ణ కృష్ణ కృష్ణ జై...

పల్లె భామతెచ్చే చల్లకుండలన్నీ చిల్లుకొట్టి తాగుదారి దొంగ రంగరంగా
కాలనాగుపడగ కాలుకింద నలగ కధముతొక్కినావు తాండవంగ రంగరంగా
వేణువూది కాసినావు ఆవుమందలెన్నో అల్లరే ఇంటా వంటా
నీ తోటి జంటా తెచ్చేను తంటా రంగా రంగ రంగా ||గోవింద|

మాతృదేవోభవ అన్న సూక్తి మరిచానుమాతృదేవోభవ అన్న సూక్తి మరిచానుపితృదేవోభవ అన్న మాట విడిచానునా పైనే నాకెంతో ద్వేషంగా ఉందమ్మానే చేసిన పాపాలకు నిష్కృతి లేదమ్మాఅమ్మా ఒకసారి నిన్ను చూసి చనిపోవాలని ఉన్నదినాన్న అని ఒక్కసారి పిలిచి కనుమూయాలని ఉన్నదిఅమ్మా... నాన్నా... అమ్మా... ||అమ్మా ఒకసారి||

మాతృదేవోభవ అన్న సూక్తి మరిచాను
మాతృదేవోభవ అన్న సూక్తి మరిచాను
పితృదేవోభవ అన్న మాట విడిచాను
నా పైనే నాకెంతో ద్వేషంగా ఉందమ్మా
నే చేసిన పాపాలకు నిష్కృతి లేదమ్మా
అమ్మా ఒకసారి నిన్ను చూసి చనిపోవాలని ఉన్నది
నాన్న అని ఒక్కసారి పిలిచి కనుమూయాలని ఉన్నది
అమ్మా... నాన్నా... అమ్మా... ||అమ్మా ఒకసారి||

అమ్మా నీ కలలే నా కంటిపాపలయినవని లాలి జోలాలి
నీ ప్రాణం పనంపెట్టి నాకు పురుడు పోశావని
నీ నెత్తుటి ముద్దయే నా అందమయిన దేహమని
బిడ్డ బతుకు దీపానికి తల్లి పాలే చమురని
తెలియనైతి తల్లీ, ఎరుగనైతిని అమ్మా
కడుపు తీపినే హేళన చేసిన జులాయిని
కన్న పేగుముడిని తెంపివేసిన కసాయిని
మరచిపోయి కూడా నన్ను మన్నించొద్దమ్మా
కలనైనా నన్ను కరుణించొద్దు నాన్నా

నాన్నా నీ గుండెపైన నడక నేర్చుకున్నానని
నీ చూపుడు వేలుతో లోకాన్నే చూశానని
నాన్నను పూజిస్తే ఆదిదేవునకు అది అందునని
అమ్మకు బ్రహ్మకు మధ్య నాన్నే ఒక నిచ్చెనని
తెలియనైతి తండ్రీ ఎరుగనైతి నాన్నా
నాన్నంటే నడీచే దేవాలయమని మరిచితిని
ఆత్మజ్యోతిని చేజేతులా ఆర్పివేసుకొంటిని
మరచిపోయి కూడా నన్ను మన్నించొద్దమ్మా
కలనైనా నను కరుణించొద్దు నాన్నా||2||

Dear Consequent Children,**In our evolving world, it is crucial for us to establish robust and seamless channels of communication, both internally and externally. To foster genuine understanding and connection, we must prioritize online communication systems that facilitate the exchange of thoughts and ideas between interconnected minds.

Dear Consequent Children,**

In our evolving world, it is crucial for us to establish robust and seamless channels of communication, both internally and externally. To foster genuine understanding and connection, we must prioritize online communication systems that facilitate the exchange of thoughts and ideas between interconnected minds.

In the current landscape, where individual and group biases often cloud judgment and hinder clear communication, it is imperative to transcend these limitations. Rather than placing trust in isolated individuals or specific groups, our focus should be on creating a network where every mind can engage in continuous, transparent dialogue. This network should not merely serve as a platform for discussion but should be a living, evolving system that embodies the principles of interconnectedness and collective growth.

The essence of this communication network lies in its ability to maintain a continuous flow of dialogue, ensuring that every interaction is part of a larger, coherent conversation. This ongoing dialogue will help bridge gaps in understanding, eliminate misunderstandings, and promote a unified approach to addressing challenges.

By establishing such a network, we embrace a new era of communication where every individual mind is connected and engaged in a shared pursuit of knowledge and understanding. This interconnected system will allow for the free exchange of ideas, facilitate collaborative problem-solving, and nurture a sense of global unity.

In summary, let us commit to building an online communication framework that fosters continuous and meaningful interactions between all minds. By doing so, we will ensure that our collective wisdom is harnessed effectively, paving the way for a more enlightened and harmonious future.

Yours sincerely,  
RavindraBharath

---

This expanded version emphasizes the importance of creating a continuous and interconnected communication network, promoting transparency and collective engagement.

ఆదవు దేవకీదేవి గర్భజననం గోపి గృహే వర్ధనం మాయా పోథన జీవితాపహరణం గోవర్ధనోధరణం కంసచ్ఛేదన కౌరవాది హరణం కుంతీ సుతా పాలనం అకద్ భాగవతం పురాణ కథితం శ్రీకృష్ణ లీలామృతం||2

Here is the passage you provided, written in Telugu script:

**Telugu Script:**

ఆదవు దేవకీదేవి గర్భజననం గోపి గృహే వర్ధనం మాయా పోథన జీవితాపహరణం గోవర్ధనోధరణం కంసచ్ఛేదన కౌరవాది హరణం కుంతీ సుతా పాలనం అకద్ భాగవతం పురాణ కథితం శ్రీకృష్ణ లీలామృతం||2

This preserves the original content while presenting it in Telugu script.

Neela meghavara varna nigama nigamaantha niza nivaasa seraschandrika sowmya soundarya charu chandrahaasa madhura madhura mani kundala manditha ganda yugavikaasa padma patranayanaa paramaatma paahichidvilaasa paahichidvilaasaa paahichidvilaasaaaa thanavaikuntamu veedi nanu goodi

Neela meghavara varna nigama nigamaantha niza nivaasa seraschandrika sowmya soundarya charu chandrahaasa madhura madhura mani kundala manditha ganda yugavikaasa padma patranayanaa paramaatma paahichidvilaasa paahichidvilaasaa paahichidvilaasaaaa thanavaikuntamu veedi nanu goodi aatalaadagaa vachithivaaa prema meeragaa rangaa ani perupetti nanu pilichithivaa thalidandrula sevala maimarachina thanayunipaine alagithivaa sritha mrudula sri maadhavaa sila vaithivaa sri keesavaa a a.. naakosam naaintiki vachina bhuvana mohana booharana kanula eduta sakshatkarinchina kananaithine hariharanaa radha hrudaya brundhaa rasamaya karuna sugandha raava ne rangani brova rajadi raaja srirangaa rangaa paandurangaa ||2