Friday, 19 July 2024

శ్రీమాన్ మహా మంజునాథ నమో భూతనాథ నమః ప్రాణనాథ నమః ప్రమాదానాథనమో విశ్వరూప నమో వేదదీప నమో నవ్యకల్ప నమో నిర్వికల్పనమః సాగునాద్విగుణ నమః సర్వదమన నమః సమితమధన నమః శాంతిసాధన

శ్రీమాన్ మహా మంజునాథ నమో భూతనాథ నమః ప్రాణనాథ నమః ప్రమాదానాథ
నమో విశ్వరూప నమో వేదదీప నమో నవ్యకల్ప నమో నిర్వికల్ప
నమః సాగునాద్విగుణ నమః సర్వదమన నమః సమితమధన నమః శాంతిసాధన

శ్రీచరణ సంసారం సంతాపహరణ వాత్సల్యకరుణా కాలాద్వితయగరాన
సృష్టిస్థితి ప్రళయకారణ

పంచముఖ సకల ప్రపంచ సుగుసుముఖ విషాదాంత విముక ప్రదైవతత్ ప్రముఖ
నమో ధర్మాతిలక
నమో నన్దహస్త నమో నన్దనేత్ర నమో భవ్యాశస్త్రస్త్ర నవ చిత్రగాత్ర
నమో దివ్య ధర్మస్థల క్షేత్రనాథ
మహా మంజునాథ జయ మంజునాథ శ్రీ మంజునాథ

నమః ప్రాణి భవబంధ మోక్షాత్ప్రదాత నమస్తే నమస్తే నమస్తే నమస్తే నమః
మహా మంజునాథ జయ మంజునాథ శ్రీ మంజునాథ

ఎన్ని జన్మల ఫలమిదిఎన్ని తపస్సులా వరమిదిఅన్నపూర్ణ దేవి ప్రియముగాఅరా ముద్దలు చేసి పెడితే ఆరగించేఆదిభిక్షువు ఆడుకొను ఆటే ఇది ఆడుకొను ఆటే ఇదిభక్తుడే ఆడించినట్టు ఆడుతున్న ఆటిదిఆడుతున్న ఆటిది

ఎన్ని జన్మల ఫలమిది
ఎన్ని తపస్సులా వరమిది
అన్నపూర్ణ దేవి ప్రియముగా
అరా ముద్దలు చేసి పెడితే ఆరగించే
ఆదిభిక్షువు ఆడుకొను ఆటే ఇది ఆడుకొను ఆటే ఇది
భక్తుడే ఆడించినట్టు ఆడుతున్న ఆటిది
ఆడుతున్న ఆటిది

ఆకాశమే ఆకారమైభూమియే విభూధియైఅగ్నియే త్రినేత్రమైవాయువే చలనమై

ఆకాశమే ఆకారమై
భూమియే విభూధియై
అగ్నియే త్రినేత్రమై
వాయువే చలనమై

జలమే జగమెలు మందహాసమై
పంచభూతాధార ప్రపంచేశ్వర
విధాత విశ్వనాథ
భువి వేగాసే ఆ నాథుడే శ్రీ మంజునాథుడై

శ్రీ మంజునాథ నీ చరితం
మధురం మధురం మహానంద శిఖరం
శ్రీ మంజునాథ నీ చరితం
మధురం మధురం మహానంద శిఖరం

మంజునాథ చరితం శ్రీ మంజునాథ చరితం
మంజునాథ చరితం శ్రీ మంజునాథ చరితం

అమృతం కోరి క్షీర కడలిని చిలుక ఆవిర్భవించింది హాలాహలం
శంకరుని శంఖమున శుభకర తీర్థమైనది విషం
జీవరాసుల రక్షకే శివుడాయే విషానికి అంకుశం

ఓం నమః శివాయ
ఓం నమః శివాయ

పితరుల ఆత్మకు శాంతిని కుర్చగా
గంగను ధరకే తరలించా తపస్సును పూణే భగీరధుడు

సురగంగా వరగంగా ప్రళయంగా ఎగసెగసి ఉబికుబికి ఉరుకులిడి హోరెత్తేతి
అది విని అల్లాడేను భూమి
కాపాడ రావయ్యా స్వామి

కనులు ముడని నీకు ఓ శివయ్య
గంగానపగా గర్వపడి రాకయ్యా
తుళ్లిపడకే చాలు చెల్లవింకా
గంగ వెర్రులు తెలుసు దుకు ఇంకా
ఆదుకో కైలాస లింగ దూకవే ఆకాశగంగా

ప్రియాగంగా కనులెలా పొంగే
నిను ముడితే నా మనసుగిపోయే
ఆహ్వానం ఆహ్లాదం శివగంగ ప్రేమానుబంధం

రావే శివ సిరాచారిని ధన్యోస్మి ధన్యోస్మి స్వామి

హర వర ఎలారా సద శివ బ్రోవర
సఖి సతి పార్వతి ప్రియే ఇదే సమ్మతి

శాంతించరా శంకర అగన్మధుని బ్రోవర

లోక కళ్యాణమును కోరి శివుడు
పార్వతి కల్యాణ వరుడాయెను
సతికి తన తనువులో సగభాగమోసగి అర్ధనారీశ్వరుడాయె
నాద శివుడు వేద శివుడు నాట్య శివుడు

శ్రీ మంజునాథ నీ చరితం
మధురం మధురం మహానంద శిఖరం
శ్రీ మంజునాథ నీ చరితం
మధురం మధురం మహానంద శిఖరం

మంజునాథ చరితం శ్రీ మంజునాథ చరితం
మంజునాథ చరితం శ్రీ మంజునాథ చరితం

ఓం అక్షరయ నమఃఆద్యంత రహితాయ నమఃఇందీవరదల శ్యామయ నమఃఈశ్వరాయ నమఃఉపకార ప్రియాయ నమఃఊర్థ్వ లింగయ్య నమఃహ్రిదయజూసామా సంభూతాయ నమఃరుకారా మాతృక వర్ణరూపాయ నమఃనూహ్గతాయా నమః

ఓం అక్షరయ నమః
ఆద్యంత రహితాయ నమః
ఇందీవరదల శ్యామయ నమః
ఈశ్వరాయ నమః
ఉపకార ప్రియాయ నమః
ఊర్థ్వ లింగయ్య నమః
హ్రిదయజూసామా సంభూతాయ నమః
రుకారా మాతృక వర్ణరూపాయ నమః
నూహ్గతాయా నమః

ఓం అక్షరయ నమః

యునితకిల వేత్యాయ నమః
ఏజితదిలా సంశ్రయ నమః
ఐహిక ముష్మిక వరదాయ నమః
ఓజాస్వతే నమః
అంబికపతయే నమః
కపర్దినే నమః
ఖాతవాంగినె నమః
గణనాథాయ నమః

ఓం అక్షరయ నమః

ఘనానందయ నమః
యస్యే విధయ నమః
చంద్రశేఖరాయ నమః
ఛందోవ్యాకరణ సారాయ నమః
జనప్రియాయ నమః
జంఝానిలా మహావేగయ నమః
న్యంబ్యాంజితాయ నమః
దఃన్కర మ్రిత్యు నిచ్వాయ నమః
దహ్మ్ శబ్ద ప్రియాయ నమః

ఓం అక్షరయ నమః

డాం డమ్ డమ్ డమ్ డంబాయ నమః
దఃక్క నినాద ముదితాయ నమః
గరిసనిదపమ్గా న్తరంజితాయ నమః
తత్వమసితత్వయా నమః
తాస్వరూపాయ నమః
దక్షిణామూర్తయే నమః ఆ
ధరణీధరాయ నమః
ధర్మస్థల నివాసాయ నమః
నంది ప్రియాయ నమః

ఓం అక్షరయ నమః

పరాత్పరాయ నమః
ఫణిభూషణాయ నమః
కలుగురితాయ నమః
భావ్యమ నమః
మహా మంజునాథాయ నమః
యజ్ఞయజ్ఞయా నమః
రక్ష రక్షాకరయా నమః
మగరిమగమపాదానిసరి లక్ష్యాయ నమః
ప్రెంయాయ నమః
శబ్ద బ్రహ్మణ్యే నమః
షడకారాయ నమః
సరిగామపదనిస సప్తస్వరాయ నమః
ధారయ నమః
క్షమాపరాపరాయణాయ నమః నమః నమః

ప్రాణాలనే పంచభక్షలుగా అర్పించెదర యమరాజాశివ

ప్రాణాలనే పంచభక్షలుగా అర్పించెదర యమరాజా
శివ

స్వాగతమయ్యా ఓ యమరాజ ఓ యమరాజ ఓ యమరాజ
స్వాగతమయ్యా ఓ యమరాజ ఓ యమరాజ ఓ యమరాజ
ఈ మాయ తేరా దింపేయగా రారా

శ్వాస నువ్వే శాంతి నువ్వే స్వర్గమిచ్చే సఖుడు నువ్వే మృత్యుదేవ
ఎందరున్నా ఎన్ని వున్నా వెంట వచ్చే చివరి తోడు మరణమేర
లేనిదే పోదురా పోనిదే రాదురా
ఆలించారా పరిపాలించారా కొనిపోరా యమరాజ ఆ హ హర

తనువొక మాయ ఓ జవరాయ ఓ జవరాయ ఓ
జవరాయ ఈ మాయ తేరా దింపేయగా రారా

ముద్దు చేసి ముడిని తెంచి ఎదను చేర్చి ఎత్తుకెళ్ళే తండ్రి నువ్వే
లాలీ పాడి నిదురపుచ్చి వల్లకాటి ఒడికి చేర్చే తల్లి నువ్వే
లెక్కలే చెల్లేరా బంధమే తీరేరా
పాలించారా పంట పండిందిరా
కరుణామయ కడా తేర్చారా ఆ హ ఈశ్వర

స్వాగతమయ్యా ఓ యమరాజ ఓ యమరాజ ఓ యమరాజ
స్వాగతమయ్యా ఓ యమరాజ ఓ యమరాజ ఓ యమరాజ
ఓ యమరాజ ఓ యమరాజ ఓ యమరాజ

ఈ పాదం పుణ్యపాదంఈ పాదం దివ్యపాదంఈ పాదం పుణ్యపాదంఈ పాదం దివ్యపాదం


ఈ పాదం పుణ్యపాదం
ఈ పాదం దివ్యపాదం
ఈ పాదం పుణ్యపాదం
ఈ పాదం దివ్యపాదం

ప్రణవమూలనాదం
ప్రధమలోక పాదం
ప్రణతులే చేయలేని ఈ ఈ
కరమేల ఈ కరమేల

ఈ పాదం పుణ్యపాదం
ధరణేళ్ళే ధర్మపాదం

మార్కండేయ రక్షపాదం
మహాపాదం ఆ ఆ
మార్కండేయ రక్షపాదం
మహాపాదం
భక్త కన్నప్ప కన్నా
పరమపాదం భాగ్యపాదం
భక్తకన్నప్ప కన్నా
పరమపాదం భాగ్యపాదం

ఆత్మలింగ స్వయంపూర్ణ ఆ
ఆత్మలింగ స్వయం పూర్ణుడే
సాక్షాత్కరించిన
చేయూతనీడిన అయ్యోఓ
అందని అనాథనైతి
మంజునాథ

ఈ పాదం పుణ్యపాదం
ధరనేలే ధర్మపాదం

ప్రణయమూలపాదం
ప్రణయ నాట్య పాదం
ప్రణతులే చేయలేని
ఈ ఈ శిరమెలా ఈ బ్రతుకెలా
ఈ పాదం పుణ్యపాదం
ధారణేళ్ళే ధర్మపాదం

భక్త సిరియాలు నేలిన
ప్రేమపాదం ఆ ఆహ్
భక్త సిరియాలు నేలిన
ప్రేమపాదం
బ్రహ్మవిష్ణులే
భజించే ఆది పాదం
అనాది పాదం
భ్రహ్మవిష్ణులే
భజించే ఆది పాదం
అనాది పాదం

అన్నదాత విశ్వనాధ
అన్నదాత విశ్వనాధుడే
లీలావినోదిగా నన్నెలాగా
దిగిరాగా అయ్యో
ఛీ పొమ్మంటినే
పాపినైతినే

ఈ పాదం పుణ్యపాదం
ఈ పాదం ధన్యపాదం

సకల ప్రాణ పాదం
సర్వమోక్ష పాదం
తెలుసుకోలేని నాయ్యీ
తెలివేల ఈ తనువేల

ఈ పాదం పుణ్యపాదం
ఈ పాదం దివ్య పాదం

ఆఆనందపరమానంద పరమానందఆఆనందపరమానంద పరమానందజగతి నీదే జన్మ నీదేజగదానందఆట నీదే పాట నీదేఆత్మానందనిసరి సరిగా మామరిసనిసరిస దానిపమ గామారిసా

ఆఆనంద
పరమానంద పరమానంద
ఆఆనంద
పరమానంద పరమానంద

జగతి నీదే జన్మ నీదే
జగదానంద
ఆట నీదే పాట నీదే
ఆత్మానంద
నిసరి సరిగా మామరిస
నిసరిస దానిపమ గామారిసా

ఆనంద పరమానంద
పరమానంద

మాయల వలలోన
జీవుల బంధించి
మురియుట ఒక ఆట ధర్మనంద
ఎదలో గరళాన్ని మధురసుధగా
మార్చి నవ్వించుటొక
ఆట మోహనంద
పసి గణపతి ప్రాణం
తీయుట ఒక ఆట
పసి గణపతి ప్రాణం
తీయుట ఒక ఆట

ప్రాణదాత బ్రహ్మరథం
నీ మాయేరా
ఆది నీదే అంతూ నీదే
అమరానంద
నిసరి సరిగా మామరిస
నిసరిస దానిపమ గామారిసా

ఆనంద పరమానంద
పరమానంద

గంగను తలగాంచి
ధరణికి మళ్లించి
స్వర్గంగా మార్చావు మధురానంద
పుత్రుడ్ని కరుణించి
పున్నామ నరకాన్ని లేకుండా
చేస్తావు స్వర్గానంద

దాన ధర్మాల
ఫలితాలే పసివాళ్లు
దాన ధర్మాల
ఫలితాలే పసివాళ్లు
కన్నవాళ్ళ కర్మలేరా
పుణ్యనంద
కర్త నువ్వే
కర్మ నువ్వే కరుణానంద

నిసరి సరిగా మామరిస
నిసరిస దానిపమ గామారిసా

ఆనంద పరమానంద
పరమానంద పరమానంద పరమానంద