Thursday, 5 February 2026

కుర్తాళం పీఠాధిపతి సిద్ధేశ్వరా భారతీ తీర్థ స్వామి గారు ఉన్నారండి ఆయన పేరు ప్రసాద కులపతి గారు మరి ఆయన నేను రాధాదేవిని చూసాను అంటే ఒక వీడియో చూసాను నేను రాధాదేవిని చూసాను అంటాడు కాళికాదేవిని చూసాను అంటాడు 600 సంవత్సరాల క్రిందటి విషయాలు తెలుసు అంటాడు అదేదో మన బుద్ధికి అందని విషయాలు అవన్నీ అది ఆయనకే తెలియాలి ఆయన గొప్పవాడు కానీ ఆయన దగ్గర కూడా ఒక చిన్న తాంత్రిక విద్య ఉన్నది మనం ఏదనా ముందుగా అనుకున్నది మన కాయితం రాసి మన

 కుర్తాళం పీఠాధిపతి సిద్ధేశ్వరా భారతీ తీర్థ స్వామి గారు ఉన్నారండి ఆయన పేరు ప్రసాద కులపతి గారు మరి ఆయన నేను రాధాదేవిని చూసాను అంటే ఒక వీడియో చూసాను నేను రాధాదేవిని చూసాను అంటాడు కాళికాదేవిని చూసాను అంటాడు 600 సంవత్సరాల క్రిందటి విషయాలు తెలుసు అంటాడు అదేదో మన బుద్ధికి అందని విషయాలు అవన్నీ అది ఆయనకే తెలియాలి ఆయన గొప్పవాడు కానీ ఆయన దగ్గర కూడా ఒక చిన్న తాంత్రిక విద్య ఉన్నది మనం ఏదనా ముందుగా అనుకున్నది మన కాయితం రాసి మన జాబులో పెడతాడు ఆయనే పెట్టేస్తాడు ఆయనే పెడతాడు మనం అనుకున్న విషయం దాని మీద రాసి ఉంటుంది ఓకే ఆ ఇదివరకు ఒకాయన ఉండేవాడు కుర్చేట్లో ఉండేవాడు ఆయన అంజయ గారిని ఆయన లిఖిత యక్షిణి అని ఒక యక్షిణి సాధన చేశాడు ఓకే అది ఇంట్లో ఇంకు శీస ఒక కలము అక్కడ పెడతారు ఎక్కడనో రహస్యంగా చాప కింద పేపర్ పెడతారు ఓకే మీరు ప్రశ్నకు పోయినారు అనుకోండి మీరు అడగవలసిన విషయము ఆ లిఖిత యక్షిణి అంటారు ఆ పెన్ను పేపర్ తీసుకొచ్చి ఈ కాయితం మీద రాసి ఉంటుంది ఆ కాయితం మీకు ఇస్తారు ఓకే మరి తెల్లగాయితం పెడితే ఎట్లా రాసి ఉంటుంది సర్ స్పర్శయక్షిణి స్పర్శయక్షిణి అని ఒక విద్య ఉన్నది అది మనం ఎక్కడికనా వెళ్ళినప్పుడు ఆ విద్య సాధకుడు ఉంటాడే అతను చేతిలో పట్టేంత వస్తువును తగిలి వచ్చినట్లయితే తరువాత ఆ వస్తువు తన దగ్గరికి వస్తుంది ఆహా కానీ అది చిన్న వస్తువుగా ఉండాలి చేతిలో పట్టేంతగానే ఉండాలి పెద్ద పెద్దవి కాదు ఓకే అక్కడికి పోయి మీ ఇంటికి వచ్చి ఏదనా ఒక వస్తువును తగిలి ఆ మంత్రం చెప్పి అక్కడ వచ్చామ అనుకోండి తర్వాత వీడి చేతికి వస్తుంది తర్వాత మన సంచిలో ఏవైనా వస్తువులు ఉన్నాయి వాటిని తగిలి ఆ సంచిలో వదిలేస్తే మనం రమ్మన్నప్పుడు మళ్ళా మన చేతిలోకి వస్తుంది అక్కడ బయట పెడతారు పూర్వం విప్రోదులు అనేది ఉండేది వాళ్ళని విప్రోదులు అంటారు వాళ్ళు బ్రాహ్మణ ఇండ్ల దగ్గరికి వచ్చి యాచన చేసేవాళ్ళు విప్రోదులు విప్రులకు వినోదాన్ని కలిగించేవాళ్ళు వాళ్ళు దేవతార్చన విగ్రహాలన్నీ పేర్చేది కింద అక్కడ మంత్రాలు చదివి దేవతార్చన చేసి వేడి వేడి పులిహోరలు నైవేద్యం పెట్టేది అన్నీ వస్తాయి అట్లా అవి ఒక విద్య హ్ అవి ప్రసాదాలు పెడతారు మళ్ళా అంతే ఇంతెందుకు మీకు పాల్ బ్రింటన్ ఒక విషయం రాశడు ఇటువంటి విద్యలను గురించి చాలా విషయాలు రాశడు లేండి దాంట్లో ఇవి ఉన్నాయి అని ఇటీవల మన భారతదేశంలో ఏం పుస్తకం ఏంటండి అది పాల్ బ్రిలింటన్ రాసింది బుక్ పేరు ఏంటి బుక్ పేరు ఇంగ్లీష్ లో ఏదో ఉంది సార్ నేను తర్వాత చెప్తా తెలుగులో కూడా ట్రాన్స్లేట్ అయ్యింది పాల్ బ్లింటన్ అని కొడితే మీకు వస్తుంది ఇప్పుడు ఓకే ఆయన భారతదేశంలో నా అనుభవాలంటూ రాసి అనుభవాలంటూ రాశడు ఫేమస్ బుక్ అది పాల్ బ్లింటన్ రాసింది ఇట్లాంటివి ఎన్నో ఉన్నాయి దాంట్లో ఇది స్పర్శ యక్షిణి ఇట్లా యక్షిణిలో చాలా రకాలు ఉన్నాయి అలా మీరు చూసారా ఎప్పుడైనా అలా రావడం అనేది నేను అట్లా చూడలేదు ఆ విప్రోదులు కూడా ఆ జాతి నశించిపోయింది ఇప్పుడు ఎవరు అవి చేయటం లేదు ఇది వాళ్ళు బ్రాహ్మణీలక వచ్చి దేవతార్చన పేర్చి విగ్రహాలన్నీ పెట్టి నైవేద్యాలు చేసి మంత్రసాధన చేసేవాళ్ళకి పళ్ళు ఉండాలి పళ్ళు లేకపోతే మంత్రం ఫలించదు అంటారు అదేమీ లేదు అదేమి లేదు ఉచ్చారణ ఉచ్చారణ బాగుంటే చాలు ఇప్పుడు నాకు కూడా లేవుప ఉచ్చారణ బాగుంటే చాలు అంతేగానీ ఆ అన్ని పళ్ళు ఉండాలని అది ఏమి లేదు ఉచ్చారణ ప్రధానం మంత్రానికి ఏంటంటే ఉచ్చారణ ముఖ్యం కాదు అదే వాక్ ఆ వాక్కు స్పష్టంగా ఉండాలి వాక్కు స్పష్టంగా ఉండాలి తప్పులు పలకకుండా ఉండాలి అంతవరకే గాని ఇవంతా లేనిపోని మీరు ఈ పాల్ ప్రింటన్ బుక్స్ ఇవి చెప్తున్నారు మీరు ఏం చదువుకున్నారో అసలు ఏం చెప్పండి ఒకసారి ఎక్కడ జాబ్ చేశారు ఆ నేను పేపర్ ఇండస్ట్రీస్ లో జాబ్ చేశ సార్ కానీ చిన్నప్పటి నుంచి వీటి మీద ఇంట్రెస్ట్ ఉండబట్టి హాబి హాబి ఒకటి తర్వాత ఈ నేర్చుకోవాలి ఇదే శాక్తేయము శ్రీ విద్య ఆ రకంగా ఆధ్యాత్మికం వైపు వెళ్ళామే గానీ ఇట్లా తాంత్రిక శాస్త్ర వశీకరణ విద్య అంటారు అది ఏంటండి వశీకరణం అంటే ఒకరిని వశము చేసుకోవటం వశము చేసుకోవటం అంటే తను ధన మన ప్రాణాలతో మనకు సేవకుడై మన దగ్గర పడి ఉండి వాడి ఆస్తి అంతా మనకు రాసిచ్చి వాడు పోచే తీసుకొని పోతాడని కాదు అర్థము వశీకరణము అంటే మనకు అనుకూలంగా ఉండటం ప్రతికూలం లేకుండా మనకు అనుకూలంగా ఉండటాన్ని వశీకరణ చిన్న మంత్రాలు చూసాను అముఖం అనే చోట ఎవరితే అనేది ఏంటంటే సంస్కృతంలో పేరు పెట్టవలసిన చోట దేవదత్త అని గాని అముఖం అని గాని ఉంటుంది అముఖం అంటే అంటే ఫలానా వాడు అని వాడి పేరు పెట్టాలి కొన్ని చోట్ల దేవదత్త అని ఉంటుంది ఓకే దేవదత్త అనే చోట కూడా ఆ దేవదత్తుడు పేరు చెప్పాలి అది తీసేసి వాడి పేరు పెట్టాలి ఓకే చాలా మంది అది పెట్టకుండా అముఖం చదివేస్తా ఉంటారు అముఖం చదివితే పని కాదు అది వాడి పేరు పెట్టాలి మంత్రము సిద్ధించుకునేటప్పుడు మొట్టమొదట మంత్రము ఆ మంత్రము సిద్ధించేదాని చోట అప్పుడు అది ఆ మంత్రాన్ని జపం చేసి మంత్రము సిద్ధి అయిన తర్వాత ఇతరుల మీద ప్రయోగించేటప్పుడు ఆ పేరు పెట్టుకోవాలి ఓకే అది కొంతమందికి తెలియక అముఖం అనే చదువుతుంటారు చదువుతుంటారు అవును దేవదత్త అని చదువుతుంటారు అది మంత్రాలలో వచ్చేటప్పుడు అక్కడ పేరు పెట్టవలసిన చోట దేవదూత శరీరే ప్రవేశయ ప్రవేశయ ఫలాని వాడు శరీరంలో ప్రవేశించు ప్రవేశించు భాషయ భాషయ వమ వమ కః కకః బంధయ బంధయ ఘాతయ ఘాతయ ఇట్లాంటివన్నీ మంత్రాలలో వస్తుంటాయి ఓకే సరే అట్లా ఉంచండి యక్షిణులు చాలా రకాలుగా ఉన్నాయి అప్సరస విద్యలని కొన్ని ఉన్నాయి ఆ అప్సరస విద్యలు చాలా కష్ట సాధ్యమైన విద్యలు అవి అవి పెద్ద తపస్సులు కావాలి వాటికి 

No comments:

Post a Comment