అమరావతిలో క్వాంటం వ్యాలీ ఏర్పాటుపై జాతీయ వర్క్‌షాప్: ముఖ్యమంత్రి చంద్రబాబుగారి అద్యక్షతలో ఐటీ దిగ్గజాలతో విందు
అమరావతిలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయనున్న క్వాంటం వ్యాలీ పై నేడు జరిగిన జాతీయ స్థాయి వర్క్‌షాప్ సందర్భంగా, దేశవ్యాప్తంగా నుంచి వచ్చిన ఐబీఎం, టీసీఎస్, ఎల్ అండ్ టీ వంటి ప్రముఖ ఐటీ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తన అధికార నివాసంలో ఈ ప్రతినిధులకు అతిథి సత్కారంగా విందు ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, "దేశంలోనే తొలిసారిగా అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా క్వాంటం టెక్నాలజీ విభాగాన్ని అభివృద్ధి చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను గ్లోబల్ టెక్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు ఇది ఒక క్రాంతికారక అడుగు" అని తెలిపారు. ఐబీఎం, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), ఎల్ అండ్ టీ వంటి కంపెనీలతో భాగస్వామ్యంలో ఈ క్వాంటం వ్యాలీ ఏర్పాటు జరుగుతుందని వివరించారు.
🔹 #QuantumValleyInAP
🔹 #IdhiManchiPrabhutvam
🔹 #ChandrababuNaidu
🔹 #DevineniUma
🔹 #AndhraPradesh
---
ఇది ఒక గొప్ప ముందడుగు. ఇలాంటి టెక్నాలజీ కేంద్రాలు భవిష్యత్ భారతానికి మార్గదర్శకంగా నిలుస్తాయి.
No comments:
Post a Comment