Tuesday, 13 August 2024

కృష్ణా.. ద్వారకా..వాస.అఖిల చరాచర జగద్ జలముల అనాది ఆత్మల సాక్షిగాఅంతట నీవే ఉండి లేవను ఉజ్వల భావం ఊపిరిగానింగి నేల నీరు నిప్పు గాలి కలయికాల కాపరిగా

కృష్ణా.. ద్వారకా..వాస.

అఖిల చరాచర జగద్ జలముల అనాది ఆత్మల సాక్షిగా

అంతట నీవే ఉండి లేవను ఉజ్వల భావం ఊపిరిగా

నింగి నేల నీరు నిప్పు గాలి కలయికాల కాపరిగా

నీ ఆతే ఆటగా పాటే పాటగా శ్రుతి స్థితి లయ, విన్యాసాలయాలా, అవల నీవల అలరారే నీ లలిత ఉదరస లహరుల లీలా, లీలా కృష్ణ చూపరా.

అమ్మకు చూపరా

సరిగమ పమ రిస సరిమ, మప నిద నిని స, నిసరిప మపాగమ రీస నిస రీస నిస రిస నిస నిప మాప గమ రిస నిని సా

వెన్న తిన్నా ఒక నోటనే మన్నును తింటవాత నోరు చూపరా అని, తరిమిన తల్లికి పట్టు పడి

భకటి పాశముల కట్టు బడి, మన్ను మిన్ను వెన్ను దన్ను అన్నీ నేనే చూడమ్మా అని..

ఆ అని అమ్మకు అన్నీ లోకాలు అవలీలగా చూపిన ఆ లీల, లీలా కృష్ణ చూపరా.

అమ్మకు చూపరా.

చీర లెత్తుకుని చిటారు కొమ్మను కూర్చుని చేతులెత్తి మొక్కమని, గోపిక చిత్త హారుదవై,

చిద చెట్ల తత్వము చెప్పితివి కదా..

సరి సమాగమ నిద మద నిస నిద దాని దాని రిస నిద మనిదమ గరిసాని దా దా

మైత్రి బంధం మధుర మధురమారి చాటుకునా అటుకుల ఆరగించి పై పొరలు తొలగించి మోక్షమిచ్చు పై వాడను నేనని చదివితివి కదా..

పదహారు వేళ భామలతో పరువల అష్ట భార్యలతో కుడినా,

అస్కలిత బ్రహ్మ చారివే కదా..

అందుకు చిహ్నంగా నే శిరమున దరించినావట నెమలి పించము.

అంత గాలిని చతడానికే చేస్తావటగా వేణు గానము.

నువ్వే నేనని పార్థ సారదిగా చూపినవుగా విశ్వ రూపము

అడుగు అడుగులో ఆత్మ తత్వమును ప్రభోదించిన పరమ గురు లీల,లీలా కృష్ణ చూపరా.

అమ్మకు మోక్షమును ఇయ్యారా...

No comments:

Post a Comment