ముల్ల కిరీటం..
ఆ ఆ ఆ ఆ
కాలమే రెండుగా
చీలుతున్న ఘట్టం
ఆ ఆ ఆ
పరమ పవిత్రుని బుజాన
సిలువ మోపడం
కరుణాకు తోలిసారి
మరణ శిక్ష వేయడం
రక్షకుడా ఓ రక్షకుడా
ఇది నీ రక్తపు ఊరెగింపు..
లోకుల హృదయాల మేలు
కోలుపే చాటింపు..
రక్షకుడా ఓ రక్షకుడా
ఇది నీ రక్తపు ఊరెగింపు..
లోకుల హృదయాల మేలు
కోలుపే చాటింపు..
రక్షకుడా ఓ రక్షకుడా
సిలువకు ఎనుకాడవు
మరణానికి భయపడవు.
శిక్షించే వల్లను కూడా..
కరుణించే వాడవు..
మనసులోని నీ బాధను
పెదవు దాటనీయవు.
మనుషులపై ఇపుడైన
నీ ప్రేమను వీడవు.
నిన్ను అంతం చీయలేదు తండ్రి
ఎ మృత్యువు.
నింగి నేల గతించిన.
నిలిచే వానివు నీవు
రక్షకుడా ఓ రక్షకుడా..
కొరడాలు చల్లుమంటే
కురిసే రక్త ధారలు
పుడమి పైన ఇంకిపోని
త్యాగపు సేలయేరులు
ఆ ఆ ఆ ఆ
నెత్తురోలుకుతు కదిలే
నీ అడుగుల జాడలు
ఎన్ని యుగాలైన
అవి చరగని చల్లని నీడలు.
నక్షత్రపు అక్షరలు గా
నిలిచే నీ చరిత్ర
ప్రధానగా పాడుతాయి
నిత్యం చిరు గాలులు
రక్షకుడా ఓ రక్షకుడా..
కనులకు వెలుగిచి
ప్రాణాలెన్నో నిలిపి
ఆదరించిన తండ్రి
నీకా ఈ బాధలు
ఎందరినో కాపడిన
నిను కాపడెదేవరని అల్లడే ఈ అభలలు ఇక ఆభాగ్యులు.. నిను మోసిన పోతి కడుపు తల్లడిల్లుతుండగా. నిను మోసిన పోతి కడుపు తల్లడిల్లుతుండగా. కన్నీళ్ళతో నిండీ మరియమ్మ పాల గుండెలు.. రక్షకుడా ఓ రక్షకుడా..
No comments:
Post a Comment