Friday, 22 September 2023

https://gaana.com/song/ye-swasaloవేణు మాధవా... వేణు మాధవా .....ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో......ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో....ఏ మోవీ పై వాలితే మౌనమే మంత్రమవుతున్నదో....ఆశ్వాసలో నేలీనమై...... ఆ మోవీ పై నే మౌనమై....నిన్ను చేరని మాధవ...ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో...మునులకు తెలియని జపమును జరిపినదా మురళి సఖి.... వెనకటి బ్రతుకున చేసిన పుణ్యమిదా..... తనువున నిలువున తొలిచిన గాయములే...... తన జన్మకి తరగని వరముల సిరులను తలచినదా...... కృష్ణ నిన్ను చేరినది అష్టాక్షరిగా మారింది ఎలా ఇంత పెన్నిధి, వెదురు తాను పొందింది..... వేణు మాధవ నీ సన్నిధి.......ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో....ఏ మోవీ పై వాలితే మౌనమే మంత్రమవుతున్నదో..చల్లని నీ చిరునవ్వులు కనపడక..... కను పాపకి నలువైపులా నడి రాత్రి ఎదురువదా ....... అల్లన నీ అడుగుల సడి వినపడక..... హృదయానికి అలజడితో అణువణువు తడపడగా .. ఆ ఆ........ నువ్వే నడుపు పాదమిది....... నువ్వేమిటు నాదం ఇది...... నివాళిగా నా మది నివేదించు నిమిషం ఇది...... వేణు మాధవ నీ సన్నిధి........ గపగ..... గపగరి ..సరి ఇది గపమా సరిది రా....... సరిగమ...... సరి రీసరి పగ సరి సరి... గ... ఆ.................... రాధిక హృదయ రాగాంజలి నీ పాదముల వ్రాలు కుసుమాంజలి ఈ గీతాంజలి......

https://gaana.com/song/ye-swasalo

వేణు మాధవా
... వేణు మాధవా .....
ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో......
ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో....
ఏ మోవీ పై వాలితే మౌనమే మంత్రమవుతున్నదో....
ఆశ్వాసలో నేలీనమై...... ఆ మోవీ పై నే మౌనమై....
నిన్ను చేరని మాధవ...
ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో...

మునులకు తెలియని జపమును జరిపినదా మురళి సఖి.... వెనకటి బ్రతుకున చేసిన పుణ్యమిదా..... తనువున నిలువున తొలిచిన గాయములే...... తన జన్మకి తరగని వరముల సిరులను తలచినదా...... కృష్ణ నిన్ను చేరినది అష్టాక్షరిగా మారింది ఎలా ఇంత పెన్నిధి,  వెదురు తాను పొందింది..... వేణు మాధవ నీ సన్నిధి.......
ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో....
ఏ  మోవీ పై వాలితే మౌనమే మంత్రమవుతున్నదో..

చల్లని నీ చిరునవ్వులు కనపడక..... కను పాపకి నలువైపులా నడి రాత్రి ఎదురువదా ....... అల్లన నీ అడుగుల సడి వినపడక..... హృదయానికి అలజడితో అణువణువు తడపడగా .. ఆ ఆ........ నువ్వే నడుపు పాదమిది....... నువ్వేమిటు నాదం ఇది...... నివాళిగా నా మది నివేదించు నిమిషం ఇది...... వేణు మాధవ నీ సన్నిధి........ గపగ..... గపగరి ..
సరి ఇది గపమా సరిది రా....... సరిగమ...... సరి రీసరి పగ సరి సరి... గ... ఆ.................... రాధిక హృదయ రాగాంజలి నీ పాదముల వ్రాలు కుసుమాంజలి ఈ గీతాంజలి......

No comments:

Post a Comment