ఒక్కడే ఒక్కడే..... మంజునాధుడొక్కడే.....
ఒక్కడే ఒక్కడే మంజునాధుడొక్కడే.....
ఒక్కడే ఒక్కడే మంజునాధుడొక్కడే....
శక్తికి రక్తికి ఒక్కడే..... భక్తికి ముక్తికి దిక్కడి....
ఒక్కడే ఒక్కడే మంజునాధుడొక్కడే...
నువ్వు రాయి అన్నాను లేనే లేవు అన్నాను....
మంజునాథ మంజునాథ....
దర్శించి మనసుంటే నీలోనే ఉన్నాను అన్నావు.....
లోకాల దొరకాదు దొంగ అని చాటాను......
మంజునాథ మంజునాథ....
నా పాప రాశులన్నీ దొంగల్లే దోచుకుపోయావు.....
శిక్షకు రక్షకు ఒక్కడే దిక్కు ఒక్కడే మంజునాధుడొక్కడే.....
కర్తకు కర్మకు ఒక్కడే దిక్కు ఒక్కడే.......
ఒక్కడే ఒక్కడే మంజునాధుడొక్కడే.....
శంకర శంకర హరి హర శంకర పురహర భవహర....
శశిధర శుభకర జయ జయ... శంభో చంద్రకళ....
జయ జయ శంభో చంద్రకళ......
నా ఆర్తి తీర్చావు నా దారి మార్చావు
మంజునాథ మంజునాథ
నా అహంకారాన్ని కాల్చి భస్మం చేశావు...
నా కంటి దీపమల్లే కనిపించి వెళ్ళావు....
మంజునాథ మంజునాథ....
సుజ్ఞానజ్యోతి లను వెలిగించి కరుణించావు..
దేవుడు జీవుడు ఒక్కడే......
ధర్మము మర్మము ఒక్కడే హరిడొక్కడే.....
శంకర శంకర మురహర పుర హార భవహర మహారా శశిధర....
జయ జయ శంభో జయ జయ చంద్రకళ....
శంకర...... జయ జయ చంద్రకళ.....
పురహర..... శంభో..... జయ జయ శంభో జయ జయ చంద్రకళ....... హర హర..... మంజునాథ మంజునాథ మంజునాథ... మంజునాథ మంజునాథ మంజునాథ..... మంజునాథ మంజునాథ మంజునాథ......
No comments:
Post a Comment