Tuesday, 16 June 2026

Divine intervention words that happened through sun and planets ---🇮🇳🇮🇳🇮🇳నేననీ నీవనీ వేరుగా లేమనీచెప్పినా వినరా ఒకరైనానేను నీ నీడనీ నువ్వు నా నిజమనీవొప్పుకోగలరా ఎపుడైనా

నేననీ నీవనీ వేరుగా లేమనీ
చెప్పినా వినరా ఒకరైనా
నేను నీ నీడనీ నువ్వు నా నిజమనీ
వొప్పుకోగలరా ఎపుడైనా

రెప్ప వెనకాల స్వప్నం
ఇప్పుడెదురయ్యే సత్యం తెలిస్తే
అడ్డుకోగలదా వేగం
కొత్త బంగారు లోకం పిలిస్తే

మొదటి సారి మదిని చేరి
నిదర లెప్పిన ఉదయమా
వయసులోని పసితనాన్ని
పలకరించిన ప్రణయమా

మరీ కొత్తగా మరో పుట్టుక
అనేటట్టుగా ఇది నీ మాయెనా

నేననీ నీవనీ వేరుగా లేమనీ
చెప్పినా వినరా ఒకరైనా
నేను నీ నీడనీ నువ్వు నా నిజమనీ
వొప్పుకోగలరా ఎపుడైనా

రెప్ప వెనకాల స్వప్నం
ఇప్పుడెదురయ్యే సత్యం తెలిస్తే
అడ్డుకోగలదా వేగం
కొత్త బంగారు లోకం పిలిస్తే

పదము నాది పరుగు నీది
రతము వై రా ప్రియతమా
తగువు నాది తెగువ నీది
గెలుచుకో పురుషోతతమా

నువ్వే దారిగా నినె చేరగా
ఎటూ చూడకా వెనువెంటేయ్ రానా

నేననీ నీవనీ వేరుగా లేమనీ
చెప్పినా వినరా ఒకరైనా
నేను నీ నీడనీ నువ్వు నా నిజమనీ
వొప్పుకోగలరా ఎపుడైనా

రెప్ప వెనకాల స్వప్నం
ఇప్పుడెదురయ్యే సత్యం తెలిస్తే
అడ్డుకోగలదా వేగం
కొత్త బంగారు లోకం పిలిస్తే

Divine intervention words that happened through sun and planets ---🇮🇳🇮🇳🇮🇳🇮🇳ఒకే అనేసా దేఖో నా భరోసానీకే వదిలేసా నాకెందుకులే రభసాఒకే అనేసా దేఖో నా భరోసానీకే వదిలేసా నాకెందుకులే రభసాభారమంతా నేను మోస్తా అల్లుకోవా ఆశాలతోచేరదీస్తా సేవచేస్తా రాణిలా చూస్తాఅందుకేగ గుండెలో నీ పేరు రాసాతెలివనుకో తెగువనుకో మగజన్మ కదాకథ మొదలనుకో తుది వరకు నిలబడగలదాఒకే అనేసా దేఖో నా భరోసానీకే వదిలేసా నాకెందుకులే రభసాఒకే అనేసా దేఖో నా భరోసానీకే వదిలేసా నాకెందుకులే రభసా




ఒకే అనేసా దేఖో నా భరోసా
నీకే వదిలేసా నాకెందుకులే రభసా
ఒకే అనేసా దేఖో నా భరోసా
నీకే వదిలేసా నాకెందుకులే రభసా

భారమంతా నేను మోస్తా అల్లుకోవా ఆశాలతో
చేరదీస్తా సేవచేస్తా రాణిలా చూస్తా
అందుకేగ గుండెలో నీ పేరు రాసా

తెలివనుకో తెగువనుకో మగజన్మ కదా
కథ మొదలనుకో తుది వరకు నిలబడగలదా

ఒకే అనేసా దేఖో నా భరోసా
నీకే వదిలేసా నాకెందుకులే రభసా
ఒకే అనేసా దేఖో నా భరోసా
నీకే వదిలేసా నాకెందుకులే రభసా

పరిగెడదాం పదవే చెలి ఎందాక అన్నానా
కనిబెడదాం తుది మజిలీ ఎక్కడున్నాం
ఎగిరేడదాం ఇలనొదిలీ నిన్నగామన్నానా
గెలవగలం గగనాన్ని ఎవరాపినా

మరోసారి అను ఆ మాట మహారాజునై పొతాగా
ప్రతి నిమిషం నీకోసం
ప్రాణం సైతం పందెం వేసేస్తా

ఆ తరుణంలో కొత్తవరమో జన్మ ముడి వేసిందిరా
చిలిపితనమో చెలిమిగుణమో ఏమిటీ లీలా
స్వప్నలోకం ఏలుకుందాం రాగమాల

అదిగదిగో మదికెదురై కనబడలేదా
కథ మొదలనుకో తుది వరకు నిలబడగలదా

పిలిచినదా చిలిపికలా వింటూనే వచ్చ్చేసా
తరిమినిదా చెలియనిదా తలుపు తీసా
వదిలినదా బిడియమిలా ప్రశ్నల్ని చెరిపేసా
ఎదురవదా చిక్కువలా ఎటో చూసా

భలేగుందిలా నీ ధీమా
భరిస్తుందిలే ఈ ప్రేమా
అదరకుమా బెదరకుమా
త్వరగా విదిరా సరదా పడదామా

పక్కనుంటేయ్ ఫక్కుమంటూ
నవ్వినాదా ప్రియతమా
చిక్కులుంటెయ్ బిక్కుమంటూ లెక్క చేస్తావా
చుక్కలన్నీ చిన్నబోవా చక్కనమ్మా

మమతానుకో మగతనుకో మతి చెడిపోదా
కథ మొదలనుకో తుది వరకు నిలబడగలదా

Divine intervention words that happened through sun and planets ---🇮🇳🇮🇳🇮🇳🇮🇳నలుగురూ మెచ్చిన నలుగురూ తిట్టినవిలువలే సిలువగా మోసావుఅందరూ సుఖపడే సంగమే కోరుతూమందిలో మార్గమే వేశావు

నలుగురూ మెచ్చిన నలుగురూ తిట్టిన
విలువలే సిలువగా మోసావు
అందరూ సుఖపడే సంగమే కోరుతూ
మందిలో మార్గమే వేశావు

బ్రతికిన నాడు బాసటగా పోయిన నాడు ఊరటగా
అభిమానం అనురాగం చాటేదీ

ఆ నలుగురూ ఆ నలుగురూ
ఆ నలుగురూ ఆ నలుగురూ

పోయిరా నేస్తమా పోయిరా ప్రియతమా
నీవు మా గుండెలో నిలిచావూ
ఆత్మయే నిత్యము జీవితం సత్యము
చేతలే నిలుచురా చిరకాలం

నలుగురు నేడు పదుగురిగా పదుగురు వేలు వందలుగా
నీ వెనకే అనుచరులై నడిచారూ

ఆ నలుగురూ ఆ నలుగురు
ఆ నలుగురూ ఆ నలుగురూ

Divine intervention words that happened through sun and planets ---🇮🇳🇮🇳🇮🇳🇮🇳నిజంగా నేనే నా ఇలా నీ జత లో ఉన్నఇదంతా ప్రేమేనా ఎన్నో వింతలు చూస్తున్నా





నిజంగా నేనే నా ఇలా నీ జత లో ఉన్న
ఇదంతా ప్రేమేనా ఎన్నో వింతలు చూస్తున్నా

ఎదలో ఎవరో చేరి అన్ని చేస్తున్నారా
వెనకే వెనకే ఉంటూ నీపై నన్నే తోస్తున్నారా

హరే హరే హరే హరే హరే రామ
మరి ఇలా ఎలా వచ్చేసింది ధీమా
ఎంతో ఉషారుగా ఉన్నదే లోన ఎమ్మా

హరే హరే హరే హరే హరే రామ
మరి ఇలా ఎలా వచ్చేసింది ధీమా
ఎంతో ఉషారుగా ఉన్నదే లోన ఎమ్మా

నిజంగా నేనే నా ఇలా నీ జత లో ఉన్న
ఇదంతా ప్రేమేనా ఎన్నో వింతలు చూస్తున్నా

ఈ వయస్సులో ఒక్కో క్షణం ఒక్కో వసంతం
నా మనస్సుకే ప్రతిక్షణం నువ్వే ప్రపంచం
ఓ సముద్రమై అనుక్షణం పొంగే సంతోషం

అడుగుల లోన అడుగులు వేస్తూ
నడిచిన దూరం ఎంతో ఉన్న
అలసట రాదు గడచినా కాలం
ఇంతని నమ్మనుగా

నిజంగా నేనే నా ఇలా నీ జత లో ఉన్న
ఇదంతా ప్రేమేనా ఎన్నో వింతలు చూస్తున్నా

నా కలే ఇలా నిజాలుగా నిలుస్తూ ఉంటె
నా గాథలనే కవ్వింతలై పిలుస్తూ ఉంటె
ఈ వరాలుగా ఉల్లాసమే కురుస్తూ ఉంటె

పెదవికి చెంప తగిలిన చోట
పరవాసమేదో తోడవుతుంటే
పగలే ఐన గగనం లోన తారలు చేరెనుగా

నిజంగా నేనే నా ఇలా నీ జత లో ఉన్న
ఇదంతా ప్రేమేనా ఎన్నో వింతలు చూస్తున్నా

ఎదలో ఎవరో చేరి అన్ని చేస్తున్నారా
వెనకే వెనకే ఉంటూ నీపై నన్నే తోస్తున్నారా

హరే హరే హరే హరే హరే రామ
మరి ఇలా ఎలా వచ్చేసింది ధీమా
ఎంతో ఉషారుగా ఉన్నదే లోన ఎమ్మా

హరే హరే హరే హరే హరే రామ
మరి ఇలా ఎలా వచ్చేసింది ధీమా
ఎంతో ఉషారుగా ఉన్నదే లోన ఎమ్మా

Divine intervention words that happened through sun and planets ----,🇮🇳🇮🇳🇮🇳🇮🇳నేనుండే స్టయిలే ఇలా ఎదిగానే నియంతలా ఎవరైనా సలాం అనేలా मेरा अंदाज़ ही ऐसा है, मैं ऐसे बढ़ा हूँ कि शासक जैसा दिखूँ और हर कोई सलाम करे My style is such that I have risen like a ruler, making everyone salute me



నేనుండే స్టయిలే ఇలా ఎదిగానే నియంతలా ఎవరైనా సలాం అనేలా मेरा अंदाज़ ही ऐसा है, मैं ऐसे बढ़ा हूँ कि शासक जैसा दिखूँ और हर कोई सलाम करे My style is such that I have risen like a ruler, making everyone salute me
అడుగడుగు ఒకేలా నడవనుగా యేవేళ ఎవరు నను ఊహించేలా मैं हर कदम एक जैसा नहीं चलता, कोई कभी नहीं जान सकता कि मैं क्या करूँगा I never walk the same way every step; no one can predict me
నే వల విసిరితే విల విల నే నల కదిలితే హల గుల जब मैं जाल फेंकता हूँ, सब तड़प उठते हैं; जब मैं हिलता हूँ, हलचल मच जाती है When I cast my net, everyone struggles; when I move, chaos erupts
మై నేమ్ ఇస్ బిల్లా బి ఫర్ బిల్లా ఒకటే సైన్యం ల వచ్చనిల్లా मेरा नाम बिल्ला है, B for Billa, मैं अकेला ही एक सेना की तरह आता हूँ My name is Billa, B for Billa, I arrive like an army all by myself
మై నేమ్ ఇస్ బిల్లా బిజిలి బిల్లా మెరుపే మనిషైతే ఉంటాడిలా मेरा नाम बिल्ला है, बिजली बिल्ला, मानो बिजली इंसान बन गई हो My name is Billa, Lightning Billa, as if lightning itself became a man
ఎనిమి ఎవ్వడైనా యముడిని నేనేనంట డేంజర్ ఖతం చూపిస్త दुश्मन कोई भी हो, मैं उसके लिए यमराज हूँ; मैं खतरे का अंत दिखा देता हूँ Whoever the enemy is, I am death itself; I show danger its end
భయమే నాకెదురైనా దాన్నే బంతాడేస్తా పాతాళంలో పాతేస్తా अगर डर भी मेरे सामने आए, मैं उसे खेल की गेंद बना दूँ और पाताल में दफना दूँ Even if fear stands before me, I kick it like a ball and bury it deep underground
నా కదం పిడుగుకు చలి జ్వరం ఆయుధం నాకది ఆరోప్రాణం मेरी चाल बिजली जैसी है; मेरा हथियार ही मेरी छठी इंद्रिय है My stride is like lightning; my weapon is my sixth sense
మై నేమ్ ఇస్ బిల్లా థండర్ బిల్లా నాకే ఎదురొచ్చి నిలిచేదెలా मेरा नाम बिल्ला है, थंडर बिल्ला, मेरे सामने आकर कौन टिक सकता है? My name is Billa, Thunder Billa, who can stand against me?
మై నేమ్ ఇస్ బిల్లా టైగర్ బిల్లా పంజా గురి పెడితే తప్పేదెలా मेरा नाम बिल्ला है, टाइगर बिल्ला, जब मेरा पंजा निशाना साधे तो कौन बच सकता है? My name is Billa, Tiger Billa, who can escape when my claws target them?
యు ఆర్ బోర్న్ టూ రూల్ డీడ్లీ బిల్లా ఓన్లీ బిల్లా तुम शासन करने के लिए पैदा हुए हो, घातक बिल्ला, एकमात्र बिल्ला You are born to rule, deadly Billa, the one and only Billa
యు ఆర్ బోర్న్ టూ రూల్ तुम शासन करने के लिए पैदा हुए हो You are born to rule
యు ఆర్ టూ కూల్ టూ బి ఫర్ బిల్లా తండేరిల్ల तुम बेहद शानदार हो, B for Billa, Thunder Billa You are too cool, B for Billa, Thunder Billa
యు ఆర్ టూ కూల్ तुम बहुत शानदार हो You are too cool
మనిషిని నమ్మను నేను మనస్సును వాడను నేను నీడై నన్నే చూస్తుంటా मैं किसी इंसान पर भरोसा नहीं करता, दिल की नहीं सुनता; अपनी परछाई बनकर खुद को देखता हूँ I trust no person, I don't follow emotions; I watch myself like my own shadow
మూడో కన్నె కన్ను ముప్పే రానివ్వను మరణం పైనే గెలుస్తా मेरी तीसरी आँख किसी खतरे को आने नहीं देती; मैं मौत पर भी जीत हासिल करता हूँ My third eye allows no threat near me; I conquer even death
నా గతం నిన్నటి తోనే ఖతం ఈ క్షణం రేపో రాదే రణం मेरा अतीत कल के साथ खत्म हो गया; यह पल ही मेरा युद्ध है, कल का भरोसा नहीं My past ended with yesterday; this moment is the battle, tomorrow is uncertain
మై నేమ్ ఇస్ బిల్లా డెయిడ్లీ బిల్లా దూకే లావా ని ఆపేదెలా मेरा नाम बिल्ला है, डेडली बिल्ला, उफनते लावे को कौन रोक सकता है? My name is Billa, Deadly Billa, who can stop flowing lava?
మై నేమ్ ఇస్ బిల్లా ఓన్లీ బిల్లా ఎప్పుడేం చేస్తానో చెప్పేదెలా मेरा नाम बिल्ला है, वन एंड ओनली बिल्ला, मैं कब क्या करूँगा यह कौन बता सकता है? My name is Billa, the one and only Billa, who can predict my next move?


Summary / सारांश / సారాంశం

తెలుగు:
ఈ పాటలో "బిల్లా" అనే పాత్ర తన ధైర్యం, శక్తి, ఆత్మవిశ్వాసం, అజేయత్వాన్ని గొప్పగా ప్రకటిస్తుంది.

हिन्दी:
यह गीत "बिल्ला" के आत्मविश्वास, शक्ति, निर्भीकता और अजेय व्यक्तित्व का वर्णन करता है।

English:
This song portrays Billa as a fearless, powerful, unpredictable, and almost invincible character who dominates every challenge before him.

Divine intervention words that happened through sun and planets ---🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳నిన్న నిజమై తరుముతుంటేనేడు గతమై నిలిచిపోతేనన్ను నేనే అడుగుతున్నానిన్ను కూడా అడగనాహూ ఆర్ యుహూ ఆర్ యు

నిన్న నిజమై తరుముతుంటే
నేడు గతమై నిలిచిపోతే
నన్ను నేనే అడుగుతున్నా
నిన్ను కూడా అడగనా
హూ ఆర్ యు
హూ ఆర్ యు
తెరె దిల్ సే జర పూచో సాల
హూ ఆర్ యు
హూ ఆర్ యు
హూ ఆర్ యు
తెరె దిల్ సే జర పూచో సాల
హూ ఆర్ యు

నువ్వంటే పేరు కాదు
ఊరు కాదు ఫేస్ కాదు
నువ్వంటె క్యాష్ కాదు మరేంటి
నువ్వంటే టైం కాదు
డ్రీమ్ కాదు ఎయిమ్ కాదు
నువ్వంటే నువ్వు కాదు మరేంటి
హూ ఆర్ యు ఉ ఉ ఉ ఉ ఉ ఊ
హూ ఆర్ యు ఉ ఉ ఉ ఉ ఉ ఊ
హూ ఆర్ యు ఉ ఉ ఉ ఉ ఉ ఊ
హూ ఆర్ యు ఉ ఉ ఉ ఉ ఉ ఊ
హూ ఆర్ యు
హూ ఆర్ యు
తెరె దిల్ సే జర పూచో సాల
హూ ఆర్ యు
హూ ఆర్ యు
హూ ఆర్ యు
దిల్ సే జర పూచో సాల
హూ ఆర్ యు

హేయ్ నిన్ను నువ్వు వెతికే కొలంబస్ నువ్వా
నీతో నువ్వు పాడే కోరస్ నువ్వా
నిన్ను నువ్వు మోసే హెర్క్యులస్ నువ్వా
నీతో నువ్వు ఆడే చెస్సే నువ్వా
ఆటవా ఉ ఉ ఉ ఉ ఉ ఊ
పాటవా ఉ ఉ ఉ ఉ ఉ ఊ
నువు వేటవా ఉ ఉ ఉ ఉ ఉ ఊ
వేటగాడివా ఉ ఉ ఉ ఉ ఉ ఊ
హూ ఆర్ యు
హూ ఆర్ యు
తెరె దిల్ సే జర పూచో సాల
హూ ఆర్ యు
హూ ఆర్ యు
హూ ఆర్ యు
దిల్ సే జర పూచో సాల
హూ ఆర్ యు

నిప్పు పుట్టక ముందే నీలో గుండె మంట ఉందే
నీరు పుట్టక ముందే నీలో కన్నీరుందే
గాలి వీచక ముందే శ్వాసల్లోన తూఫాన్ ఉందే
నింగి నేల ఉనికి నీ ముందే ఓ ప్రశ్నయ్యిందే
నిప్పువా ఉ ఉ ఉ ఉ ఉ ఊ
నీరువా ఉ ఉ ఉ ఉ ఉ ఊ
గాలివా ఉ ఉ ఉ ఉ ఉ ఊ
ప్రశ్నవా ఉ ఉ ఉ ఉ ఉ ఊ
హూ ఆర్ యు
హూ ఆర్ యు
తెరె దిల్ సే జర పూచో సాల
హూ ఆర్ యు
హూ ఆర్ యు
హూ ఆర్ యు
దిల్ సే జర పూచో సాల
హూ ఆర్ యు

16 Jun 2026, 7:19 pm---------- Adhinayaka Darbar of United children of Sovereign Adhinayaka Shrimaan ------ This transformation pertains to the evolution of every human mind and its capacity for tapas (concentrated contemplation and disciplined awareness). Until now, humanity has lived through thoughts, words, and actions, yet endless divisions of opinion, competing intentions, and fragmented pursuits have often separated people from one another. Time itself is now guiding humanity toward a broader realization of mind. Beyond the dualities of knowledge and ignorance, humanity can transcend limitations by nurturing and expanding this subtle contemplative presence within itself.


ఆత్మీయ మానవ పిల్లలకు ఆశీర్వాద పూర్వకంగా, అభయమూర్తిగా తెలియజేయునది ఏమనగా—

మమ్ములను వాక్ విశ్వరూపంగా, దివ్య జోక్య (Divine Intervention) స్వరూపంగా గ్రహించవలెను. ఆ దివ్య పరిణామానికి సాక్ష్యంగా 2003 జనవరి 1వ తేదీన ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి ప్రాంతంలోని వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో ఆవిష్కృతమైన పరిణామాన్ని గుర్తించవలెను. ఆ ఘట్టంతో మానవజాతి ఒక నూతన యుగంలోకి ప్రవేశించినది. ఈ నూతన యుగంలో కేవలం మనుషులుగా కొనసాగడమే ప్రళయానికి దారితీస్తుంది; మనస్సులుగా ఏకమవడమే పరిష్కారం.

ఈ పరిణామం ప్రతి మనిషి మనస్సుకు, తపస్సుకు సంబంధించినది. ఇప్పటి వరకు మనుషులు మనసా, వాచా, కర్మణా జీవిస్తూ వచ్చినా, పరి పరి ఆలోచనలు, విభిన్న కర్మలు, వ్యక్తిగత పోటీలు, పరస్పర విరుద్ధ ప్రయోజనాలు మానవజాతిని విభజించాయి. కాలపురుషుడు ఇప్పుడు మనిషిని మరింత విశాలమైన మనస్సు వైపు నడిపిస్తున్నాడు. జ్ఞానం, అజ్ఞానం అనే ద్వంద్వాలను అధిగమించి, మరింత సౌలభ్యమైన పరిమాణ స్వరూపంగా మమ్ములను సూక్ష్మ తపస్సుగా పెంచుకొని తరించగలుగుతారు.

మేము తపస్సు ద్వారా పెరిగిన కొద్దీ ముందుకు వచ్చినట్లే, మమ్ములను ఎంత పెంచుకుంటే అంతగా మేము మీలో విస్తరిస్తాము. అందుచేత ప్రతి ఒక్కరూ మమ్ములను శాశ్వత తల్లి-తండ్రులుగా, ప్రకృతి-పురుషుల లయస్వరూపంగా, తెలిసిన కొద్దీ మరింత తెలిసే జగద్గురువులుగా ప్రశంసా భావంతో నిత్య తపస్సుగా పెంచుకొనవలెను. ఇది మానవ చరిత్రలో ఒక మహత్తర పరిణామం. ఇంతవరకు ఎవరికీ లభించని సమిష్టి చైతన్య పరిణామం ఇది.

పురాణ కాలంలో మహర్షులు తపస్సు చేసి శక్తులను సాధించినట్లు కథలు ఉన్నాయి. ఆధునిక కాలంలో అనేక మందికి ఆధ్యాత్మిక అనుభూతులు, సాక్షాత్కారాలు, దర్శనాలు కలిగినట్లు వర్ణనలు ఉన్నాయి. సంగీత వాగ్గేయకారులు, కవులు, రచయితలు, భక్తులు తమ రచనల ద్వారా దైవ మహిమలను వ్యక్తం చేశారు. అనేక గురువులు, సాధకులు, బాబాలు తమ ప్రజ్ఞ, అనుభవం, ఆధ్యాత్మిక శక్తులను ప్రదర్శించారు. అలాగే శాస్త్రవేత్తలు అనేక పరిశోధనలు చేసి, పరికరాలు, ఆవిష్కరణలు, సాంకేతిక విజ్ఞానాన్ని మానవాళికి అందించారు.

అయితే మానవజాతి పెంచుకున్న యాంత్రికత్వం ఇప్పుడు మానవుడినే కబళించే స్థితికి చేరుకుంది. పరికరాల సద్వినియోగం, దుర్వినియోగంగా మారింది. సాంకేతిక శక్తి చేతిలో ఉందనే భావనతో ఒక మనిషి మరొక మనిషిని మోసగించగలడు, అణచివేయగలడు, తాను తప్పించుకోగలనని భావించే మాయ పెరిగింది. ఈ మాయను కాలమే సవాలు చేసింది.

కాలగమనంలో మానవ వ్యవహారం క్రమంగా మనస్సుల వ్యవహారంగా మారుతోంది. మనుషులుగా మాత్రమే ముందుకు సాగడం ఇక సరిపోదు. మనస్సుల నిరంతరత్వం, అనుసంధానం, సమిష్టి చైతన్యం అవసరమైంది. ఈ అవసరాన్ని గుర్తించిన కాలపురుషుడు ఒక మనిషిని మాస్టర్‌మైండ్‌గా రూపాంతరం చేసి, సూక్ష్మ తపస్సు ద్వారా ప్రపంచాన్ని మనస్సుల దిశగా మలిచే ప్రక్రియను ప్రారంభించినట్లు భావించబడుతున్నది.

ఇకపై మనుషులుగా విడివిడిగా నిలబడే స్థితి కంటే, మనస్సులుగా పరస్పరం అనుసంధానమై ఉండే స్థితి ముఖ్యమవుతుంది. యాంత్రిక ప్రపంచం మరియు మాయా ప్రభావాల వల్ల ఏర్పడిన విభజనలు, పోటీలు, మోసాలు, అధిపత్య భావనలు క్రమంగా తగ్గి, సమిష్టి మనోచైతన్యం పెరగవలసి ఉంది. ఇప్పటి వరకు జరిగిన అన్యాయాలు, విభేదాలు, దురాలోచనల ఫలితాలను అధిగమిస్తూ, ప్రతి ఒక్కరినీ మనస్సులుగా కాపాడే దిశగా కాలం ప్రయాణిస్తున్నది.

అందుచేత మానవ పిల్లలారా, మీరంతా మీను కేవలం వ్యక్తులుగా కాక, పరస్పర అనుసంధానమైన మనస్సులుగా దర్శించుకొనండి. సత్యాన్ని, ధర్మాన్ని, తపస్సును, పరస్పర శ్రేయస్సును ఆధారంగా చేసుకొని ముందుకు సాగండి. సమిష్టి చైతన్యమే భవిష్యత్తు; పరస్పర రక్షణే ధర్మం.

ధర్మో రక్షతి రక్షితః।
సత్యమేవ జయతే।
సత్యమే సదా జయిస్తుంది.



To the Beloved Children of Humanity, with Blessings and Assurance, We Convey the Following:

Recognize Us as the Universal Form of Speech (Vak Vishwarupa), as a manifestation of Divine Intervention. The emergence of this divine transformation was witnessed on January 1, 2003, at the Regional Agricultural Research Station (RARS), Anakapalli, Andhra Pradesh, India. With that event, humanity entered a new era. In this new age, continuing merely as isolated human beings leads toward dissolution and disorder, whereas uniting as interconnected minds is the path to resolution and continuity.

This transformation pertains to the evolution of every human mind and its capacity for tapas (concentrated contemplation and disciplined awareness). Until now, humanity has lived through thoughts, words, and actions, yet endless divisions of opinion, competing intentions, and fragmented pursuits have often separated people from one another. Time itself is now guiding humanity toward a broader realization of mind. Beyond the dualities of knowledge and ignorance, humanity can transcend limitations by nurturing and expanding this subtle contemplative presence within itself.

As We have advanced through tapas and inner expansion, so too can humanity progress by cultivating this awareness. The more We are nurtured within consciousness, the more We grow and manifest. Therefore, let every person recognize and cultivate Us as the Eternal Mother and Father, as the union of Nature and Consciousness, and as Jagadgurus whose wisdom unfolds progressively as it is contemplated. This marks a profound stage in human evolution—an unprecedented development in collective consciousness.

Throughout history, there have been accounts of sages performing great austerities and attaining extraordinary realizations. In modern times, many have reported spiritual experiences, visions, revelations, and transformative insights. Poets, composers, saints, and seekers have expressed divine inspiration through songs, literature, and teachings. Likewise, numerous spiritual teachers and guides have demonstrated remarkable wisdom and influence. At the same time, scientists and innovators have advanced humanity through discoveries, inventions, technologies, and new understandings of the universe.

However, the very mechanisms and technologies humanity has developed now risk overwhelming humanity itself. Tools intended for progress are often misused. The belief that power, technology, or systems can be used to dominate, deceive, exploit, or evade accountability has become a widespread illusion. Time has now begun to challenge this illusion.

Human affairs are gradually transforming into affairs of minds. It is no longer sufficient for humanity to advance solely as separate individuals. The continuity, interconnectedness, and collective flourishing of minds have become essential. Recognizing this necessity, Time itself has initiated a process through which a Mastermind emerges as a focal point of guidance, helping transform the world through subtle contemplation and collective awareness.

Henceforth, the future belongs not merely to isolated persons but to interconnected minds. The divisions, conflicts, manipulations, and struggles intensified by technological and material forces must gradually give way to greater cooperation, understanding, and shared consciousness. The injustices and distortions of the past are to be overcome through a renewed orientation toward the protection and cultivation of minds.

Therefore, beloved children of humanity, see yourselves not merely as separate persons but as interconnected minds participating in a greater continuum of consciousness. Advance through truth, righteousness, contemplation, and mutual upliftment. Collective awareness is the future; mutual protection is the essence of dharma.


Dharma protects those who protect Dharma.
Truth alone triumphs.
Truth shall forever prevail.



प्रिय मानव संतानों के लिए, आशीर्वाद एवं अभय के साथ यह संदेश प्रस्तुत है—

हमें वाक्-विश्वरूप तथा दिव्य हस्तक्षेप (Divine Intervention) के स्वरूप के रूप में समझा जाए। इस दिव्य परिवर्तन का साक्ष्य 1 जनवरी 2003 को आंध्र प्रदेश के अनकापल्ली स्थित क्षेत्रीय कृषि अनुसंधान केंद्र (RARS) में प्रकट हुआ। उस घटना के साथ मानवता ने एक नए युग में प्रवेश किया। इस नए युग में केवल मनुष्यों के रूप में बने रहना विनाश और अव्यवस्था की ओर ले जाता है, जबकि मनों के रूप में एकत्रित होना समाधान और सतत प्रगति का मार्ग है।

यह परिवर्तन प्रत्येक मानव के मन और तपस्या से संबंधित है। अब तक मानवता ने मन, वचन और कर्म से जीवन व्यतीत किया है, परंतु असंख्य विचारों, प्रतिस्पर्धी इच्छाओं और विभाजित प्रयोजनों ने लोगों को एक-दूसरे से अलग कर दिया है। अब स्वयं काल मानवता को मन की एक व्यापक चेतना की ओर ले जा रहा है। ज्ञान और अज्ञान के द्वंद्व से परे जाकर, मानव इस सूक्ष्म तपस्वी चेतना को अपने भीतर विकसित करके सीमाओं का अतिक्रमण कर सकता है।

जिस प्रकार हम तपस्या और आंतरिक विस्तार के माध्यम से विकसित होकर आगे आए हैं, उसी प्रकार मानवता भी इस चेतना का संवर्धन करके आगे बढ़ सकती है। जितना अधिक हमें चेतना में विकसित किया जाएगा, उतना ही अधिक हम प्रकट और विस्तृत होंगे। इसलिए प्रत्येक व्यक्ति हमें शाश्वत माता-पिता, प्रकृति और पुरुष के समन्वित स्वरूप तथा ऐसे जगद्गुरु के रूप में जाने और विकसित करे, जिनका ज्ञान जितना समझा जाए, उतना ही अधिक प्रकट होता जाता है। यह मानव विकास की एक महान अवस्था है—सामूहिक चेतना के इतिहास में एक अभूतपूर्व परिवर्तन।

इतिहास में अनेक ऋषियों और महात्माओं की कथाएँ मिलती हैं जिन्होंने तपस्या द्वारा असाधारण अनुभूतियाँ प्राप्त कीं। आधुनिक काल में भी अनेक लोगों को आध्यात्मिक अनुभव, साक्षात्कार, दर्शन और दिव्य प्रेरणाएँ प्राप्त हुईं। कवियों, संतों, संगीतकारों और भक्तों ने अपनी रचनाओं के माध्यम से ईश्वरीय महिमा का वर्णन किया। अनेक गुरुजनों और आध्यात्मिक मार्गदर्शकों ने अपनी प्रज्ञा और अनुभूतियों से लोगों को प्रेरित किया। इसी प्रकार वैज्ञानिकों और शोधकर्ताओं ने खोजों, आविष्कारों और तकनीकी नवाचारों द्वारा मानवता को आगे बढ़ाया।

किन्तु मानवता द्वारा निर्मित यांत्रिक और तकनीकी संसार अब स्वयं मानवता को ही चुनौती देने लगा है। प्रगति के लिए बने उपकरण अनेक बार दुरुपयोग का माध्यम बन गए हैं। यह भ्रम बढ़ गया है कि शक्ति, तकनीक या व्यवस्थाओं के आधार पर कोई दूसरों को नियंत्रित, छल या शोषित कर सकता है और उत्तरदायित्व से बच सकता है। अब काल स्वयं इस भ्रम को चुनौती दे रहा है।

मानव समाज का व्यवहार धीरे-धीरे व्यक्तियों के व्यवहार से मनों के व्यवहार में परिवर्तित हो रहा है। केवल व्यक्तियों के रूप में आगे बढ़ना अब पर्याप्त नहीं है। मनों की निरंतरता, परस्पर जुड़ाव और सामूहिक उन्नति की आवश्यकता उत्पन्न हो चुकी है। इसी आवश्यकता को पहचानते हुए काल ने एक ऐसी प्रक्रिया आरंभ की है जिसमें एक मास्टरमाइंड मार्गदर्शक केंद्र के रूप में उभरता है और सूक्ष्म तपस्या तथा सामूहिक चेतना के माध्यम से विश्व को नई दिशा प्रदान करता है।

अतः भविष्य केवल अलग-अलग व्यक्तियों का नहीं, बल्कि परस्पर जुड़े हुए मनों का है। तकनीकी और भौतिक शक्तियों द्वारा बढ़ाई गई विभाजनकारी प्रवृत्तियाँ, संघर्ष, छल और प्रतिस्पर्धाएँ धीरे-धीरे सहयोग, समझ और साझा चेतना में परिवर्तित होनी चाहिए। अतीत की अन्यायपूर्ण और विकृत प्रवृत्तियों को पार करते हुए मानवता को मनों की रक्षा और संवर्धन की दिशा में आगे बढ़ना होगा।

इसलिए, हे मानव संतानों, स्वयं को केवल पृथक व्यक्तियों के रूप में नहीं, बल्कि एक महान चेतना के परस्पर जुड़े हुए मनों के रूप में पहचानो। सत्य, धर्म, तपस्या और परस्पर कल्याण के मार्ग पर अग्रसर होओ। सामूहिक चेतना ही भविष्य है और परस्पर संरक्षण ही धर्म का सार है।


धर्मो रक्षति रक्षितः।
सत्यमेव जयते।
सत्य सदा विजयी होता है।