Sunday, 14 December 2025

మేము ఉదయం చూసాము మీరు ఎంత యాక్టివ్ గా పూజలో పాల్గొన్నారు అని చెప్పేసి అసలు మీ రోజు ఎలా ప్రారంభమవుతుంది మీ దినచర్య ఏంటో కాస్త తెలియజేయగలరా? నా దినచర్య శాస్త్రోక్త మార్గంలో ప్రారంభమవుతుంది. అంటే నిద్రలో నుంచి కళ్ళు తెరవంగానే కరాగ్రే వసతే లక్ష్మి కరమధ్యే సరస్వతి కరమూలేతు గోవిందః ప్రభాతే కరదర్శనం అని మన చెయ్యి మనం చూసుకోవాలి కళ్ళు తెరుస్తూ. దాంట్లో దేవతలు ఉంటారు. లక్ష్మి, సరస్వతి, గోవిందుడు ఉంటారు. వాళ్ళను ఉన్నట్టుగా భావించి ప్రక్షాళనం చేసుకుని ఆ తరువాత స్నానపానాలు ముగించుకొని ధ్యానంలో కూర్చోవడం జరుగుతుంది తెల్లవారుజామున.

మేము ఉదయం చూసాము మీరు ఎంత యాక్టివ్ గా పూజలో పాల్గొన్నారు అని చెప్పేసి అసలు మీ రోజు ఎలా ప్రారంభమవుతుంది మీ దినచర్య ఏంటో కాస్త తెలియజేయగలరా? నా దినచర్య శాస్త్రోక్త మార్గంలో ప్రారంభమవుతుంది. అంటే నిద్రలో నుంచి కళ్ళు తెరవంగానే కరాగ్రే వసతే లక్ష్మి కరమధ్యే సరస్వతి కరమూలేతు గోవిందః ప్రభాతే కరదర్శనం అని మన చెయ్యి మనం చూసుకోవాలి కళ్ళు తెరుస్తూ. దాంట్లో దేవతలు ఉంటారు. లక్ష్మి, సరస్వతి, గోవిందుడు ఉంటారు. వాళ్ళను ఉన్నట్టుగా భావించి ప్రక్షాళనం చేసుకుని ఆ తరువాత స్నానపానాలు ముగించుకొని ధ్యానంలో కూర్చోవడం జరుగుతుంది తెల్లవారుజామున. ఆ తర్వాత మిగతా కార్యక్రమాలన్నీ పూజలు మొదలైనవన్నీ కూడా తర్వాత జరుగుతూ ఉంటాయి. ఏం అనుకోకపోతే మీ వయసు చెప్పగలరా గురువుగారు? అంటే ఇంత యాక్టివ్ గా ఉన్నారు ఇంత పాల్గొంటున్నారు ఇన్ని కార్యక్రమాల్లో. అమ్మ వయస్సు అంటే దేనితో ఒక సంప్రదాయం ఉన్నది. ఈ శరీరానికి వయస్సు ఎంతో చెప్పగలను. కానీ పూర్వజన్మ స్మృతులు ఉన్నటువంటి వారికి మీ వయస్సు ఎంత అంటే అవన్నీ కలుపుకొని చెప్పాలి. నేను సిద్ధేశ్వరీయానము అని ఒక గ్రంధం రాశాను. అందులో నా 5000 సంవత్సరాల జీవిత విశేషాలన్నీ ఒక గ్రంధంగా రాశాను అప్పటినుంచి ఇప్పటిదాకా. కనుక నా వయస్సు ఎంత అని అంటే కొన్ని వేల సంవత్సరాలు అని చెప్పాలి. ఈ శరీరానికి వయస్సు ఎంత? 90 సంవత్సరాలు. వావ్. వావ్. నిజంగా ఆశ్చర్యకరంగాను సంతోషంగాను ఉంది గురువుగారు ఈ వయసులో కూడా మీరు ఈ విధంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొనడము మా అందరికి మంచిని బోధించడము. విశ్వ రక్ష గురువుగారు నాకున్న ఒక సందేహం ఏంటి అంటే హిమాలయాల్లో స్ఫటిక సరస్సు అని చెప్పి ఉంది అని అంటూ ఉంటారు కదా అది నిజంగా ఉందా గురువుగారు? నేను ఒక గ్రంధం రాశానమ్మా సిద్దాశ్రమ యోగులు అని ఒక గ్రంధం రాశా. దాంట్లో హిమాలయాలలో ఉండే సిద్దాశ్రమము అక్కడ ఉండే యోగులు అక్కడ ఉండే స్ఫటిక సరస్సు మిగతా మానస సరస్సు ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో ఉంటామో అవి అందరికీ కనపడవు. వాళ్ళు ఎవరికి చూపించాలని అనుకుంటారో వాళ్లకు మాత్రమే కనపడతది అని అది ఒక పెద్ద గ్రంధం రాశాను నేను. సిద్దాశ్రమంలో ఉండే యోగుల గురించి. అందువల్ల సిద్దాశ్రమం ఉంది, స్ఫటిక సరస్సు ఉన్నది. అయితే అందరికీ కనబడదు. సెలెక్టెడ్ పర్సన్స్ కు మాత్రమే అది కనిపిస్తుంది. స్ఫటిక సరస్సులో స్నానం చేస్తే నిత్య యవ్వనం ఉంటుంది, చావు ఉండదు, వాళ్ళ వయసు పెరగదు అని అంటున్నారు కదా అది నిజమా గురువుగారు? నిజమని ఈ శాస్త్ర గ్రంధాలు చెబుతున్నాయి. ఎందుకంటే ఇటీవల కాలంలో శ్రీపాద శ్రీవల్లభుడు ఆయన 16 సంవత్సరాల వయస్సులో అక్కడ వెళ్లి స్ఫటిక సరస్సులో స్నానం చేసాడని అందువల్ల తర్వాత ఆయన ఉన్నంతకాలం కూడా ఆ వయస్సులోనే ఉన్నాడని మనకు ఆయన జీవిత చరిత్రలో తెలుస్తుంది. కానీ పురాణాలలో మాత్రం ఆ స్ఫటిక సరస్సులో స్నానం చేసిన వాళ్ళకు ముసలితనం ఉండదు, చావు ఉండదు అనేది మాత్రం చాలా స్పష్టంగా చెప్పబడి ఉన్నది. సిద్దాశ్రమాన్ని గురించి రామాయణంలో భారతంలో అనేక విశేషాలు చెప్పబడి ఉన్నాయి. స్వామివారు ఈ శంభాల సిద్దాశ్రమం అనేది అంటూ ఉంటారు కదా అది ఉందా ఉంటే ఎక్కడ ఉంది? శంభాల అనేటువంటి గ్రామం ఉన్నది. అక్కడ కల్కి పురుషుడు వస్తాడు అని మన పురాణాలలో చెప్పబడి ఉన్నది. అయితే ఇది ఎక్కడ ఉన్నది అన్న దాని గురించి మాత్రం రకరకాలైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. హిమాలయాలలో ఉన్నది అని కొందరు అంటారు. మరికొంతమంది అమెరికాలో పాశ్చాత్య దేశాల్లో రకరకాలుగా వాళ్ళ అనుభవాలు చెప్పారు. అమెరికన్ సేనాపతి ఒకడు విమాన సైన్య అధ్యక్షుడు ఒక ఆయన ఆయన ఒక రోజు పర్వతాలు దాటి ఉత్తర ధ్రువ ప్రాంతానికి విమానంలో వెళ్ళాడు. విమానం ఇంజన్ చెడిపోయింది ఆగిపోయింది. ఆగిపోయి ఏం చేయాలో తోచక ఇక్కడ నేను మరణిస్తాను అని అనుకున్నాడు. అనుకుంటే అక్కడ ఒక మంచు కళ్ల పెద్దది లేచి దాంట్లో నుంచి ఒక మనిషి బయటకు వచ్చాడు. బయటకు వచ్చి నాతో రా అన్నాడు. తీసుకెళ్లి ఏమిటి అంటే ఇది శంబళ గ్రామం అన్నాడు. అక్కడ కొన్ని వందల మంది అనేకులు వయస్సు శరకాలం ఉన్నవాళ్ళు, ముసలితనం లేని వాళ్ళు దాంట్లో ఉన్నారు. అక్కడ అనేక విశేషాలు ఉన్నాయి జరిగినవి. ఈ శంబళ గ్రామానికి అధిపతి ఎవరు అని అంటే ఈ శంబళ గ్రామం ఇది కొన్ని వందల వేల మైళ్లు వ్యాపించి ఉన్నది భూమిలో. వీరికి విష్ణువు నారాయణుడు అధిపతి. మా మేము కూడా ఎప్పుడో తప్ప వారి దర్శనం మాకు దొరకదు. నీకు ఒక ప్రత్యేకమైన కార్య నిర్దేశనం చేయటం కోసం నిన్ను ఇక్కడికి మేము పిలిపించాము. నువ్వు వచ్చానే నువ్వు అనుకుంటున్నావు మా సంకల్పం వల్ల నువ్వు వచ్చావు ఇక్కడికి. నీకు కొన్ని విశేషాలు చెబుతాము అని అక్కడ విశేషాలు కొన్ని తెలియజేశారు. అలా శంబళ గ్రామం అనేటువంటిది అది చాలా ఆశ్చర్యకరమైన ఉత్తర ధ్రువ ప్రాంతంలోని భూమిలో ఉండేటటువంటి ఒక గ్రామము అని ఆయన చెబుతాడు. ఆయన ఎక్స్పీరియన్సెస్ అన్ని పెద్ద గ్రంధంగా కూడా వచ్చినవి. శంబళ గ్రామాన్ని గురించి వాటిని గురించి. అలా ఉండేటువంటి ఆ గ్రంధం. ఇంకా అనేకులనేకులు మేము శంబళ గ్రామం వెళ్ళాము అనేటివి అంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. మీరు అమెరికాలో మామున్ శాస్త్రా దగ్గరికి వెళ్తే అక్కడ ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా ఓటన్ శంబాల అనే అక్కడ పేర్లే పెట్టుకుంటారు అన్ని కూడా. శంబాల ఉన్నది మా కొండల్లో. అక్కడ సిద్ధుల యొక్క నివాస గృహాలు ఉన్నాయి. ఒక గుహ ఉన్నది అని చెప్పి చెబుతారు దాంట్లో. ఆ గుహకు నన్ను కూడా ఒకసారి అత్యంత రహస్యమైన ఆ గుహకు నన్ను కూడా ఒకసారి అక్కడ సిద్ధులు తీసుకెళ్ళారు. మానవులు ఎవరు అక్కడ ప్రవేశించలేరు. అటువంటి శంబళ గ్రామం ఫలానా చోటు అని చెప్పలేం గానీ పురాణాలలో మాత్రం కల్కి పురుషుడు ఉదయించేటటువంటి చోటు. 10వ అవతారం, దశాఅవతారాలలో 10వ అవతారమైన కల్కి అక్కడికి ఉదయిస్తాడు. స్వామి వారు ఇప్పుడు మీరు సిద్ధాశ్రమం గురించి చెప్పారు కదా శంభాల సిద్ధాశ్రమం గురించి. మనకి శక్తి పీఠం దగ్గర శ్రీశక్తి పీఠం దగ్గర సిద్ధుల కొండ అనేది ఉంది అని చెప్తున్నారు. మరి ఆ సిద్ధుల కొండకి సిద్ధాశ్రమానికి ఏమైనా సంబంధం ఉందంటారా? సంబంధం అంటే ఆ సిద్ధులు ఇక్కడికి వచ్చిపోతూ ఉంటారు అదే సంబంధం. ఇక్కడికి అగస్త్య మహర్షి ఒకసారి వచ్చాడు. మాకు తెలిసిన సంగతి. నేను కూడా 500 సంవత్సరాల కింద ఆయనతో ఇక్కడ ఉన్నాను నేను అప్పుడు. అలానే సిద్ధులతో పాటు అనేకులు కొంతమంది వచ్చి ఇక్కడ స్నానం చేసుకొని శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడానికి వెళ్తూ ఉంటారు. అందువల్ల సిద్ధాశ్రమానికి సంబంధించిన వాళ్ళు ఇక్కడ ప్రదేశాలకు చెందిన వాళ్ళు కూడా ఇక్కడికి వస్తారు. ఇక్కడ శక్తి పీఠం అనేది స్థాపించబడటం కూడా వాళ్ళ యొక్క సంకల్పమే. కొంతమంది మేము సిద్ధాశ్రమానికి వెళ్లి వచ్చాము మీకు కూడా ప్రవేశ అర్హత కల్పిస్తామని చెప్పేసి ప్రచారం చేస్తున్నారు కదా మరి మనం ఇది ఎంతవరకు నమ్మొచ్చు అంటారు? నమ్మవచ్చునా అనేటువంటిది అట్లాంటివి గాని అంటే వాళ్ళు దేవుడ్ని చూశాను అని ఎవరైనా చెప్పారనుకోండి ఎంతవరకు నమ్మొచ్చు? ఉమ్ వెంటనే ఏం అడుగుతారు నాకు చూపిస్తారా అని అడుగుతారు. అవును అట్లా ప్రశ్నల పరంపర వస్తూ ఉంటుంది. అందువల్ల ఈటివల వీటిలో ఎట్లా ఉంటుందంటే ఆధునిక కాలంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క అనుభవాలు ఎక్స్పీరియన్సెస్ అందరివీ మనం నమ్మలేము. నమ్మాలని మనకు అనిపించదు. ఎవరో మహాపురుషుడు మహనీయుడైనటువంటి వ్యక్తి అయ్యేటట్లయితే నమ్ముతాం మనం. రామకృష్ణ పరమహంస చెబితే నమ్ముతాం. రమణ మహర్షి చెబితే నమ్ముతాం. అలానే మహనీయులైన సిద్ధ పురుషులు చెబితే నమ్ముతాం. కనుక ఆ చెప్పిన యొక్క వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి ఆ వ్యక్తి యొక్క మహిమాన్వితమైనటువంటి స్థానాన్ని బట్టి దాన్ని బట్టి నమ్ముతాం గాని ఇవాళ ప్రచారం కోసం చాలా మంది అలా చెప్పుకుంటూ ఉన్నారు. అందువల్ల ఎట్లా ఉంటుంది అంటే ఒక చిన్న ఉదాహరణ చెబుతాం. నేను ఒకసారి ఒక చోట అనుగ్రహ భాషణం వెయ్యటానికి వెళ్ళా. ఒకాయన నా దగ్గరికి వచ్చాడు. స్వామివారు నేను విష్ణుమూర్తి యొక్క అవతారం అండి అన్నాడు. సంతోషం అన్నాను. అది కాదండి నేను చెబితే వాళ్ళు నమ్మటం లేదు మీరు చెబితే నమ్ముతారు కాస్త మైకులో ఆయన విష్ణుమూర్తి అని చెప్పండి ఆయన అడిగాడు. అలా ఉంటాయి ఇవన్నీ ఇవాళ లోకంలో ఉండేటువంటి పరిస్థితులు అట్లా ఉంటుంటాయి. ఇటీవల కాలంలో స్వామి నిఖిలేశ్వరానంద అన్న పేరుతో ప్రసిద్ధుడైనటువంటి మహాయోగి నారాయణదత్త శ్రీమాలీ ఆయన గొప్ప మంత్ర సిద్ధుడు ఆయనను నేను చూశాను అని చెప్పి నేను సిద్ధాశ్రమానికి వెళ్ళాను అక్కడ వాడిని నేను అని చెప్పి ఆయన కొంతమంది మనుషులను సెలెక్ట్ చేసి ప్రపంచంలో ఇతర దేశాలలో ఉన్న వాళ్ళను కూడా కొంతమందిని సెలెక్ట్ చేసి వాళ్ళను అక్కడికి తీసుకుని వెళ్లి ఇదే సిద్ధాశ్రమం అని ఒకటి రెండు గ్రామాలు చూపించాడు. అయితే వాళ్ళు ఏది బాగానే ఉంది అని అన్నారు గానీ సిద్ధాశ్రమం అనేటువంటిది అక్కడ ముసలితనం లేని చావు లేని అనేక మంది అక్కడ ఉంటూ ఉంటారు తపస్సు చేసుకుంటూ ఉంటారు. అంటే ఒక భాగానికి వాళ్ళను తీసుకెళ్ళాడు ఆయన. మళ్ళా ఆయన పెద్దవాడు కాబట్టి ఆయన చెప్పింది నమ్మటం జరుగుతూ ఉన్నది. ఇవన్నీ మామూలు వాళ్ళు ఎవరు పడితే వాళ్ళు ఈరోజు ఇద వాళ్ళ ప్రచారం కోసం చెప్పుకోవడమే అనుకోవాల్సి ఉంటుంది. దసమేనే బిజీ పర్సన్, బిజినెస్ మైనేజ్ కర్నా షురూ కియా హై. తబ్ సే మేరా కై స్లో ఎవరు పడితే వాళ్ళు ఈరోజు ఇద వాళ్ళ ప్రచారం కోసం చెప్పుకోవడమే అనుకోవాల్సి ఉంటుంది. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర కాలజ్ఞానం గురించి అందరూ కూడా చెప్తూ ఉంటారు కదా ఇది మనం ఎలా నమ్మొచ్చు అంటారు స్వాములవారు? ఈ పురాణాలలో భవిష్య పురాణము అని ఒకటి ఉంది తెలుసు కదా. భవిష్య పురాణంలో భవిష్యత్తులో ఏమేమి వస్తది ఎవరెవరు వస్తారు అని ఇవి దాంట్లో అనేక విషయాలు చెప్పబడి ఉన్నాయి. అవన్నీ కొన్ని సరిపోతున్నాయి కొన్ని సరిపోవడం లేదు. పురాణాలలో కూడా ఎట్లా వచ్చింది అని అంటే అనేకులు తర్వాత వాటిలో కలిపారని ఉన్నవి లేనివి

No comments:

Post a Comment