Wednesday 30 August 2023

వెన్ను తట్టి మేలుకొలిపిన వేకువ నువ్వే....కన్నె ఈడు.... వెన్ను మరిచిన వేణువు నువ్వే....వేలు పట్టి వెంట... నడిపిన దారివి నువ్వే ..తాళి కట్టి ఏలవలసిన దోరవు నువ్వే.... రమణి చరను విడిపించిన రామచంద్రుడా రాధ మదిని వేధించే శ్యామసుందరమనసిచ్చిన మెచ్చిన ముచ్చట వచ్చగా పండించరానిన్నే నిన్నే అల్లుకొని కుసుమించే గంధం నేనవని.....ఆశ పెంచుకున్న మమతకు ఆధారమా.............You are the path that led the finger along..You are the one who should be ruled by clapping... Ramachandra who freed Ramani CharaShyamasundara harasses Radha MadiDon't harvest when you like itI am the sandalwood that binds you to yourself.Is it the basis of hope?You are the sweetest breath.........

https://gaana.com/song/ninne-ninne-2

నిన్నే నిన్నే అల్లుకొని.....
కుసుమించే గంధం నేను అవని....
నన్నే నీలో కలుపుకొని......
కొలువుంచే మంత్రం నీవు అవని......
ప్రతి పూట పువ్వై పుడతా నిన్నే చేరి మురిసేలా......
ప్రతి అడుగు కోవెలనవుతా నువ్వే నెలవు తీరేలా......
నూరేళ్లు నన్ను నీ నివేదన అవని..... నిన్నే నిన్నే అల్లుకొని.... కుసుమించే గంధం నేనవని.......
వెన్ను తట్టి మేలుకొలిపిన వేకువ నువ్వే....
కన్నె ఈడు.... వెన్ను మరిచిన వేణువు నువ్వే....
వేలు పట్టి వెంట... నడిపిన దారివి నువ్వే ..
తాళి కట్టి ఏలవలసిన దోరవు నువ్వే.... 
 రమణి చరను విడిపించిన రామచంద్రుడా
రాధ మదిని వేధించే శ్యామసుందర
మనసిచ్చిన మెచ్చిన ముచ్చట వచ్చగా పండించరా
నిన్నే నిన్నే అల్లుకొని కుసుమించే గంధం నేనవని.....
ఆశ పెంచుకున్న మమతకు ఆధారమా.....
శ్వాస లోని మధురిమ నీవే సుమా.....
గంగ పొంగుని ఆపగల కైలాసమా.....
కొంగుముళ్లలో ఒదిగిన వైకుంఠమా....
ప్రాయమంత కరిగించి ధారపోయినా....
ఆయువు అంత వెలిగించి హారతివ్వనా ఆ........ ఆ.....
..........
నిన్నే నిన్నే....... నిన్నే ..... ఓ. నిన్నే నిన్నే........ నిన్నే.....ఏ.....

https://gaana.com/song/ninne-ninne-2

Embrace yourself...
I am the sweet sandalwood.
Include me in you
You are the measuring mantra.
Every time the flower blooms and blooms with you...
Every step should be warmed so that you are the month.
I will be your report for a hundred years....
You are the morning that woke me up with a pat on the back...
Kanne Edu... You are the flute that forgot the back....
You are the path that led the finger along..
You are the one who should be ruled by clapping...
 Ramachandra who freed Ramani Chara
Shyamasundara harasses Radha Madi
Don't harvest when you like it
I am the sandalwood that binds you to yourself.
Is it the basis of hope?
You are the sweetest breath...
Kailasama who can stop the overflowing of Ganges….
Vaikunthama in Kongumulla....
Even if the age is melted and worn....
Let me light up my life so much....
..........
Ninne Ninne....... Ninne ..... Oh. It's you, it's you... it's you...

https://gaana.com/song/ninne-ninne-2

स्वयं से प्यार कीजिये...
मैं मधुर चंदन हूं।
मुझे भी अपने में शामिल करो
आप मापने के मंत्र हैं.
हर बार फूल तुम्हारे साथ खिलता है और खिलता है...
हर कदम गर्म होना चाहिए ताकि आप महीने हों।
मैं सौ साल तक आपकी रिपोर्ट बनूंगा....
तुम वह सुबह हो जिसने मुझे पीठ थपथपा कर जगाया...
कन्ने एडु... तुम वो बांसुरी हो जो पीछे भूल गई....
आप वह पथ हैं जो उंगली को साथ ले गया..
तुम वो हो जिस पर ताली बजाकर राज किया जाना चाहिए...
 रमानी चारा को मुक्त कराने वाले रामचन्द्र
श्यामसुन्दर राधा मादी को परेशान करते हैं
जब आपको यह पसंद हो तो फसल न काटें
मैं वह चंदन हूं जो तुम्हें खुद से बांधता है।
क्या यह आशा का आधार है?
तुम सबसे प्यारी सांस हो.
कैलासमा जो गंगा के उफान को रोक सकता है...
कोंगुमुल्ला में वैकुंठमा....
युग भले ही पिघले-घिसे....
अपनी जिंदगी को इतना रोशन कर दूं....
...........
निन्ने निन्ने....... निन्ने .....ओह. यह तुम हो, यह तुम हो... यह तुम हो...

No comments:

Post a Comment