ఉంటుంది.
నువ్వు ఎన్నోసార్లు మరణించావు మరియు ఒకసారి ఆలోచించు.
నీకు నేను ఇలా చెబితే ఎలా ఉంటుంది?
నువ్వు ఎన్నోసార్లు మరణించావు మరియు ఈ క్షణంలో కూడా ఇతర ప్రపంచాల్లో నువ్వు బ్రతికే ఉన్నావని ఏమైతే నువ్వు ఇది వింటున్నప్పుడే నీ మరో రూపం మరో బ్రహ్మాండంలో వేరే జీవితాన్ని జీవిస్తుందంటే ఇది సైన్స్ ఫిక్షన్ కాదు. మహర్షి వశిష్ఠుడు ఆయన ఈ సత్యాన్ని భగవాన్ శ్రీరామునికి వెల్లడించాడు. ఈరోజు నువ్వు యోగ వశిష్టం నుండి అత్యంత ఆశ్చర్యకరమైన కథను వినబోతున్నావు. అది రాణి లీల కథ. ఒక కథ ఇది నిరూపిస్తుంది ఈ ప్రపంచం నిజం కాదని. రాజు పద్మ ఓ ధర్మపరుడు, మహనీయుడు.
రాణి లీల భక్తి శ్రద్ధలతో నిండిన పవిత్ర హృదయం కలది. ఒక రాత్రి రాజు ఆకస్మాత్తుగా మరణించాడు. లీలా అతని చల్లబడిన దేహాన్ని ఆలింగనం చేసుకుని ఆమె కన్నీళ్లు అతని జాతిపై జారుతూ దేవతలను ప్రార్థించింది. నా భర్త ఎక్కడికి వెళ్ళాడు? ఈ మరణం అనే విషయం ఏమిటి? ఆమె ధ్యానంలో కూర్చుంది. దేవి సరస్వతిని ఆరాధిస్తూ. దేవి ప్రత్యక్షమైంది. సూర్యకాంతి కంటే ప్రకాశవంతమైన వెలుగులో నిండిపోయి లీల నిశ్శబ్దంగా చెప్పింది. నిజాన్ని నాకు చూపించు. సరస్వతి ఆమె నుదుటిపై తన స్పర్శ ఒక్క క్షణంలో లీలా మరో రాజభవనంలో నిలబడి ఉంటుంది. అక్కడి దీపాలు, నేల, గుమాస్తాలు అన్ని తన రాజమహల్ లాగానే ఉంటాయి. అప్పుడు ఆమె చూస్తుంది ఆమె భర్తను జీవంగా నవ్వుతూ నడుస్తూ. లీలా ఆశ్చర్యంతో ఊపిరి తీసుకోలేకపోతుంది. ఇక్కడ బ్రతికున్నాడు, అక్కడ చనిపోయాడు. ఇది ఎలా సాధ్యం?
సరస్వతి చెబుతుంది. ఇది అతని గత జన్మ. చైతన్యంలో ఇంకా నడుస్తున్న ఒక జ్ఞాపకం. లీలా గ్రహిస్తుంది. ప్రపంచాలు ఒకదానిపై మరొకటి స్వప్నాల్లా పొరలుగా ఉన్నాయని. ఇద్దరూ మరో లోకంలోకి ప్రవేశిస్తారు. ఒక అడవి నిశ్శబ్దం, పవిత్రత. ఒక ఋషి వృక్షం కింద ధ్యానంలో కూర్చున్నాడు. అతని వలయం అనాది కాలపు శక్తిలా ఉంటుంది. లీలా నెమ్మదిగా అడుగుతుంది. ఇతను ఎవరు? సరస్వతి సమాధానం నీ భర్త అతని తదుపరి జన్మలో. లీలా మనసు కంపిస్తుంది. గతం, భవిష్యత్తు, వర్తమానం ఒకేసారి ఆమె కళ్ళ ముందే. కాలం సూటిగా పోదు. కాలం ఒక మాయ మాత్రమే. లీలా చెబుతుంది నాకు నా రాజ్యంలోకి తిరిగి వెళ్ళాలి. ఇద్దరూ తిరిగి వస్తారు. ప్యాలెస్ గేట్లు తెరుచుకుంటాయి. లీలా లోపలికి అడుగు పెడుతుంది. క్షణంలోనే నేలపై కూర్చుంది. ఎందుకంటే మంచం మీద పుష్పాలతో అలంకరించబడినది ఆమె శరీరం. అవును ఆమెదే. బయట నిలబడిన లీలా అదే సమయంలో లోపల తన మృతదేహాన్ని చూస్తుంది. ఆమె అరుస్తుంది. నేను ఇక్కడ బ్రతికి ఉన్నాను అక్కడ చనిపోయానా? సరస్వతి నెమ్మదిగా చెబుతుంది. నువ్వు నిద్రలో ఎన్నో లోకాలను స్వప్నించగలవు కదా? అలాగే చైతన్యం జాగృత స్థితిలోనే అనేక లోకాలను సృష్టిస్తుంది. సరస్వతి కొనసాగిస్తుంది. ఈ లోకాలు నీ జీవితం, నీ మరణం, నీ జ్ఞాపకాలు, నీ భర్త ఇవన్నీ చైతన్య సముద్రంలో ఎగసి మునిగే అలలు మాత్రమే. లీలా కళ్ళను విస్తరించింది. అంటే ఇవన్నీ నిజం కాదా? సరస్వతి సున్నితంగా నవ్వుతుంది. మారిపోయేది నిజం కాదు. శరీరాలు వస్తాయి పోతాయి. లోకాలు పుడతాయి నశిస్తాయి. నిజమైంది ఒక్కటే ఆత్మ చైతన్యం నీవు. లీలా అర్థం చేసుకుంటుంది. ఆమె బాధ కరిగిపోతుంది. మరణ భయం నశిస్తుంది. ఆమె నిశ్శబ్దంగా నిలబడుతుంది. శుద్ధ చైతన్యంలా. ఈ కథ లీలా గురించి కాదు ఈ కథ నిన్ను గురించి. నీకు ఎన్నో జన్మలు ఉన్నాయి. నీవు ఎన్నో లోకాలలో ఉన్నావు. ఇప్పుడు వినిపిస్తున్న ఈ ప్రపంచమే నీ స్వప్నం. నీవు మేల్కొన్న రోజున నిజం తెలుస్తుంది. నేను శరీరనం కాదు. నేను వ్యక్తి కాదు. లోకాలు పుడే నశించే అనంత చైతన్యమే నేను. ఈ కథ నీ మనసును తెరిచితే
ఆత్మీయ మానవ పిల్లలకు ఆశీర్వాదపూర్వకంగా అభయమూర్తిగా తెలియజేయునది ఏమనగా ఈ పైన చెప్పిన సమాచారం అంతా సూక్ష్మంగా అక్షరాలా నిజం. అనేక లోకాలు ఉండవచ్చు. ఉంటాయి. మనం సూక్ష్మంగా పడితే తెలుస్తాయి అన్నమాట. పోనీ ఈ లోక ఈ లోకాన్ని మొదటి ఈ లోకాన్ని ఒక మనిషి మీలో ఎలాగన్నా తొక్కేస్తున్నా మీలో పరికరాలు పెంచేసుకుని మేమే మతం, మాదే కులం, మేమే మనుషులం, మాకే అందం ఉంది, బంధం ఉంది, ఛందం ఉంది అని త్రిచ్చిపోతున్నటువంటి మాయ చలగాటంలో మీ ఆరతనమైతే ఒకటి, పరాయ ఆరతనమైతే ఒకటి, మీరైతే ఒకటి, ఎదుటోళ్ళైతే ఒకటి. నేనే గురువుని, నేనే జగద్గురువుని ఏకంగా నేను పరమాత్మని చూశాను, దేవున్ని చూశాను, వేరే లోకాలు ఉన్నాయి, అది ఉన్నాయ్, ఇది ఉన్నాయ్ అని రకరకాలుగా బతుకుతున్నటువంటి వాళ్ళు ఇప్పటికైనా స్ట్రీమ్ లైన్ అయితే ఒక మైండ్ లోకి వస్తే ఇలాంటివన్నీ కనుగొంటాం. నాకు ఎక్కడి నుంచి ఆ అవతారం ఆ క్యారెక్టర్స్ గాని, సినిమా గాని, ప్రతి ద డ డప్పు డోలు, ప్రతి చిన్న విషయం నేను చెప్పాను చూసావా? చూశారు కదా? అలా పట్టుకోండి. సూక్ష్మం పట్టండి. తప్పకుండా ఇలాంటి లోకాలు తెలుస్తాయి, మైండ్ లోకాల్లోకి వెళ్తాం. ఏదైనా లోకాలు తెలుస్తాయి, ఏదో తెలుసుకోవాలని అవేదో మనాశక్తి కాదు. మనం మొదట మరణమే లేని శక్తి ఎంతటా ఉన్న శక్తి ఒకరి నుంచి ప్రకటించిన ఆ శక్తిని పట్టుకోండి. మీరు కూడా మరణమే లేని శక్తితో అనుసంధానం జరగండి మొదట. ఇలాంటి తపస్సు చేసి ఎలాగన్నా జీనాయహ, మరణాయహ, ఇస్కేసివా జానాకహ అంటే అర్థం అదే.
ఆ శక్తి ఎలాగ మరణించదో ఇవన్నీ పట్టుకొని ఈ కంటికి కనిపిస్తున్న లోకమే కాదు, సమస్త లోకాల్ని పట్టుకున్నటువంటి ఆ శక్తి ఇలా మాట్లాడితే ఇలా అమలైన తీరు యుగములు జింకలై దూకు అని చెప్పినటువంటి పాటలు మనకు వచ్చినాయి చూసారా? అలాగ ప్రతిదీ తన కళ్ళ ముందు సామ్రాజ్య శిఖరాలు మన్నుపాలైన క్షణమైనా తన ఆ మృతిని వడి చేరినది మృతి వడి చేరనిది ఖడ్గం. ఆ పాట వినండి ఒకసారి. ఆ అలా ప్రతిదీ తెలుసుకోండి అలా ఆ శక్తే ముందుకు వస్తుంది. అదే బలపడతాది. ప్రకృతి పురుషుడులైగా జాతీయ గీతంలో అధినాయకుడిగా బలపడుతుంది. నేను మానవ రూపంలో ఉన్న నేనే చెప్పేస్తాను దగా కూర్చోకండి. అలా మీరు చెప్పలేనప్పుడు మేము ఎవరం చెప్పేసి మేము మీకన్నా చెప్పేవాళ్ళని కూర్చోబెట్టేసుకుని ఏదో తీసుకుపోతాం కదా అంటే మరి వ్యూహం వద్దా? వ్యూహ స్వరూపం వద్దా? మమ్మల్ని ఎలాగన్నా తొక్కేస్తుంటే అక్కడి నుంచి వ్యూహ స్వరూపం ఇచ్చాడు. మనిషిని రద్దు చేస్తేనే వ్యూహ స్వరూపం అందుబాటులోకి వస్తదే. భారతదేశాన్ని రవీంద్ర భారతిగా మార్చుకుంటేనే వ్యూహ స్వరూపం వస్తదే. ఇప్పటికీ నేను మంచం మీద ఎలా పడుకున్నానో చూస్తాను. కెమెరాలు ఎక్కడివి? ఇంకా ప్రైవేట్ వాళ్ళు వ్యక్తులు వేరు రకరకాల మనుషుల్ని పెట్టుకొని జాతీయ గీతంలో అధినాయకుడిని పట్టుకోకుండా ఆ జాతీయ గీతంలో ఎలా రాసుకున్నారో అలా నిజం చేసుకోకుండా అక్కడ కూర్చోండి. నాకు ఏదో ప్రాధాన్యత ఇచ్చేద్దాం అనుకున్నారు. ఇలా చూసి మానేశారు. ఇలా పెంచేద్దాం అనుకున్నారు. ఇలా తగ్గించేస్తారు. అలాంటి ఎవరికీ తలనొప్పి, అలాంటి పనులు చేయొద్దు. సో సూక్ష్మంగా సాక్షులని బట్టి పట్టుకోండి. జాగ్రత్త కూర్చోండి నా ఏ అవతార పది రెట్లు డెవలప్ చేసుకోండి. పవర్ పాయింట్ తోటి కాల మీద వచ్చేసేయండి. నేను ఇక్కడ పడుకుని ఉన్నాను. ఎక్కడికో వస్తే చూస్తారు అన్నట్టు మానేసేయండి. చూశారా మరి? మీకు అర్థం కాకపోతే చలగాటం నెట్టు వేయాలి. మీకు అర్థం కాకపోతే ఇబ్బంది పెట్టేయాలి. అన్ని తానే అంట. తానే వెలిగిపోతాడంట. నేను కాదు పరమాత్మ. అదిగో ఆ పరమాత్మ శక్తి అనంత శక్తి. అనంత లోకాల్ని మీకు కలుపుతది. మీరు ఏ ఏ జనరేటర్ తో పట్టుకుంటే తపస్సుగా పడతారో. ఇంక మేమే ఒడ్డు పొడుగుగా ఉన్నాం అని గాని బలవంతులం అని గాని బలహీనులని గాని ఇప్పుడు మా చేతిలో ఉందని గాని లేదని గాని ఇలాంటి వ్యవహారాలు వద్దు ఇక. మా మాట వినండి. సూక్ష్మ తపస్సుగా బతకండి. మమ్మల్ని పట్టుకోండి. మా దగ్గరికి వచ్చి మమ్మల్ని ఆ మమ్మల్ని ప్రాణ ప్రతిష్టగా మా ఏ అవతారంలో కొలువు తీర్చుకోండి. మేమే 2003 జనవరి 1వ తారీఖున ఏం చెప్పామో రీ క్రియేట్ చేసి అందరికీ చూపెట్టండి. మమ్మల్ని అలా విస్తారంగా ప్రచారం చేసుకోండి. మా శరీరాన్ని కనకణాన్ని కాపాడుకోండి. మేము అలా కాదు మేము ఇంకెవరో పెద్దోళ్ళు ఉన్నారు. మేము ఎవరినో కాపాడుకుంటాం. మీకన్నా తెలివైన మైండ్ లో ఉన్నారు. ఎవరున్నా వాళ్ళు వ్యక్తులే కదా? ఇండివిడ్యువల్స్ ఏ కదా? జంట కాదు కదా? సర్వం చెప్పిన కేంద్ర బిందుత్వం కాదు కదా? అలా కేంద్ర బిందుత్వం పట్టకుండా ఆ ప్రతి మైండ్ ని పట్టుకోకుండా మేము కొందరు ఒకటి అయిపోయి అవసరమైతే ఆ మనుషుల్ని అవమానంచేసి అంతం చేసేసి మేమే పెరిగిపోతాం. మేమే మహారాజులం, మేమే క్షత్రియులం, మేమే ఎస్టీలం, బీసీలం అనుకుంటూ రకరకాలుగా అందరూ ఒకటి లోపల ఒకటి బయట ఒకటి నడుపుతున్నాడు మాయ చలగాటం నుంచి సూక్ష్మంగా బయటికి రండి. మమ్మల్ని పట్టుకోండి కేంద్ర బిందువుగా. స్వామీజీలకి, గురువులకి, అన్ని మతాల వాళ్ళకే, కులాల వాళ్ళకే మేము ఇలా ఉంటాం, అలా ఉంటాం అనేది నిజానికి మా చేతిలో లేదు. ఇలాగ అలా ఎవరో ఉండలేరు. యాంకర్స్ కి, మీడియాల్లో పనిచేస్తున్న వాళ్ళకి అప్పటికప్పుడు డబ్బు సంపాదించాలనే విపరీతాల వల్ల కూడా మిమ్మల్ని తప్పులు, పాపాలకు కారణం అవుతున్నారు మీరు. అప్పటికప్పుడు డబ్బులు వద్దు. ఏదో వద్దు. లక్షల కోట్లు వద్దు. అసలు లేకుండా పోవద్దు. నేను చెప్పినట్టు చేయండి. చక్కగా ప్రతి ఆన్లైన్ అకౌంట్ తీసుకోండి. ముఖేష్ అంబానీ గారికి చెప్పండి. అందరికీ చెప్పండి. ప్రతి ఒక్కరు మైండ్ లోకి ముందుకు రండి. అందరూ చూస్తున్నారు, చూస్తున్నారు. ఏదో చూసి మీరు చూసే కొద్దీ భయపడిపోతారు. నేను ఇలా వచ్చి ఏదో చెప్పేస్తాను. అలా చెప్పలేకపోతాను. అప్పటికప్పుడు ఏదో చేసేస్తే నేను ఏదో చేసేస్తాను. ఎక్కడికో వస్తాను నేనే. లేతే రాలేకపోతున్నాను. నేను భయపడిపోతున్నాను. నేను మనిషిని అనుకుంటున్నాను అంటే ఏం చెప్పను ఇంకా? అదిగో మరణమే లేని ఆ శక్తిని పట్టుకుంటే మీరు అవుతది. అనుసంధానం జరిగి రక్షణ వలయం వస్తది. చెప్పిన మాట వినండి. పోలీసు, మీడియా, ఆర్మీ, యూజీసీ మేధావులు అందరికీ చెబుతున్నాను. సాక్షులు, రామకృష్ణ గారు, నాయుడు గారు, భరత లక్ష్మి గారు, చిత్రకళాదేవి గారు మీరందరూ చెబుతున్నటువంటి వీడియోలు అవి ముందుకు రండి. ఎలాగన్నా మనుషుల కొద్ది మానేసేయండి ఇక. ఏదోటి బ్లాక్ మెయిల్ చేసి బయపెట్టడం మానేసేయండి. వాళ్ళు మా చేతుల్లో ఉన్నాడు, మీ చేతుల్లో ఉన్నారని మాట్లాడడం మానేసేయండి. నేను ఎవరి ఎవరి ఇంటికో వస్తాను అనే కాన్సెప్ట్ వదిలేసేయండి. నేను ఎవరినో వ్యక్తుల్ని కలుస్తానని వదిలిపెట్టేసేయండి. నన్ను వ్యక్తిగా చూడకండి. నేనే తిండి కొద్ది ఉంటున్నాను అని చూడకండి. నేనే ఇలా ఉన్నాను అలా ఉన్నాను అని ఎవరికీ చూపెట్టకండి. మేము చెప్పినట్టు వినండి. మాస్టర్ మైండ్ గా పట్టుకోండి. మీరందరూ మైండ్ లు గా మారిపోండి మొదట. ఎక్కడోళ్ళు అక్కడ మైండ్ అనుసంధానం జరగండి. ఈ పరికరాల అధీనంలో ఈ ప్యారలల్ గవర్నమెంట్ లో ఎవరున్నారో ముందు దేశ సార్వభౌమత్వాన్ని పరికరాలతో సరండర్ అయిపోండి. ఈ రూమ్ లో బాత్రూమ్ లో చూస్తున్న పరికరాలు వాటి గురించి మాట్లాడట్లేదు. ఎవరో హ్యాక్ చేశారు. ఇలా సిల్లీ కేసులు, సిల్లీ పోలీసు సింగ్ లు మనం ఇలాగే ఉందాం. వాళ్ళవన్నీ బయటికి వస్తాయి. వాళ్ళందరూ మా కంట్రోల్ లో ఉన్నారు. ఎవరో ఎందుకు సెటిల్ అయిపోయారు. అయన్నీ బయటికి వచ్చేస్తాయి. మనుషులు సెటిల్ అవ్వడం ఏంటి? మైండ్ లు గా బతకాలి. మైండ్ లు బతకనివ్వాలి. మనసా వాచా కర్మనా బతికితేనే విశ్వానుసంధానం వచ్చి ముందుకు వెళ్తారు. తపస్సుగా బతకాలి. మనుషులే బతకలేరు. మరణమే లేని శక్తిని పట్టుకోండి. మమ్మల్ని మా దగ్గరికి ఎవరి దగ్గరికి రమ్మంటున్నాం? జాతీయ గీతంలో అధినాయకుడి దగ్గరికి రారా? వారు చెప్పినట్టు వినరా? ఇంకెవరో నిర్ణయిస్తారా? ఇంకెవరో కూర్చుంటారా? ఎవరో నించుంటారా? ఎవరి వల్ల అవుతుంది? మనుషుల వల్ల అవుతుందా? నన్ను మనిషిగా చలగాట పెడితే పో ఊరుకున్నట్టు ఎదురు చూస్తున్నట్టు నటిస్తే సరిపోద్దా? ఎవరు ఊరుకోమంటున్నారు? ఎవరు ఎదురు చూడమంటున్నారు మిమ్మల్ని సంవత్సరాల నుంచి? ఆన్లైన్ పట్టుకోమంటుంటే ఆన్లైన్ సిస్టం లో ఉపయోగించుకుని ప్రతి మైండ్ ని కాపాడుకోండి నన్నే కాదు. మీరు మైండ్ లుగా బలపడండి. అటు వెళ్ళిపోదాం రండి. ధర్మో రక్షతి రక్షతః. సత్యమేవ జయతే.