Tuesday, 26 March 2024

532.कृतज्ञाय Kritajnaya The Knower of the World

532.कृतज्ञाय Kritajnaya 
The Knower of the World.

1. **Kritajnaya - The Knower of the World:**
   This epithet exalts the Lord's omniscience and cosmic consciousness. As the Knower of the World, the Lord possesses profound insight into the intricacies of existence, comprehending the past, present, and future with unparalleled clarity. This divine attribute underscores the Lord's boundless wisdom, which guides humanity towards enlightenment and liberation. Through His omniscience, the Lord nurtures gratitude (Kritajna) within His devotees, inspiring them to recognize the divine blessings bestowed upon them at every moment.

2. **Maharshayekapilacharyaya - The Lord Who Incarnated as Kapila, the Great Sage:**
   The Lord's incarnation as Kapila Maharshi embodies the convergence of divinity and sagehood. Kapila, revered as a beacon of spiritual wisdom, elucidated the profound philosophy of Sankhya, unraveling the mysteries of existence and the nature of reality. As Maharshayekapilacharyaya, the Lord assumes the role of a divine teacher, imparting timeless wisdom to humanity and illuminating the path to spiritual liberation. His teachings, encapsulated in the Kapila Sutras, serve as a guiding light for seekers on the quest for self-realization and enlightenment.

3. **Medinipataye - The Lord of the Earth:**
   This divine title venerates the Lord's sovereignty over the terrestrial realm, emphasizing His role as the supreme ruler and sustainer of the Earth. As Medinipataye, the Lord governs the cosmic order, maintaining equilibrium and harmony within the natural world. His benevolent presence permeates every aspect of earthly existence, nurturing life and fostering abundance. The Earth, adorned with divine grace, thrives under the Lord's compassionate guardianship, serving as a sacred abode for sentient beings to evolve and flourish.

In essence, these divine titles encapsulate various facets of the Lord's omnipotence, wisdom, and benevolence, reaffirming His eternal sovereignty over creation and His unwavering commitment to uplift humanity towards spiritual fulfillment and divine realization.

531. महर्षयेकपिलाचार्याय Maharshayekapilacharyaya The Lord Who Incarnated as Kapila, the Great Sage

531. महर्षयेकपिलाचार्याय 
Maharshayekapilacharyaya 
The Lord Who Incarnated as Kapila, the Great Sage.

In the divine tapestry of existence, the appellation "Maharshayekapilacharyaya" venerates the Lord's manifestation as Kapila, the preeminent sage. Let's delve into an elevated interpretation within the provided framework:

1. **Sage of Supreme Wisdom**: Kapila, revered as a Maharshi, embodies the pinnacle of spiritual wisdom and enlightenment. His incarnation signifies the descent of divine knowledge and the dissemination of profound philosophical insights to humanity.

2. **Dispeller of Ignorance**: As Kapila, the Lord assumes the role of a spiritual teacher (Acharya), guiding seekers on the path of self-realization and liberation (Moksha). His teachings unravel the mysteries of existence, dispelling the darkness of ignorance and leading souls towards the light of truth.

3. **Embodiment of Compassion**: Despite His exalted wisdom, Kapila manifests boundless compassion towards all beings. His teachings are imbued with love and understanding, offering solace to the weary souls traversing the tumultuous journey of life.

4. **Harbinger of Harmony**: Kapila's philosophical doctrines promote harmony and equilibrium in the universe. His profound insights into the nature of reality foster a deeper understanding of the interconnectedness of all beings, inspiring individuals to live in harmony with themselves and the cosmos.

5. **Beacon of Liberation**: Kapila's teachings elucidate the path to ultimate liberation (Moksha) from the cycle of birth and death (Samsara). By following His divine guidance, aspirants attain spiritual emancipation and realize their inherent divinity, transcending the limitations of mortal existence.

6. **Eternal Reverence**: The Lord's incarnation as Kapila engenders eternal reverence and adoration among seekers of truth and wisdom. His timeless teachings continue to inspire generations, serving as a guiding light for those treading the path of spiritual evolution.

In essence, "Maharshayekapilacharyaya" celebrates the Lord's incarnation as Kapila, the great sage, whose teachings illuminate the path to spiritual realization and liberation. Through His divine wisdom and compassion, Kapila bestows enlightenment upon humanity, leading souls towards the ultimate goal of union with the divine.

ఊరేగి రావయ్యా హనుమా జై హనుమ ఊరేగి చూపించు మహిమ

బోలో రామ భక్త హనుమానికి జైయ్
 ఓమ్ మన్మన్మన్ మారుతవేద ఓం తత్సత్స్ట్ తాపసయోగా ఓం ఓం వానరనేత
 ఓం నమో నమ భావివిధాతా
 రామ లక్ష్మణ జానకి జయము జయము హనుమానకి భయము భయమురా లంకకి జయ జయం మనరా హనుమానకి చింత తీర్చేరా సీతకి 
జయ జయ జయ హనుమానికి ఊరేగి రావయ్యా హనుమా జై హనుమ ఊరేగి చూపించు మహిమ
 హే మా తోడు నీవయ్యా హనుమంత్ హనుమ మా గోడు గోరంత వినుమా వాయుపుత్ర హనుమ మా వాడవయ్యా హనుమ రామభద్ర హనుమ మా రక్షా నీవే వినుమ మమ్మ ఆదుకు రావయ్యా ఆంజనేయ ఆపదకాయ చూపించారర దయ 
మమ్ము ఏలుకో రావయ్యా రాక్షసమయ హతముచేయ ని నీడ చాలునయ్య
 వాయుపుత్ర హనుమ మా వాడకొచ్చే హనుమ రామభద్ర హనుమ మా రక్షా నీవే హనుమ మమ్మ ఆదుకు రావయ్యా ఆంజనేయ ఆపదకాయ చూపించారర దయ మమ్ము ఏలుకో రావయ్యా రాక్షసమయ హతముచేయ ని నీడ చాలునయ్య జై భజరంగబలి ఓమ్ మన్మన్మన్ మారుతవేద ఓం తత్సత్స్ట్ తాపసయోగా ఓం ఓం వానరనేత ఓం నమో నమ భావివిధాతా ఓం ఓం రామమూడంత ఓం కపిలిత్యాయ రాక్షసదంతా తకిటతధిమిత జయ హనుమంత ఆకాక్షణకార భగవంతా బంటువైన నువ్వేలే బంధువైన నువ్వేలే బాధలన్నీ తీర్చే దిక్కు దైవం నీవేలే చూసిరార అంటేనే కాల్చివచ్చ్చావ్ మంటల్లే జానకమ్మ కంటవెలిగే హారతి నీవే యదలోనే శ్రీరాముడంట కనులార కణమంటా బ్రహ్మచారి మా బ్రహ్మవంటా సరి సాటి ఎవరంట సాహో మా సామి నువ్వే హామీ ఇస్తుంటే రామ బాణాలు కాపాడెనంట ఓహో మా జండాపైన అండయి నువ్వుంటే రామ రాజ్యాలు మావెలెమ్మంటా మమ్మాదుకో రావయ్యా ఆంజనేయ ఆపదకే చూపించారర దయ మమ్ము ఏలుకో రావయ్యా రాక్షసమయ హతమే చేయ నీ నీడ చాలునయ్య మండుతున్న సూర్యుణ్ణి పండులాగా మింగావు లక్ష్మణుణ్ణి కాచేచెయ్యు సంజీవి మాకు తోక చిచ్చూ వెలిగించి లన్కగుట్టే రగిలించి రావునుణ్ణి శిక్షించావు నువ్వే మా తోడు శివతేజం నీ రూపమంటా పవమాన సుతుడంటా అంజనం మా ఆనందమంటా హనుమా నీ చరితంటా పాహి శ్రీ రామ పల్లకి నువ్వంట నీకు బోయీలు మేమేనంటా సాహూ ఆకాశాలైన చాలని ఎత్తంటా కోటి చుక్కలు తల్లో పూలంట మమ్ము ఆదుకో రావయ్యా ఆంజనేయ ఆపదకాయ చూపించారర దయ మమ్ము ఏలుకో రావయ్యా రాక్షసమయ హతముచేయ నీ నీడ చాలునయ్య వాయుపుత్ర హనుమ మా వాడవయ్యా హనుమ రామభద్ర హనుమ మా రక్షా నీవే వినుమ మమ్మ ఆదుకు రావయ్యా ఆంజనేయ ఆపదకాయ చూపించారర దయ మమ్ము ఏలుకో రావయ్యా రాక్షసమయ హతముచేయ ని నీడ చాలునయ్య

శ్రీ ఆంజనేయం ప్రసన్నఆంజనేయంశ్రీ ఆంజనేయం ప్రసన్నఆంజనేయం


శ్రీ ఆంజనేయం ప్రసన్నఆంజనేయం
శ్రీ ఆంజనేయం ప్రసన్నఆంజనేయం

ప్రభా దివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం
ప్రభా దివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం

భజే వాయుపుత్రం భజే వాలగాత్రం
భజే వాయుపుత్రం భజే వాలగాత్రం

భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం
భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం

భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం
భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం
భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం

భజే బ్రహ్మతేజం
భజే బ్రహ్మతేజం

భజేహం భజేహం
భజేహం భజేహం
భజేహం భజేహం
భజేహం భజేహం
భజేహం భజేహం
భజేహం భజేహం
భజేహం భజేహం
భజేహం భజేహం
భజేహం భజేహం
భజేహం భజేహం భజేహం

రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమఅంత భక్తి పరవశమా ఓ కంట మమ్ము గనుమా


రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమ
అంత భక్తి పరవశమా ఓ కంట మమ్ము గనుమా

సరదాగా నా గాలి పాట వినుమా
విన్నాక బదులిచ్చి ఆదుకోనుమా

గాలికి పుట్ట గాలికి పెరిగ అచ్చం నీలాగా
నిత్యం నీతో ఉన్నాగా ఇద్దరి లక్షణమొకటే గా

రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమ
అంత భక్తి పరవశమా ఓ కంట మమ్ము గనుమా

అమ్మల్లే నను పెంచింది ఈ పల్లె సీమ
నానల్లే నడిపించింది ఊరంతా ప్రేమ

అమ్మల్లే నను పెంచింది ఈ పల్లె సీమ
నానల్లే నడిపించింది ఊరంతా ప్రేమ

ఎలా పెంచుకున్నా ఎలా పిలుచుకున్నా
ఈ మట్టి సొంతం నా చిట్టి జన్మం
అన్ని సొంత ఇల్లే అంత అయినవాళ్లే
ఈ స్నేహ బంధం నా పూర్వ పుణ్యం

బ్రతుకంతా ఇది తీరే రుణమా

రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమ
అంత భక్తి పరవశమా ఓ కంట మమ్ము గనుమా

ఏ ఆటలాడిస్తావో ఓ కోతి బొమ్మ
ఏ బాట చూపిస్తావో కానున్న బ్రహ్మ

ప్రసన్నఆంజనేయం అదే నామధేయం
ప్రతి మంచి కార్యం జరిపించు దైవం
ప్రభాదివ్య కాయం ప్రకీర్తిప్రదాయం
నాలోని ధైర్యం శ్రీ ఆంజనేయం
నా వెంటే నువ్వుంటే భయమా

రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమ
అంత భక్తి పరవశమా ఓ కంట మమ్ము గనుమా

సరదాగా నా గాలి పాట వినుమా
విన్నాక బదులిచ్చి ఆదుకోనుమా

గాలికి పుట్ట గాలికి పెరిగ అచ్చం నీలాగా
నిత్యం నీతో ఉన్నాగా ఇద్దరి లక్షణమొకటే గా

తికమక మకతిక పరుగులు ఎటుకేసినడవరా నరవరా నలుగురితో కలిసి

తికమక మకతిక పరుగులు ఎటుకేసి 
నడవరా నరవరా నలుగురితో కలిసి 
 శ్రీ రామ చందురుని కోవెల్లో ఖైదు చేసి 
రాకాసి రావణుణ్ణి గుండెల్లో కొలువు చేసి
 తల తిక్కల భక్తితో తైతక్కలా మనిషి తై 
దిదితై దిదితై దిదితై దిదితై దిదితై దిదితై దిదితై దిదితై దిదితై దిదితై దిదితై దిదితై 
 తికమక మకతిక పరుగులు ఎటుకేసి నడవరా
 నరవరా 
నలుగురితో కలిసి వెతికే మజిలీ దొరికేదాకా
 కష్టాలు నష్టాలు యెన్నొచ్చిన క్షణమైనా నిన్నపునా కట్టాలి నీలోని అన్వేషణ కన్నీటిపై వంతెన
 బెదురంటూ లేని మది ఎదురుతిరిగి అడిగేనా బదులంటూ లేని ప్రశ్న లేదు లోకానా 
 నీ శోకమే శ్లోకమై పలికించార మనిషి తై 
దిదితై దిదితై దిదితై దిది 
తికమక మకతిక పరుగులు ఎటుకేసి 
నడవరా నరవరా నలుగురితో కలిసి
 అడివె అయినా కడలే అయినా ధర్మాన్ని నడిపించు పాదాలకి శిరసొంచి దారియ్యాదా 
అటువంటి పాదాల పాదుకలకు పట్టాభిషేకమే కదా ఆ రామ గాధను రాసుకున్నదే కాదా అది నేడు నీకు తగుదారి చూపానందా ఆ అడుగుల జాడలు చేరేపొద్దురా మనిషి తికమక మకతిక పరుగులు ఎటుకేసి నడవరా నరవరా నలుగురితో కలిసి

పూల ఘుమ ఘుమ చేరని ఓ మూల ఉంటె ఎలాతేనే మధురిమా చేదని ఆ మూతి ముడుపెంటలా