Sunday, 3 December 2023

బృందావనమది అందరిదీ గోవిందుడు అందరి వాడేలే

బృందావనమది అందరిదీ గోవిందుడు అందరి వాడేలే

బృందావనమది అందరిదీ గోవిందుడు అందరి వాడేలే
ఎందుకే రాధా ఈశునసూయలు అందములందరి ఆనందములే
ఎందుకే రాధా ఈశునసూయలు అందములందరి ఆనందములే
బృందావనమది అందరిదీ గోవిందుడు అందరి వాడేలే

పిల్లన గ్రోవిని పిలుపులు వింటే ఉల్లము ఝల్లున పొంగదటే
పిల్లన గ్రోవిని పిలుపులు వింటే ఉల్లము ఝల్లున పొంగదటే
రాగములో అనురాగము చిందిన జగమే ఊయల ఊగదటే
రాగములో అనురాగము చిందిన జగమే ఊయల ఊగదటే

బృందావనమది అందరిదీ గోవిందుడు అందరి వాడేలే

రాసక్రీడల రమణుని గాంచిన ఆశలు మోశులు వేయవటే
రాసక్రీడల రమణుని గాంచిన ఆశలు మోశులు వేయవటే
ఎందుకే రాధా ఈశునసూయలు అందములందరి ఆనందములే

బృందావనమది అందరిదీ గోవిందుడు అందరి వాడేలే
గోవిందుడు అందరి వాడేలే

ఎవరో చూడాలి అని నాట్యమాడదే నెమలి

ఎవరో చూడాలి అని నాట్యమాడదే నెమలి
ఇటుగా సాగాలి అని యేరు ఎవరినడగాలి 
కో అంటూ కబురు పెడితే రగిలే కొండ గాలి
వు అంటూ తరలి రాదా నింగే పొంగి పొరలి . 


ఎవరో చూడాలి అని నాట్యమాడదే నెమలి
ఇటుగా సాగాలి అని యేరు ఎవరినడగాలి

హో హో…

తనలో చినుకే బరువై కారి మబ్బే వదిలిన
చెరలో కునుకు కరువై కల వారమే తరిమిన 
వనమే నన్ను తన వొడిలో అమ్మాయి పొదువుకున్నదని
పసిపాపల్లె కొమ్మలలో ఉయ్యాలూపుతున్నాడని
నెమ్మదిగా నా మది కి నమ్మకమందించేదెవరో. 

ఎవరో చూడాలి అని నాట్యమాడదే నెమలి
ఇటుగా సాగాలి అని యేరు ఎవరినడగాలి 

హోం వరసే కలిపే చాణువై నను తడిమే పూలతో
కనులే తుడిచే చెలిమై తల నిమిరి జాలితో
ఎపుడో కన్నా తీపి కల ఎదురవుతుంటే దీపికాలు 
శిలలో వున్నా శిల్ప కళా నడకే నేర్చుకున్నదిలా
దుందుడుకు ముందడుగు సంగతి అడిగే వారెవరో

ప్రణవాలయ పాహి

ప్రణవాలయ పాహి

పరిపాలయ పరమేశి

కమలాలయ శ్రీదేవీ

కురిపించవే కరుణాంబురాశి ధీంతాన ధీం ధీం తాన, జతులతో

ప్రాణమే నాట్యం చేసే, గతులతో

నామషతమ్ముల నదులతో, ఓ ఓ

నాపైన నీ చూపు ఆపేలా, ఆ ఆఆ



శరణంటినే జనని నాధ వినోదిని

భువన పాలినివే, ఏ ఏఏ

అనాథ రక్షణ నీ విధి కాదటే

మొరవిని చేరవటే

ఏ ఏఏ ఏఏ ఏఏ ఏ ఆ ఆఆ ఆఆ ఆ నా ఆలోచనే నిరంతరం

నీకు నివాళినివ్వాలనీ

నాలో ఆవేదనే

నువ్వాదరించేలా నివేదనవ్వాలనీ



దేహమునే కోవెలగా… నిన్ను కొలువుంచా

జీవముతో భావముతో… సేవలు చేశా

ప్రతి ఋతువు… ప్రతి కృతువు

నీవని ఎంచా… శతతము నీ స్మరణే నే



ధీంతాన ధీం ధీం తాన, జతులతో

ప్రాణమే నాట్యం చేసే, గతులతో

నామషతమ్ముల నదులతో, ఓ ఓ

నాపైన నీ చూపు ఆపేలా, ఆ ఆఆ



శరణంటినే జనని నాద వినోదిని

భువన పాలినివే, ఏ ఏఏ

అనాథ రక్షణ నీ విధి కాదటే

మొరవిని చేరవటే

ఏ ఏఏ ఏఏ ఏఏ ఏ ఆ ఆఆ ఆఆ ఆ



దింతాన దింతాన తోం

దింతాన దింతాన తోం

దింతాన దింతాన తోం....

ఆ.ఆ.ఆ.ఆ.ఆ.ఆ.ఆ ఆహ.ఆహ.ఆహా.ఆహ... ఆ.ఆ. నీవు లేని నేను లేను. నేను లేక నీవు లేవు నేనే నువ్వు. నువ్వే నేను నేనే నువ్వు నువ్వే నేను లేనిచో...ఈ జగమే లేదు. నీవు లేని నేను లేను. నేను లేక నీవు లేవు నేనే నువ్వు. నువ్వే నేను నువ్వే నేను నేనే నువ్వు లేనిచో....ఈ జగమే లేదు. తీగల్లో నువ్వూ నేనే.అల్లుకునేదీ. పువ్వుల్లో నువ్వు నేనే.మురిసివిరిసేదీ. తీగల్లో నువ్వూ నేనే.అల్లుకునేదీ. పువ్వుల్లో నువ్వు నేనే.మురిసివిరిసేదీ. తెమ్మెరిలో మనమిద్దరమే పరిమళించేదీ. తెమ్మెరిలో మనమిద్దరమే పరిమళించేదీ... తేనెకు మన ముద్దేలే తీపినిచ్చేదీ.తీపినిచ్చేదీ.. నీవు లేని నేను లేను.నేను లేక నీవు లేవు నేనే నువ్వు.నువ్వే నేను నువ్వే నేను నేనే నువ్వు లేనిచో. ఈ జగమే లేదు. నువ్వు లేక వసంతానికి యవ్వనమెక్కడిదీ. నువ్వులేక వానమబ్బుకు మెరుపే ఎక్కడిదీ. సృష్టిలోని అణువు అణువులో వున్నామిద్దరమూ.ఊ.ఊ జీవితాన నువ్వూనేనై కలిశామీదినమూ ... నీవు లేని నేను లేను.నేను లేక నీవు లేవు నేనే నువ్వు.నువ్వే నేను నువ్వే నేను నేనే నువ్వు లేనిచో. ఈ జగమే లేదు...కొండల్లే నువ్వున్నావు. నాకు అండగా.ఆ. మంచల్లే నువ్వున్నావూ. నాకు నిండుగా.ఆ.ఆ. కొండల్లే నువ్వున్నావు. నాకు అండగా.ఆ. మంచల్లే నువ్వున్నావూ. నాకు నిండుగా.ఆ.ఆ. ఎన్ని జన్మలయినా ఉందాము తోడు నీడగా. ఎన్ని జన్మలయినా ఉందాము తోడు నీడగానిన్నా.నేడు రేపే లేని.ప్రేమ జంటగా.ఆ.ఆ ప్రేమ జంటగా.ఆ... నీవు లేని నేను లేను.నేను లేక నీవు లేవు. నీవు లేని నేను లేను.నేను లేక నీవు లేవు... నేనే నువ్వు.నువ్వే నేను నువ్వే నేను నేనే నువ్వు లేనిచో. ఈ జగమే లేదు. అహ.అహ.హహా.హా.హా...

ఆ.ఆ.ఆ.ఆ.ఆ.ఆ.ఆ ఆహ.ఆహ.ఆహా.ఆహ... ఆ.ఆ. 
ఆ.ఆ.ఆ.ఆ.ఆ.ఆ.ఆ ఆహ.ఆహ.ఆహా.ఆహ... ఆ.ఆ. నీవు లేని నేను లేను. నేను లేక నీవు లేవు నేనే నువ్వు. నువ్వే నేను నేనే నువ్వు నువ్వే నేను లేనిచో...ఈ జగమే లేదు. నీవు లేని నేను లేను. నేను లేక నీవు లేవు నేనే నువ్వు. నువ్వే నేను నువ్వే నేను నేనే నువ్వు లేనిచో....ఈ జగమే లేదు. తీగల్లో నువ్వూ నేనే.అల్లుకునేదీ. పువ్వుల్లో నువ్వు నేనే.మురిసివిరిసేదీ. తీగల్లో నువ్వూ నేనే.అల్లుకునేదీ. పువ్వుల్లో నువ్వు నేనే.మురిసివిరిసేదీ. తెమ్మెరిలో మనమిద్దరమే పరిమళించేదీ. తెమ్మెరిలో మనమిద్దరమే పరిమళించేదీ... తేనెకు మన ముద్దేలే తీపినిచ్చేదీ. తీపినిచ్చేదీ.. నీవు లేని నేను లేను.నేను లేక నీవు లేవు నేనే నువ్వు.నువ్వే నేను నువ్వే నేను నేనే నువ్వు లేనిచో. ఈ జగమే లేదు. నువ్వు లేక వసంతానికి యవ్వనమెక్కడిదీ. నువ్వులేక వానమబ్బుకు మెరుపే ఎక్కడిదీ. సృష్టిలోని అణువు అణువులో వున్నామిద్దరమూ.ఊ.ఊ జీవితాన నువ్వూనేనై కలిశామీదినమూ ... నీవు లేని నేను లేను.నేను లేక నీవు లేవు నేనే నువ్వు.నువ్వే నేను నువ్వే నేను నేనే నువ్వు లేనిచో. ఈ జగమే లేదు... కొండల్లే నువ్వున్నావు. నాకు అండగా.ఆ. మంచల్లే నువ్వున్నావూ. నాకు నిండుగా.ఆ.ఆ. కొండల్లే నువ్వున్నావు. నాకు అండగా.ఆ. మంచల్లే నువ్వున్నావూ. నాకు నిండుగా.ఆ.ఆ. ఎన్ని జన్మలయినా ఉందాము తోడు నీడగా. ఎన్ని జన్మలయినా ఉందాము తోడు నీడగా నిన్నా.నేడు రేపే లేని.ప్రేమ జంటగా.ఆ.ఆ ప్రేమ జంటగా.ఆ... నీవు లేని నేను లేను.నేను లేక నీవు లేవు. నీవు లేని నేను లేను.నేను లేక నీవు లేవు... నేనే నువ్వు.నువ్వే నేను నువ్వే నేను నేనే నువ్వు లేనిచో. ఈ జగమే లేదు. అహ.అహ.హహా.హా.హా...
నీవు లేని నేను లేను. నేను లేక నీవు లేవు 
నేనే నువ్వు. నువ్వే నేను నువ్వే నేను నేనే నువ్వు లేనిచో....ఈ జగమే లేదు. 

తీగల్లో నువ్వూ నేనే.అల్లుకునేదీ.
 పువ్వుల్లో నువ్వు నేనే.మురిసివిరిసేదీ. తీగల్లో నువ్వూ నేనే.అల్లుకునేదీ.
 పువ్వుల్లో నువ్వు నేనే.మురిసివిరిసేదీ. 
తెమ్మెరిలో మనమిద్దరమే పరిమళించేదీ. తెమ్మెరిలో మనమిద్దరమే పరిమళించేదీ... తేనెకు మన ముద్దేలే తీపినిచ్చేదీ.
తీపినిచ్చేదీ..
 నీవు లేని నేను లేను.నేను లేక నీవు లేవు నేనే నువ్వు.నువ్వే నేను నువ్వే నేను నేనే నువ్వు లేనిచో. ఈ జగమే లేదు. 

నువ్వు లేక వసంతానికి యవ్వనమెక్కడిదీ.
 నువ్వులేక వానమబ్బుకు మెరుపే ఎక్కడిదీ. 
సృష్టిలోని అణువు అణువులో వున్నామిద్దరమూ.ఊ.ఊ 
జీవితాన నువ్వూనేనై కలిశామీదినమూ ... నీవు లేని నేను లేను.నేను లేక నీవు లేవు నేనే నువ్వు.నువ్వే నేను నువ్వే నేను నేనే నువ్వు లేనిచో. ఈ జగమే లేదు...

కొండల్లే నువ్వున్నావు. నాకు అండగా.ఆ. మంచల్లే నువ్వున్నావూ. నాకు నిండుగా.ఆ.ఆ. 
కొండల్లే నువ్వున్నావు. నాకు అండగా.ఆ. మంచల్లే నువ్వున్నావూ. నాకు నిండుగా.ఆ.ఆ.
 ఎన్ని జన్మలయినా ఉందాము తోడు నీడగా. 
ఎన్ని జన్మలయినా ఉందాము తోడు నీడగా
నిన్నా.నేడు రేపే లేని.ప్రేమ జంటగా.ఆ.ఆ ప్రేమ జంటగా.ఆ...
 నీవు లేని నేను లేను.నేను లేక నీవు లేవు. నీవు లేని నేను లేను.నేను లేక నీవు లేవు... నేనే నువ్వు.నువ్వే నేను నువ్వే నేను నేనే నువ్వు లేనిచో. ఈ జగమే లేదు. అహ.అహ.హహా.హా.హా...

వాగర్ధా వివసంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయేజగత: పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌపార్వతీప రమేశ్వరౌ

వాగర్ధా వివసంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే

జగత: పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ

పార్వతీప రమేశ్వరౌ


నాదవినోదము నాట్యవిలాసము పరమ సుఖము పరము

అభినయ వేదము సభకనువాదము సలుపు పరమ పదము

భావములో ఆ భంగిమలో ఆ గానములో ఆ గమకములో ఆ

భావములో భంగిమలో గానములో గమకములో

ఆంగీకమౌ తపమీ గతి సేయగ నాద వినోదము నాట్యవిలాసము పరమ సుఖము పరము

అభినయవేదము సభకనువాదము సలుపు పరమ పదము ఆ ఆ ఆ

నీనిమదనీని మదనిసనీ రిసనిదనీ మగమదాద గమామ రిగస


కైలాసాన కార్తీకాన శివరూపం

ప్రమిదే లేని ప్రమధాలోక హిమదీపం

కైలాసాన కార్తీకాన శివరూపం

ప్రమిదే లేని ప్రమధాలోక హిమదీపం

నవరస నటనం

దని సరి సనిస

జతియుత గమనం

దని సరి సనిస

నవరస నటనం జతియుత గమనం 

సుతగిరి చరణం సురనుతి పయనం

భరతమైన నాట్యం బ్రతుకు నిత్య నృత్యం

భరతమైన నాట్యం బ్రతుకు నిత్య నృత్యం

తపనుని కిరణం తామస హరణం

తపనుని కిరణం తామస హరణం

శివుని నయన త్రయలాస్యం

ధిరన ధిరన నన తకిట తకిట ధిమి ధిరన ధిరన నన నాట్యం

ధిరన ధిరన నన తకిట తకిట ధిమి ధిరన ధిరన నన లాస్యం

నమక చమక సహజం జం

నటప్రకృతీ పాదజం జం

నర్తనమే శివకవచం చం

నటరాజ పాద సుమరజం జం

ధిర నన ధిర నన

ధిర నన

ధిర నన ధిర ధిర ధిర ధిర ధిర ధిర ధిర ధిర


నాదవినోదము నాట్యవిలాసము పరమ సుఖము పరము

అభినయ వేదము సభకనువాదము సలుపు పరమ పదము

ఆడ జన్మకు ఎన్ని శోకాలోచిన్ని నాన్నకు ఎన్ని శాపాలో

ఆడ జన్మకు ఎన్ని శోకాలో చిన్ని నాన్నకు ఎన్ని శాపాలో ఆడ జన్మకు ఎన్ని శోకాలో చిన్ని నాన్నకు ఎన్ని శాపాలో సాగనీ నా పాట ఎటు సాగునో నీ బాట ఇది కాదా దేవుని ఆట ఆడ జన్మకు ఎన్ని శోకాలో చిన్ని నాన్నకు ఎన్ని శాపాలో నీ కన్నీరే నాదిరా, నా కన్నీరే నీవురా నీకై కుమిలే నీ తల్లీ, నీవే తరగని జాబిల్లీ నీవు నా కథ ప్రేమ సంపద జోలపాటకు జాలిపాటకు పవలించలీ ఆడ జన్మకు ఎన్ని శోకాలో చిన్ని నాన్నకు ఎన్ని శాపాలో౹౹2౹౹ ఆడ జన్మకు ఎన్ని శోకాలో చిన్ని నాన్నకు ఎన్ని శాపాలో సాగనీ నా పాట ఎటు సాగునో నీ బాట ఇది కాదా దేవుని ఆట ఆడ జన్మకు ఎన్ని శోకాలో చిన్ని నాన్నకు ఎన్ని శాపాలో మాటాడే నీ కన్నులే నాకవి పున్నమి వెన్నెలే నీ చిరుబోసి నవ్వురా నాకది జాజి పువ్వురా వీధినే పడి వాడిపోవునో దైవ సన్నిధినే చేరునో ఇక ఏమౌనో ఆడ జన్మకు ఎన్ని శోకాలో చిన్ని నాన్నకు ఎన్ని శాపాలో ఆడ జన్మకు ఎన్ని శోకాలో చిన్ని నాన్నకు ఎన్ని శాపాలో సాగనీ నా పాట ఎటు సాగునో నీ బాట ఇది కాదా దేవుని ఆట ఆడ జన్మకు ఎన్ని శోకాలో చిన్ని నాన్నకు ఎన్ని శాపాలో

ఈ విశాల ప్రశాంత ఏకాంత సౌధంలో...నిదురించు జహాపనా ...నిదురించు జహాపనా...

ఈ విశాల ప్రశాంత ఏకాంత సౌధంలో...
నిదురించు జహాపనా ...నిదురించు జహాపనా...
ఈ విశాల ప్రశాంత ఏకాంత సౌధంలో
నిదురించు జహాపనా . నిదురించు జహాపనా...
పండువెన్నెల్లో వెండి కొండల్లే
తాజ్ మాహల్ ధవళకాంతుల్లో
పండువెన్నెల్లో వెండి కొండల్లే
తాజ్ మహల్ ధవళకాంతుల్లో
నిదురించు జహాపనా. నిదురించు జహాపనా...
ఈ విశాల ప్రశాంత ఏకాంత సౌధంలో
నిదురించు జహాపనా ... నిదురించు జహపనా.
నీ జీవిత జ్యోతి నీ మధురమూర్తి
నీ జీవిత జ్యోతి నీ మధురమూర్తి
ముంతాజ్ సతి సమాధి సమీపాన
నిదురించు
ముంతాజ్ సతి సమాధి సమీపాన
నిదురించు జహాపనా...
ఈ విశాల ప్రశాంత ఏకాంత సౌధంలో
నిదురించు జహాపనా . నిదురించు జహాపనా