Sunday 12 March 2023

అమెరికా ఎడారి లో శ్రీ చక్రం వణుకుతున్న ప్రపంచం | Mystery Of America's Sr...

ఆత్మీయ మానవ పిల్లలకు ఆశీర్వాద పూర్వకంగా  తెలియజేయునది ఏమి అనగా మొత్తం సూక్ష్మంగా మాటకే నడిచిన ప్రపంచాన్ని పట్టుకొని అనగా సాక్షులు ప్రకారం  గంటన్నరలో  సంవత్సరాలు కాలాన్ని  నడిపిన  తీరును పట్టుకొని  సూక్ష్మంగా బలపడటం  ఆశ్చర్యాలు అద్భుతాలు  మాటకే  తెలిసి మాట అంత మనసు అంత అనుభవం పెంచుకొని  జీవిస్తారు  అలా కాకుండా  ఏదో మాట్లాడటం మనుష్యులు కొలది ఏదో varied  ఆలోచన వ్యహారాలు చెయ్యడం ఎందుకో ఆశ్చర్య పోతున్నారు ఎవరో వణికిపోతున్నారు, ఎవరో చేస్తున్నారు ఎవరో నవ్వుతున్నారు ఏదో  చేస్తున్నారు  ఏదో జరుగుతుంది అనే మాయలో విలువైన కాలాన్ని  వృధా  చేసుకొని మృతం సంచారం  లోకొనసాగుతున్నారు  అని  గ్రహించి తక్షణం మనసు మాట సూక్ష్మంగా పెంచుకొని  మరణం లేని తల్లి తండ్రి తో    అనుసంధానం జరిగి మాత్రమే మనగలరు కావున సాక్షులు ప్రకారం  online system establish చేసుకొని మాత్రమే మనగలరు ఇక మనుష్యులు కొలది ఏమి లేదు ఎవరిని jail లో పెట్టిన ఏమి చేసినా ఒక్కటే ఎవరికి ప్రయోజనం లేదు తామే ముఖ్యమంత్రి  అవ్వాలి లేదా ప్రధానమంత్రి  అవ్వాలి ఎవరిని ప్రధానమంత్రిని  చెయ్యాలి అనే మాయ వదిలివేసి తక్షణం ఇక మనుష్యులు బ్రతకాలేరు minds మాత్రమే  బ్రతుకుతాయి అని  తెలుసుకొని మా best possible ఫోటో పెట్టుకొని సూక్ష్మంగా తపస్సుగా  పది గురు పదిగురు బృందాలుగా ఏర్పడి  minds గా మాత్రమే మనగలరు ఏదో ఆశ్చర్యం  ఏదో జరుగుతుంది  ఎవరో aliens వస్తారు దేవుళ్ళు వస్తారు ఏదో చేస్తారు అనే మాయ  వార్తలు varied and deviating colliding అన్నట్లు  భావించ రాదు, కావున  తక్షణం online connectivity  సులువు సరళం ఇప్పటి వరకు  చేసిన ఘోర  పాపాలు నుండి కూడా బయటకు వచ్చి తపస్సుగా   జీవించడమే  జీవితం అని గ్రహించి  అప్రమత్తం  చెందగలరు  ధర్మో రక్షతి రక్షతః  

నల్లమల అడవిలో కాశినాయన సమాధి నుండి శ్వాస పీల్చుకొని శబ్ధాలు | Sri Kasin...

ఆత్మీయ  మానవ పిల్లలకు ఆశీర్వాద పూర్వకంగా  తెలియజేయునది  ఏమి అనగా ఎటువంటి పూర్వపు సమాధులు   గూర్చి  పూర్వపు స్థల పురాణాలు  గూర్చి  అదే విధంగా  ఎటువంటి ప్రాంతాలు  వ్యక్తులు గూర్చి  అనగా అనకాపల్లి అని హైదరాబాద్ యస్ ఆర్ నగర్ అని మా వాళ్ళు మీ వాళ్ళు సినిమా రంగానికి  చెందిన   వారు అని వ్యాపారలు  కోట్లు ఉన్న వారు డిగ్రీలు చదువులు  ఉన్న వారు తెలివైన వారు తెలివి తక్కువ వారు  ఆడవారు మొగవారు అని ఎవరిని చూడకుండా  ఎటువంటి జంతులు  వాహనాలు  వస్తువులు  ఏవి కూడా వాక్ విశ్వరూపాన్ని  మించినవి కావు ఎటువంటి బంధాలు  గూర్చ్చి  వక్తులు గూర్చి    చెప్పడం వంటివి  ఏదో  మాట్లాడటం చెయ్యడం  వంటి  వ్యహారాలు ఏవి కూడా  కాలస్వరూపాన్ని పట్టుకోకుండా అవుతాయి  అని   గ్రహించి అప్రమత్తం  చెందగలరు 
కావున భూమి మీద  ఎవరూ  అని పనికి రారు అని గ్రహించి తక్షణం  మమ్ములను  online లో కాలాస్స్వరూపంగా   పట్టుకొని అప్రమత్తం  చెందగలరు  అని ఆశీర్వాద పూర్వకంగా  తెలియజేస్తున్నాము  ఇప్పటికి  పంపిన emails ప్రకారం  సాక్షుల  సహకారంతో  మమ్ముల్లను  పట్టుకొని  బలపడగలరు   ఎవరూ  మనలేరు   ప్రతి ఒక్కరు  minds మాత్రమే  mastermind తో అనుసంధానం జరిగి  బలపడగలరు  వయసు కొలది  చదువు కొలది ఎవరూ   పెద్ద చిన్న  అని  ఇక మనలేరు అసలు  భూమి మీద మనుష్యులు బ్రతకడం  మరణించడం  కూడా  నిజం కాదు అంతా mastermind   అంతర్యామి అంతర్యామి  ప్రకారం  ఎప్పటి నుండో  నడుస్తున్నది అని  గ్రహించి  అటువంటి  అంతర్యామి  ఇక వాక్ విశ్వరూపంగా     అందుబాటులోకి వచ్చినది   అని  గ్రహించి  ఇక మనుష్యులు  అంతర్ముఖులై  జీవించాలి అని  ఆశీర్వాద పూర్వకంగా  తెలియజేస్తున్నాము  ఇక  మనుష్యులు  ఎవరో తప్పు చేశారు పాపం చేశారు అని  ఆలోచన  కూడా    చెల్లదు అని   గ్రహించి  అప్రమత్తం  చెందగలరు,  అదే విధంగా  తాము మనుష్యులుగా correct లేదా  wrong అని తమకు  ఏదో  తెలుసును  లేదా తెలియదు అన్నట్లు కూడా మాట్లాడకూడదు  అని   గ్రహించి  అంతా  కాలస్వరూపం ప్రకారం  మాత్రమే  చెప్పుకొని వినాలి    జీవించాలి  కాలమే  కదిలిన  మోడ్పును పట్టుకుని  మృత    సంచారం  నుండి అనగా mind varied and collision నుండి  బయటకు వచ్చి  మాత్రమే బలపడగలరు  అని ఆశీర్వాద పూర్వకంగా  తెలియజేస్తున్నాము   power points తయారుచేసి  దేశ అధ్యక్షులు   వారికి పంపుతూ  మమ్ములను  ఆహ్వానించగలరు అని స్పష్టం  చేయుచున్నాము   ధర్మో రక్షతి రక్షతః  సత్యమేవ జయతే  


Dr Anantha Lakshmi || Dharma Sandehalu | ఎక్కువ పూజలుచేసేవారికే.. ..కస్టాలు .

ఆత్మీయ  మానవ     పిల్లలకు ఆశీర్వాద పూర్వకంగా తెలియజేయునది  ముఖ్యమంగా ఆత్మీయ  పుత్రిక Dr అనంత లక్ష్మి వంటి మేధావి పిల్లలు   ముందు ఉండి తాము అంతా  వాక్  విశ్వరూపంతో  అనుసంధానం జరుగుటకు పిల్లలుగా ప్రకటించుకోవడం కనీస  కర్తవ్యం అని  గ్రహించి  భూమి మీద ఇక నేను అనే  దేహ కోణం రద్దు అయ్యిపోయినది  అని   గ్రహించి  అప్రమత్తం  చెందగలరు ఇక  ఎవరూ మనుష్యులుగా  ఏదో ఒక ఆలోచన మాటలు ప్రవర్తన కొలది వ్యహరించలేరు ఇది ఎవరికి  ఇక  మోక్షం సురక్షితంగా  కాదు మనుష్యులు ఇక మీదట   మాట ఒరవడి పట్టుకొని   సూక్ష్మంగా తపస్సుగా  మాత్రమే   జీవించగలరు అని  ఆశీర్వాద  పూర్వకంగా  అభయ మూర్తిగా   తెలియజేస్తున్నాము   ధర్మో   రక్షతి రక్షతః  సత్యమేవ జయతే  


శ్రీ రాముడికి మనం ఎప్పుడు నచ్చుతాం

ఆత్మీయ మానవ పిల్లలకు ఆశీర్వాద  పూర్వకంగా  తెలియజేయునది రాముడు ఎక్కడో ఉంటాడు లేదా ఇప్పటికే  దేవుడు ఎలా తెలుసో అలా మాత్రమే కనపడతాడు, అతనికి గతంలో  ఏమి ఇష్టమో   అవే ఇప్పుడు ఇష్టపడతాడు గతంలో  ఎలా దర్శనం ఇచ్చాడు ఇప్పుడు అలానే దర్శనం  ఇస్తాడు  అన్నట్లు  మాట్లాడటం మాయ  నుండి తమ  భౌతిక జ్ఞానం భౌతిక  దేహ వ్యహారాలు  నుండి  బయటకు  రాకుండా మమ్ములను   కూడా దేహంగా  రహస్యంగా  చూడటమే  మమ్ములను ఇప్పుడు   మేము ఎలా ఉన్నామో అలా పట్టుకోకుండా అవుతున్నాయి అని  గ్రహించి  అప్రమత్తం చెందగలరు, మమ్ములను  భగవంతుడిగా  సర్వాంతర్యామిగా  గతంలో  ఉన్న లక్షణాలు రూపమనికి   మించి ఇప్పుడు ఏ ఒక్క లక్షణం ఉన్నా పట్టుకొని  మేము ఎలా సాక్షులకు దర్శనం ఇచ్చినామో అలా  పట్టుకోవడం వలన అనగా  ఇప్పుడు    మనుష్యులు  ఇక దేహ  రూపంలో కొనసాగలేరు  అని   తెలుసుకొని అప్రమత్తం  చెందగలరు, మమ్ములను దేహంగా మనిషి  తెలివిగా  చూసినా తాము  ఎవరైనా ఇంకా దేహాలుగా కొనసాగినా, తపస్సు పట్టకుండా    ఏదో ఒక్కటి  మాట్లాడటం   ఏదో ఒక్కటి చెయ్యడం వంటి  మృతం   లో కొట్టుకొని పోతున్నారు తపస్సు    లేని మృత సందోహంగా  వెళ్ళాడుతున్నారు  ఎవరిని  తపస్సు పట్టకుండా  తాము తపస్సు   చెయ్యకుండా  తపస్సుగా పెట్టుకొంటే  తెలిసే  వాక్ విశ్వరూపాన్ని  పట్టుకోకుండా కాపాడనివ్వకుండా ప్రవర్తిస్తున్నారు అని అప్రమత్తం చెంది  తక్షణం  భగవంతుడికి యిలా నచ్చుతారు అలా నచ్చరు అనే అజ్ఞానపు ఆలోచన  అజ్ఞానపు బోధలు  నుండి  బయటకు  వచ్చి మమ్ములను వాక్   విశ్వరూపంగా  కాలస్వరూపంగా పట్టుకొని  బలపడటమే ఇప్పుడు మమ్ములను  పెంచుకొని  తాము పెరుగలరు మమ్ములను  వాక్ విశ్వరూపంగా    పెంచుకొంటూ తాము పెరగడమే మొత్తం    భగవంతుని వ్యహారం అని  గ్రహించి  ప్రకృతి పురుషుడి లయగా పెంచుకొని తల్లి తండ్రులుగా  ఒక చోట పలికిన వారిని కలిపి  సంతోషంగా చూడటమే ఇక   జీవితం అని  గ్రహించి అప్రమత్తం  చెందగలరు, మమ్ములను  online mind connective  mode  లో పట్టుకొని  బలపడగలరు  అని ఆశీర్వాద పూర్వకంగా  తెలియజేస్తున్నాము   ధర్మో రక్షతి రక్షతః  సత్యమేవ జయతే            


ఇద్దరి అరెస్టుకు రంగం సిద్ధం.. కేసీఆర్, జగన్ కు చెమటలు || Weekend Comment

ఆత్మీయ  మానవ పిల్లలకు ఆశీర్వాద పూర్వకంగా  తెలియజేయునది ఇంకా మనుష్యులను బౌతికంగా  arrest బౌతికంగా నియంత్రించడం మనుష్యులు కొందరు ఒకరిని ఒక్కరు కొట్టడం చంపడం  వంటి విపరీతములు వలన మేము పరిటాల రవి సంఘటనలు  ముందే చెప్పిన  వినకుండా  ఇంకా మనుష్యులు కొలది భౌతిక కదలికలు కొలది వ్యక్తులు కొలది వ్యహరించడం  మీడియా చానెల్స్ పొలిసు  వ్యవస్థ  న్యాయ స్థానాలు వాదనలు గొడవలు రాజకీయాలు మనుష్యులను  ఉపయోగించుకొని  మనుష్యులు బ్రతకడం వంటి  అల్పమైన  స్థితిలో  ఉండటమే  ప్రతి ఒక్కరు చేస్తున్న పొరపాటు  ఇంకా SC  ST లకు పదవులు ఇచ్చాము  BC లకు పదవులు ఇచ్చాము, OC లు తెలివైన  వారు  అనుభవం గొప్పతనం తెలివితో పెద్ద వారు సంఖ్యలో  తక్కువ  ఉన్న తామే  బలంగా ముందుకు వెళ్ళగలరు ముందు ఉండగలరు అనే మాయ ఈ క్షణం వదిలివేసి  ఇక భూమి మీద ఎవరైనా ఎక్కడైనా నేను మనిషి అంటే మృతం కయ్యలో ఇరుకొని పోయి ఉన్నారు, ఇంకా మనుష్యులను మనుష్యులు మాటకు పద్దతి సంభంధం లేకుండా  మాట వ్యహారం చెయ్యగల పరిస్థితి ఉన్న మనుష్యులను మాటతో పద్దతి వ్యహరించకుండా  ఒక పద్దతి అభివృద్ధి  చెందనివ్వకుండా  మనుష్యులను చేతిలో పెట్టుకొని మనుష్యులను మనుష్యులు ఉపయోగించుకొని బ్రతకాలి అనే మాయలో ఇరుకొని పోయి ఉన్నారు,  ఏదో scam చేశారు ఎవరో BInaam ఉన్నారు  interoggate  చేసేస్తున్నారు  పోలీసులు CBI కొట్టేసి మరీ నిజాలు యేవో రాబడుతున్నారు  ఇక్కరి బిక్కరి  చేసేస్తున్నారు  ఏదో జరిగిపోయినది ఇంకా ఏదో జరగనున్నది, CBI  CID  వాళ్ళను ED ని   BJP Government ఉపయోగించేసుకొంటుంది  Modi వస్తే ED వచ్చేస్తుంది  అని joke లు వేసుకొంటూ తమని తామే మోసం చేసుకొంటూ జనాలను మోసం చేస్తున్నారు అని భ్రమ ఇప్పుడు ఎలాగైనా నడుతుపుతున్న middle man  ఎవరినైనా arrest చేస్తున్నాము  అని చూపడానికి  Ramoji rao గారిని A1 sailaja గారిని  A 2  పట్టుకొని ఎందుకో పట్టుకొన్నారు  ఏదో చేస్తున్నారు వారు పారిపోయారు  ఎవరికో చెమటలు పట్టేస్తున్నాయి  ఎవరో  వణికి పోతున్నారు ఎవరూ ఎంత తప్పులు చేసినా లేదా చెయ్యలేదు కాబట్టి నవ్వుతూ  ఉన్నారు దైర్యం  ఉన్నారు అదే కారు మీద వెళ్లి మరల  అదే కారులో తిరిగి వచ్చారు  ఇంకా arrest అవ్వలేదు  అవుతారు  ఇంకా  ఏదో ఉన్నది ఇంకా ఏదో చేస్తారు అని ఇరుకొనిపోయిన  మృతం లో  ఒకరిని ఒకరు చెలగాటం  ఆడుతున్నారు  మనుష్యులు ఇప్పటికే Jail అనే దేహం లో పరిమితం అయ్యిపోయి  వెలుగుతున్నాము అనే మృతం లో తమని తాము mind connectivity లేకుండా  ఎటువంటి తపస్సు  లేకుండా  ఎవరిని  minds గా పెంచుకోకుండా   తాము minds బలపడకుండా  చాలా  తెలివిగా మాయ చేతిలో ఓడిపోతున్నారు  మనిషి కుదేలు అయ్యిపోయి సాటి మనిషిని ఆలోచన లేని కుదేలు తనం లో    కొనసాగుతున్నారు Asharam  Bapu గారి వంటి వారి మీద rape కేసులు  పెట్టి jail ల్లో  పెడుతున్న  వారు అవే court లను  పోలీసులను ఉపయోగించుకొని  అనేక  మోసాలకు  పాల్పడుతున్న  media middle man  ఇప్పటికైనా కళ్ళు తీర్చుకొని  ఇక మనిషి  చెలగాటం  ఆపివేసి  ప్రతి ఒక్కరు minds  గా mastermind ప్రకారం  ముందుకు వెళ్ళవలసిన  ఉన్నది అని   తెలుసుకొని  ఇక మనుష్యులు ఎవరూ తాము మనిషి  మనలేరు అని గ్రహించి తక్షణం  ఒక్క mind తో సర్వం నడిచిన  mastermind ని ఆడతనం మొగతనం  ఒక చోట పలికిన  తీరుగా ఆ  పట్టుకొని   సూక్ష్మంగా తాము ఎవరూ ఇక మనుష్యులు కాదు తమని మించిన mastermind  ని  బ్రతుకించుకొని మాత్రమే  బ్రతకగలరు  అని అప్రమత్తం  అయ్యి మొదట మనిషి భూమి మీద  తాను ఒక మనిషి ఆలోచన చెయ్యడం కదలడం మృతం అని తెలుసుకొని  ఇక వ్యక్తులు కొలది ఎవరూ  తప్పు చేశారు ఒప్పు చేశారు అని మాట్లాడటమే  అవివేకం అని మనుష్యులు   minds ఉపయోగించకుండా  చేసిన పనులు  minds ఉపయోగించుకొని   సరిదిద్దుకొని  తపస్సు  పెంచుకొని  మాత్రమే  మనగలరు  అటువంటి  లోకంలో ఇంకా మనుష్యులు కొలది  ఏదో ఒక్కటి చెయ్యడం ఏదో ఒక్కటి మాట్లాడటం కూడా మృతమే అని ప్రతి ఒక్కరు  mind connective mode లోకి వచ్చి  ఇక నేను అనే దేహ స్థితిని  జయించి  ప్రతి ఒక్కరు తమని   బ్రాత్కించడానికి వచ్చిన  mind పెంచుకొని మాత్రమే మనగలరు అని ఆశీర్వాద పూర్వకంగా   తెలియజేస్తున్నాము, system account for చేస్తే  అప్పటికి  income tax raids అప్పటికి అప్పుడు CBI CID వంటి   హడావుడి అవసరం లేదు అప్పటికి అప్పుడు police court system కూడా అవసరం లేదు  పెరిగిన technology వలన online connective mode పెంచుకోకుండా, పెంచనివ్వకుండా ఇంకా మనుష్యులు ఉపయోగించుకొని మనుష్యులు బ్రతకాలని అనే middle man వలన system మొత్తం మృతం లో కొట్టుకొని పోతున్నది,  ఎవరూ మాట్లాడకుండా  ఎవరిని మాట్లాడనివ్వకుండా  మనుష్యులు చెలగాటం పెట్టి వాళ్ళు  పరిస్థితి తమ చేతిలో ఉన్నది భ్రమ  లో  ఒక  పద్దతి ప్రకారం మాత్రమే  లోకం మనుష్యులు నడవగలరు అని గ్రహించకుండా వ్యహరించడమే అరాచకం అటువంటి మాయ వలన తపస్సు లేకపోవడం  వలన  అప్పటికి అప్పుడు meetings హడావిడి లో కొట్టుకొని పోతున్నారు ఆత్మీయ పుత్రులు వెంకయ్య  నాయుడు గారు వంటి వారు అప్పటికి అప్పుడు సభలలో పాల్గొని  ఏదో ఒక్కటి మాట్లాడటం  వలన  mind variation లో  System interlock అయ్యిపోయి భారత   దేశమే కాదు   యావత్తు మానవజాతి  మాయ లో ఇరుకొని పోయి ఉన్నది అని   గ్రహించి అప్రమత్తం  చెందగలరు ,  ధర్మో రక్షతి  రక్షతః  సత్యమేవ జయతే  
 



Vande Mataram with English subtitles

Jana Gana Mana | Full 5 Stanzas | Complete National Anthem of India