హోలెసఁ హోలెసఁ
హోలెసఁ హోలెయ్ హోలెసఁ
ఏటయ్యిందే గోదారమ్మ ఎందుకే ఉలికిపాటు గగురుపాటు
ఎవ్వరో వస్తున్నట్టు ఎదురు సూస్తున్నది గట్టు ఏమైనట్టు
నాకు కూడా ఎడమ కన్ను అదురుతుంది మీ మీదొట్టు
మానసీతారామ సామి కి మంచి గడియ రాబోతున్నట్టు ఉ
హోలెసఁ హోలెసఁ
హోలెసఁ హోలెయ్ హోలెసఁ
ఏటయ్యిందే గోదారమ్మ ఆ ఆ ఆ
కృష్ణయ్యకు పింఛమైన నెమిలమ్మాల గుంపులాట గుంపులాట గుంపులాట
ఎంకన్నకు పాలు రాపిన పడావు ఎగురులాట ఎగురులాట
రాముని కి సాయం చేసిన ఉడుత పిల్లల వూరుకులాట వూరుకులాట
చెప్పకనే చెప్తున్నవి చెప్పాకనే చెప్తున్నవి
మన సీతారామ సామి కి మంచి గడియ రాబోతున్నట్టు ఉ
హొలేసా హోలెసఁ
హొలేసా హోలెసఁ
ఏటయ్యిందే గోదారమ్మ ఎందుకే ఉలికిపాటు గాగురుపాటు
ఎవ్వరో వస్తున్నట్టు ఎదురు సూస్తున్నది గట్టు ఏమైనట్టు
సెట్టుకి పందిరేయ్యాలని పిచ్చి పిచ్చి ఆశ నాది
ముల్లోకకాలను కాసేటోడ్ని కాపాడాలని పిచ్చి నాది
నీడ నిచ్చే దేవునికి నీడనిచ్చే ఎదురు సూపు
ఇన్నాళ్లకు నిజమయ్యే వివరం కనపడుతున్నది
రాలేని శబరి కొరకు రాముడు నడిచొచ్చినట్టు
మన రాముని సేవకేవరో మనసు పడి వస్తున్నట్టు ఉ ఉ
హోలీసా హోలెయ్ హోలెసఁ హోలెసఁ హోలెసఁ
ఏటయ్యిందే గోదారమ్మ ఎందుకే ఉలికిపాటు గాగురుపాటు
ఎవ్వరో వస్తున్నట్టు ఎదురు సూస్తున్నది గట్టు ఏమైనట్టు
నాకు కూడా ఎడమ కన్ను అదురుతుంది మీ మీదొట్టు
మానసీతారామ సామి కి మంచి గడియ రాబోతున్నట్టు ఉ ఉ
హోలెసఁ హోలెసఁ
హోలెసఁ హోలెయ్ హోలెసఁ
హోలెసఁ హోలెసఁ
హోలెసఁ హోలెయ్ హోలెసఁ