Monday 20 May 2024

Mighty blessings from lord Jagadguru Sovereign Adhinayaka Shrimaan eternal immortal Father mother and masterly abode of Sovereign Adhinayaka Bhavan New Delhi as transformation from Anjani Ravishankar pilla son of Gopala Krishna Saibaba




 

నీ ప్రశ్నలు నీవే ఎవ్వరూ బదులివ్వరుగానీ చిక్కులు నీవే ఎవ్వరూ విడిపించరుగాఏ గాల్లో నిన్ను తరుముతుంటే అల్లరిగాఆగాలో లేదో తెలియదంటే చెల్లదుగా

నీ ప్రశ్నలు నీవే ఎవ్వరూ బదులివ్వరుగా
నీ చిక్కులు నీవే ఎవ్వరూ విడిపించరుగా
ఏ గాల్లో నిన్ను తరుముతుంటే అల్లరిగా
ఆగాలో లేదో తెలియదంటే చెల్లదుగా

పది నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా
అపుడో ఇపుడో కననే కననూ అంటుందా
ప్రతి కుసుమం తనదే అనేదే విరిసే కొమ్మైనా
గుడికో జడకో సాగనంపాక ఉంటుందా

బతుకంటే బడి చదువా అనుకుంటే అతి సులువా
పొరబడినా పడినా జాలిపడదే కాలం మనలాగా
ఒక నిముషం కూడా ఆగిపోదే నువ్వోచ్ఛేదాకా

అలలుందని కడలేదని అడిగేందుకె తెలివుందా
కలలుందని కనులేవని నిత్యం నిద్దరోమందా
గతముందని గమనించని నడిరేయికి రేపుందా
గతి తోచని గమనానికి గమ్యం అంటూ ఉందా

వలపేదో వల వేస్తుంది
వయసెయ్మో అటు తోస్తుంది
గెలుపంటే ఏదో ఇంతవరకు
వివరించే రుజువేముంది

సుడిలో పడు ప్రతి నావా
చెబుతున్నది వినలేవా

పొరబాటున చేయి జారిన తరుణం తిరిగొస్తుందా
ప్రతి ఫుటోక పూటలా తన పాఠం వివరిస్తుందా
మనకోసమే తనలో తను రగిలేయి రవి తపనంతా
కన్నుమూసిన తరువాతనే పెనుచీకటి చెబుతుందా

కడతేరని పయనాలెన్ని
పడదోసిన ప్రణయాలెన్ని
అని తిరగేయసాయా చరిత పుటలు
వెనుచూడక వూరికెయ్ జతలు

తమ ముందు తరాలకు స్మృతుల చీతులు
అందించేలా ప్రేమికులు
ఇది కాదే విధి రాత అనుకోదేం ఎదురీత

పది నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా
అపుడో ఇపుడో కననే కననూ అంటుందా
ప్రతి కుసుమం తనదే అనేదే విరిసే కొమ్మైనా
గుడికో జడకో సాగనంపాక ఉంటుందా

బతుకంటే బడి చదువా అనుకుంటే అతి సులువా
పొరబడినా పడినా జాలిపడదే కాలం మనలాగా
ఒక నిముషం కూడా ఆగిపోదే నువ్వోచ్ఛేదాకా

ఎం జరుగుతోంది ఎం జరుగుతోంది నా మనసుకివ్వాలాఎం వెతుకుతోంది ఎం వెతుకుతోంది నా వయసీవేలా

ఎం జరుగుతోంది ఎం జరుగుతోంది నా మనసుకివ్వాలా
ఎం వెతుకుతోంది ఎం వెతుకుతోంది నా వయసీవేలా

హే నీ ఎదుట నిలిచే వరకు ఆపదట తరిమే పరుగు
ఎం పనట తమతో తనకు తెలుసా
నీ వెనక తిరిగే కనులు చూడవట వేరే కళలు
ఎం మాయ చేసావసలు సొగసా

ఎం జరుగుతోంది ఎం జరుగుతోంది నా మనసుకివ్వాలా
ఎం వెతుకుతోంది ఎం వెతుకుతోంది నా వయసీవేలా

పరాకులో పడిపోతుంటే కన్నె వయసు బంగారు
అరేయ్ అరేయ్ అంటూ వచ్చి తోడు నిలబడు
పోత్హిళ్ళల్లో పసిపాపల్లె పాతికేళ్ల మగ ఈడు
ఎక్కెక్కి ఎం కావాలందో అడుగు అమ్మడు

ఆకాశమే ఆపలేని చినుకు మాదిరి
నీకోసమే దూకుతోంది చిలిపి లాహిరి
ఆవేశమే ఆపలేని వేడి ఊపిరి
నీతో సావాసమే కోరుతోంది ఆదుకో మరి

ఎం జరుగుతోంది ఎం జరుగుతోంది నా మనసుకివ్వాలా
ఎం వెతుకుతోంది ఎం వెతుకుతోంది నా వయసీవేలా

థిస్ ఇస్ ది వే టూ గో
థిస్ ఇస్ ఎక్స్టెసీ
థిస్ సాంగ్ ఇస్ జస్ట్ అవేక్ మిమిక్రి
ఫీలింగ్ ఇస్ సో మెయాంట్ టూ బి
టూఊఊ
థిస్ ఇన్ డెస్క్రైబల్
కాంట్ యు సి
నోస్ మీ డౌన్ యో
బేబీ కాంట్ బిలివ్
జస్ట్ ఆ సర్వైవల్ డెస్టినీ యో హోం

ఉండుండిలా ఉబికొస్తుందే కమ్మనైన కన్నీరు
తీయనైన గుబులిది అంటే నమ్మేదెవరు
మధురమైన కబురందిందే కలత పడకు బంగారు
పెదవి తోటి చెక్కిలి నిమిరి చెలిమి హాజరు

గంగ లాగ పొంగి రానా ప్రేమ సంద్రమా
నీలో కరిగి అంతమవనా ప్రాణ బంధమా
అంతులేని దాహ మవనా ప్రియా ప్రవాహమా
నీతో కలిసి పూర్తి అవనా మొదటి స్నేహమా

ఎం జరుగుతోంది ఎం జరుగుతోంది నా మనసుకివ్వాలా
ఎం వెతుకుతోంది ఎం వెతుకుతోంది నా వయసీవేలా

హే నీ ఇది నిలిచే వరకు ఆపదట తరిమే పరుగు .
ఎం మాయ చేసావాసాలు సొగసా

ఎం జరుగుతోంది ఎం జరుగుతోంది నా మనసుకివ్వాలా
ఎం వెతుకుతోంది ఎం వెతుకుతోంది నా వయసీవేలా


రఘుపతి రాఘవ రాజా రామ్పతిత పావన సీత రామ్ఈశ్వర అల్లాహ్ తేరో నామ్సబ్ కో సమ్మతి దే భగవాన్

రఘుపతి రాఘవ రాజా రామ్
పతిత పావన సీత రామ్
ఈశ్వర అల్లాహ్ తేరో నామ్
సబ్ కో సమ్మతి దే భగవాన్

కొంతమంది సొంత పేరు కాదు ర గాంధీ
ఊరికొక్క వీధి పేరు కాదురా గాంధీ
కొంతమంది సొంత పేరు కాదు ర గాంధీ
ఊరికొక్క వీధి పేరు కాదురా గాంధీ

కరెన్సీ నోట్ మీద ఇలా నడి రోడ్ మీద
మనం చూస్తున్న బొమ్మ కాదు ర గాంధీ

భరత మాత తల రాతను మార్చిన విధాత ర గాంధీ
తర తరాల యమా యాతన తీర్చిన వరదాత ర గాంధీ

కొంతమంది సొంత పేరు కాదు ర గాంధీ
ఊరికొక్క వీధి పేరు కాదురా గాంధీ

రామ నామమే తలపంతా ప్రేమ ధామమే మనసంతా
ఆశ్రమ దీక్ష స్వతంత్ర కాంక్ష ఆకృతి దాల్చిన అవధూత
అపురూపం ఆ చరిత

కర్మ యోగమే జన్మంతా
ధర్మ క్షేత్రమే బ్రతుకంతా

సంభవామి అని ప్రకటించిన అలనాటి కృష్ణ భగవద్ గీత
ఈ బోసి నోటి తాతా

మనలాగే ఓ తల్లి కన్న మామూలు మనిషి కదరా గాంధీ
మహాత్ముడంటూ మన్నన పొందే స్థాయికి పెంచదా ఆయన స్ఫూర్తి
సత్య అహింసల మార్గజ్యోతి
నవ శకానికి నాంది

రఘుపతి రాఘవ రాజా రామ్
పతిత పావన సీత రామ్
ఈశ్వర అల్లాహ్ తేరో నామ్
సబ్ కో సమ్మతి దే భగవాన్
రఘుపతి రాఘవ రాజా రామ్
పతిత పావన సీత రామ్
ఈశ్వర అల్లాహ్ తేరో నామ్
సబ్ కో సమ్మతి దే భగవాన్

గుప్పెడు ఉప్పును పోగేసి నిప్పుల ఉప్పెన గ చేసి
దండి యాత్రని దండ యాత్రగా ముందుకు నడిపిన అధినేత
సిసలైన జగ్గజేత

చరకా యంత్రం చూపించి స్వదేశీ సూత్రం నేర్పించి
నూలు పోగుతో మదపుటేనుగులా బందించాడురా జాతిపిత
సంకల్ప బలం చేత

సూర్యుడస్తమించని రాజ్యానికి పడమర దారిని చూపించిన క్రాంతి
తూరుపు తేలారని నడిరాత్రికి స్వేచ్ఛ భానుడి ప్రభాత కాంతి

పదవులు కోరని పావన మూర్తి
హృదయలేలిన చక్రవర్తి

ఇలాంటి నరుడొక డిలాతరం పై నడయాడిన ఈనాటి సంగతి
నమ్మరానిదనే నమ్మకముందే ముందు తరాలకి చెప్పండి

సర్వ జన హితం న మతం
అంటరాని తనాన్ని అంతః కలహాలని అంతం చేసేందుకే న ఆయువంతా అంకితం

హే రామ్

నిన్నే నిన్నే అల్లుకొని కుసుమించే గంధం నేనవనినన్నే నీలో కలుపుకొని కొలువుంచే మంత్రం నీవవని

నిన్నే నిన్నే అల్లుకొని కుసుమించే గంధం నేనవని
నన్నే నీలో కలుపుకొని కొలువుంచే మంత్రం నీవవని

ప్రతి పూటా పువ్వై పుడతా నిన్నే చేరి మెరిసేలా
ప్రతి అడుగు కోవెలనావతా నువ్వే నెలవు తీరేలా

నూరేళ్లు నన్ను నీ నివేదనవని

నిన్నే నిన్నే అల్లుకొని కుసుమించే గంధం నేనెవని

వెన్ను తట్టి మేలు కొలిపిన వేకువ నువ్వే
కన్నె ఈడు నేను మరచిన వేలవే నువ్వే
వేలు పట్టి వెంట నడిపిన దారివి నువ్వే
తాళి కట్టి ఎలా వలసిన దొరవూ నువ్వే

రమణి చెరను దాటించే రామ చంద్రుడా
రాధ మదిని వేధించే శ్యామా సుందరా

మానసిచ్చిన నిచ్చెలి ముచ్చట పచ్చగా పండించరా

నిన్నే నిన్నే అల్లుకొని కుసుమించే గంధం నేనెవని

ఆశ పెంచుకున్న మమతకు ఆధారమా
శ్వాస వీణలోని మధురిమా నీదే సుమ
గంగ పొంగునాప గలిగిన కైలాసమా
కొంగు ముడ్లలోనే ఒదిగిన వైకుంఠమా

ప్రాయమంతా కరిగించి దారపోయన
ఆయువంతా వెలిగించి హారతియ్యనాఆ

నిన్నే నిన్నే నిన్నేఈ ఒహ్హ్హ్హ్ నిన్నే నిన్నే నిన్నే

ఎగిరిపోతే ఎంత బాగుంటుంది ఎగిరిపోతే ఎంత బాగుంటుంది

సా ని ని స ని దా ప మా గ రి సా
సరోజాఆఆ సరోజాఆఆఆ

గుండె గుబులుని గంగకు వదిలి
ముందు వెనకలు ముంగిట వదిలి
ఊరి సంగతి ఊరికి వదిలి
దారి సంగతి దారికి వదిలి
తప్పు ఒప్పులు తాతల కొదిలి
సిగ్గు ఎగ్గూలు చీకటి కొదిలి
తెరలను వదిలి పొరలను వదిలి
తొలి తొలి విరహపు చేరాలను వదిలి
గడులని వదిలి ముడులను వదిలి
గడబిడ లన్ని గాలికి వదిలేసి

ఎగిరిపోతే ఎంత బాగుంటుంది ఎగిరిపోతే ఎంత బాగుంటుంది
ఎగిరిపోతే ఎంత బాగుంటుంది ఎగిరిపోతే ఎంత బాగుంటుంది

గుండె గుబులుని గంగకు వదిలి
ముందు వెనకాలు ముంగిట వదిలి
ఊరి సంగతి ఊరికి వదిలి
దారి సంగతి దారికి వదిలి
తప్పు ఒప్పులు తాతల కొదిలి
సిగ్గు ఎగ్గూలు చీకటి కోడలి
తెరలను వదిలి
పోరలను వొదిలి
తొలి తొలి విరహపు చేరాలను వొదిలి
గడులని వొదిలి ముడులను వొదిలి
గడబిడ లన్ని గాలికి వదిలేసి
హాఆఆయ్

ఎగిరిపోతే ఎంత బాగుంటుంది ఎగిరిపోతే ఎంత బాగుంటుంది

లోకం రంగుల సంతా
ప్రతిదీ ఇక్కడ వింత
అందాలకు వేళా ఎంత
కొందరికే తెలిసేటంత

పాతివ్రత్యం పై పై వేషం
ప్రేమా త్యాగం పక్కా మోసం
మానవ శీలం వేసేయ్ బేరం
మన బతుకంతా మాయాజాలం

ఎగబడి ఎగబడి దిగబడి దిగబడి
తదుపరి కలబడి త్వరపడి ఎక్కడికో

ఎగిరిపోతే ఎంత బాగుంటుంది ఎగిరిపోతే ఎంత బాగుంటుంది
ఎగిరిపోతే ఎంత బాగుంటుంది ఎగిరిపోతే ఎంత బాగుంటుంది

నా సొగసులకు దాసుడవౌతావో నీతో
నా అడుగులకు మడుగులొత్తగలవా నీతో
నను కోట్లకు పడగా లెత్హిస్తానంటావా నీతో
నా గుడి కట్టి హారతులిస్తావా నీతో

నీతో నీతో
ఎగిరిపోతే ఎంత బాగుంటుంది ఎగిరిపోతే ఎంత బాగుంటుంది

ఎగిరిపోతే బాగుంటుంది ఎగిరిపోతే బాగుంటుంది
ఎగిరిపోతే బాగుంటుంది ఎగిరిపోతే బాగుంటుంది
ఎగిరీపోతే బాగుంటుందిఈ
ఎగిరెగిరెగిరెగిరెగిరెగిరెగిరెగిరిపోతే బాగుంటుందిఈ
ఎగిరిపోతే ఎంత బాగుంటుంది ఎగిరిపోతే ఎంత బాగుంటుంది

హే ఇచ్చి పుచు కుంటే బాగుంటుంది ఇచ్చే

హే ఇచ్చి పుచు కుంటే బాగుంటుంది ఇచ్చేయ్ నీ మనసు ఇచ్చేసేయ్ ఇచ్చేసేయ్ ఇచ్చేసేయ్ ఇచ్చేయ్ మరీ హరే ఇద్దరొక్కటైతే సరిపోతుంది ఇచ్చేయ్ నీ సొగసు హాయ్ ఇచ్చేసేయ్ ఇచ్చేసేయ్ ఇచ్చేసేయ్ ఇచ్చేయ్ మరీ మూర్తమెందుకు మురిపాల విందుకు ముందు ముందు ముందుకు మితి మీరా వెందుకు అబ్బాయనాలి ముద్దిమ్మని అమ్మాయనాలి వద్దొద్దని నువ్వెంటిలాగా హయ్యో కన్యామని మని మని హే ఇచ్చి పుచు కుంటే బాగుంటుంది ఇచ్చేయ్ నీ మనసు ఇచ్చేసేయ్ ఇచ్చేసేయ్ ఇచ్చేసేయ్ ఇచ్చేయ్ మరీ హరే ఇద్దరొక్కటైతే సరిపోతుంది ఇచ్చేయ్ నీ సొగసు హాయ్ ఇచ్చేసేయ్ ఇచ్చేసేయ్ ఇచ్చేసేయ్ ఇచ్చేయ్ మరీ ఓఓఓ మహారాజ హాయ్ హాయ్ నువ్వు వున్నా మాట ఒప్పుకుంటే పోదా ఈ జింక మీద బెంగ పుట్ట లేదా ఓఓఓ మూళ్ళ రోజా హాయ్ హాయ్ ఓహ్ చిన్నమెత్తు భయ పడ రాదా నేను దాడి చేస్తే లేని పోనీ బాధ కొంటె తెస్తూ పంటి ఘాటు కి లేత పూల తీగె కందిపోదయా జంట లేని వొంటి వేడికి చందానాల పోత వుంది రావయ్యా అబ్బాయనాలి ముద్దిమ్మని అమ్మాయనాలి వద్దొద్దని నువ్వెంటిలాగా హయ్యో కన్యామని మని మని హే ఇచ్చి పుచు కుంటే బాగుంటుంది ఇచ్చేయ్ నీ మనసు ఇచ్చేసేయ్ ఇచ్చేసేయ్ ఇచ్చేసేయ్ ఇచ్చేయ్ మరీ హరే ఇద్దరొక్కటైతే సరిపోతుంది ఇచ్చేయ్ నీ సొగసు హాయ్ ఇచ్చేసేయ్ ఇచ్చేసేయ్ ఇచ్చేసేయ్ ఇచ్చేయ్ మరీ ఓఓఓ నెల రాజా ఈ ముత్యమంటి మత్స్యకంటి సైగ నిన్ను రెచ్చ గొట్టి వేచి బెట్ట లేదా హేయ్ వల రాజా ఈ పిల్ల వొళ్ళు తల్లడిల్లి పోగా నువ్వు చెరుకు విల్లు ఎట్టి పెట్టి రాక చాటు మాటు చూపు దేనికి సొంత మైన సోంపు చూడడానికి దొంగ లాగ ఝాన్కు దేనికి దొరా లాగ సోకు లేలడానికి అబ్బాయనాలి ముద్దిమ్మని అమ్మాయనాలి వద్దొద్దని నువ్వెంటిలాగా హయ్యో కన్యామని మని మని హే ఇచ్చి పుచు కుంటే బాగుంటుంది ఇచ్చేయ్ నీ మనసు ఇచ్చేసేయ్ ఇచ్చేసేయ్ ఇచ్చేసేయ్ ఇచ్చేయ్ మరీ హరే ఇద్దరొక్కటైతే సరిపోతుంది ఇచ్చేయ్ నీ సొగసు హాయ్