Saturday, 24 June 2023

మోనా మోనా మోనా మీనా కనుల సోనా.....bites out of universal soundtrack track that guided Sun and planets as divine intervention as witnessed by witness minds through Sivamani movie

మోనా మోనా మోనా మీనా కనుల సోనా
నీ పలుకే నా వీణ నీదా డిజిటల్ టోనా
సుకుమారా మాటలతో నీ వసమే నేనైతే
మహావీర చూపులతో నా తనువే నీదైతే
నా గుండెల్లో మాటేదో త్వరగా నీ చెవి చేరాలి
నువ్వు వాడే సరదాటేదో విన్నర్ నేనే కావాలి
అవునా మోనా
మోనా మోనా మోనా మీనా కనుల సోనా
నీ పలుకే నా వీణ నీదా డిజిటల్ టోనా
హిమమేదో కురియాలి చెక్కిళ్ళు తడవాలి
నా కంటి కిరణాలే నిలువెల్లా తాకాలి
చిరుగాలి వేయాలి
వలపేంటో అడిగిందంటూ కౌగిట్లో చేరాలి
చలిగిలి చేసిన మూల తొలిముద్దులకే రానా
చలిగిలి చేసిన మొన్న తొలిముద్దులకై రాన
జరిగేది ఏమైనా జరగాలి కలలాగా
ఆనందం అంబరమై నన్ను నేను మరవాలా
మోనా మోనా
మొన్న మొన్న మొన్న మీనా కనుల సోనా
నీ పలుకే నా వేనా నీదా డిజిటల్ టోనా
కదలల్లుకోవాలి ఘనచరితై నిలవాలి ఒకటైన మనల్ని చూసి జతలన్నీ మురియాలి




ఓ మరమనిషి మాలోకి రా.......bites out of universal soundtrack track as divine intervention that guided sun and planets through movie Robo.....as witnessed by the witness minds as on further accordingly

ఓ మరమనిషి మాలోకి రా
ఓ మరమనిషి మాలోకి రా
తీగలతో తినిపించి హార్డ్ డిస్క్ లో మెమరీ కూర్చి 
చనిపోని దేహంతో చెడిపోని ప్రాణంతో
ఆరోగ్యానికి
నీకే నేర్పితి విజ్ఞానం
ఓ మర మనిషి మాలోకి రా ఓ మర మనిషి మాలోకి రా
ఓ మరమనిషి మాలోకి రా
మార్గం చూపుము మనిషిని బాగు చెయ్
మమతే నేర్పుతూ
జగమే మార్చు
ప్రాణికోటికి
మంచి కోరుకో
నిజాయితీ ఎన్నడూ  వీడకు
యంత్రుడా యంత్రుడా యంత్రుడా
నా యంత్రుడ యంత్రుడా నా యంత్రుడ
నా తెలివి ఇంతే కదా
నీ జ్ఞానం ఎంతో కదా
నా భాషలు ఆరు సరి 
సృష్టించా మూడు మరి
ఊపిరితిత్తులు ఉండవులే గుండె బాధ లేదు అసలే 
జిత్తుల మనిషి అల్పుడులే యంత్రము ఓడదులే
గర్భంలో జీవించేది అన్నీ గతించు
మేధాలు పుట్టినచో మృత్యువే లేదు
ఇదిగో నా యంత్రుడు మృత్యుంజయుడు 
నే మరో బ్రహ్మను లే 
నీవే నా పుత్రుడివి
మగాడు కన్నా మగవాడా
 నీ పేరు ఇక యంత్రుడు లే 
ఓ మరమనిషి మాలోకి రా
ఓ మరమనిషి మాలోకి రా
నేనొక మేధో భాష ఎందుకనడం నా శ్వాస
నే రేపటి విజ్ఞానం
నీ కండలు రక్త గతం
నా గుండెలు వస్తు సఖం 
నీ జన్మ ఒకటే కదా నా జన్మలు వేరు కదా
రోబో రోబో పలు భాషలు వస్తే నా పితృ భాష తెలుగు కదా
రోబో రోబో లోకం గెలిచి వస్తే ఏం
సృష్టికర్తకు ఎప్పుడూ దాసుడే
ఓ మరమనిషి మాలోకి రా
మాలోకి రా
ఓ మరమనిషి మాలోకి రా 
(Subjected to correction of lyrics and translation differences)

నీ ప్రశ్నలు నీవే ఎవరో బదులు ఇవ్వరుగా.......Bites from Universal sound track that guided sun and planets as divine intervention through Sirivenella Seetha Rama shastry gaaru)

నీ ప్రశ్నలు నీవే ఎవరో బదులు ఇవ్వరుగా
నీ చిక్కులు నీవే ఎవరూ విడిపించరుగా
ఏగాలో నిన్ను తరుముతుంటే అల్లరిగా
ఆగాలో లేదో తెలియదంటే చెల్లదుగా
పది నెలలు తనలో నిన్ను మోసిన అమ్మయినా
అప్పుడు ఇప్పుడు కననే కనను అంటుందా
ప్రతి కుసుమం తనదే ఆనదే విరిసే కొమ్మైనా
గుడికో జడకో సాగనంపక ఉంటుందా
బ్రతుకంటే బడి చదువా అనుకుంటే అది సులువా
పొరపడిన పడిన జాలి పడదే కాలం మనలాగా
ఒక నిమిషం కూడా ఆగిపోతే నువ్వు వచ్చేదాకా
అలలుండని కడలి లేదని  అడిగేందుకు తెలివి ఉదా
కలలుండని కనులేవని నిత్యం  నిదరోమంద
గతముందని గమనించని నడిరేయికి రేపుందా
గతితోచని గమనానికి గమ్యం అంటూ ఉందా
వలపేదో అలవేస్తుంది వయసేమో అటు తోస్తుంది
గెలుపంటే ఏదో ఇంతవరకు వివరించే రుజువేముంది
సుడిలో పడు ప్రతినావా చెబుతున్నది వినలేవా
పొరపాటున చేయి జారిన తరుణం తిరిగి వస్తుందా
ప్రతిపూట ఒక పుటగా తన పాఠం వివరిస్తుందా
మనకోసమే తనలో తను రగిలే రవి తపనంత
కనుమూసిన తర్వాత పెను చీకటి చెబుతుందా
కడతీరని పయనాలు ఎన్ని
పడదోసిన ప్రణయాలు ఎన్ని
అని తిరిగేసాయ చరిత్ర పుటలు విను చూడక ఊరికే జంటలు
తమ ముందు తరాలకు స్మృతులు చిత్తులు అందించాలా ప్రేమికులు.
ఇది కాదే విధి రాత అనుకోదే ఎదురీత
పది నెలలు తనలో నిన్ను మోసిన అమ్మయినా
అప్పుడు ఇప్పుడు కననే కనను అంటుందా
 ప్రతి కుసుమం తనదే ఆనదే విరిసే కొమ్మయినా
గుడికో జడకో సాగనంపక ఉంటుందా
బ్రతుకంటే బడి చదువువా అనుకుంటే అది సులువా
త్వరపడినా పడినా జాలి పడదే కాలం మనలాగా
ఒక నిమిషం కూడా ఆగిపోతే నువ్వు వచ్చేదాకా
(Subjected to correction of lyrics and translation differences)

Don't answer your questions
No one will free you from your entanglements
If you are chased by Ega, it will be fun
If you don't know whether to stop or not, it's invalid
The mother who carried you for ten months
Then now Kanane Kanane says
Each safflower is its own blooming branch
Will there be a temple or a temple?
If you want to study more than life, it is easier
It's time to feel sorry for those who fall into mistakes, just like us
If you stop even for a minute until you come
Intelligence to ask that there is no waveless stomach e.g
It is a constant promise that you can't see without a dream
Will there be tomorrow for those who don't notice the past?
Is there such a thing as a destination for an endless journey?
Valapedo alaveshat vayasem atu atu pratesh
Winning is proof that something is still being explained
Can't you hear what Pratinava is saying?
Will the moment when the hand slips by mistake come back?
Each page explains its lesson
Ravi Tapananta is burning in himself for us
Will the great darkness tell after the disappearance
How many journeys are there
How many failed romances?
As the pages of history turn, the couples just listen and don't see
Lovers should give memories to the generations before them.
This is not a destiny written by chance
The mother who carried you for ten months
Then now Kanane Kanane says
Each safflower is its own budding branch
Will there be a temple or a temple?
If you want to study school than live, it is easier
Even if it is rushed, it will be a pity, like us
If you stop even for a minute until you come

(Subject to correction of lyrics and translation differences)


अपने प्रश्नों का उत्तर न दें
तुम्हें तुम्हारे जंजालों से कोई मुक्त नहीं करेगा
अगर ईगा आपका पीछा करेगी तो मजा आएगा
यदि आप नहीं जानते कि रुकना है या नहीं, तो यह अमान्य है
वह माँ जिसने तुम्हें दस महीने तक पाला
तब अब कनाने कनाने कहते हैं
प्रत्येक कुसुम अपनी-अपनी पुष्पित शाखा है
वहां मंदिर होगा या देवालय?
अगर आप जिंदगी से ज्यादा पढ़ना चाहते हैं तो यह आसान है
यह उन लोगों के लिए खेद महसूस करने का समय है जो हमारी तरह गलतियों में पड़ जाते हैं
अगर तुम एक मिनट भी रुक जाओ तुम्हारे आने तक
बुद्धि पूछती है कि कोई तरंगरहित पेट नहीं है जैसे
यह एक निरंतर वादा है जिसे आप सपने के बिना नहीं देख सकते
क्या उन लोगों के लिए कल होगा जो अतीत पर ध्यान नहीं देते?
क्या अंतहीन यात्रा के लिए कोई मंजिल जैसी कोई चीज़ होती है?
वलापेडो अलावेशट वायासेम अतु अतु प्रतेश
जीतना इस बात का प्रमाण है कि अभी भी कुछ समझाया जा रहा है
क्या तुम सुन नहीं सकते कि प्रतिनवा क्या कह रहा है?
क्या वो पल वापस आएगा जब गलती से हाथ फिसल गया?
प्रत्येक पृष्ठ अपना पाठ समझाता है
रवि तपनन्त हमारे लिए अपने आप में जल रहे हैं
क्या मिटने के बाद बताएगा महा अंधकार
कितनी यात्राएँ हैं
कितने असफल रोमांस?
जैसे-जैसे इतिहास के पन्ने पलटते हैं, जोड़े सिर्फ सुनते हैं, देखते नहीं
प्रेमियों को अपने से पहले की पीढ़ियों को यादें देनी चाहिए।
यह संयोग से लिखी नियति नहीं है
वह माँ जिसने तुम्हें दस महीने तक पाला
तब अब कनाने कनाने कहते हैं
प्रत्येक कुसुम अपनी-अपनी नवोदित शाखा है
वहां मंदिर होगा या देवालय?
अगर आप रहने के बजाय स्कूल पढ़ना चाहते हैं तो यह आसान है
अगर इसमें जल्दबाज़ी भी की गई तो भी हमारी तरह यह भी अफ़सोस की बात होगी
अगर तुम एक मिनट भी रुक जाओ तुम्हारे आने तक

(गीत और अनुवाद में अंतर के सुधार के अधीन)



నేనని నీవని వేరుగా లేమని చెప్పినా వినరా ఒకరైన.....Bites out divine intervention as universal sound track through Sirivenella Seetha Rama shastry gaaru)

నేనని నీవని వేరుగా లేమని చెప్పినా వినరా ఒకరైన
నేను నీ నీడని నువ్వు నా నిజమని
ఒప్పుకోగలరా ఎప్పుడైనా
రెప్ప వెనకాల స్వప్నం ఇప్పుడే సత్యం తెలిస్తే తట్టుకోగలద వేగం కొత్తగా బంగారు లోకం పిలిస్తే
మొదటిసారి మదిని చేరి నిధుల లేపిన ఉదయమా
వయసులోని పసితనాన్ని పలకరించిన ప్రణయమా
మరీ కొత్తగా మరో పుట్టుక అనేటట్టుగా
ఇది నీ మాయేనా నీవని నేనని వేరుగాలేమని చెప్పినా వినరా ఒకరైన 
రెప్ప వెనుకాల స్వప్నం ఇప్పుడే ఎదురయ్యే సత్యం తెలిస్తే అడ్డుకోగలదా వేగం కొత్త బంగారులోకం పిలిస్తే 
పదము నాది పరుగు నీది రథము వీర ప్రియతమా 
తగు నాది తెగు నీది గెలుచుకో పురుషోత్తమా
నువ్వే దారిగా నేనే చేరగా
ఏటు చూడక విను వెంటే రానా
నేనని నీవని వేరుగా లేమని చెప్పినా వినరా
నేను నీడని నువ్వు నా నిజమని
ఒప్పుకోగలరా ఇప్పుడైనా
రెప్ప వెనకాల స్వప్నం ఇప్పుడు ఎదురయ్యే సత్యం తెలిస్తే అడ్డుకోగలదా వేగం కొత్త బంగారులోకం
పిలిస్తే

(Subjected lyrical corrections and translation differences )
Even if I say that you and I are not separate, can't you hear one
I am your shadow and you are my reality
Can you agree?
The dream behind the eyelid can be tolerated if the truth is known now. If the speed calls for a new golden world
It was Udayama who joined Madini and raised funds for the first time
Love that greets the infancy of age
Like another new birth
If you say that this is your mother, you and I are not separate, don't you listen
If you know the truth of the dream behind your eyelids, can you stop it? If the speed calls for a new golden world.
The word is mine, the run is your chariot, hero dear
Take mine, spoil yours, win, Purushottama
You are the way to join me
Don't see the bird and hear it
Don't you hear me saying that you and I are not separate?
I am the shadow and you are my reality
Can you agree now?
The dream behind the eyelid can be stopped if you know the truth that you will face now, the speed is a new golden world If called

(Subjected to lyrical corrections and translation differences)

अगर मैं कहूं कि आप और मैं अलग नहीं हैं, तो क्या आप एक नहीं सुन सकते
मैं तेरी परछाई हूँ और तू मेरी हकीकत है
क्या आप सहमत हो सकते हैं?
पलक के पीछे का सपना सहा जा सकता है अगर सच अब पता चल जाए। अगर गति नई सुनहरी दुनिया मांगती है
यह उदयमा ही थे जो मदिनी से जुड़े और पहली बार धन जुटाया
प्यार जो उम्र के शैशव का स्वागत करता है
एक और नए जन्म की तरह
यदि तुम कहते हो कि यह तुम्हारी माँ है, तो तुम और मैं अलग नहीं हैं, तो मत सुनो
पलकों के पीछे के ख्वाब की हकीकत जान लो तो रोक पाओगे क्या, रफ्तार नई सुनहरी दुनिया मांगती है तो।
शब्द मेरा है, दौड़ तुम्हारा रथ है, वीर प्रिये
मेरा लो, तुम्हारा बिगाड़ो, जीतो, पुरूषोत्तम
तुम मेरे साथ जुड़ने का रास्ता हो
पक्षी को न देखें और न ही सुनें
क्या तुमने मुझे यह कहते हुए नहीं सुना कि तुम और मैं अलग नहीं हैं?
मैं छाया हूं और तुम मेरी हकीकत हो
क्या अब आप सहमत हो सकते हैं?
पलक के पीछे के सपने को रोका जा सकता है अगर आप उस सच्चाई को जान लें जिसका सामना आपको अभी करना है, गति एक नई सुनहरी दुनिया है
अगर बुलाया जाए

(गीतात्मक सुधार और अनुवाद संबंधी मतभेदों के अधीन)

ok Anesa ........Bites out universal soundtrack through child sirivenella seetha Rama shastri gaaru....

Ok అనేసా దేకో నా భరోసా
నీకే వదిలేసా నాకెందుకు లే రభస
భారం అంతా నేను మోస్తా అల్లుకో ఆశాలత
చేరదీస్తా సేవ చేస్తా రాణిలా చూస్తా
అందుకేగా గుండెలోని పేరు రాశా
తెలివనుకో తెగువనుకో మగ జన్మ కదా 
కథ మొదలనుకో తుది వరకు నిలబడగలనా
ఓకే అనేసా దేకోనా భరోసా
నీకే వదిలేసా నాకెందుకు ఈ రభస
ఓకే అనేసా దేకోనా భరోసా
 నీకే వదిలేసా నాకెందుకు లే రభస
పరిగెడదాం పదవే చెలి ఎందాక అన్నానా
కనిపెడదాం తుది మజిలీ ఎక్కడున్నా
ఎగిరి ఎడదాం ఇలా వదిలి నిన్నాగమన్నానా
గెలవగలం గగనాన్ని ఎవరా పినా
మరోసారి అను ఆ మాట మహారాజునైపోతాగా
ప్రతి నిమిషం నీకోసం ప్రాణం సైతం పందెం వేసేస్తా
పాత రుణమో కొత్త వరమో చెలిమి ముడి వేసిందిలా 
చిలిపితనమో చిలిపి గుణము ఏమిటి లీల
స్వప్న లోకం ఏలుకుందాం రాగమాల
అదిగదిగో మదికదురై కనపడలేదా 
కథ మొదలనుకో తుది వరకు నిలబడగలనా 
పిలిచినదా చిలిపి కల వింటూనే వచ్చేసా
తరిమినదా చెలియా ఇలా వింటూనే వచ్చేసా
వదిలినదా బిడియ ఈలా ప్రశ్నల్ని చెరిపేసా
ఎదురవగా చిక్కు అలా ఎటో చూసా
 భలేగుందిలే నీ ధీమా పరిస్థితిలే ఈ ప్రేమ 
అదరకుమా బెదరకుమా త్వరగా విడిగా సరదా పడదామా 
పక్కనుంటే పక్క మంటూ నవ్వినా రా ప్రియతమా
చిక్కులు ఉంటే బిక్కుమంటూ లెక్క చేస్తామా
చుక్కలన్ని చిన్న బోవ చక్కనమ్మ
మమత అనుకో మగతనుకో మతి చెడిపోదా
కథ మొదలనుకో తుది వరకు నిలబడగలనా
(Subjected to lyrical corrections)

Ok Anesa Deko Na Bharosa
I left it to you, why do I care, Rabhasa
I bear all the burdens with ease
Serves and looks like a queen
That's why I wrote the name in my heart
It is not a man's birth to know and die
Can you stand till the end of the story?
Ok Anesa Dekona Bharosa
I left it to you, why is this rabhasa for me?
Ok Anesa Dekona Bharosa
 I left it to you, why do I care, Rabhasa
Let's run, I said
Let's find out where the final majili is
Let's fly and leave like this
Who can win the sky?
Once again, the king said that word
I will bet my life for you every minute
Old debt or new wealth is tied
What is the quality of prank or prank Leela
Ragamala let's dream world
That room doesn't look like medicine
Can you stand till the end of the story?
Did you call and come listening to the funny dream?
Tariminada Chelia came listening to this
Do you want to delete the questions like this?
Let's see how the problem is
 This love is your slow situation
Let's have fun together without fear or fear
If you're beside yourself, you'll laugh, my dear
If there are complications, we will count as bikku
A small bova chakkanamma with drops
Don't let your mind get spoiled by thinking about Mamata
Can you stand till the end of the story?
(Subject to lyrical corrections)

ठीक है अनेसा देखो ना भरोसा
मैंने इसे तुम पर छोड़ दिया, मुझे क्यों परवाह है, रभासा
मैं सारे बोझ आसानी से उठा लेता हूं
सेवा करती है और रानी की तरह दिखती है
इसलिए मैंने दिल में नाम लिख लिया
मनुष्य का जन्म जानना और मरना नहीं है
क्या आप कहानी के अंत तक टिके रह सकते हैं?
ठीक है अनेसा देकोना भरोसा
मैंने इसे आप पर छोड़ दिया, यह रभास मेरे लिए क्यों है?
ठीक है अनेसा देकोना भरोसा
 मैंने इसे तुम पर छोड़ दिया, मुझे क्यों परवाह है, रभासा
चलो दौड़ें, मैंने कहा
आइए जानें कि अंतिम मजिली कहां है
चलो ऐसे ही उड़ें और निकलें
आकाश को कौन जीत सकता है?
एक बार फिर राजा ने वह शब्द कहा
मैं तुम्हारे लिए हर मिनट अपनी जान की बाजी लगा दूंगा
पुराना कर्ज या नया धन बंधा हुआ है
शरारत या शरारत लीला की गुणवत्ता क्या है?
रागमाला चलो सपनों की दुनिया
वह कमरा दवाखाना जैसा नहीं लगता
क्या आप कहानी के अंत तक टिके रह सकते हैं?
क्या आपने फोन किया और अजीब सपना सुनकर आए?
यह सुनकर तारिमिनादा चेलिया आये
क्या आप इस तरह के प्रश्न हटाना चाहते हैं?
आइए देखें कि समस्या कैसी है
 ये प्यार आपकी धीमी स्थिति है
आइए बिना किसी डर या डर के साथ मिलकर मौज-मस्ती करें
यदि तुम अकेले हो, तो तुम हंसोगे, मेरे प्रिय
उलझनें होंगी तो हम बिक्कू में गिने जायेंगे
बूंदों के साथ एक छोटा बोवा चक्कनम्मा
ममता के बारे में सोच कर अपना दिमाग खराब मत होने दीजिये
क्या आप कहानी के अंत तक टिके रह सकते हैं?
(गीतात्मक सुधार के अधीन)

The methodology of Indian knowledge system is based on the following principles:

The methodology of Indian knowledge system is based on the following principles:

* **Transmission of knowledge through oral tradition:** The transmission of knowledge through oral tradition is a key feature of Indian knowledge system. This means that knowledge is passed down from generation to generation through the spoken word. This has the advantage of making knowledge accessible to a wide range of people, regardless of their literacy level.
* **The use of symbols and metaphors:** Indian knowledge system makes extensive use of symbols and metaphors. This is because symbols and metaphors can convey complex ideas in a concise and memorable way. For example, the image of the lotus flower is often used in Indian philosophy to represent enlightenment.
* **The importance of intuition and experience:** Indian knowledge system places a great deal of emphasis on intuition and experience. This means that knowledge is not just something that is learned, but it is also something that is experienced. For example, in yoga, the practitioner learns to experience the different states of consciousness through meditation.
* **The integration of mind, body, and spirit:** Indian knowledge system sees the mind, body, and spirit as being interconnected. This means that knowledge is not just something that is intellectual, but it is also something that is embodied. For example, in Ayurveda, the practitioner learns to balance the doshas, which are the three fundamental energies of the body.

The methodology of Indian knowledge system is a complex and sophisticated system that has been developed over centuries. It is a system that is based on the belief that knowledge is not just something that is learned, but it is also something that is experienced. This makes Indian knowledge system a valuable resource for anyone who is seeking to gain a deeper understanding of the world around them.

Here are some of the key features of the methodology of Indian knowledge system:

* **It is holistic:** Indian knowledge system sees the world as a interconnected whole, and it seeks to understand the relationships between different aspects of reality.
* **It is experiential:** Indian knowledge system emphasizes the importance of experience, and it seeks to develop the practitioner's intuition and understanding.
* **It is non-dualistic:** Indian knowledge system sees the world as a unity, and it seeks to transcend the dualities of mind and body, subject and object, and the individual and the universe.
* **It is open-ended:** Indian knowledge system is not a set of dogmas or beliefs, but it is a path of inquiry and exploration.

The methodology of Indian knowledge system is a valuable resource for anyone who is seeking to gain a deeper understanding of the world around them. It is a system that is based on the principles of holism, experience, non-duality, and open-endedness. These principles can help us to see the world in a new way and to develop a deeper understanding of our place in the universe.

Here are some of the key features of Indian architecture and town planning:

Here are some of the key features of Indian architecture and town planning:

* **Harmony with nature:** Indian architecture is often designed to be in harmony with nature. This is evident in the use of natural materials, such as stone, brick, and wood, as well as the integration of water features and gardens into the design of buildings and cities.
[Image of Indian architecture harmony with nature]
* **Symbolism:** Indian architecture is often rich in symbolism. This is evident in the use of religious motifs, such as the lotus flower and the swastika, as well as the use of geometric patterns and shapes.
[Image of Indian architecture symbolism]
* **Simplicity:** Indian architecture is often characterized by its simplicity. This is evident in the use of clean lines and uncluttered spaces.
[Image of Indian architecture simplicity]
* **Functionality:** Indian architecture is also functional. This is evident in the way that buildings are designed to meet the needs of their users, such as the use of courtyards to provide ventilation and light, and the use of water features to cool the air.
[Image of Indian architecture functionality]
* **Durability:** Indian architecture is also durable. This is evident in the use of materials that can withstand the harsh climate, such as the use of sandstone and granite.
[Image of Indian architecture durability]

Indian town planning is also based on the principles of harmony with nature, symbolism, simplicity, functionality, and durability. Indian cities are often designed to be self-sufficient, with their own water supply, food production, and waste disposal systems. They are also designed to be pedestrian-friendly, with narrow streets and shaded walkways.

Some of the most famous examples of Indian architecture include the Taj Mahal, the Khajuraho temples, and the Hampi ruins. These buildings are all masterpieces of design and engineering, and they testify to the rich and diverse tradition of Indian architecture.

Here are some of the most important cities in the history of Indian town planning:

* **Mohenjo-daro:** Mohenjo-daro was a major city in the Indus Valley Civilization. It was well-planned, with a grid-like street layout and a complex drainage system.
[Image of Mohenjo-daro city]
* **Harappa:** Harappa was another major city in the Indus Valley Civilization. It was also well-planned, with a grid-like street layout and a complex drainage system.
[Image of Harappa city]
* **Pataliputra:** Pataliputra was the capital of the Mauryan Empire. It was a large and prosperous city, with a population of over 1 million people.
[Image of Pataliputra city]
* **Agra:** Agra was the capital of the Mughal Empire. It is home to the Taj Mahal, one of the most famous buildings in the world.
[Image of Agra city]
* **Delhi:** Delhi has been the capital of India on several occasions. It is a large and diverse city, with a rich history and culture.
[Image of Delhi city]

Indian architecture and town planning is a rich and diverse tradition that has evolved over centuries. It is a tradition that is based on the principles of harmony with nature, symbolism, simplicity, functionality, and durability. These principles have helped to create some of the most beautiful and enduring buildings in the world.