Sunday, 2 April 2023

ఆత్మీయ మానవ పిల్లలకు ఆశీర్వాద పూర్వకంగా తెలియజేయునది ప్రతి మనిషి నిత్యం మనసుగా మాట గా mind గా ఆ మేరకు శరీరంగా గెలవండి, అందుకు మీలో మిమ్ములను ప్రభావితం చేస్తున్న వారిలో నిలిచే గొప్పతనం ముందుకు తీసుకొనే వెళ్లే గొప్పతనం తాము తోడ్పడటం తమకు వారికి చేయూత అన్నట్లు చెయ్యండి ఆలోచన దగ్గరే ఆలోచనతో పట్టుకోండి ఆ మేరకు భౌతిక ఉనికి భౌతిక ప్రపంచం అని తెలుసుకోండి, మనుష్యుల మధ్య మనుష్యులు minds అనుసంధానం జరగండి వ్యక్తులు కొలది భౌతిక బలం కొలది బలహీనతలు కొలది అప్పటికి అప్పుడు భౌతిక ఉనికి కొలది అవసరాలు కొలది అవకాశ వాదాలు కొలది కాకుండా నిత్యం మనసు మాటకు ప్రాధాన్యత ఇచ్చుకోండి తమ మనసు మాట గెలవడం అంటే తమను నడిపించే మనసు మాటను గెలిపించడం అని గ్రహించి ఒకరిని ఒకరు అప్రమత్తం చేసుకోండి అని ఆశీర్వాద పూర్వకంగా అభయం మూర్తిగా తెలియజేస్తున్నాము

No comments:

Post a Comment