ఎంత కృత్రిమ మేధస్సు పెరిగిన ఎటువంటి టెక్నలాజికల్ adavancements వచ్చినా మొత్తం ఒక మనిషి మాట మించి ఉండదు ఉంటె మనిషికి తెలియదు, ఆధ్యాత్మికంగా scientific గా గాని ఎటువంటి ఆలోచనలు పెరిగిన అవి మనుష్యులు minds పెంచుకోవడానికి నిత్యం minds గా బలపడడానికి ఉపయోగించుకోవాలి అందుకు తోడ్పడుతున్న లేదా వ్యతిరేకంగా అనిపిస్తున్న భౌతిక స్థితిని mind తో విచక్షణతో ఎదురుకోవాలి మైండ్ పెంచుకోవాలి mind విషయంలో మోసం లేకుండా జీవించడానికి ఒకరికి ఒకరు సహకరించుకోవాలి ప్రాధాన్యత మైండ్ కి ఇవ్వాలి మనిషి ఆలోచన మాటలు తమని మించి పొతే గ్రహించకూడదు ఏదో కారణం లోటు పట్టుకొని చెలగాటం ఆడటం మనుష్యులు కొలది వ్యతిరేకించడం wait చెయ్యడం ఆలోచన పట్టుకోకుండా చెలగాటాలు పెంచడం వలన ఏదో జరుగుతుంది లేదా ఆ విధంగా ప్రవర్తించడం వలన కలసి వస్తుంది అని భావించడం అవివేకం అయితే సర్వాంతర్యామి తప్పులను కూడా సరి దిద్దుతూ శాశ్వత పరిష్కారం ఇవ్వడం అతని యొక్క గొప్పతనం అనుభవం బాధ్యత తానే చెయ్యగల పరిష్కారం అని గ్రహించి తక్షణం mind unification ప్రాధాన్యత ఇచ్చుకోండి మనుష్యులు ఎవరూ బౌతికంగా మనలేరు ఎంతటి technology పెరిగిన ఏమి పెరిగిన మనుష్యులు minds తో అప్రమత్తంగా ఉండడం వలన మనిషి లో వచ్చిన పరిణామాన్ని వ్యక్థలు కొలది కాకుండా minds కొలది వ్యహరించి ఉంటె మనుష్యులు దైవత్వాన్ని పెంచుకోవడం లో ముందు ఉంటారు ఎటువంటి తప్పులు పాపాలు అయినా minds గా మాటగా వ్యహరించడం వలన యిట్టె పరిష్కరింప బడతాయి మనుష్యులుగా చేసిన తప్పులు minds ఎప్పుడూ సరిదిద్దుకొనే అవకాశం ఉంటుంది కానీ మనుష్యులు కొలది fix అయ్యిపోయి వ్యహరించడం యావత్తు మానవజాతికి పెను ముప్పు అని గ్రహించి అప్రమత్తం చెందగలరు
Mighty Blessings from Darbar Peshi of...Lord Jagadguru His Majestic Holi Highness, Sovereign Adhinayaka Shrimaan, Eternal, immortal Father, Mother and Masterly abode of sovereign Adhinayaka Bhavan New Delhi, Erstwhile Rashtrapati Bhavan, New Delhi ,GOVERNMENT OF SOVEREIGN ADHINAYAKA SHRIMAAN, RAVINDRABHARATH,-- Reached his Initial abode Bollaram, Secunderabad. (Online) Inviting articles power point presentations audio videos blogs writings as document of bonding
No comments:
Post a Comment