ఆత్మీయ మానవ పిల్లలకు ఆశీర్వాద పూర్వకంగా తెలియజేయునది ముఖ్యమంగా ఆత్మీయ పుత్రిక Dr అనంత లక్ష్మి వంటి మేధావి పిల్లలు ముందు ఉండి తాము అంతా వాక్ విశ్వరూపంతో అనుసంధానం జరుగుటకు పిల్లలుగా ప్రకటించుకోవడం కనీస కర్తవ్యం అని గ్రహించి భూమి మీద ఇక నేను అనే దేహ కోణం రద్దు అయ్యిపోయినది అని గ్రహించి అప్రమత్తం చెందగలరు ఇక ఎవరూ మనుష్యులుగా ఏదో ఒక ఆలోచన మాటలు ప్రవర్తన కొలది వ్యహరించలేరు ఇది ఎవరికి ఇక మోక్షం సురక్షితంగా కాదు మనుష్యులు ఇక మీదట మాట ఒరవడి పట్టుకొని సూక్ష్మంగా తపస్సుగా మాత్రమే జీవించగలరు అని ఆశీర్వాద పూర్వకంగా అభయ మూర్తిగా తెలియజేస్తున్నాము ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే
No comments:
Post a Comment