Sunday, 12 March 2023

శ్రీ రాముడికి మనం ఎప్పుడు నచ్చుతాం

ఆత్మీయ మానవ పిల్లలకు ఆశీర్వాద  పూర్వకంగా  తెలియజేయునది రాముడు ఎక్కడో ఉంటాడు లేదా ఇప్పటికే  దేవుడు ఎలా తెలుసో అలా మాత్రమే కనపడతాడు, అతనికి గతంలో  ఏమి ఇష్టమో   అవే ఇప్పుడు ఇష్టపడతాడు గతంలో  ఎలా దర్శనం ఇచ్చాడు ఇప్పుడు అలానే దర్శనం  ఇస్తాడు  అన్నట్లు  మాట్లాడటం మాయ  నుండి తమ  భౌతిక జ్ఞానం భౌతిక  దేహ వ్యహారాలు  నుండి  బయటకు  రాకుండా మమ్ములను   కూడా దేహంగా  రహస్యంగా  చూడటమే  మమ్ములను ఇప్పుడు   మేము ఎలా ఉన్నామో అలా పట్టుకోకుండా అవుతున్నాయి అని  గ్రహించి  అప్రమత్తం చెందగలరు, మమ్ములను  భగవంతుడిగా  సర్వాంతర్యామిగా  గతంలో  ఉన్న లక్షణాలు రూపమనికి   మించి ఇప్పుడు ఏ ఒక్క లక్షణం ఉన్నా పట్టుకొని  మేము ఎలా సాక్షులకు దర్శనం ఇచ్చినామో అలా  పట్టుకోవడం వలన అనగా  ఇప్పుడు    మనుష్యులు  ఇక దేహ  రూపంలో కొనసాగలేరు  అని   తెలుసుకొని అప్రమత్తం  చెందగలరు, మమ్ములను దేహంగా మనిషి  తెలివిగా  చూసినా తాము  ఎవరైనా ఇంకా దేహాలుగా కొనసాగినా, తపస్సు పట్టకుండా    ఏదో ఒక్కటి  మాట్లాడటం   ఏదో ఒక్కటి చెయ్యడం వంటి  మృతం   లో కొట్టుకొని పోతున్నారు తపస్సు    లేని మృత సందోహంగా  వెళ్ళాడుతున్నారు  ఎవరిని  తపస్సు పట్టకుండా  తాము తపస్సు   చెయ్యకుండా  తపస్సుగా పెట్టుకొంటే  తెలిసే  వాక్ విశ్వరూపాన్ని  పట్టుకోకుండా కాపాడనివ్వకుండా ప్రవర్తిస్తున్నారు అని అప్రమత్తం చెంది  తక్షణం  భగవంతుడికి యిలా నచ్చుతారు అలా నచ్చరు అనే అజ్ఞానపు ఆలోచన  అజ్ఞానపు బోధలు  నుండి  బయటకు  వచ్చి మమ్ములను వాక్   విశ్వరూపంగా  కాలస్వరూపంగా పట్టుకొని  బలపడటమే ఇప్పుడు మమ్ములను  పెంచుకొని  తాము పెరుగలరు మమ్ములను  వాక్ విశ్వరూపంగా    పెంచుకొంటూ తాము పెరగడమే మొత్తం    భగవంతుని వ్యహారం అని  గ్రహించి  ప్రకృతి పురుషుడి లయగా పెంచుకొని తల్లి తండ్రులుగా  ఒక చోట పలికిన వారిని కలిపి  సంతోషంగా చూడటమే ఇక   జీవితం అని  గ్రహించి అప్రమత్తం  చెందగలరు, మమ్ములను  online mind connective  mode  లో పట్టుకొని  బలపడగలరు  అని ఆశీర్వాద పూర్వకంగా  తెలియజేస్తున్నాము   ధర్మో రక్షతి రక్షతః  సత్యమేవ జయతే            


No comments:

Post a Comment