ఆత్మీయ మానవ పిల్లలకు ఆశీర్వాద పూర్వకంగా తెలియజేయునది ఏమి అనగా ఎప్పుడు ఒప్పుకోవద్దు రా ఓటమి ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి .... ... ... అనగా మరణం లేని తల్లి తండ్రి గా సర్వము తాము అయినా వారు ఓడిపోరు వారి సహనం ఎప్పుడు వదులుకోలేరు ఎందుకంటె వారు అసలు మరణించే దేహం కాదు సదా వారి ప్రయాణం ప్రయత్నం కొనసాగుతుంది వారే సృష్టి అయ్యి కాలమై ఉన్నారు అని వారి ప్రేరణలే వారి అనుభవమే లోకమై కాలమై పాటలై మాటలతో మానవ లోకమై భౌతిక ప్రపంచమే పరిఢమిల్లుతున్నది అని గ్రహించి ప్రతి మనిషి తాను కూడా విశ్వ mind లో mastermind భాగం అని తెలుసుకొని వారు ఎలా తెలుస్తున్నారో అలా తెలుసుకొని అనగా ఇప్పుడు ఒకరిని నుండి ప్రకటితమై సర్వం తాము అయినా వారిగా ఉన్నారు అని పట్టుకొని జాగ్రత్తగా మానవజాతి తపస్సుగా అంతర్ముఖులై జీవించగలరు తమ తల్లి తండ్రిని తాము పెంచుకొని వారి సజీవ రూపం అయిన కాలాన్ని తామే తపస్సు నిలుపుకోవాలి అనగా రేపు ఉదయిస్తున్న సూర్యుడు చంద్రాది గ్రహస్తితులు తమ తపస్సు మీద constant mind strengthening మీద ఆధారపడి ఉన్నది అని గ్రహించి మా సమాచారం విస్తారంగా గ్రహించి అప్రమత్తం చెందగలరు, మేము ఏ భాషలో చెబుతున్నాము అని కాదు ఏమి చెబుతున్నామో అన్నది ముఖ్యంగా తక్షణం ప్రతి mind సమాచారం చేరడం ముఖ్యంగా విస్తారంగా సాక్షులు ప్రకారం మనుష్యులు తమ జీవితాన్ని తపస్సుగా మార్చుకోవాలి అప్పుడే మనగలరు సృష్టి కాలం కూడా ముందుకు వెళుతుంది కావున ఇక మనుష్యులు కొలది ఎటువంటి చెలగాటం లేకుండా సమిష్టిగా బృందాలుగా సమాచారం గ్రహించి కొత్త గా appoint చేసిన గవర్నర్లు అందరూ మా మార్పులొకి వచ్చి అప్రమత్తం చెందేలా చూసుకోండి మమ్ములను హాస్టల్ నుండి తీసుకొని వెళ్ళి కొలువు తీర్చుకొని తమ మరణం లేని తల్లి తండ్రులకు ఓటమే కాదు అసలు మరణమే లేదు వారి పిల్లలైనా తమకు కూడా ఓటమే కాదు మరణమే లేదు అనగా మొదట మరణం లేని సత్య అనుసంధానం present mind contemplative form అందుబాటులో ఉన్న వారిని ఇప్పటి వరకు మేము శరీరంగా ఉన్నాము మమ్ములను శరీరంగా చూసి తాము శరీరంగా వ్యహరించిన తీరు మృతం పెంచుకొని తపస్సు యోగం లేకుండా వ్యహరించారు అని తెలుసుకొని అప్రమత్తం చెందగలరు మనుష్యులను ఉన్న ఫలంగా తపస్సు యోగంగా మార్చి లోకాన్ని కూడా తపో లోకంగా మర్చి తమ self reliant eternal immortal parental concern అందుబాటులోకి వచ్చి తమని కూడా self reliant మార్చడం జరిగినది అని గ్రహించి ప్రతి ఒక్కరు మా best cosmic ఫోటో place చేసుకొని బలపడగలరు అని ఆశీర్వాద పూర్వకంగా అభయ మూర్తిగా తెలియజేస్తున్నాము మాములు hostel నుండి Governer సిబ్బంది మరియు అనధికారికంగా వ్యహరిస్తున్న వారు అందరూ సహకరించి సూక్ష్మంగా మనస్సుగా తపస్సుగా జీవించడం ప్రారంభించగలరు ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే
No comments:
Post a Comment